tag:blogger.com,1999:blog-6892103454419978380.post6372739834860069466..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఆణిముత్యాలను సూచించండి..ప్రొఫైల్ చేద్దాం రండి...Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-21092607836880789072009-10-25T13:06:43.239+05:302009-10-25T13:06:43.239+05:30మీ ఆర్టికల్ చాలా బావుంది... మీరు ఆ ఆణిముత్యాల గురి...మీ ఆర్టికల్ చాలా బావుంది... మీరు ఆ ఆణిముత్యాల గురించి బ్లాగ్ లో పెట్టడం వాళ్ళ వారిలో పని చేయాలనే తపన మరింత పెరుగుతుంది. మనల్నీ గుర్తిస్తున్నారనే సంతోషం కలుగుతుంది. మీ రాతల ద్వారా ఆ ఆణి ముత్యాలలో కచ్చితంగా నూతనోత్సాహం వస్తుందనే నేను నమ్ముతున్నాను.swarupa.etvnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69486631150866315572009-10-25T11:39:54.070+05:302009-10-25T11:39:54.070+05:30జర్నలిజానికి కావలసింది ధైర్యం. ఏం పరవాలేదు. ఇలాంటి...జర్నలిజానికి కావలసింది ధైర్యం. ఏం పరవాలేదు. ఇలాంటి చోట్ల అలాంటి వాళ్ళ పేర్లు బయటకు రాకపోతే వాళ్ళు ఎప్పటికీ మరుగున పడిపోయే అవకాశం ఉంది.రవిచంద్రhttp://ravichandrae.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1510028279327200582009-10-25T08:54:03.709+05:302009-10-25T08:54:03.709+05:30గంజాయివనంలో తులసి మొక్కలను ఏరాలనుకోవడం చాలా మంచి ప...గంజాయివనంలో తులసి మొక్కలను ఏరాలనుకోవడం చాలా మంచి ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నం తులసి మొక్కకు చేటు చేస్తుందేమో అన్న సందేహం కలుగుతోంది.SHAM... The Inspirationhttps://www.blogger.com/profile/13013467034759580647noreply@blogger.com