tag:blogger.com,1999:blog-6892103454419978380.post4437983356309232623..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఆంధ్రజ్యోతి సంపాదకీయ శీర్షిక 'ఇంత కర్కషమా?'Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-7674456972674656782010-07-30T18:21:00.885+05:302010-07-30T18:21:00.885+05:30Ramu Gaaru,
Meeru Eenadu lo work chesaaru kada? R...Ramu Gaaru,

Meeru Eenadu lo work chesaaru kada? Ramoji Rao gurunchi oka post rayochu kadaa. His working Attitude, journalism skills, veeti gurunchi. Try to get some more information about his roots? where did he came from, education details etc etc.happygoluckyIndrahttps://www.blogger.com/profile/13493219116232339892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-20781150096504330532010-07-23T17:58:18.083+05:302010-07-23T17:58:18.083+05:30@Naresh Nunne. Thank you for the clarification in ...@Naresh Nunne. Thank you for the clarification in dialects, which I too experienced. But the language used in media for good or bad is a certain dialect only. Spoken dialects are not used in written/Spoken language of Media, despite news papers are coming in local isues. In English also the usaage of "you" and "thou" or "thy" was used to be there but no not heard.

That being the case, I find it quite odd and irritating to see that for some criminals, media uses "AAYANA" and for great Leaders they use "ATANU". I hope I made myself clear once again.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-13742048936535174762010-07-23T13:42:46.488+05:302010-07-23T13:42:46.488+05:30@Siva garu: North Andhrites use "అతను" a...@Siva garu: North Andhrites use "అతను" as a respective salutation. I, native of Guntur (coastal Andhra), was taken aback initially. Later, I understood they mean "ఆయన", but say "అతను".
Hope u know those dialectical disparities.
Telangana people don't use ANDI, MEERU during the conversations. It doesn't mean they don't have civic etiquette. And these issues are cultural disparities..
I don't mean that u don't know above. Just I am reminding u..

naresh Nunnanareshnunnahttps://www.blogger.com/profile/03413538839786932270noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85076630548582581142010-07-23T11:37:31.062+05:302010-07-23T11:37:31.062+05:30Today's new paper - Tomorrows waste paper అనే ...Today's new paper - Tomorrows waste paper అనే నిర్లక్ష్య భావం వల్ల కూడా ఇలాంటి తప్పులు జరుగుతాయని నా అభిప్రాయం.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-67895561394079094812010-07-23T10:33:12.210+05:302010-07-23T10:33:12.210+05:30Dear Raamu
There is a lot of difference between t...Dear Raamu

There is a lot of difference between the approach to telugu between Budaraju gaaru and MNR. If we compare language to a vehicle budaraju has made his students perfect drivers and mechanics too. Where as MNR has given some tips on driving only. I often refer to this analogy. Thats why new gen journalists are not coping well with teluguUnknownhttps://www.blogger.com/profile/02222190467260187197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48949007625969232032010-07-23T07:42:00.145+05:302010-07-23T07:42:00.145+05:30@ మరో రామూగారూ. ముందు తెలుగును తెలుగులో వ్రాయటం నే...@ మరో రామూగారూ. ముందు తెలుగును తెలుగులో వ్రాయటం నేర్చుకోండి ఆ తరువాత మరేదైనా.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62164374650094888642010-07-23T07:33:38.372+05:302010-07-23T07:33:38.372+05:30ఈ పైన రాము కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈయన వేరే రా...ఈ పైన రాము కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈయన వేరే రాము. ఆయన అభిప్రాయాలు నా అభిప్రాయాలు కాదు.
రాము
apmediakaburlu.blogspot.comRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-875379932927429172010-07-22T21:09:43.198+05:302010-07-22T21:09:43.198+05:30"Eenadu & ETV-2" ..`Telugu bhasha`....."Eenadu & ETV-2" ..`Telugu bhasha`..vishayamulo chesthunna krishini abhinandinchanli.

a)Veelintha varaku Telugu padalanu upayogistharu.

b)English padalaku Telugu anuvadalu kanipettadam

c)Abbreviations.lo telugudanam uttipadetatlu cheyadam..etc

eg:- P.R.P. (PRA.RA.PA.),
N.T.P.P. (NA.TE.PA.),
BREAKING NEWS (TAJA VAARTHA)
etc.Unknownhttps://www.blogger.com/profile/17016576542574145180noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-388534435976093202010-07-22T19:36:33.517+05:302010-07-22T19:36:33.517+05:30మీరు ఇంకా వ్యాకరణ దోషాలు చూస్తున్నారు.... కంటెంట్ ...మీరు ఇంకా వ్యాకరణ దోషాలు చూస్తున్నారు.... కంటెంట్ లో కూడా చాల tappulu vuntayi jyothi లో. oka sari chirala guntur dist లో vundhi ani rasesaru. కనీసం basics కూడా తెలియక పొతే ఎలా. Dist edition lo vache Abbreviations lo chalavaraku wrong. అదే తెలుగు దేశం ను పొగుడుత, కాంగ్రెస్ ని తిడత రాయమనండి pagilu pegilu rasestaru......

nenu media person ni kadu. sagatu readerni. edena journalism ante?????raj kumarhttps://www.blogger.com/profile/06252358766538229798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-30777843095246313222010-07-22T08:11:49.998+05:302010-07-22T08:11:49.998+05:30సమానత్వం! సమానత్వం!! ఇదే కొంప ముంచుతోంది మనదేశాన్న...సమానత్వం! సమానత్వం!! ఇదే కొంప ముంచుతోంది మనదేశాన్ని. ఇచ్చే గౌరవంలో కూడ మనిషిని బట్టి గౌరవం కాని, అందరినీ ఒకే గాటన కట్టడం ఈ "సమానత్వపు" వికృతరూపం అని నా ఉద్దేశ్యం. సరే అందరినీ సమానంగా చూడాలి, మరి ఒకరిని "అతను" ఎందుకు, మరొకరిని "ఆయన" ఎందుకు? ఏమైపోయింది ఈ "సమానత్వం"!!?? ఇది నా ప్రశ్న, నా అసహనం, నా అనుమానం, నా అయోమయం. ఇవన్నీ పత్రికల్లో భాష చూసే !!Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-33999620730164309282010-07-22T06:16:07.070+05:302010-07-22T06:16:07.070+05:30శివ గారు....
చాలా మంచి విషయాలు ప్రస్తావించారు, సార...శివ గారు....
చాలా మంచి విషయాలు ప్రస్తావించారు, సార్. జవహర్ లాల్ నెహ్రూ అయినా, దేవినేని నెహ్రూ అయినా...ఆయనో లేదా అతనో లో ఒకటే వాడాలని చెబుతారు సార్. రిపోర్టర్, సబ్ ఎడిటర్ అందరినీ సమదృష్టిలో చూడాలన్నది రూలు. అది పాటించడం పెద్ద సమస్య.
నిజానికి 'ఈనాడు'లో చాలా మంది మంచి జర్నలిస్టులు...అద్భుతమైన భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు సార్. కానీ...వారు దాదాపుగా బూదరాజు గారి శిష్యులు. ఆ మహానుభావుడి మీద కోపంతో, తర్వాత వచ్చిన 'ఈనాడు జర్నలిజం స్కూల్' ప్రిన్సిపాల్ మీద మమకారంతో....బూదరాజు గారి శిష్యులను 'ఈనాడు'లో తొక్కేస్తున్నారన్న ఒక విమర్శ ఉంది. బూదరాజు గారి శిష్యులను ప్రమోషన్స్ ఇవ్వకుండా, చాదస్తులని ముద్ర వేసి బైటికి పంపుతున్నారు.

కృష్ణార్జున గారు...
'ఆంధ్రజ్యోతి' 'ఈనాడు' వ్యవస్థలను పోల్చాను అంతే. వేరే ఉద్దేశ్యం లేదు.

మాధురి గారు...
విస్మయం, ప్రశ్న లకు తేడా లేకుండా పోతున్నది కదా...
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-90800340239557465962010-07-22T00:05:13.815+05:302010-07-22T00:05:13.815+05:30" ! " is right. It is not a question. I..." ! " is right. It is not a question. It is exclaimation. VISMAYAM.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69001766308435162852010-07-21T21:49:35.546+05:302010-07-21T21:49:35.546+05:30అనేకసార్లు మన పత్రికలలో ఎవరిని "అతను" అన...అనేకసార్లు మన పత్రికలలో ఎవరిని "అతను" అని వ్రాయాలి, ఎవరిని "ఆయన" అని వ్రాయాలి అన్న తేడా తెలియకుండా వాడేస్తుంటారు. "అతను" అనవలసిన ఎవడో బేవార్సు గాడిని ఆయన అని ఉదహరిస్తుంటారు. గాంధీ, నెహ్రూ లాంటివారి గురంచి వ్రాస్తూ అతను అని వ్రాసి గోడమీద గోరుపెట్టి గీస్తున్న జలదరింపు కలిగిస్తుంటారు ఈ అభినవ జర్నలిస్టులు. జర్నలిస్టు అనేవాడికి ముందు భాష ముఖ్యం ఆ తరువాతే ఏదైనానూ. ఆ తరువాత అనేకసార్లు "చాన్నాళ్ళు" అన్న మాట పత్రికల్లో వాడబడటం చూస్తున్నాను." చాలా రోజులు" అన్న పదానికి భ్రష్ట స్వరూపమా లేక ఇలాంటి పదం తెలుగులో ఉన్నదా తెలియచేయండి.

ఎలాగో సందర్భం కాబట్టి మరో మాట. మనలో చాలామంది "నిజమా" అని ఆశ్చర్య పోతూ ఉంటారు. "అలాగా' అనటానికి బదులుగా ఈ "నిజమా" అన్నమాట వాడటం గత 20-25 సంవత్సరాల నుండే ఉన్నది, అంతకు ముందు లేదు. ఇలాగే ఆంగ్లంలో "నిజమా" అని ఒక్క మాటతో ఆశ్చర్య ప్రకటన పరయత్నించండి?!

రిప్ వాన్ వింకిల్ లాగ మనం ఒక ఇరవై ఏళ్ళు తరువాత లేచి చూస్తే, భాష ఇలా ఇలా మారి కొన్నాళ్ళకి మనమాట అప్పటి వాళ్ళకు అర్ధంకాదు, వారి మాటలో అన్ని మనకి తెలియవేమో అని భయం వేస్తున్నది. ఇప్పటికే ఒక ఇరవై ఏళ్ళ క్రితం పత్రికలలోని భాషతో పోలిస్తే ఇప్పటి భాష చాలా చౌకబారుగా ఉంటున్నది. ఏమైనా జనరేషన్ గాప్ అని సద్ది పుచ్చుకుంటున్నాను. అంతకంటే చెయ్యగలిగింది ఏమున్నది.

వార్తా పత్రికలలో శీర్షికలు (హెడ్డింగులు) లను నేలబారుకు దిగలాగిన ఘనత "ఈనాడు" దే . అన్ని పత్రికలూ అదే బాటన పయనించి, అంత్య ప్రాసకోసం పాకులాటేకాని, పాఠకుడికి అర్ధమయ్యేలాగ శీర్షిక ఉండాలి అని ఒక్క "సంపాదకుడు" అని మనం పిలుచుకునే ఈ పత్రికా ఉద్యోగులలో ఒక్కడికన్నా ఉన్నదా?!Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22563987459827069072010-07-21T21:40:10.502+05:302010-07-21T21:40:10.502+05:30Ramu garu,
andhrajyothi topic madhyalO RamOjee
el...Ramu garu,

andhrajyothi topic madhyalO RamOjee
elaa vachchaaru ? i am unable to get ?Krishnarjunhttps://www.blogger.com/profile/16205576647146237683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-82022568305576873922010-07-21T19:53:44.618+05:302010-07-21T19:53:44.618+05:30@ ఆకాశరామన్న garu.
sir, edo pamplet lo spelling m...@ ఆకాశరామన్న garu.

sir, edo pamplet lo spelling mistake vosthe ok anukoochu. enni thousands circulation undi, adi kuda editorial column lo silly mistake chesthe adi chaala hasyaspadam ga untundi.

school lo 3rd class telugu teacher ki unnantha knowledge kuda leni vaalu editors ga panikiraaru ani naa opinion

RajaRajahttps://www.blogger.com/profile/13798780792852076416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-12122186941040436272010-07-21T19:15:26.769+05:302010-07-21T19:15:26.769+05:30తెలుగుకు పూర్తిగా తెగులు పట్టిస్తున్నారు.
నగ్నముని...తెలుగుకు పూర్తిగా తెగులు పట్టిస్తున్నారు.
నగ్నముని తన మహాకావ్యం 'కొయ్యగుర్రం'లో రాసిన కొన్ని పదాలు ఇక్కడ గుర్తుకొస్తున్నాయి.
అక్షరాన్ని భ్రూణహత్యచేసేవాడే కవి. కవి రాయకముందే అక్షరాన్ని హతమారుస్తాడు. కాగితాన్ని శ్మశానవాటికగా మార్చి, అక్షరాలను ఖననం చేస్తాడు అని ఆయన ఆక్రోశించారు. ప్రతి అక్షరాన్ని శంకించి మరీ రాసేవాడే నిజమైన కవి అని అభివర్ణించాడు. ఇక్కడ ఎడిటర్లకూ అదే వర్తిస్తుంది. ప్రస్తుతం నగ్నముని మాటల్లో కవిని తొలగించి, ఎడిటర్‌ను పెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని టీవీ ఛానళ్ల బ్రేకింగ్లలో మరీ దారుణంగా అక్షర దోషాలు కనిపిస్తున్నాయి.martialartshttps://www.blogger.com/profile/09774592555482615994noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57416506648577153132010-07-21T18:03:30.911+05:302010-07-21T18:03:30.911+05:30రాముగారు నా వ్యాఖ్యలో నేను అసహ్యించుకునే అచ్చుతప్ప...రాముగారు నా వ్యాఖ్యలో నేను అసహ్యించుకునే అచ్చుతప్పు.... ళ ని ల గా పలకడం అనేది దొర్లింది. "వాళ్ళు "అనడానికి ఎటూ కాకుండా "వాల్ళు"అని రాశాను. లేఖినిలో ఇలాంటివి అప్పుడప్పుడూ తప్పించుకోలేకపోతున్నా..హడావుడిలో!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60982061536104225112010-07-21T17:40:40.161+05:302010-07-21T17:40:40.161+05:30Eenadu district editions did an awareness campaign...Eenadu district editions did an awareness campaign for mosquitoes eradication. The news was carried in the next day's paper with the following headline
"ఈనాడు దోమల నివారణపై అవగాహనా కార్యక్రమం" ఆంద్ర జ్యోతి, వార్త, సాక్షి దోమలు బతికిపోయాయన్నమాట. ఇలాంటి అన్వయ
దోషాలకు పత్రికల్లో, టీవీ చానెళ్ళ స్క్రోలింగ్‌లో కొదవ లేదు.
Eenadu journalism school లో శిక్షణ సమయంలో తెలుగు మాష్టారు చెప్పిన ఓ సరదా వాక్యం ఇలా ఉంది. "ఇచ్చట చెరకురసం
పిండబడును" రాసింది మాత్రం.... "ఇచ్చట చేరకు రసం పిండబడును" ... ఇలా తెలుగు ప్రేక్షకుల రసం ఎన్నాళ్ళు పిండబడుతుందో ఏంటో.Thirmal Reddyhttps://www.blogger.com/profile/06108894601012153665noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-83918186734959709322010-07-21T16:13:14.327+05:302010-07-21T16:13:14.327+05:30సంపాదకీయం సంగతేమోగానీ, ఎడిటర్ శ్రీనివాస్ గారు శ్రీ...సంపాదకీయం సంగతేమోగానీ, ఎడిటర్ శ్రీనివాస్ గారు శ్రీకృష్ణదేవరాయలు మీదో వ్యాసం రాశారు. ఆవు వ్యాసంలా అటు ఇటూ తిప్పి దాన్ని తీసుకొచ్చి అలవాటుగా తెలంగాణతో ముడిపెట్టారు మహానుభావులు. ఎప్పట్లాగే, ఆయన చెప్పదల్చుకుంది ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-29708888133820298912010-07-21T16:13:04.984+05:302010-07-21T16:13:04.984+05:30భలే తలంటేశారుగా ! ‘కర్కషం’ అనే మాటలో ఏదైనా ‘వ్యంగ్...భలే తలంటేశారుగా ! ‘కర్కషం’ అనే మాటలో ఏదైనా ‘వ్యంగ్య వైభవం’ ఉందేమో అని చూశాను. అదేమీ లేదు. ఇప్పుడు సాయంత్రం 4 గంటల సమయం దాటాక కూడా ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ ఎడిషన్‌లో ‘ఇంత కర్కషమా!’ అనే ఉంది. అక్షర దోషాన్ని ఏమీ మార్చలేదు.

ఆకాశరామన్న గారన్నట్టు... ఇది రామాయణంలో పిడకల వేట కాదు. సంపాదకీయ శీర్షిక లోనే తప్పు దొర్లటం అంత చిన్న విషయమా?critichttps://www.blogger.com/profile/10719183868853602764noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-51837749675951926062010-07-21T15:39:30.112+05:302010-07-21T15:39:30.112+05:30ఈ రోజు చెన్నై జిల్లా ఎడిశన్లో .మొదటివిడత మెడికల్ క...ఈ రోజు చెన్నై జిల్లా ఎడిశన్లో .మొదటివిడత మెడికల్ కోన్సిల్లిన్గ్లో ౩౯ మన్దీ హాజరు కాలేదు కాని వారు మాత్రం ౧౧ మంది హాజరుకాలేదని రాసారు .ఎంత చిత్రమైన వార్తో ?astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-91066805691401842652010-07-21T15:34:09.065+05:302010-07-21T15:34:09.065+05:30ఇంతువంతటివాళ్ళాల్లంతా ఎదితర్లూ/మీడియా హేడ్లూనూ.ఇంతువంతటివాళ్ళాల్లంతా ఎదితర్లూ/మీడియా హేడ్లూనూ.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-61730754018635987222010-07-21T15:05:28.849+05:302010-07-21T15:05:28.849+05:30Dear sir,
meeru cheppindi chala nijam....and chala...Dear sir,
meeru cheppindi chala nijam....and chala baga chepparu.....repati paper lo aa tappu sarididdukuntaro ledu vechi chudali.

Balakrishna.Mబాలుhttps://www.blogger.com/profile/14950459625918676841noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-25266821868653553952010-07-21T14:25:03.842+05:302010-07-21T14:25:03.842+05:30రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో... అనిపించేలా ఉంద...రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో... అనిపించేలా ఉంది. No offence!!. ఇప్పుడు మనం వ్యాకరణ దోషాలు పట్టించుకోవడం అంత అవసరమాండి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8400045416265479412010-07-21T14:08:13.852+05:302010-07-21T14:08:13.852+05:30దీనినే ఫ్రాయిడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ అని అంటారు. ఒక ...దీనినే ఫ్రాయిడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ అని అంటారు. ఒక తప్పు అతికినట్టు రాయడానికి కొంచెం టైం కావాలి కదా... అలా వండి వార్చడానికి ఆంధ్రజ్యోతికి టైము సరిపోలేదు గావాలి లేదంటే శ్రీనివాస్ వేరే వూర్లో వుండడం వల్ల కొంపదీసి రాధాకృష్ణగారు చెయ్యి చేసుకున్నారేమో! నిజానికి అక్కడ ఏమి జరిగిందని మన చెప్పులు నాకే తెలుగు పత్రికలకంటే కొన్ని జాతీయ దినపత్రికలు చక్కగా రిపోర్ట్ చేశాయి. మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలకు దిలీప్ రాసిన ఈ పోస్ట్ చదవండి. http://hridayam.wordpress.com/2010/07/21/babu-babli-drama/duppalaravihttps://www.blogger.com/profile/16762979835899505043noreply@blogger.com