tag:blogger.com,1999:blog-6892103454419978380.post492155292957411779..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: మీడియా పెద్దల మీటింగ్...తక్షణావసరంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-48997978481111854072009-12-19T16:23:34.240+05:302009-12-19T16:23:34.240+05:30మీడియా వల్లే ఈ రాద్ధాంతం అంతా. సామాన్యుడు చేసే ఒక ...మీడియా వల్లే ఈ రాద్ధాంతం అంతా. సామాన్యుడు చేసే ఒక పనిని పది మంది చూస్తున్నారంటే ఎక్కువ అతిగా చేస్తాడు. లక్షలాది ప్రజలు చూస్తున్నారంటే వారు ఎంతగా స్పందిస్తారో అర్థం చేసుకోవాలి. నిరసనల్లో చాల రకాలున్నాయి. కొన్ని సమంజసమైనవి, కొన్ని అసభ్యత పొలిమేరల్లో నిల్చో ఉంటాయి. కొద్దిగా అటూ ఇటూ ఐనా నిప్పురవ్వలు రేగుతాయి. తెలంగాణా ప్రాంతం అయిన కోస్తా రాయలసీమ ప్రాంతం ఐనా జర్నలిస్టులు తమ వ్యక్తిగత భావాలకు సెలవిచ్చి నిస్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు రాస్తే, చూపిస్తే అదే పదివేలు. సమాజానికి గొప్ప సేవ చేసినవారవుతారు.Rangarajanhttps://www.blogger.com/profile/17987406170832793154noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65606486250087271262009-12-17T22:24:08.612+05:302009-12-17T22:24:08.612+05:30ramu garu, modatinumchi ee blog chustunnanu. media...ramu garu, modatinumchi ee blog chustunnanu. media patrapai meeru abhiprayalato ekeebhavistunnanu. manaku feelings undavachchu. kaani, rasthra vibhajana nepathyalo ralliesku digadam sari kadu. vyasalu rayavachchu. ela rangamloki digayam bhavyam kaadu.satyanarayana.gnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-61938317491026399652009-12-17T19:03:26.826+05:302009-12-17T19:03:26.826+05:30nijame media ati chestondi mukhyanga telangana pra...nijame media ati chestondi mukhyanga telangana pranta journalistulu, seniourlu ai undi kuda nirmohamatanga sides tiskoni, deekshalaki kuchoni migilina variki dari chuparu. Alage kcr deeksha samayamlo kuda channels over action chesina mata maravakudadu. t udyamama bala padadaniki channels tivramaina krushe chesayani cheppaka tappadu. e taraha attitudeni khandinchaka tappadu. kadu khandinchi tirali. Emito e journalistula, vari yajamanula naitikata.. bhagavantude kapadugakaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48846471490293725752009-12-17T12:06:32.535+05:302009-12-17T12:06:32.535+05:30such a self regulation is long due.
media has be...such a self regulation is long due.

media has been the instigator in many atrocities.

case in point is torching of prasarabharti office, as sujatha said. infact, someone was directing the agitators for a proper take/view.

earlier, in many cases the journo/cameraman behaved as if they were tollywood directors. Public bashing of wrongdoers and capturing the footage was all directed by these journos. Just because of the coverage, janata behave wildly, as if we are living in a lawless land and media gives us instant justice.Cine Valleyhttp://indyhandy.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-43906358727560303302009-12-17T09:57:23.175+05:302009-12-17T09:57:23.175+05:30టన్నుల కొద్దీ నెయ్యిని కాదు, పెట్రోలు పోస్తోంది మీ...టన్నుల కొద్దీ నెయ్యిని కాదు, పెట్రోలు పోస్తోంది మీడియా! నిన్న కర్నూలులో దూరదర్శన్ కార్యాలయాన్ని ఆందోళన కారులు పెట్రోలు పోసి తగలేస్తుంటే తీరిగ్గా దాన్ని ఒక పక్కన నిల్చుని చిత్రీకరించి వార్తగా ప్రసారం చేసి ఆందోళన కారులు హింసాత్మక చర్యలకు దిగారు అంటోంది టీవీ 9. తీరిగ్గా అని ఎందుకన్నానంటే పెట్రోలు పోయడానికి ముందు వాళ్ళు రాళ్ళు తెచ్చి ఆఫీసు అద్దాలన్నీ పగలగొట్టారు. పెట్రోలు పోసే లోపు మీడియా వాళ్ళు కనీస మానవ ధర్మంతో పోలీసులకు కబురు పెట్టడమో, అధికారులకు చెప్పడమో చేయలేరా?

ఇది ముందు మా ఛానెల్లో ప్రసారం కావలసిందే అన్న స్వార్థం తప్పితే ఇంకేమైనా ఉందా ఈ చర్యలో!

సంఘటన జరిగే సమయానికి అక్కడికి చేరుకుని ఆదరా బాదరా షూట్ చేయడం వేరు, ముందే పెట్రోలు పోస్తారని తెలిసీ అక్కడే ఉండి మొత్తాం షూట్ చేయడం వేరు కదా! ఎంత అన్యాయం ఇది!

సంయమనం పాటించేలా నిర్ణయం తీసుకోడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకొస్తారు? పిల్లి మెడలో గంట కట్టేదెవరు?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-16076284465909017082009-12-17T01:25:42.899+05:302009-12-17T01:25:42.899+05:30alaaa cheyadaniki vaalla ego vadili pettali...vaal...alaaa cheyadaniki vaalla ego vadili pettali...vaalla venuka unna political parties anni vappukovaali...ela sir adi jarigediLakshmi Nareshhttps://www.blogger.com/profile/14448089299493004533noreply@blogger.com