tag:blogger.com,1999:blog-6892103454419978380.post212284163693726909..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: కర్నూలు లో బైట పడిన విలేకర్ల భూభాగోతంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-11524666322060937272010-07-17T16:56:21.116+05:302010-07-17T16:56:21.116+05:30idhemee bagaledhandi. enthaseapoo mee telangana jo...idhemee bagaledhandi. enthaseapoo mee telangana journalistula avineethi gurinchea chepithe maa andhravallam eamaipovali. Ikkadaa kabjaala sangathulu pushkalamga unnai. Vizagloni kondharu badaa journalistula vivaralu theeyandi. Ouraa anipinchakapothea choodandi.Ramarajuhttps://www.blogger.com/profile/01216496137255537510noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71299618969855418922010-06-30T15:11:45.951+05:302010-06-30T15:11:45.951+05:30అవును శివ గారు,
బాగా పట్టుకున్నారు.
ఆ వాక్యం రాస్...అవును శివ గారు,
బాగా పట్టుకున్నారు.
ఆ వాక్యం రాస్తున్నప్పుడు నేను కూడా కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యాను. నేను చెప్ప దలుచుకున్నది..Pot calling the kettle black.

RamuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62528825811701397082010-06-30T14:09:18.244+05:302010-06-30T14:09:18.244+05:30"...............ఇప్పుడు జర్నలిస్టులు....ఈ ఛాన..."...............ఇప్పుడు జర్నలిస్టులు....ఈ ఛానల్ ఓనర్ వేమూరి రాధాకృష్ణ ఎక్కడైనా భూ ఆక్రమణలకు, పైరవీలకు తెగపడ్డారేమో చూసి...పట్టుకుని...ప్రతి పరిశోధన చూసి సత్తా నిరూపించుకోవాలి............"

I do not like the above statement. Unless our scams are brought out broadly into public by somebody, we shall not go into investigative mode that too on who has shown our scams!!!??? This is not the way journalists should work and it is not the spirit of investigative journalism. Ramuji, yet tu......!!!??Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-76093054394558160282010-06-30T09:38:30.694+05:302010-06-30T09:38:30.694+05:30జర్నలిస్టుల తెర చాటు భారతాలు
(తెర)ముందున్నోళ్లకు న...జర్నలిస్టుల తెర చాటు భారతాలు
(తెర)ముందున్నోళ్లకు నయా నాలెడ్జ్ గుళికలు
బయటకు తెచ్చే కొద్దీ మిర్చిమసాలాలు
ఫీల్డులో ఎవరికి తెలియదు మిత్రుల లీలలు

"డబ్బు కన్నా భూమికి అభివృద్ధి రేటెక్కువ"
రియాల్టర్లతో ఉన్నప్పుడు తెలివి కొంత రాదా?
"ఉపయోగించని జ్ఞానం ఎంతున్నా దండగ"
ధనలక్ష్మిని నట్టింటికి తెచ్చే అవకాశం చేదా?

మనకు అంటకుండా
పక్కోడిపై బురద జల్లగలమా?
నిఘా అద్దాల వెనుక
నేత్రాలు బయటకి రావా?

ఇంకెంత మంది మేకప్పులు కడిగేస్తుందో
రాధాకృష్ణుడి కొత్త సాంప్రదాయం
ఇక మీడియా బాబులు ఒక్కచోట చేరితే
అనుమానపు లుక్కులు ఖాయం

రాము గారు మళ్లీ పిల్లి గడ్డం పెంచుతున్నారోచ్!
(బహుశా ఫణిగారి లాంటి పేద్ద మిత్రులు గుర్తు పట్టటం కోసం కావచ్చు) ;)నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-16917743790300012342010-06-30T03:35:02.912+05:302010-06-30T03:35:02.912+05:30http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2...http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jun/30/main/30main21&more=2010/jun/30/main/main&date=6/30/2010పానీపూరి123https://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-63657245604617536322010-06-29T16:49:02.338+05:302010-06-29T16:49:02.338+05:30According to the news of Deccan Cjhronicle 14 jour...According to the news of Deccan Cjhronicle 14 journalists were given five cents of land for housing purpose out of 17 plots in Ganeshnagar,Kurnool by the Revenue officials.The journalists have given power of attorney to a builder to build a complex on these plots..During the enquiry by the Revenue officials it was found that the builder has encroached 35ft road and five cents of other's land.
JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18540666962391606622010-06-29T12:21:33.328+05:302010-06-29T12:21:33.328+05:30when are you publishing about the journalist invol...when are you publishing about the journalist involved with the TTD tickets?Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8432094234969278422010-06-29T07:52:40.187+05:302010-06-29T07:52:40.187+05:30Let there be an enquiry by the Revenue officials i...Let there be an enquiry by the Revenue officials in the real estate episode for the facts to come out.Let the journalists who are involved in the land deal come out with documents to prove their legality in acquiring the land so that they can challenge ABN for the story and file a defamation case againt it.Now the ball is in the court of the journalists of Kurnool.Let there not be any unwanted,bitter and poisonous coments or criticism personally on any one.
JPkatta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-39765875036203598302010-06-29T03:03:00.340+05:302010-06-29T03:03:00.340+05:30అ. వాళ్ళంతా డబ్బులు పెట్టి ప్రభుత్వ భూమి కొన్నారు....అ. వాళ్ళంతా డబ్బులు పెట్టి ప్రభుత్వ భూమి కొన్నారు.
ఆ. ఎకరానికి పదకొండు లక్షలు పెట్టారు.
ఇ. 2004 లో భూమికి అంత బూం లేదు.
ఈ. ఏ పర్పస్ మీద భూమి ఇచ్చారో abn చెప్పలేదు.
ఉ. రైతు ఎక్కడినుంచి వచ్చాడు? సాగు చేసుకుంటున్న వ్యక్తీ 12 ఏళ్ళు అనుభవదారు అయితే భూమి సొంతం అవుతుంది. కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు. sc st చట్టం ఎందుకు ప్రయోగించలేదు?
ఊ. వాళ్ళు ఎంతవరకు గీత దాటారు. మీడియా యజమానులకు లేని మడి వీళ్ళే ఎందుకు కట్టుకోవాలి.
ఎ. నివాసానికి ఉద్దేశించిన జర్నలిస్ట్ కాలనీ లో రాదా కృష్ణ పేపర్ ఆఫీస్ పెడితే అందులో ఏమి లొసుగు లేదా.
ఏ. రాము చేతకాక నిజాయితీ పరుడా. చేతనై మడి కట్టుకున్నాడా. ఉదాహరణలు రెండు.
ఐ. ఏదైనా ఫైన్ కడితే రేగ్యులరైస్ చేయడం దివంగత వైఎస్ నేర్పించారు. వీళ్ళు కూడా ఫైన్ కట్టి మళ్ళీ సభాపతుల్లా పవిత్రులు కావచ్చు కదా.
ఒ. రాదా కృష్ణ యుద్ధం కుళ్ళిపోయిన విలేకరుల మీదా. కుళ్ళి పోయిన విలేకరులు ఉన్న టీవీ చానల్లు, పత్రికల మీదా.
ఓ. రెండోదే అయితే తన పేపర్ కూడా కుళ్ళి పోయిందని రుజువు అయ్యింది కదా.
ఔ. మొదటిదే అయితే తన అద్దానికి ఏం చెబుతాడు. సి బ్లాక్ సీఎం చాంబర్ గోడలకు ఏం చెబుతాడు.
అం. ఇది కేవలం సబ్బుల కంపెనీల అవాక్కయారా యాడ్ లాంటిదే. యుని లీవర్, ప్రాక్టార్ అండ్ గ్యాన్ బుల్ ... సచ్చినట్లు వాటిలోంచే కొనాలి.premade jayamhttps://www.blogger.com/profile/01426067911751070765noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-73246039274975509472010-06-28T21:53:01.069+05:302010-06-28T21:53:01.069+05:30AS ABN has started a campaign against the illegal,...AS ABN has started a campaign against the illegal,unethical and unproffessional ways of the journalists I am sure more such scandals will be unearthed by the channel.It is astonishing that The Hindu staffer is also one of the partners of the scandal as he is well paid.This story of Kurnool journalists is only a tip of iceberg as there are many such hidden stories on the journalists of the state including the journalists who are on various beats in the Hyderabad.Iam sure more and more new stories will be seen on ABN as more number of people will feed the channel with various stories.Infact no proffession is free of these scandals,corruption etc but a journalist, like a doctor who treats a disease, should also treat the society from various diseases but unfortunately the journalist himself is suffering with many chronic diseases and he needs some other to treat him or her.
JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-52727373594950587182010-06-28T19:03:29.754+05:302010-06-28T19:03:29.754+05:30Sir,
My heartly congratulations to "ABN-
AN...Sir,

My heartly congratulations to "ABN-

ANDHRAJYOTHY"..ramnarsimhahttps://www.blogger.com/profile/00274278970145316759noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-11417228868245800952010-06-28T17:16:29.105+05:302010-06-28T17:16:29.105+05:30విశ్యశనీయ సమాచారం ప్రకారం స్కాములొ ఉన్న విలేకరులం...విశ్యశనీయ సమాచారం ప్రకారం స్కాములొ ఉన్న విలేకరులందరూ హైదరాబాదు బయలుదేరారు. ఇక్కడ యేదో ఒక టీవీ యాజమాన్యాన్ని పట్టుకుని మంగళవారం నాడు లైవ్ పెట్టించే ప్రయత్నం మొదలయినట్లు తెలిసింది. బహుశా ఎన్లోగాని ఐలొగాని కావచ్చని వూహిస్తున్నాను.
వెంకట సుబ్బారావు. కావూరిVENKATA SUBA RAO KAVURIhttps://www.blogger.com/profile/05570951792041431799noreply@blogger.com