tag:blogger.com,1999:blog-6892103454419978380.post5874218335555716976..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: TV-1 లో మతిలేని....చెత్త ప్రోగ్రాం....'మారో..మారో..మస్కా మారో'Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-12139980815685548372010-06-10T09:07:47.084+05:302010-06-10T09:07:47.084+05:30sir....asalu ee program eppati nuncho telecast avu...sir....asalu ee program eppati nuncho telecast avuthondi tv1 lo....chala stupid concept...konni sarlu ayithe naku chala irritation vasthundi...ayina avathali vaarini bhayapetti kangaaru petti puttinche comedy sadism kaakapothe inkenti cheppandi!!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-64448667629951694152010-06-09T16:59:13.492+05:302010-06-09T16:59:13.492+05:30These senseless programmes are based on a very hil...These senseless programmes are based on a very hilarious, silent programme 'just for laughs'. That was truly funny. They also asked people not to blindly follow them. Our people simply cannot follow simple instructions.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14813591751218180462010-06-09T13:17:54.344+05:302010-06-09T13:17:54.344+05:30జనాన్ని ఇలా భయపెట్టి చంపే...ప్రోగ్రామ్స్ ను నిలిపి...జనాన్ని ఇలా భయపెట్టి చంపే...ప్రోగ్రామ్స్ ను నిలిపివేసి...ఆ చెత్త పనులు చేస్తున్న యాక్టర్స్, ప్రోగ్రాం హెడ్ లను అరెస్టు చేసి జైల్లో వేయాలి. ......I second...!

అంతే కాదు, భయపడిన వారు తేరుకున్నాక వెంటబడి ఆ యాంకర్లు, నటుల చెంపలు వాయగొట్టాలి. లేకపోతే బెల్టుతోనైనా సరే...అందినంత దూరం వెంటబడి కొట్టాలి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15867582120372457052010-06-08T22:10:14.514+05:302010-06-08T22:10:14.514+05:30శరత్ గారూ..
కాదండీ...సీరియస్ గానే వీళ్ళు భయపెడుతున...శరత్ గారూ..
కాదండీ...సీరియస్ గానే వీళ్ళు భయపెడుతున్నారు. stage managed కాదట. అయినా అవి చూస్తేనే తెలుస్తుంది.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68430599261009081262010-06-08T22:07:12.507+05:302010-06-08T22:07:12.507+05:30భయపడుతున్నవారూ, బయపెట్టేవారూ కలిసి ఆడే నాటకాలే ఇవి...భయపడుతున్నవారూ, బయపెట్టేవారూ కలిసి ఆడే నాటకాలే ఇవి అని విన్నాను. చూస్తున్న మనమేదో ఇలా దడుచుకోవడం తప్ప అక్కడంత దృశ్యం వుండదని నా అంచనా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-79827186042556630932010-06-08T21:51:08.423+05:302010-06-08T21:51:08.423+05:30TV1 telecasts some weird stuff maaro maska maaro i...TV1 telecasts some weird stuff maaro maska maaro is one of them

siva garu aa programme chese vaalu meeku twaralo dorukutharu ani aasisthu

RajaRajahttps://www.blogger.com/profile/13798780792852076416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-78330468017162261332010-06-08T21:14:32.897+05:302010-06-08T21:14:32.897+05:30ఇటువంటివి ఎదురైతే మెత్తగా తందామని ఎప్పటినుంచో అనుక...ఇటువంటివి ఎదురైతే మెత్తగా తందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మళ్ళి మొదలెట్టారన్న మాట. ఇటువంటి చెత్త జోకులకి గురైన వాళ్ళు వెంటనే పోలీసు కేసు పెట్టి అని వ్రాయబోతుంటే అనిపించింది వాళ్ళేమన్నా తక్కువ వాళ్ళా?? వీళ్ళ బాబులు!!! ఇద్దరినీ కలిపి ఒకే గాటన కట్టి ఆరు సంవత్సరాలు కేసు నడుపుతారు. ఎందుకు వచ్చిన పీడా మనకు అని జనం జడిసి ఇట్టాంటివి చూసీ చూడనట్టు ఊరుకునేది?Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com