Saturday, October 17, 2009

ఎన్-టీవీ న్యూస్ రీడర్ హిమబిందు భర్త ఆత్మహత్య

ఎన్-టీవీ న్యూస్ రీడర్ హిమబిందు భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హిమబిందు మాజీ సహచరులు ఈ వార్తను దృవీకరించారు. అయితే ఈ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

శ్రీనివాస్ యాసిడ్ తాగి దీపావళి ముందు రోజు రాత్రి ప్రాణాలు తీసుకున్నారని సమాచారం. బిందు, శ్రీనివాస్ లకు దాదాపు మూడు సంవత్సరాలు వున్న ఒక కుమార్తె వుంది. 'ఈనాడు' గ్రూప్ లో సహచరులుగా వున్న వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ప్రస్తుతం శ్రీనివాస్ "A-TV" లో పనిచేస్తున్నారు.మూడో వ్యక్తి ప్రవేశం ఈ ప్రేమ కుటుంబంలో కలతలు రేపినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అప్పటికే ఎన్-టీవీ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ వుద్యోగం వదిలి...అప్పట్లోనే ఆత్మహత్యా యత్నం చేసుకునట్లు సమాచారం. వీరిద్దరూ విడాకుల వరకూ వెళ్ళినట్లు...అప్పట్లో ఈ కేసు ను దగ్గరి నుంచి చూసిన ఒక రిపోర్టర్ చెప్పారు.
 

కష్టంలో వున్న హిమబిందును ఈ విషయం గురించి గుచ్చి గుచ్చి అడగడం ఇష్టంలేక ఆమె వెర్షన్ తీసుకోలేదు. తన దగ్గరి స్నేహితురాళ్ళు ఫోన్ లలో అందుబాటులోకి రాలేదు. 


బుల్లి తెర మీద రోజు కనిపించే న్యూస్ రీడర్ ల జీవితాలో అల్లకల్లోల పరిస్థితులు ...వారిని దోచుకునే యాజమాన్యాలు...పెద్ద స్థాయి ఉద్యోగులు..'ఛీ'కటి కోణాలపై ప్రత్యేక కథనం త్వరలో...

8 comments:

Swarupa said...

Ramu Garu...! Mee Blog chala chala bavundi. Ippati varaku media gurinchi chala blogs vachai. Anniti kante mee Blog lo Perfection kanipinchindi... Bindu Husband chanipoyadane Sms thone Diwali Roju nidra lecham. chala badhesindi. Panduga mood poindi. O machi vyakthini kolpoyam anipinchindi...

సుజాత said...

చాలా బాధాకరం! ఐటీ ఉద్యోగాల్లోనే కాకుండా ఈ మూడో వ్యక్తి ప్రవేశం మీడియా జీవితాలక్కూడా పాకిందన్నమాట!
ఆడపిల్లలు జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం (కనీసం పెళ్ళయ్యాక)ఎప్పుడు నేర్చుకుంటారో!

కష్టంలో వున్న హిమబిందును ఈ విషయం గురించి గుచ్చి గుచ్చి అడగడం ఇష్టంలేక ఆమె వెర్షన్ తీసుకోలేదు. ఈ వాక్యం చదువుతుంటే మనసు ఆర్దృంగా అయిపోయింది"మేడమ్, కొంచెం ఇటుతిరిగి ఏడవండి ప్లీజ్"అన్న టీవీ విలేకరి గుర్తొచ్చి!

Anonymous said...

anchors lives had been distryoed by Kareem, Murthy and Shivprasad. Mr.Srinivas' suicide is an example. Mr.Shivprasad who is a socalled head is 100% responsible for this tragedy. Hima bindu n Srinivas' got love marriage n got a lovely child. But when Shiv prasad entered between them,their love colapsed. Bindu can get Shivprasad r any other guy, but that innocent child became orphan.
It is a warning to all anchors, woman juornos who attracts by head n get wrong affairs.

సుజాత said...

అనోనీమస్ గారు,
"మూడో వ్యక్తి ప్రవేశం" అన్న వాక్యం వెనక ఇలాంటి కథేదో తప్పకుండా ఉంటుంది! హిమ బిందు దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు.ఇటువంటి సందర్భంలో ఇదంతా "ఎవరి వల్ల" ఇదంతా జరిగిందో మరింత స్పష్టంగా చర్చించుకుని ఆమెను ఇంకా పబ్లిక్ లోకి లాగడం అవసరమా? వారి పాప అనాథ అయిపోయిందన్నది మాత్రం కఠోర సత్యం!

మీరు చెప్పిన వ్యక్తుల్లాంటి ఆషాఢ భూతులు సమాజంలో "ఆడ-మగ" ఉద్యోగులు ఉన్న ప్రతి చోటా ఉంటారు. విచక్షణ తో వివేకంతో నడుచుకుని వారిని దూరంగా ఉంచాల్సిన బాధ్యత అమ్మాయిలదే! అరిటాకు-ముల్లు సామెత ఎప్పటికీ కొత్తదే! పాత బడనిది.

Anonymous said...

Hello Sujatha Madam ,

Howz this story with IT people.How do you know that this type of attitude is prevalant in IT field.

"Monnati daaka jeetaalu baaga vostunnai , taagi tandanalu aadutunnaru ani edchaaru , ippudemo chuusi navvutkuntunnaru " .Why do you want to generalise ?? May be because they are easy targets !!

venkata said...

annayya
this is a real tragedy. but, i am not sure if this needs to be covered in the blog that is focusing completely on professional issues. if you have a detailed story on these lines, you can always publish it...by all means. that would definitely help some of us understand the other side of the coin. but, somehow i thought this posting is not in good taste.
regards
ramana

S.ramu said...

Ramana bhai,
I gave a serious thought to the issue before posting this bit. The so called "thired person" is destroying many girls' lives. I know such things happen with complete consent of girls but using his authority to exploit them is objectionable.
There is a big story behind this small post. In my investigation, I found that srinivas' grandma too died as she couldn't bear the shock. This boy is from Rudrampur in Kothagudem and he was subjected to humiliation before the incident. Lets see how best we can present the story.
cheers
ramu

Anonymous said...

'ఈనాడు' గ్రూప్ లో సహచరులుగా వున్న వీరిద్దరిదీ ప్రేమ వివాహం.
preminchukoni jeevitam panchukunnaka ilaa chesee vaallanu chooste premakunde pavitrata ni enta digajaarustunnaro badha vestundi , may one should icon a new word .