tag:blogger.com,1999:blog-6892103454419978380.post4361067417884957605..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: చెంచులు, లంబాడాలు--రూరల్ రిపోర్టింగ్Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-39805954401966151052013-01-02T20:36:30.461+05:302013-01-02T20:36:30.461+05:30OK.SIR,Thank you for your observation.
I am one o...OK.SIR,Thank you for your observation.
I am one of the chenchu Tribals.
thimmapur tho saha anni chenchu villages Project officer ITDA-srisailam control lo unna, chenchus ki special ga oka ITDA unna , meeru paina cheppina "valasa velladam" anedi ippatiki anni chenchu villages lo alage undi.
Ilanti visayalu meelanti varu chusi vadileyakunda prasnisthey baguntundi sir.
teacher raledu ani rasaru.
ITDA Teachers nu select chesina vallalo 4 teachers mathrame chenchu villages lo unnaru ITDA nundi.
chenchus hill tribals kabatti chenchu teachers ne vesaru.
inka chala post lu alage unnay. chala valasalu alage unnay.
education , economical position very poor ga undi. intermediate chesina vallu dorakadam chenchu villages nalgonda district lo thakkuva. Employment Guarantee Scheme (special for chenchus ku) migatha districts lo start ayina, ippatiki akkada start kaledu.
officers nu questioning cheyadame meeru chese service sir.
Thank you sir. Thank you very much.Anonymoushttps://www.blogger.com/profile/01400678696068189333noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-30162992457771404682010-03-14T08:46:10.782+05:302010-03-14T08:46:10.782+05:30You have done a very good thin by exposing the you...You have done a very good thin by exposing the young would be journalists the atmosphere and the social background of villagers.Infact I wanted the would be rporters to witness the agony of people suffering from fluorosis disease.The collector of Nalgonda is an abnormal specimen and every is unhappy at his administration and personality and he is never people friendly and I feel he is unfit to become a dist head and it is better if he confines ton secretariat building.A dist collector has to be more dynamic,people friendly,a good administrator with human touch and a good listener with tolerance to every one and everything.But these qualities are not seen in him as I gather information from various people.Even his body language is not appealing to the common man.

JPAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-32165780336822185702010-03-13T12:59:33.410+05:302010-03-13T12:59:33.410+05:30JP gaaru,
sorry sir. We had a problem with the Col...JP gaaru,
sorry sir. We had a problem with the Collector's appointment. Hence I couldn't contact any of my friends in Nalgonda. As I was carrying Reliance mobile, I didn't have any phone number. Any way, another batch will come there soon.
RamuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-26490298533845740852010-03-13T12:43:04.651+05:302010-03-13T12:43:04.651+05:30నల్గొండలో 1995 లో బి.ఎడ్. చదువుతూ సెంట్రల్ గవర్నమె...నల్గొండలో 1995 లో బి.ఎడ్. చదువుతూ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ (ఆలిండియా రేడియో అనుకుంటా) తరపున ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై సర్వే చేయడానికి చందంపేట్ మండలానికి వెళ్ళాను. మేం ఉద్దరించడానికి వచ్చిన అధికారులం అనుకొని ఇళ్ళలో తల్లులు కన్నీళ్ళతో చేతులు పట్టుకున్నారు. బ్యాంకు వాళ్లకు చెప్పి ఏదో ఒక లోను ఇప్పించండి అంటూ బ్రతిమాలారు. ప్రశ్నావళిలో మా ఒక్కొక్క ప్రశ్నకు ఒక జీవితాన్ని చదవాల్సిన అంత బరువైన సమాధానం. పేదరికాన్ని మాక్రో లెవల్ ఇష్యూ గా చూడటం నా జీవితంలో అదే మొదలు. అప్పట్లో లోన్ కట్టకుంటే సామాన్లు, ఇంటి తలుపులు పీక్కపోయే వాళ్లు. అలాంటి దృశ్యాలు చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆకలితో ఉన్న మా టీం ఇద్దరికీ అనం పెట్టిన ఆ వూరు అక్కను మరువలేను. దేశానికి నేను చేయాల్సింది ఎంతో ఉందనే భావన ఒక రకమైన ఉద్వేగాన్ని ఆ ట్రిప్ కలిగించింది. నేను ఏ వృత్తిలో ఉన్నా అడ్డ దారులు తొక్కకుండా ఆ స్పిరిటే కాపాడుతోంది. నా పదిహేనేళ్ళ స్మృతుల్ని గుర్తుకు తెచ్చినందుకు రాము గారికి థాంక్స్.

నేటి యువతరాన్ని కూడా ప్రభుత్వం సర్వే పనులకు పల్లెలకు పంపిస్తే వాళ్ళకు దేశ పరిస్థితుల మీద మంచి అవగాహన వస్తుందని నా అభిప్రాయం.

అనామకుడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-61835792512760027282010-03-13T09:03:55.519+05:302010-03-13T09:03:55.519+05:30Ramu garu,
It looks you were too busy to contact m...Ramu garu,
It looks you were too busy to contact me atleast on phone during your tour!
JP Reddy.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65168320450426688152010-03-13T00:58:58.806+05:302010-03-13T00:58:58.806+05:30అన్నయ్య
ఇది బాగుంది. ఐతె అక్కడి రూరల్ పాత్రికేయ మ...అన్నయ్య
ఇది బాగుంది. ఐతె అక్కడి రూరల్ పాత్రికేయ మిత్రులు మీరు పరిశీలించిన విషయాల పైన ఎలా స్పందించరొ కూడ వివరిస్తే బాగుంటుంది. మీరన్నట్లు ఇక్కడి నుంచి వచ్చిన ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అవన్ని కొత్తగా కనిపించి ఎంజాయ్ చేసి వుండొచ్చు. కాని భావి పాత్రికేయులుగా వాళ్ల పరిశీలనను కూడ వివరిస్తే ఇంకా బాగుంటుంది.
తప్పులు ఉంటె క్షమించండి. కష్టపడి తెలుగు లో రాసే (టైప్) ప్రయత్నం చేసాను
రమణkvramanahttps://www.blogger.com/profile/13797969316238665265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-31775250557552129542010-03-12T23:04:15.149+05:302010-03-12T23:04:15.149+05:30I was wondering why you didn't post anything i...I was wondering why you didn't post anything in the last two days. So, this is the reason.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-2531567841599998262010-03-12T23:02:08.061+05:302010-03-12T23:02:08.061+05:30I was wondering why you hadn't posted anything...I was wondering why you hadn't posted anything, the last two days. So, this is the reason.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-39207753020312372572010-03-12T20:31:59.329+05:302010-03-12T20:31:59.329+05:30సవరణలు
ఒకటి) నాలుగో పేరాలో 'పది మంది' బదుల...సవరణలు
ఒకటి) నాలుగో పేరాలో 'పది మంది' బదులు, 'పది పంది' అని వచ్చింది. నిద్రలేకుండా కంపోజ్ చేస్తే ఇలానే వుంటుంది మరి.
రెండు) రెండో ఫోటో పక్క పేరాలో 'పానగాల్లు' అని వచ్చింది. అది చారిత్రాత్మక 'పానగల్లు' గ్రామం. ఇది నల్గొండ శివార్లలో ఉంది.
క్షమించండి
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-681243912396747812010-03-12T20:12:30.446+05:302010-03-12T20:12:30.446+05:30Good OneGood Oneతుంటరిhttps://www.blogger.com/profile/14168602835564290912noreply@blogger.com