tag:blogger.com,1999:blog-6892103454419978380.post2737534380791159458..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: "అనుబాంబు", "మజ్జం" గురించి మీకు తెలుసా?Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-79343390840681386082009-11-13T17:51:07.714+05:302009-11-13T17:51:07.714+05:30బావుందండీ! నిజానికి విసిగి పోయాము ఈ తప్పుల్తో! కొన...బావుందండీ! నిజానికి విసిగి పోయాము ఈ తప్పుల్తో! కొన్నాళ్ళకి ఇక ఇవే కరక్టనుకుని, సరిగ్గా చదివితే తప్పు చదువుతున్నారనుకుని పళ్ళు కొరుకుతామేమో!

వీలుంటే నా బ్లాగులో ఈ టపా ఒకసారి చూడండి.
ఇదే సబ్జెక్టు మీద రాశాను.

http://manishi-manasulomaata.blogspot.com/2009/10/blog-post_19.htmlసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-81962234875961230872009-11-13T00:15:13.795+05:302009-11-13T00:15:13.795+05:30మజ్జం = మద్యం ??
వీళ్ళెక్కడ ఏంకర్లండి బాబు..మజ్జం = మద్యం ??
వీళ్ళెక్కడ ఏంకర్లండి బాబు..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-45845777726439484632009-11-13T00:07:38.365+05:302009-11-13T00:07:38.365+05:30చాలా బాగా పరిశీలించారండీ టి.వి. ఛానళ్ళని.బాగుంది.
...చాలా బాగా పరిశీలించారండీ టి.వి. ఛానళ్ళని.బాగుంది.

మీపోస్ట్ లో మూడవ పంక్తిలో చానల్స్ లో చా కి, రంద్రాన్వేషణ లో ద్రా కి ఒత్తు ఉండాలండి.

అలాగే "ఈ స్టొరీకి మంచి విజువల్స్ వాడారు." లో "స్టోరీ" కదండి.

"కంగు తిని" ని "ఖంగుతిని" అని రాయాలనుకుంటానండీ.

"సక్సెస్స్" లో "స్" కి ఒత్తు అవసరంలేదండీ.

"పదవిలో వుంది" - "ఉండి" అనుకుంటాను.

అను నిత్యం, మళ్ళీ మళ్ళీ ఇటువంటీ పోస్ట్లు రాయండి కానీ మీరు ఏ తప్పులు వెదుకుతున్నారో అవే తప్పులు మీరు చేయకండి..

ధన్యవాదములు.

- వల్లిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7107800978087772172009-11-12T23:43:15.022+05:302009-11-12T23:43:15.022+05:30Namasthe Ramu Bhayya,
I think your Nalgonda HINDU ...Namasthe Ramu Bhayya,
I think your Nalgonda HINDU ramu, am i correct? endukante nee french gaddamtho polchukovdam kastam avutundi. anyhow nee blog + dadapu anni postlu ( including Vijayadasami post ) chadivanu. iam very satisfied with your blog. this is the right thing your doing . it is an eye opener to all. i hope you will maintain it

yours,
Narender,SIనరేందర్ జవ్వాజిhttps://www.blogger.com/profile/17913804752153626941noreply@blogger.com