tag:blogger.com,1999:blog-6892103454419978380.post4958645196423835066..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: నా మొబైల్ ఫోన్ తీసుకుని....సైకిల్ ఇచ్చిన వైనం...Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-7428138046442742012-03-19T22:00:21.430+05:302012-03-19T22:00:21.430+05:30ఇక్కడ కిరణ్ గారి కామెంట్ నాకు నచ్చింది. అడగ్గానే &...ఇక్కడ కిరణ్ గారి కామెంట్ నాకు నచ్చింది. అడగ్గానే "ఏం పీకుతావో పీక్కో"(అనేవాళ్లు లేరంటారా) అనకుండా ఫోన్ ఇచ్చాడు. నిర్మొహమాటంగా మీ సంతోషం కొద్దీ సైకిల్ ఇమ్మని అడిగాడు. స్నేహానికి కూడా అర్హుడే!<br /><br />మీరు ఆపకుండా అరగంట కలరింగ్ ఇచ్చాక "నేను ఇవ్వనని అన్లేదుగా అన్నా?(ఇంత కలరింగ్ అవసరమా?)అన్నాడు కూడా!<br /><br />రాము గారూ రాము గారూ, భలే ఉంది మీ ఫోన్ కథ! దీన్ని ఒక కథగా రాయండి. ఆశావహ దృక్పథం తో ఉన్న కథలు మాత్రమే వేసే పత్రికను వదిలి మంచి కథలు వేసే మరేదైనా పత్రిక్కి పంపండి!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-46182894587666662362012-03-17T18:22:06.244+05:302012-03-17T18:22:06.244+05:30అందరూ మీలా తెలివి ప్రదర్శించేవారే ఉంటారా.. ఆ ఇచ్చి...అందరూ మీలా తెలివి ప్రదర్శించేవారే ఉంటారా.. ఆ ఇచ్చినతను దోస్తానకి అర్హుడు.. గిఫ్ట్ కి మాత్రమే కాదు..కిరణ్https://www.blogger.com/profile/14810553081724350944noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-45000572633811111512012-03-17T17:38:25.377+05:302012-03-17T17:38:25.377+05:30nijalu oppukovalante....goppa manasu kavali...meek...nijalu oppukovalante....goppa manasu kavali...meekundi...శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.com