tag:blogger.com,1999:blog-6892103454419978380.post3628753214310163982..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: "సాక్షి" అన్నయ్య ప్రియదర్శని రామ్ కు షాక్Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-32251580992102805752011-08-02T14:27:29.987+05:302011-08-02T14:27:29.987+05:30family page valle sakshi nilabadindhi, meeru annat...family page valle sakshi nilabadindhi, meeru annatlu lovedocter, neelambari naku nachaledhu kani andhari lonu anni nache amshalu unadav'mutyaluhttps://www.blogger.com/profile/00545997569841239846noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69098323653003625332011-06-15T19:04:15.546+05:302011-06-15T19:04:15.546+05:30kulam gurinchi raasthunaaru mee nathikantha anathi...kulam gurinchi raasthunaaru mee nathikantha anathikamainadi kadaa....jeevan reddyhttps://www.blogger.com/profile/11020489690439769990noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58470465340014577562011-05-29T21:50:55.631+05:302011-05-29T21:50:55.631+05:30సాక్షి ని చాలామంది కేవలం ఫామిలీ పేజీ కోసం తెప్పిస్...సాక్షి ని చాలామంది కేవలం ఫామిలీ పేజీ కోసం తెప్పిస్తారనే సంగతి కాదనలేని సత్యం! మిగతా విషయాలెలా ఆయన లేకపోవడం ఫామిలీ పేజీకి నష్టమేనేమో!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-75593307478390379942011-05-28T17:45:47.943+05:302011-05-28T17:45:47.943+05:30ఏంటండి..ఈ పోస్ట్ నైతిక జర్నలిజమే ద్యేయంగా అని పెట్...ఏంటండి..ఈ పోస్ట్ నైతిక జర్నలిజమే ద్యేయంగా అని పెట్టుకున్న బ్లాగ్ లో ఇలా వ్రాయడం..ఆరు పదులు దగ్గరపడుతున్నా....క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తూ ఒంటిని, మీసాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచిపోషిస్తున్న రామ్....అంటే అరవై దాటాక జిమ్ముకు వెళ్ళడం మీసాల మిద శ్రద్ద చూపడం గతంలో టి.డి.పీ. తో పరిచయాలు ఉండటం అన్నయ్య అని సంబోదించటం ( ఆమాటకొస్తే సాక్షి టి.వి. న్యూస్ రీడర్ సతీష్ కూడా అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తాడు అందర్నీ) అంత నేరాలన? మీ ఉద్దేశం . రెడ్డి అని మీరు వత్తి మరి చెప్పడం తను దాచుకున్నాడనేన "ప్రియ దర్శిని రామ్" అనే తను చెప్పుకుంటుంటే మీకు ఏమైన ఇబ్బందా? ఇనా ఛానెల్ ని వదిలి పార్టీ వైపు రమ్మని జగన్ అంటే అది రామ్ కి మైనేస్ ఎలా అవతుందండి?జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-70057873831152602142011-05-28T13:52:54.453+05:302011-05-28T13:52:54.453+05:30Love Doctor gari column missing ee roju edition lo...Love Doctor gari column missing ee roju edition lo...annaya exit ki ede sakshiRajahttps://www.blogger.com/profile/13798780792852076416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-66839483820885278882011-05-27T11:12:10.640+05:302011-05-27T11:12:10.640+05:30Ram seems to have taken a big bite than he can che...Ram seems to have taken a big bite than he can chew,forcing the management to pull the plug.Well,I confer due credit to Ram for his dedication to the newspaper,is it not the money power of the promoter which has made the publication sustainable even though running under deep losses..?First of all,projecting a news paper in all colour pages is simply not a financially viable idea.Moreover,bringing the paper with such a huge fanfare and publicising from different locations right from start definitely costs a bomb. The promoter might have pumped tons of money into the paper irrespective of whether the capital will be recovered or not which draining the coffers.
So it is just not Ram's contribution...Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1983199776974044842011-05-27T09:03:58.489+05:302011-05-27T09:03:58.489+05:30అన్నయ్యా నువ్విచ్చిన లింక్ తగలట్లా:)
అన్నట్లు బుర...అన్నయ్యా నువ్విచ్చిన లింక్ తగలట్లా:)
అన్నట్లు బుర్రలేని నియంత దగ్గర బుర్రున్న మేధావి పనిచేయలేడని మీకూ గతంలో అనుభవమయ్యిందిగా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-52711107007712955372011-05-27T09:03:12.369+05:302011-05-27T09:03:12.369+05:30అన్నయ్యా నువ్విచ్చిన లింక్ తగలట్లా:)
అన్నట్లు బుర...అన్నయ్యా నువ్విచ్చిన లింక్ తగలట్లా:)
అన్నట్లు బుర్రలేని నియంత దగ్గర బుర్రున్న మేధావి పనిచేయలేడని మీకూ గతంలో అనుభవమయ్యిందిగా?Praveen Thotahttps://www.blogger.com/profile/08103475288877086650noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19772861461314811232011-05-27T08:44:45.134+05:302011-05-27T08:44:45.134+05:30Ram garu,
The link is not working. I think, you g...Ram garu,

The link is not working. I think, you gave the path from your computer desktop. Please post valid URL.

Thanks
Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.comSasidharhttps://www.blogger.com/profile/11104026403863557589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-4339569596311026382011-05-27T02:42:09.435+05:302011-05-27T02:42:09.435+05:30annayya (ram style lo) aa portal perento cheputara...annayya (ram style lo) aa portal perento cheputara konchem?srikanthhttps://www.blogger.com/profile/15485841663692772958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7116708189684467872011-05-26T23:09:29.536+05:302011-05-26T23:09:29.536+05:30అవును ఆ కాలం చెత్తగా ఉంటుంది. ఈ వయసులోనూ తన శరీర ...అవును ఆ కాలం చెత్తగా ఉంటుంది. ఈ వయసులోనూ తన శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటున్నందుకు మాత్రం మెచ్చుకోవాలి.
రాజుల కొలువుమీద ఏదో పద్యం ఉంది - అది గుర్తుంచుకుని మెలగాలి పెద్దవాళ్ల వద్ద పనిచేసేప్పుడు.Srinivashttps://www.blogger.com/profile/05593686242484804894noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-35997577625722221902011-05-26T21:16:45.262+05:302011-05-26T21:16:45.262+05:30డియర్ రాం గారు..
ప్రియదర్శిని రామ్ గారిని సాక్షి న...డియర్ రాం గారు..
ప్రియదర్శిని రామ్ గారిని సాక్షి నుంచి పంపారో.. లేక తనకు తానే వెళ్ళారో.. అనే విషయంపై వ్యక్తిగతంగా పెద్దగా ఆసక్తి లేదుగానీ.. సుమారు రెండున్నర ఏళ్ళపాటు ఆయన దగ్గర (ఫ్యామిలీలో స్టేట్బ్యూరో సీనియర్ రిపోర్టర్‌గా) పనిచేసిన అనుభవంతో చెప్తున్నా.. మీరన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరినీ అన్నయ్య అనడం మాత్రం నిజమే.. కానీ జర్నలిస్టులను నోటికొచ్చినట్లు మాట్లాడే స్వభావం అయితే ఆయనకు లేదని నేను చెప్పగలను. రెండున్నర ఏళ్ళపాటు ప్రతిరోజూ.. కొన్నిగంటల పాటు ఆయన్ని దగ్గర నుంచి చూసినవాడ్ని అలాంటి వ్యక్తికాదు. అన్నిటికంటే ముఖ్యంగా వాడి గురించి వీడి గురించి లేని పోని సొల్లు కబుర్లు చెప్పుకునేంత తీరుబడి లేకుండా ఆయన గడిపేవారు.. గడుపుతున్నారు కూడా. సాక్షిని పాఠకలోకానికి దగ్గర చేయడానికి రాత్రి మూడుగంటలకే ప్రతి పాయింట్‌కు వెళ్లి హాకర్స్ సప్లై సజావుగా ఉందో లేదో అని చెక్ చేసేవారు. అటు ఛానల్ ఇటు ఫ్యామిలీలోని సినిమా, ఫీచర్స్, ఫండే అన్నిటిపైనా క్షణం తీరిక లేకుండా ఆయన శ్రద్ధపెట్టేవారు.
నేనైతే సాక్షిలో మానేసి వచ్చినవాడ్నే. అయినా ఆయన గురించి తక్కువుగా చెప్పాల్సిన పరిస్థితులు లేవు. రూమర్స్ ఏవైనా ఉన్నా.. అవి ప్రతి ఆర్గనైజేషన్‌లో డిప్లమోటిక్ వ్యక్తులుగా చెలామణి అవుతున్న ప్రతి వ్యక్తుల మీద ఉన్నాయ్. కొంతమందిపై ఉన్న రూమర్స్‌కి సాక్ష్యాలుు కూడా ఉన్నాయ్. కానీ రాంగారి విషయంలో వేలెత్తి చూపించే తప్పులు ఎవ్వరూ చూసిన దాఖలాలు లేవు... సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సాక్షిని ఆ స్థాయికి రావడానికి కారణమయిన వాళ్ళలో ప్రియదర్శిని రామ్ కూడా ఒకరు... ఎవరు కాదన్నా అవునన్నా..హి ఈజీయే క్రియేటర్... జర్నలిస్టులుగా చెలామణి అయ్యే చాలామందికంటే మానవతావాది..
ధాంక్యూ...
మీ గంగాధర్GuppeduManasuhttps://www.blogger.com/profile/04202202212030406998noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-47524158726477753502011-05-26T17:46:57.358+05:302011-05-26T17:46:57.358+05:30Below is the link
http://www.politicsparty.com/MA...Below is the link
http://www.politicsparty.com/MASS_LEADER_MAKER.phpBhamidipati,https://www.blogger.com/profile/12953512850831555545noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57451965816891180462011-05-26T16:16:10.327+05:302011-05-26T16:16:10.327+05:30Sirjee,
The link you published at the end of the ...Sirjee,

The link you published at the end of the post is not a valid URL but a path to the local drive of the computer used by that blogger, Mr.Sidhartha. You might want to remove that from the post. Below is the correct link to the article he has published which is said to be the reason behind Ram's expulsion.

http://politicsparty.com/MASS_LEADER_MAKER.php

Thirmal Reddy
thirmal.reddy@gmail.comThirmal Reddyhttps://www.blogger.com/profile/06108894601012153665noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28128641095174698142011-05-26T15:54:52.424+05:302011-05-26T15:54:52.424+05:30raam annaya cinemalu kuda chesadanukunta.. annaya ...raam annaya cinemalu kuda chesadanukunta.. annaya gonthu matram keka.. sakshi... ee stage lo undante karanam raam /...ప్రేమికhttps://www.blogger.com/profile/17177287466467698940noreply@blogger.com