tag:blogger.com,1999:blog-6892103454419978380.post5923759621753022005..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: మహిళలే మన ఛానెల్స్ కు మసాలా దినుసులు!Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-89596584593126495882009-12-02T14:34:41.329+05:302009-12-02T14:34:41.329+05:30అవి మసాలా కార్యక్రమాలని ఎలా అనుకుంటున్నారు? వాళ్ళు...అవి మసాలా కార్యక్రమాలని ఎలా అనుకుంటున్నారు? వాళ్ళు వ్యభిచారం చెయ్యొద్దు అనే చెపుతున్నారు కానీ చెయ్యొచ్చు అని చెప్పడం లేదు కదా. నేను వ్యభిచారానికి వ్యతిరేకమే కానీ ఈ కార్యక్రమాలు మసాలా కార్యక్రమాలని అనుకోను. వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేసే ఒక కేరళ మహిళ వ్రాసిన పుస్తకాన్ని సమర్థించిన కొందరు సోకాల్డ్ పెద్ద మనుషులు మసాజ్ సెంటర్ల గురించి మాట్లాడితే మసాలా అనడం విడ్డూరంగా ఉంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5981004454584849522009-12-01T21:50:09.657+05:302009-12-01T21:50:09.657+05:30excellent sir.. chala baga chepparu.. kani naku ok...excellent sir.. chala baga chepparu.. kani naku oka anumanam- rupert murdoch ni enduku mention chesaru? <br />asalu ilanti progs and news stories valna janalaki keedu jarugutundi ani teliyagane ventane aa channels ni ban cheseyali.. sir ilanti channels, ilanti vipareeta pokadala madhya journalism chadivi em labham sir? ee vipareeta dhoranini marchalema?priyahttps://www.blogger.com/profile/15575925631948688127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74237798605331136032009-12-01T13:43:43.075+05:302009-12-01T13:43:43.075+05:30ఈ పోస్టు ప్రగతి శీల మహిళా వేదిక సంధ్య చదివే ఏర్పాట...ఈ పోస్టు ప్రగతి శీల మహిళా వేదిక సంధ్య చదివే ఏర్పాటు చేయాలి మీరు!ఊ అంటే టీవీ స్టూడియోలకు పరుగెత్తుకొచ్చేది ఆవిడే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7062443737439937092009-11-29T15:05:19.477+05:302009-11-29T15:05:19.477+05:30దీన్ని మసాలా అని ఎందుకు అనుకోవాలి? హైవే పక్కన గుడి...దీన్ని మసాలా అని ఎందుకు అనుకోవాలి? హైవే పక్కన గుడిసెలు పెట్టి తోలు వ్యాపారం చేసేవాళ్ళు పల్లెటూర్లలో కూడా ఉన్నారు. పత్రిక విలేఖరి అయిన మీకు ఈ విషయం తెలియదా?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-25415281429115600552009-11-29T09:00:36.154+05:302009-11-29T09:00:36.154+05:30మధ్యలో రూపర్ట్ మర్డాక్ ఏం చేసాడు సార్? :-)మధ్యలో రూపర్ట్ మర్డాక్ ఏం చేసాడు సార్? :-)KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54712451147326057022009-11-29T04:56:42.065+05:302009-11-29T04:56:42.065+05:30రాము గారు, మీరు నూతిలోని కప్పలా మాట్లాడుతున్నారు. ...రాము గారు, మీరు నూతిలోని కప్పలా మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం, ఒంగోలు లాంటి సాధారణ పట్టణాలలో కూడా ఇంటర్నెట్ కేఫ్ లని సెక్స్ కేఫ్ లుగా మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు కూడా శ్రీకాకుళంలో ఒక ఇంటర్నెట్ కేఫ్ ఉంది. అశ్లీల వెబ్ సైట్లు చూస్తున్న ముగ్గురు కస్టమర్లని బయటకి గెంటెయ్యడం కూడా చేశాను. వాళ్ళలో ఒక స్కూల్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఇంకో ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ ఇద్దరు స్కూల్ స్టూడెంట్లని బయటకి గెంటేశాడు. వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళే కానీ వాళ్ళు చూసేవి మాత్రం పచ్చి అశ్లీల సైట్లు. 2002 టైమ్ లో ఇంటర్నెట్ గురించి తెలిసినవాళ్ళు తక్కువ. ఆ రోజుల్లో కూడా ఒంగోలు పట్టణంలో ఇంటర్నెట్ కేఫ్ లు సెక్స్ కేఫ్ లు గా ఉండేవి. ఒక ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ కి వెబ్ సైట్ అడ్రెస్ లు అడిగితే సెక్స్ వెబ్ సైట్ల అడ్రెస్ లు మాత్రమే చెప్పేవాడు. జనం సెక్స్ గురించి ఏమీ తెలియని అమాయకులు కారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి భోగం గుడిసెలు అన్నట్టు సీక్రెట్ గా అయినా వ్యభిచారం చేస్తారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-78636093248770835882009-11-28T20:32:56.882+05:302009-11-28T20:32:56.882+05:30రాముగారు ఆ విజయవాడ అమ్మాయి జ్యోతి ,కార్తిక్ ఇంటర్న...రాముగారు ఆ విజయవాడ అమ్మాయి జ్యోతి ,కార్తిక్ ఇంటర్నెట్ వ్యవహారం ఏదో జాతీయ సమస్య లా అన్ని రోజులు ప్రచారం చేసారు , పైగా విదేశాల్లో వున్నా ఆ అబ్బాయి ఇంటికి మా కెమెరా మెన్ మీ దగ్గరికి వస్తాడు మీ సాక్ష్యాలు చూపండి అన్నారు తర్వాత వెళ్ళారో లేదో ?ఇంకా దేశం లో ఇలాంటి సంఘటనలు గంటకి మూడు జరుగుతాయి ,అమ్మాయిలు అమాయకం గా ఉండి పర్సనల్ విషయాలు చెప్పడం వేబ్కాం ఆన్ చెయ్యడం లాంటివి చేస్తే నెక్స్ట్ మినిట్ లో సెక్స్ సైట్స్ లో కనిపించడం సర్వ సాధారణం , అదేదో tv9 వెలుగు లోకి తీసుకోచినట్టు బిల్డ్ అప్ . ఇంకా నయం తెలుగు చానల్స్ లో realty shows మొదలవ్వ లేదు ,లేక పొతే హిందీ వాటిల్ల స్నానం చేస్తున్న సీన్స్ కూడా చూపించే వారు . అయినఅదెంతో దూరం లో లేదేమో .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-10272057557246490072009-11-28T14:12:07.900+05:302009-11-28T14:12:07.900+05:30Ramu garu meeru cheppindi 100% correct. kutumba sa...Ramu garu meeru cheppindi 100% correct. kutumba samethamga chudagga cinemaalu leka films ni avoid chestunnam..but intlo andaru kurchoni chuse vidhamgaa leni ee news channels ni elaa avoid cheyalo theleetam ledu..eppudu etuvanti news chupisthaaro theleetam ledu...editing department, newsreaderslo kuda ladies untaaru kada..vallaki etuvanti ibbandi kalagadantaara?? <br /><br />SiriAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54485717946877870512009-11-28T13:45:50.157+05:302009-11-28T13:45:50.157+05:30You are right.You are right.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-36622247824127913532009-11-28T12:58:19.539+05:302009-11-28T12:58:19.539+05:30రాము గారు,
మహిళల గురించి TVచానెల్స్ చేసే రగడ అక్షర...రాము గారు,<br />మహిళల గురించి TVచానెల్స్ చేసే రగడ అక్షరాల నిజమండి. TRP రేటింగ్ కోసం చానెల్స్ ఎంతకైనా దిగజారుతున్నాయ్ మీ మాటలతో నేను ఏకిభవిస్తున్నాను. ఈ టపా చాల చాల బాగుంది.రాంగోపాల్https://www.blogger.com/profile/00766254896451274981noreply@blogger.com