tag:blogger.com,1999:blog-6892103454419978380.post3793837483377020159..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: పువ్వంటి ప్రేమకు....పండంటి పెళ్లి జీవితానికి....5 సూత్రాలుRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-64305141775659128672010-02-22T23:29:16.570+05:302010-02-22T23:29:16.570+05:30raamu gaaru.. emi chestaam cheppndi.. mana taatala...raamu gaaru.. emi chestaam cheppndi.. mana taatala chinnappudu.. vaallaki 21 ellake peellulu ayyevi.. maa time vache tappataki maga vaariki 30lu.. ammaiki 28 daaka vachesthunte.. korika elaa aaguthundi.. tappadu saar....

tappu ayite kshaminchandi.. but mee blog lo ee comment unchandi...

sivudu..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-43252004376028311512010-02-16T05:14:29.824+05:302010-02-16T05:14:29.824+05:30శరత్ గారూ...
బాగుంది సార్...మీ సూచన. నాకు తెలిసిన ...శరత్ గారూ...
బాగుంది సార్...మీ సూచన. నాకు తెలిసిన చాలా మంది ప్రేమికులు పెళ్లి ముందు కాలుజారి వేళ్ళు కాల్చుకున్నారు. మీరు చెప్పిన దాన్నే మరో విధంగా ఎందుకు అనుకోకూడదో! "మనది నిజమైన ప్రేమ అయితే...పెళ్లి అయ్యే దాక అమ్మాయిని ముట్టుకోకుండా (ప్లటోనిక్) ఉందాం.ఇది మనకొక పరీక్ష...," అనుకోవచ్చు కదా!
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71310260949395535562010-02-15T23:04:33.156+05:302010-02-15T23:04:33.156+05:30మీ రెండవ పాయింటు గురించి: నిజంగా ప్రేమిస్తే మాత్రం...మీ రెండవ పాయింటు గురించి: నిజంగా ప్రేమిస్తే మాత్రం శారీరక సంబంధానికి దూరంగా వుండటమే మంచిది. శారీరక సంబంధాల వ్యామోహం తగ్గి తద్వారా కొన్నాళ్ళకి చిరాకులు ఎక్కువయ్యి ప్రేమ పలుచబడుతుంది. అయితే ఇందులో ఇంకో సమస్యా వుంది. వ్యామోహం పెళ్ళి అయాక అయినా తీరుతుంది కదా/ తగ్గుతుంది కదా? అప్పుడు? అందువల్ల ప్రేమికులు పెళ్ళికి ముందు పూర్తిగా కలిసిపోయినా కూడా వ్యామోహం తగ్గకుండా వుంటేనే నిజమయిన ప్రేమికులు అనుకోవచ్చేమో! అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మంచిది కదా. పెళ్ళయ్యాక వ్యామోహం తగ్గి జీవితాన్ని జీవఛ్ఛవంగా లాగించడం లేదా విడాకులు కంటే అదేదో ముందే తెలిస్తే మరో సూటబుల్ వ్యక్తిని ఎన్నుకోవడానికి వీలు వుంటుందేమో!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60258320812438584072010-02-15T12:23:04.761+05:302010-02-15T12:23:04.761+05:30Ur abject emphasis on morals, ethics scare me pers...Ur abject emphasis on morals, ethics scare me personally. I dislike such moralists (of course, detestation of an amoralist like me must be a compliment to u).
Life is equally made miserable by u the monogamists who cage the world in institutional marriage and also by philanders who maintain only amorous relations with women.
But, Mr. Ramu! don't burden ur readers, students (of OU) and importantly ur children, with the luggage of ur ideals of Victorian era.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-47284445712354381132010-02-15T02:13:09.497+05:302010-02-15T02:13:09.497+05:30చొక్కా కొన్నంత యాక్సిడెంట్ ల్ గా మొగుడు పెళ్లాలై, ...చొక్కా కొన్నంత యాక్సిడెంట్ ల్ గా మొగుడు పెళ్లాలై, కుడురుకుంటూ సర్దుకుంటూ, జీవన పరిణామ సిద్దాంతంలో లాగా ఒక్క మోఖాలయ్యే జీవితాల్లో కూడా భలే తృప్తి ఉంటుంది. ఇద్దరి రహస్యాలు ఒక్కటయ్యాక కలిగే భరోసా భలేగా ఉంటుంది. కొత్త పెళ్ళాం మనసులో తనదైన చోటు కోసం వేసే తలకిందుల వేషాలు రాసే వాడుంటే తరగని ప్రేమ కథలే. ఆమె తనకు అందుతుందా లేదా అన్న గుబులు లేని నిశ్చింత బాసిపెట్లు వేసుకున్న చోట తనలోని ప్రతీ ప్రత్యేకతను ఆస్వాదించడం మరపు రాని జ్ఞాపకం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-52776537264569872512010-02-14T19:13:30.476+05:302010-02-14T19:13:30.476+05:30Premikula rojuku, prema vivahalu chesukunna journa...Premikula rojuku, prema vivahalu chesukunna journalist dampatulaku mee blog lo intha priority ichinanduku abhinandanalu, kruthagnathalu. Snehithuluga undi premikuluga mari pellitho okkatina meeku, hema gariki kuda subhakaankshalu.
-Swarupa KodiyarSwarupa Kodiyarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-32926354048127577242010-02-14T19:01:07.342+05:302010-02-14T19:01:07.342+05:30sir,u forgot kareem(former tv9,tv5 &now with s...sir,u forgot kareem(former tv9,tv5 &now with studio-n) with sireesha(tv5)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-6947364594042134402010-02-14T18:00:24.575+05:302010-02-14T18:00:24.575+05:30ఈ మధ్య జరుగుతున్న రాజకీయ - సంస్కృతి - బ్లా బ్లా - ...ఈ మధ్య జరుగుతున్న రాజకీయ - సంస్కృతి - బ్లా బ్లా - పోరాటాలకి వ్యతిరేకంగా ఏదో వ్యంగ రచనేమో అనుకుని ఇటు వచ్చాను. మీరు సీరియస్ గానే రాసారు. అన్నీ మంచి పాయింట్లే. నిజంగానే ఏ పత్రిక లో నన్నా ప్రచురించండి. ఎక్కువ మంది జనం చదువుతారు. అన్నట్టు ఈనాడు లో మీ తెలుగు అంత పాపులర్ అయిందంటే - మీకు బోల్డన్ని అభినందనలు. అసలు ఈనాడు ఆదివారం అనుబంధం లో వ్యాసాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. ఆరోజుల్లో ఇండియా టుడే తెలుగు కొత్తగా వస్తున్నప్పుడు ఎంతో చక్కగా, గౌరవంగా అనువదించిన తెలుగు వ్యాసాలు ఎంత బావుండేవో !Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-80875242945978037262010-02-14T18:00:23.370+05:302010-02-14T18:00:23.370+05:30ఈ మధ్య జరుగుతున్న రాజకీయ - సంస్కృతి - బ్లా బ్లా - ...ఈ మధ్య జరుగుతున్న రాజకీయ - సంస్కృతి - బ్లా బ్లా - పోరాటాలకి వ్యతిరేకంగా ఏదో వ్యంగ రచనేమో అనుకుని ఇటు వచ్చాను. మీరు సీరియస్ గానే రాసారు. అన్నీ మంచి పాయింట్లే. నిజంగానే ఏ పత్రిక లో నన్నా ప్రచురించండి. ఎక్కువ మంది జనం చదువుతారు. అన్నట్టు ఈనాడు లో మీ తెలుగు అంత పాపులర్ అయిందంటే - మీకు బోల్డన్ని అభినందనలు. అసలు ఈనాడు ఆదివారం అనుబంధం లో వ్యాసాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. ఆరోజుల్లో ఇండియా టుడే తెలుగు కొత్తగా వస్తున్నప్పుడు ఎంతో చక్కగా, గౌరవంగా అనువదించిన తెలుగు వ్యాసాలు ఎంత బావుండేవో !Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85060599832310741212010-02-14T17:33:57.860+05:302010-02-14T17:33:57.860+05:30Dear friends,
I am trying to figure out the love m...Dear friends,
I am trying to figure out the love marriages in the media field. The following five names have come to my mind. While making your comment on this post, you are requested to suggest me the "lovers turned married couples" (as I am planning to have a get-together).
1) Mahatma Kodiyar (TV5) and Swaroopa (TV1)
Note: Mahatma's parents were also from different castes and states. Love brought them together
2) Pesangi Bhaskar (Deccan Chronicle) and Maheeja (former Eenadu)
3) Pillalamarri Balabhaskar (ABN-Andhra Jothi)and Sireesha (scientist)
4) Manukonda Nageswar Rao (Eenadu Journalism school principal) and Sreedevi

5) Pamidikalva Madhusudan and Sobhasri (former Eenadu)Ramu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-32340597710872651182010-02-14T15:02:25.222+05:302010-02-14T15:02:25.222+05:30what you have written is accurate if every thing g...what you have written is accurate if every thing goes well. Even though some times if fate is not in favor misunderstandings come automatically. Then we can't blame anyone. One should have a support of luck whatever ideology we adopt and believe.VEMAVARAPU GOPALA KRISHNA MURTHYhttps://www.blogger.com/profile/13419255766745987969noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18496266841543591212010-02-14T14:43:22.177+05:302010-02-14T14:43:22.177+05:30తెలుగులో ప్రేమలేఖలు రాసే రోజులకి కాలం చెల్లిపోతోంద...తెలుగులో ప్రేమలేఖలు రాసే రోజులకి కాలం చెల్లిపోతోంది అనుకొంటా..! ఈ మధ్య మా పల్లెటూర్లో ఓ లవ్ లెటర్ కేసు నా దృష్టి లో పడింది. ఆ కేసు లో అబ్బాయి అమ్మాయి కి వచ్చీ రాని ఇంగ్లీషు లో లవ్ లెటర్ రాశాడు. దానిలో మాటల అర్ధాన్ని గురించి పెద్దవాళ్ళు సందేహపడి, నా చేత చదివించుకొన్నారు...బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.com