tag:blogger.com,1999:blog-6892103454419978380.post3270848924991342143..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: బాపు గారి పై భమిడిపాటి ఫణిబాబు గారి వ్యాసం Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-28492256088211956282014-09-03T13:52:29.067+05:302014-09-03T13:52:29.067+05:30నాకు బాపు సినిమా లన్నింటి లోనూ స్రీనాధ కవి సార్వభౌ...నాకు బాపు సినిమా లన్నింటి లోనూ స్రీనాధ కవి సార్వభౌముడు చాలా ఇష్టం.రామారావు చాలా సహజంగా నటించిన గొప్ప సినిమాల్లో ఇది నెంబర్ వన్. ముఖ్యంగా చివర్లో రాజు గారి దగ్గిర్నించి మళ్ళీ ఆహ్వానం వస్తుందని తెలిసి పాత శాలువా దులిపి వేసుకునే సన్నివేశంలో రామారావు అద్భుతంగా జీవించాడు. ఒక మహాకవి ప్రాభవాన్ని పోగొట్తుకుని బతికి చెడ్ద స్థితిలో మళ్ళీ పాతరోజులు వస్తాయేమోనని సంబర పడే సన్నివేశాన్ని దర్సకుడూ నటుదూ చాలా గొప్పగా చూపించారు.ఇద్దరూ ఇద్దరే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-17604228670683854372014-09-02T15:16:47.870+05:302014-09-02T15:16:47.870+05:30ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రాత గీత భువిని ...ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రాత గీత భువిని రాజ్యమేలె
రాత నిన్న చనెను గీత నేడు చనెను
రాత గీత దివిని రాజ్యమేలుశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68748191674970210232014-09-02T06:54:46.275+05:302014-09-02T06:54:46.275+05:30పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్ట...పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.com