tag:blogger.com,1999:blog-6892103454419978380.post6047553342057000168..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: తగువే ఊపిరి, పంచాయితీనే శ్వాస: ఛానెల్స్ తీరూతెన్నూRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-30839385475448975192010-03-23T15:38:21.927+05:302010-03-23T15:38:21.927+05:30ఈ ముష్టి టీవీ ఛానళ్లు పోవాలని ఏడుకొండలవాడికి ఒక మొ...ఈ ముష్టి టీవీ ఛానళ్లు పోవాలని ఏడుకొండలవాడికి ఒక మొక్కు కోరుకోవాలి ఎవరైనా...పైత్యం ముదిరి ప్రకోపించుతుంది. నేనీమధ్య ఏ జర్నలిస్టుతో మాట్లాడినా ఒకటే అర్ధం అవుతుంది...జ్ఞానం అనేది ఈ వృత్తికి అవసరం లేదు. బాగా పొగరు, రౌడీ ఆలోచనలు, దురుసుతనం వుంటే చాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-36222295516319856952010-03-21T20:43:04.805+05:302010-03-21T20:43:04.805+05:30A very good piece of advice to all women who are i...A very good piece of advice to all women who are in family and personal troubles either with their better halves or parents and it is most appreciable that you have come forward to help the helpless women who are lured for live shows of channels to help them voluntarily.
Family and husband wife matters must be sorted out within four walls except in the cases where the wife is physically and mentally harassed\ and some cases can be sorted out by the elders of the both the families and no one needs the channels help for solving the problems as the channels drag the women to the streets thus loosing the respect and sympathy of the society they would be isolated.
The channel behave in a sadistic manner humiliating the women who are involved in affairs and problems.
There are many family problems due to extra marital relations faced by the anchors,news readers and other staff but how many among these are brought to the live shows?Why Karim and his lover second wife were not interviewed when Karim was attacked with acid by the relatives of his second wife?It looks one leading senior anchor had repented for going to live channel for her problem with her parents due to her love affair leading to marraige with her personal assistant.Let us hope our inocent house wives never get into the trap of the sadistic channels .
JP.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14583425468118176352010-03-21T12:29:08.748+05:302010-03-21T12:29:08.748+05:30On different note, Today’s Eenaadu editorial page ...On different note, Today’s Eenaadu editorial page has a good article on piracy.

I guess, thats a "just" response to the hungerstrike. Hope you understand my point.WitRealhttp://witreal.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-27341603909801348822010-03-21T12:27:54.248+05:302010-03-21T12:27:54.248+05:30thats a good & realistic reflection on these p...thats a good & realistic reflection on these programs

but, you are only seeing the tip of the whole business till now.
when media became business, they started squeezing all possible sources of income.

These live panchayats are for TRP.

there are many dark panchayats where they make money by squeezing both parties (pl. don’t throw the blame on the owners. Journalists are equally part of this)WitRealhttp://witreal.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1728971933617919192010-03-21T10:47:11.827+05:302010-03-21T10:47:11.827+05:30రామ్ ప్రసాద్ గారు..
నా స్క్రిప్ట్ ఏ పేపర్ వాడూ వేస...రామ్ ప్రసాద్ గారు..
నా స్క్రిప్ట్ ఏ పేపర్ వాడూ వేసుకోడు. ఎందుకంటే...నేను ఎవ్వర్నీ కాకా పట్టలేను, బూట్లు నాకలేను. ఈ బ్లాగ్ పెట్టాక..గతంలో నాతో మంచిగా మాట్లాడిన సీనియర్ మిత్రులు మొహం చాటేస్తున్నారు. నిజం చెప్పడం, రాయడం ఎవ్వరికీ ఇష్టం ఉండదీ రంగంలో.
మొత్తం మీద మీరు ప్రోత్సాహకరంగా చెప్పారు కాబట్టి, ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. 'ప్రజాశక్తి' వాళ్ళను అడిగి చూస్తాను. వాళ్ళు వేస్తె...ఇస్తాను. థాంక్స్
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-27320340402430863262010-03-21T10:40:00.812+05:302010-03-21T10:40:00.812+05:30Ramu garu
Script bagundhi idey script as it is g...Ramu garu

Script bagundhi idey script as it is ga paper lo print ayyetattu chudandi yendukantey me character achamamba lanti vallu chala mandi unnaru vallu andaru ee blog chadavaleru kada,kanism paper dwara ayetey konchem yekkuva mandiki telusuthundhi...Anonymoushttps://www.blogger.com/profile/09025094748180935733noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-75318766734285823902010-03-21T07:10:46.602+05:302010-03-21T07:10:46.602+05:30Ramu garu,
Thank you very much for the post.
I fe...Ramu garu,

Thank you very much for the post.
I feel very lucky for not having a TV and also lucky as no US channel got these ideas YET.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54524796405229706722010-03-21T06:33:27.297+05:302010-03-21T06:33:27.297+05:30భార్యా భర్తల గొడవల్లో ఊళ్ళో వాళ్ళంతా కలగజేసుకుని త...భార్యా భర్తల గొడవల్లో ఊళ్ళో వాళ్ళంతా కలగజేసుకుని తీర్పులిచ్చే అద్భుత అవకాశం అన్నమాట.

ఆ ఎమ్మెల్యే గారి రెండో భార్య నేపధ్యం అనుకుంటాను ఈ టపాకి. అందులో ఎన్ని లొసుగులున్నాయో ఆమె మాట్లాడుతున్నపుడు మా ఇంట్లో పని చేసే ఎల్లమ్మ టీవీలో చూసి నానా తిట్లూ తిట్టింది...ఆమెని!

"వెంట తిప్పుకున్నాడు" "నమ్మించాడు" "మాయ మాటలు చెప్పాడు" అనే ఆరోపణలకు అసలు విలువ లేదు. ఇప్పుడిలా రోడ్డున పడే ధైర్యం ఉన్నపుడు ఆ ధైర్యమేదో అతగాడు మాయమాటలు చెప్పినపుడే చూపించొద్దూ?ఇవన్నీ చూడకుండా తయారైపోయే మహిళా సంఘాలనేమనాలి? (Ofcourse, I didn't watch the live program)

ఛారిటీ కార్యక్రమాలు కూడా ఇలా గంటల కొద్దీ న్యూస్ ఛానెళ్ళలో నడపటం ఏమీ బాగా లేదు.తర్వాత సహాయం చేస్తారో లేదో గానీ బోల్డు మంది ఫోన్లు చేసి డబ్బు ప్రామిస్ లు చేస్తారు.

మొన్నామధ్య నల్లకుంటలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల తాలూకు పిల్లలు, వాళ్ళ మేనమామల్తో ఒక ప్రోగ్రాం పెట్టారు ఒక ఛానెల్ వాళ్ళు. ఆ మేనమామలు ఇంకా పెళ్ళి కూడా కాని యువకులు."రేపు మాకూ పెళ్ళిళ్ళవుతాయి.ఈ పిల్లల్ని పెంచడం మాకూ భారమే"అంటారు. పిల్లల్ని పెంచుకుంటామని ఫోన్ చేసే వాళ్ళకు మాత్రం పిల్లల్ని ఇవ్వమంటారు. ఆర్థిక సహాయం కావాలట వాళ్ళకి. ఇద్దరూ చక్కగా క్వాలిఫైడ్!బాగా చదువుకున్నవాళ్ళే!కాళ్ళూ చేతులూ సక్రమంగా ఉన్నవాళ్ళే!

ఇలాంటి వాళ్ళకు ఎందుకు సహాయం చేయాలి? ఈ కార్యక్రమాల్ని న్యూస్ ఛానెల్స్ ఎందుకు నెత్తిన వేసుకోవాలి?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28103585902901419792010-03-21T05:50:37.706+05:302010-03-21T05:50:37.706+05:30రాము గారూ, ఈ సత్యనారాయణ విజయలక్స్మిల భాగోతం నిన్న ...రాము గారూ, ఈ సత్యనారాయణ విజయలక్స్మిల భాగోతం నిన్న పొద్దున్న నేను ఒక చానల్లో చూశాను.మధ్యాహ్నం ఇంటికి వచ్చేప్పటికి ఆమె ఇంకో చానల్లో కనిపించింది.తిలా పాపం తలో పిడికెడు అన్నట్లు ఆమె గొడవని ఆ రెండు చానల్సూ పంచుకొన్నాయి.తరువాత ఈ గొడవ ఏమైందో ఎవరికీ తెలీదు.మీరు చెప్పింట్లు ఇంకో కేసుని అంది పుచ్చొకొని నానా యాగీ చేసి దీన్ని వదిలేస్తారు వీళ్ళు.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65567214252530755732010-03-21T00:09:58.259+05:302010-03-21T00:09:58.259+05:30TOOOOOOOOO GOOD!TOOOOOOOOO GOOD!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-80697721324460806982010-03-21T00:06:17.479+05:302010-03-21T00:06:17.479+05:30రాము అన్నయ్య
ఫోస్ట్ బాగుంది. ప్రస్తుతానికి ఆ ఎమ్మె...రాము అన్నయ్య
ఫోస్ట్ బాగుంది. ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్యె గారి భార్య సంగతిని ద్రుష్టిలొ పెట్టుకొని ఈ పోస్ట్ ప్రచురించావని అనుకుంటున్నాను. నిన్నటినుంచి ఛానెల్స్ లో వస్తున్న ఈ దిక్కుమాలిన పంచాయతిని కొంచం కొంచం చూసాను. చాలా బాధాకరమైన లైవ్ ఎపిసోడ్స్ అవన్ని. ఒక బైగమీ కేసును ఎంత దారుణంగా పక్క దోవ పట్టించవచ్చొ తెలుసుకున్నాను. ఆ ఎమ్మెల్యే గారి రెండో భార్యకు తాను రెండో భార్యనన్న విషయం ముందే తెలుసు. ఆ ఎమ్మెల్యెకు తాను అధికారికంగా భార్యను కాలెననీ తెలుసు. కేవలం కలిసి తీయించుకున్న ఫొటోలను ఆధారంగా చూపితే సరిపొదనీ తెలుసు. చట్టం రెండో భార్యను గుర్తించదనీ తెలుసు. ఈ విషయాలన్ని ఆమె వెంట ఉన్న మహిళా సంఘాలకీ తెలిసేవుంటాయి. ఐనాసరే వాళ్లంతా ఆమె వెంట ఎలా వచ్చారొ అర్ధం కాలెదు. వాళ్లు సరే మన చానెల్స్ వాళ్లు ఇది బైగెమీ కేసు కదా మీకు పెళ్లైనా అది చెల్లదుకదా అని ఎందుకు అదగలేదో, అంతకంటే ముందు బైగమీ కేసును లైవ్ లో రచ్చబండ పంచాయతీ లొ తెల్చలేమని ఎందుకు అనుకోలేదో కూడ నాకు బోధపడలేదు.
ఈ కేసు దాని లైవ్ తతంగం గురించి తెలిసినవళ్లెవరైనా వుంటె చెప్పి పుణ్యం కట్టుకొండి బాబు.kvramanahttps://www.blogger.com/profile/13797969316238665265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72169981157758874172010-03-20T21:53:25.740+05:302010-03-20T21:53:25.740+05:30మీరింకా టీవీ చూస్తున్నారా... నేను టీవీ అమ్మి 5 ఏళ్...మీరింకా టీవీ చూస్తున్నారా... నేను టీవీ అమ్మి 5 ఏళ్ళు ఐంది..chakrihttps://www.blogger.com/profile/14639713656976062393noreply@blogger.com