tag:blogger.com,1999:blog-6892103454419978380.post6554168737672755038..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: 'ఈనాడు' భువనేశ్వర్ విలేకరి... మిత్రమా..నీతోనే మేముRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-7649296472304299432010-04-25T18:19:57.510+05:302010-04-25T18:19:57.510+05:30సర్...
భువనేశ్వర్ విలేకరి చరిత్ర చూశాకనే, కేసు పరి...సర్...
భువనేశ్వర్ విలేకరి చరిత్ర చూశాకనే, కేసు పరిశీలించాకనే మద్దతు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేసాము. అవినీతిపరులకు మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదు. బాధ్యతలు నిర్వహించాకుండా...హక్కులు మాట్లాడకుండా ఉంటె పరవాలేదా సార్?
హక్కులు మాట్లాడేవాడు ఎప్పుడూ బాధ్యతలు సరిగా నిర్వహించే అవకాశం ఉంది. లెట్స్ సీ.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-51586167499104524982010-04-25T17:46:00.919+05:302010-04-25T17:46:00.919+05:30badhyatalu nirvarthinchakuda Hakkula kosam poratam...badhyatalu nirvarthinchakuda Hakkula kosam poratam cheesee vaariki miiru maddatu palukutaaraaa?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-13355692715964619642010-04-22T23:59:11.790+05:302010-04-22T23:59:11.790+05:30Dear Ramu garu, this is Mr.S.Reddy known to u in N...Dear Ramu garu, this is Mr.S.Reddy known to u in Nalgonda(shuttle friend).
this is not uncommon in other departments and particularly in Govt.dept's. I am the best example: I've been transfered to 5 places in my short career of 5 years and presently kept idle in Hyderabad without any work.
why can't we try for a special blog/ forum for 'WHISTLE BLOWERS' from any dept.of A.P.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65412466538506152072010-04-22T01:29:25.572+05:302010-04-22T01:29:25.572+05:30ayya...
eenadulo prasthutham chaala mandhi nijamga...ayya...
eenadulo prasthutham chaala mandhi nijamgaa panikiraani vaallu / pressure thattukoleni valle vunnaru sir. veellu kudaa velli pothaaremonani bhayapaduthunnaru paapam. eemadhya okariddharu thirigi vachaaka dhairyam punjukoni... veellu eenadulo thappa verechota bathakalerane nirnayaaniki vachinatlunnaru.. andhuke malli employesni vedhinchatam start chesi vuntaaru....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68391065169672516082010-04-22T00:59:09.426+05:302010-04-22T00:59:09.426+05:30రాము భాయ్.. మేము మీతోనే ఉన్నాము... పదండి ముందుకు
...రాము భాయ్.. మేము మీతోనే ఉన్నాము... పదండి ముందుకు

మీ

ఈనాడు మిత్రుడుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-21501368846915495952010-04-21T18:33:25.441+05:302010-04-21T18:33:25.441+05:30yes we are also support himyes we are also support himjaranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-51293970402032626662010-04-21T17:45:43.974+05:302010-04-21T17:45:43.974+05:30ఈనాడులో వ్యక్తుల ప్రతిభను గుర్తించి సానబట్టే మంచి ...ఈనాడులో వ్యక్తుల ప్రతిభను గుర్తించి సానబట్టే మంచి వ్యవస్థ కూడా ఉంది. అసలు అదే ఈనాడు విజయాలకు ప్రాణం. కానీ మీరు ప్రస్తావించిన దుష్టవ్యవస్థ ప్రాబల్యం ఈ మధ్య బాగా ఎక్కువైనట్లు కనిపిస్తోంది. దాన్ని బయటపెట్టడం చాలా మంచి విషయం. ఈనాడులో పనిచేస్తున్న మిత్రులు ఎంత మంది దీనికి రహస్యంగా అయినా మద్దతునిస్తారో అనుమానమే. వారికున్న ఉద్యోగ అభద్రత(పైకి ఒప్పుకోకపోయినా), అలవాటు వల్ల వచ్చిన అలసత్వం దీనికి ముఖ్యకారణాలు. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62994879252555411442010-04-21T17:30:49.118+05:302010-04-21T17:30:49.118+05:30ANONYMUS SAID...
EEnadu moodu padula pichiluku ch...ANONYMUS SAID...

EEnadu moodu padula pichiluku charitralo ilanti darunalu chalane unnai. Edirinche opika/ avakasam/ protsaham leni varu sarduku poyaru. Aite Gadiaram sarmadi Dharmagraham. Aayana monditaname srirama raksha. Yaajamanyaniki ontelu poistunna saramalanti vallu marikondaru ravali.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-59847156402863584712010-04-21T14:27:54.011+05:302010-04-21T14:27:54.011+05:30రామూ గారు, ఈనాడు వ్యవస్థ గురించి మీరు చెప్పింది అక...రామూ గారు, ఈనాడు వ్యవస్థ గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం. అలాంటి కొందరు వ్యక్తులు ఈనాడు పాలిట వేరుపురుగుల్లా దాపురించారు. ఈ వేధింపులు స్టాపర్స్ కే కాదు, కంట్రిబ్యూటర్ల స్థాయిలోనూ అదే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిజంగా పెద్దాయనకి తెలియవా అని సందేహం వస్తుంది. పోరాటానికీ మాదీ మద్దతు ఉంటుంది. నాయకత్వం వహించండి. నాకు తెలిసినంతవరకూ ఇది అటు ఈనాడుకీ , ఇటు మొత్తం పాత్రికేయలోకానికే మేలు చేసే అవకాశం ఉన్న పోరాటం.
మధ్యలో వదలొద్దు.Anonymousnoreply@blogger.com