tag:blogger.com,1999:blog-6892103454419978380.post3675648462825468435..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: షోయబ్--సానియా చుట్టూ మీడియా భ్రమణంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-65986844757097828062010-04-06T16:49:25.459+05:302010-04-06T16:49:25.459+05:30సానియా ఒక పిచ్చితల్లి.
అవ్వాలి సానియా షోయబ్ పెల్లి...సానియా ఒక పిచ్చితల్లి.
అవ్వాలి సానియా షోయబ్ పెల్లి
మల్లి మల్లీ.
గల్లి గల్లీ లల్ల లొల్లి లొల్లి.
బుల్లి తెర ఒక రాక్షస బల్లి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19180018033668706012010-04-05T15:41:22.481+05:302010-04-05T15:41:22.481+05:30ee comment pai subjectki sambandinchinadi kadhu.
k...ee comment pai subjectki sambandinchinadi kadhu.
karimnagar jilla godavarikhani lo oka vilekhari varusaga 5 kirayi hatyalu chesaadu.veetilo police officers ki kuda hastham undhi. chivariki police ne champesadu. media-mafiaki idoka taja udaharanaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71044168666976628622010-04-05T15:37:03.459+05:302010-04-05T15:37:03.459+05:30ramu gaaru..
ayesha innaallu kimmanakunda enduku v...ramu gaaru..
ayesha innaallu kimmanakunda enduku vurukundi.. ani prashninchaaru. pak ex-captain ni edurkonentha shaksthi ameku lekapoyi undochu. money, palukubadi ameku levu kadha.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-81312538934563018212010-04-04T12:03:02.498+05:302010-04-04T12:03:02.498+05:30@Ramu:
You were right. They did a stupid sting ope...@Ramu:
You were right. They did a stupid sting operation forcibly peeping into Sania's 'home'.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60602417887679520252010-04-04T09:26:00.390+05:302010-04-04T09:26:00.390+05:30Ramu Garu...! Meeku inko joke cheppana... ninna NT...Ramu Garu...! Meeku inko joke cheppana... ninna NTV story board lo Sania meeda negative story icharu. Deenilo haasyaspadamaina vishayam entante road pakkana vegetables ammukune Oka 50 ella mahila byte ni pade pade vesharu. nijam cheppalante ameku Asalu Sania evaro teluso, ledo gani... Sania Showeb ni pelli chesukovadam chala pedda neram annattu ame matladindi. Ninna story board chusina prathi okkariki ame byte navvu teppinche vuntundi. Stars vishayamlo ilanti bytes veyakudado ledo managements okasari Alochinchukovali mari...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-91536054455780974352010-04-04T08:06:00.940+05:302010-04-04T08:06:00.940+05:30సానియమ్మ ఎవడిని పెల్లిని చేసుకున్నా మనకొచ్చే నష్టమ...సానియమ్మ ఎవడిని పెల్లిని చేసుకున్నా మనకొచ్చే నష్టమేమీ లేదుకానీ, కొంతమంది కామెడీ జనాలు ఇది భారత్ పాకిస్తానుల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి ఉపయోగ పడుతుందని చెప్ప్పడం చూస్తే నవ్వొస్తోందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72022130957519864482010-04-04T06:31:21.347+05:302010-04-04T06:31:21.347+05:30నేను విజయ వర్ధన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చెత...నేను విజయ వర్ధన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చెత్త చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాము అని ఈ మీడియా వాళ్ళు గట్టిగా వాదించటానికి కారణం పెరిగిన వాళ్ళ టి ఫై ఆర్ రేటింగులే నిదర్శనమాట. వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాము అని ప్రేక్షకుల గోల. మొత్తం మీద Cath 22 పరిస్థితి. పిచ్చి తగ్గితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి తగ్గదు!!

టి పి ఆర్ రేటింగులు ఎలా కొలుస్తారో ఒక సారి పరిశీలించి, అందులో పెను మార్పులు చేసి తీరాలి అప్పటికి గాని ఈ వెర్రి తగ్గదు. ప్రకటనలను మానసిక కాలుష్యంగా గుర్తించాలి, వాతావరణ కాలుష్యాన్ని ఎలా అరికట్టటానికి అనేక మంది కృషి చేస్తున్నారో, అలాగే ఈ మానసిక కాలుష్య నియంత్రణకు కూడా అందరూ నడుం కట్టాల్సిన తరుణం వచ్చింది. ఆలశ్యం చేస్తే గ్రీన్ హౌసు వాయువులను తలతన్నే చెత్త ఆలోచనలను మన బుర్రల్లోకి ఎక్కింఛి విషపూరితం చేస్తారు ఈ ప్రకటనా రాక్షసులు. ఇప్పటికే పరిస్తితి చేయి దాటి పోయిందని నా ఊహ.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-2276909635547095912010-04-03T23:19:31.808+05:302010-04-03T23:19:31.808+05:30It is purely personal/family matter and we are noo...It is purely personal/family matter and we are noone to judge. and reg. living in dubai and playing for india is also her choice. many of russian atheletes and tennis stars like sharapova are residing in america from a long time but playing for India. even viswanathan anand has a residence in spain and he spends most of his life there. media should better stay away from hypothetical issues, where there is no public impactsatyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-23041563529058840342010-04-03T22:33:39.999+05:302010-04-03T22:33:39.999+05:30ఏమైనా మీరు కూడా ఈ విషయానికి ప్రాధాన్యం ఇస్తూ ఇంతగా...ఏమైనా మీరు కూడా ఈ విషయానికి ప్రాధాన్యం ఇస్తూ ఇంతగా వ్రాయటం మంచి శకునం కాదు అని అభిప్రాయం. ఇలాంటివి నచ్చవంటూనే వాటిని ఆసక్తిగా గమనిస్తున్నాం (follow అవుతున్నాం) అని చెప్పడం ద్వంద్వ వైఖరిగా వుంటుందేమో ఆలోచించండి.విజయవర్ధన్ (Vijayavardhan)https://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-56995221783262317212010-04-03T22:28:44.381+05:302010-04-03T22:28:44.381+05:30I agree that it is Sania's personal matter and...I agree that it is Sania's personal matter and that the media is focussing too much on this matter. But it is a unique case. An Indian celebrity player marrying a Pakistani celebrity player.

It is of interest to the people of both the nations..the way they get married, live together, and still play for their respective countries. It is like a case study for those youngsters who may get married in similar lines.( A person from Navy, who married a foreigner, went to the court asking why he couldn't do so when the PM's son, Rajiv Gandhi, could marry a foreigner. And he won the case.) But the couple in question should put in their best and make their marriage a success. Let's wish them a happy and ideal married life.

AS for Sania's choice, we can't feel bad about it. All this happened before it's too late. She was supposed to quit Tennis if she were to marry Sohrab. Looks like it was painful for her to quit the game. Now she has the support of Shoab. ( Iam not a fan of Shoab. Personally, I felt she should continue her sports career, even after marriage.)Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-4054760132728977212010-04-03T22:10:04.191+05:302010-04-03T22:10:04.191+05:30పూర్వం మందాకిని అని ఓ నటి ఉండేది. అదేదో రాజ్ కపూర్...పూర్వం మందాకిని అని ఓ నటి ఉండేది. అదేదో రాజ్ కపూర్ సినిమాలో తన అందాలు ఒలకపోసుకుంది. ఆ పిల్లి కళ్ళ సుందరి పోయి పోయి అదేదో దేశంలో దాక్కున్న ఒక మాఫియా గాడి జనానాలో పడిందట అని అప్పుడు బాలీవుడ్లో ఒకళ్ళ చెవులు ఒకళ్ళు తినేశారు. ఇప్పుడు ఈ పిల్ల పోయి పాకిస్తానీ వాణ్ని కట్టుకోబోతోంది. ఇవన్ని ఇదివరకు "కాగడా" ఒక సినీ పత్రిక ఎల్లో జర్నలిజానికి ఒక తీవ్రమైన ఉదాహరణగా వచ్చేది. అటువంటి పత్రికల్లో పడే వి ఇలాంటి నేలబారు వార్తలు. ఇప్పుడు "మెయిన్ లైను మీడియా" 'ట' ఇది ప్రతివాడూ ఒక్కో కెమారా వాణ్ని సానియా ఇంటి గోడేక్కించారు. మళ్ళి ఇప్పుడు ఆ కాగడా పత్రిక మొదలుపెడితే విపరీతంగా అమ్ముడు పోతుంది అనుకుంటాను. మీడియానే అనుకోక్కర్లేదు, ప్రజల టేస్టు కూడా అలానే ఉన్నది. దొందూ దొందే.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-77652697682491404962010-04-03T21:21:47.856+05:302010-04-03T21:21:47.856+05:30I fail to understand he Sania mania of our channel...I fail to understand he Sania mania of our channels as if it is an essential item for the people.It is purely her personal affair and let her marry any Tom and Dick of her choice and go anywhere in the world as she is more interested in her personal affair than the nation and her mother land though she is willing to play for India staying in Dubai which looks awkward and she wants to follow painter Hussain who surrendered his passport of mother India.I appeal to the channels to save the viewer from Sania mania.
JP.Anonymousnoreply@blogger.com