tag:blogger.com,1999:blog-6892103454419978380.post1076102921356147084..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: స్వప్న, మురళీకృష్ణ, వాసుదేవన్....Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-1915326102809656352016-02-21T20:03:12.902+05:302016-02-21T20:03:12.902+05:30సాక్షి మొదట్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ...సాక్షి మొదట్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. పెద్దాయన ఉన్నపుడు ఉన్న పేరు ఇప్పుడు పడిపోతుంది. సాక్షి బయట న్యూస్ కాకుండా ఒక్క జగన్ కోసమే ఉంది అని మండిపడుతున్నారు. స్టూడెంట్స్ ఐతే అసలు సాక్షి లో న్యూస్ ఉండదు వేస్ట్ అనుకునేలా అయ్యింది. దీనికి కారణం వెతకడం కన్నా మంచి న్యూస్ ని ప్రజలకు అందివ్వడానికి ప్రయత్నించండి.nanihttps://www.blogger.com/profile/00581062440809267037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1798137459758703002011-12-08T20:23:22.819+05:302011-12-08T20:23:22.819+05:30వాసుదేవన్ ఏమో కానీ ఐ న్యూస్ పరిస్తితి నిజంగా బీభత్...వాసుదేవన్ ఏమో కానీ ఐ న్యూస్ పరిస్తితి నిజంగా బీభత్సం గ ఉంది ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళందరూ అక్కడ చేరిన ఇనప పడాల వాళ్ళ నాశనం అయిపోతున్నారు..నరేంద్ర ఛానల్ తీస్కున్న దగ్గర నుంచి ఇంత వరకు ఒక్క పైసా కూడా జీతాలు పెంచలేద టా . hardcore ప్రోగ్రాం , buletins చూస్తుంటే ఎవరికైనా వాళ్ళు గగుర్పొడుస్తుంది..పైన పటారం లోన లొటారం అంటే ఇదేనేమో ...ayina

ఈ మధ్య కొత్త చానల్స్ గురించి ఎవరు రాయడం లేదేం..ABC ఛానల్ కి ట్రై చేస్తే వాళ్ళు షిఫ్ట్ incharge కి కూడా పదివేలకి మించి ఇవ్వదలుచుకోవడం లేదట..ఇక నిజంగా బతకలేక బడిపంతులు సామెత , బతకలేక జర్నలిస్ట్ అని మార్చాలేమో అన్పిస్తుంది ఇలాంటి విషయాలు వింటే..

మీ బ్లాగ్ లో రాసిన జుస్తిసు గారి సూచనలపై ఫాలో అప్ ఏది మాస్టర్ రామ్?cheppandi pleasehttps://www.blogger.com/profile/06498735401971648171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-56727848941449834912011-12-08T20:23:10.057+05:302011-12-08T20:23:10.057+05:30వాసుదేవన్ ఏమో కానీ ఐ న్యూస్ పరిస్తితి నిజంగా బీభత్...వాసుదేవన్ ఏమో కానీ ఐ న్యూస్ పరిస్తితి నిజంగా బీభత్సం గ ఉంది ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళందరూ అక్కడ చేరిన ఇనప పడాల వాళ్ళ నాశనం అయిపోతున్నారు..నరేంద్ర ఛానల్ తీస్కున్న దగ్గర నుంచి ఇంత వరకు ఒక్క పైసా కూడా జీతాలు పెంచలేద టా . hardcore ప్రోగ్రాం , buletins చూస్తుంటే ఎవరికైనా వాళ్ళు గగుర్పొడుస్తుంది..పైన పటారం లోన లొటారం అంటే ఇదేనేమో ...ayina

ఈ మధ్య కొత్త చానల్స్ గురించి ఎవరు రాయడం లేదేం..ABC ఛానల్ కి ట్రై చేస్తే వాళ్ళు షిఫ్ట్ incharge కి కూడా పదివేలకి మించి ఇవ్వదలుచుకోవడం లేదట..ఇక నిజంగా బతకలేక బడిపంతులు సామెత , బతకలేక జర్నలిస్ట్ అని మార్చాలేమో అన్పిస్తుంది ఇలాంటి విషయాలు వింటే..

మీ బ్లాగ్ లో రాసిన జుస్తిసు గారి సూచనలపై ఫాలో అప్ ఏది మాస్టర్ రామ్?cheppandi pleasehttps://www.blogger.com/profile/06498735401971648171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-64024386547231276582011-12-08T10:32:36.404+05:302011-12-08T10:32:36.404+05:30వాసుదేవన్ అంతే ఎవరు సర్?
ఐ న్యూస్ లో ఒకాయన ఉన్నారట...వాసుదేవన్ అంతే ఎవరు సర్?
ఐ న్యూస్ లో ఒకాయన ఉన్నారట..geminilo కూడా చేసారట అయన..మరి సాక్షి లో చేసారో లేదో తెలిదు..అయన ఈయన ఒకరు కాదేమో

స్వప్న గారు ntv కి ఓ ప్రోగ్రాం చేస్తున్నారు..ఇక మురళి సంగతి తెలిదు కానీ..ఈ వాసుదేవన్ గారు తనకంటూ ఓ టీం ఉండాలన్నట్లు టీవీ five నుంచి కొంత మందితో inews లో జాయిన్ అయ్యారట..అప్పుడే వాళ్ళలో ఇద్దరు తిరిగి వెనక్కు వెళ్లారట..అసలెందుకు ప్రతి ఒక్కళ్ళు కొత్త చోటు కి వెళ్తే తోకల్ని తిస్కేల్లాలి.?.అక్కడున్నోళ్ళని ఇబ్బంది పెట్టాలి? కొత్తగా జాయిన్ అయి వీళ్లు చిన్చెడెం ఉండక పోయినా అప్పటి దాక ఉన్నవాళ్లు చేతగాని వాళ్ళలా మాటలు వాగడం...ఇలా behave చేసే వాళు వాళ్ళకేం చేతకాదనే విషయాన్నీ వాళ్లే బయట పెట్టుకున్తున్నారని ఎప్పడు గ్రహిస్తారో మరి..తొందర్లోనే ఈ రెండో వాసుదేవన్ కూడా అక్కడ నుంచి జుంప్ అయి వేరే చోటికి వెళ్తారట..ఏదైనా మీరు పెట్టిన heading అలా అయినా కూడా కరెక్టే అవుతుంది లెండి..evadaite entihttps://www.blogger.com/profile/12747545884671673627noreply@blogger.com