tag:blogger.com,1999:blog-6892103454419978380.post6976829077443109068..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: "ద సండే ఇండియన్" లో 'రామ్ బాణం' ఆరంభంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-72754019196492358942011-01-13T23:36:06.116+05:302011-01-13T23:36:06.116+05:30Congratulations
Thirmal Reddy
thirmal.reddy@gmail...Congratulations

Thirmal Reddy
thirmal.reddy@gmail.comThirmal Reddyhttps://www.blogger.com/profile/06108894601012153665noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-49218136718219735962011-01-12T20:46:29.381+05:302011-01-12T20:46:29.381+05:30Congrats for the new assignment.Your first article...Congrats for the new assignment.Your first article on Kannabhiran is appreciable.Hope you reflect the good,bad and ugly of the society,people etc without monopoly on any issue or problem.Sunday Indian is a new one to every one and so far I have not seen it.Anyhow best of luck.

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-75850628213017345752011-01-12T14:45:14.562+05:302011-01-12T14:45:14.562+05:30మీరు రాస్తున్న పత్రిక అంటే చదవదగ్గదే.
ఇక వ్యాసం వ...మీరు రాస్తున్న పత్రిక అంటే చదవదగ్గదే.

ఇక వ్యాసం విషయానికి వస్తే పడిగట్టు పదాలు ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు మృత్యువు గురించి చెప్పినపుడు. నిజానికి మృత్యువు సహజంగా జరిగి పోయిన విషయం. ఈ లోగా ఆంధ్ర దేశంలో వారంతటి వారసుల్ని తయారు చేయలేక పోవడం ఆ ముగ్గురి వైఫల్యం. తయారై ఉన్న వారిని గుర్తించలేక పోవడం మీడియా వైఫల్యం. ఆ ముగ్గురి మరణం తర్వాత రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమం ఎలా ఉండబోతోందో, వారి absense ఎంత లోటో చెప్పాల్సింది. మీరు చరిత్ర చెప్పారు. అవన్నీ పత్రికలు రాసేసాయి. ఇలాంటివి రాసేందుకు చాలా మంది ఉన్నారు.

ఈనాడులో మీ వ్యాసాల పదును నాకు గుర్తు ఉంది. చాలా రోజుల తర్వాత కాబట్టి ఈ పరిస్తితి మామూలే. ఎవరికోసమో మొహమాట పడకుండా చిక్కగా వచ్చాకే జనంలోకి వదలండి.premade jayamhttps://www.blogger.com/profile/01426067911751070765noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-45504395485836520562011-01-11T17:31:16.721+05:302011-01-11T17:31:16.721+05:30కాలమిస్టుగా మీ తొలి బాణం సమాచారయుతంగా ఉంది. మీ రచన...కాలమిస్టుగా మీ తొలి బాణం సమాచారయుతంగా ఉంది. మీ రచనోత్సాహం ఇలాగే కొనసాగాలి. కాలమ్ పేరుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పదునుగా రాయాల్సిన బాధ్యత ఎటూ మీపై ఉంటుంది!

మీ ‘నివాళి’లో ‘మావోలు’ అనే మాట ఉంది. ఈ పదాన్ని దినపత్రికలు యథేచ్ఛగా వాడేస్తున్నాయనుకోండీ. ‘మావోయిస్టులు’ అనే మాటను సరిగ్గా పలకాలంటే ‘మావిస్టులు’ అనాలట. తెలుగు పాత్రికేయులు వీరిని కాస్తా ‘మావోలు’ చేసేశారు!

ఇంతకీ మొదట్లో మీరు రాసిన ఆ ‘పడికట్టు పదాలు’ ఏమిటో నాకు చెప్పకూడదూ! :)వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22880425114313071092011-01-11T17:01:58.884+05:302011-01-11T17:01:58.884+05:30కాలమిస్టుగా మీరు విజయవంతమవుతారనటంలో అతిశయోక్తి లేద...కాలమిస్టుగా మీరు విజయవంతమవుతారనటంలో అతిశయోక్తి లేదు. అభినందనలు.VENKATA SUBA RAO KAVURIhttps://www.blogger.com/profile/05570951792041431799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-11857362090651285492011-01-11T10:47:12.284+05:302011-01-11T10:47:12.284+05:30This was from Nenu Saitam song in Rudraveena film ...This was from Nenu Saitam song in Rudraveena film written by Siri Vennela.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-53525064267365318282011-01-11T10:12:58.512+05:302011-01-11T10:12:58.512+05:30Reddy garu,
"Nenu saitham" lo "Sak...Reddy garu,

"Nenu saitham" lo "Sakala jagathi ki saswatam ga vasatanam ....."
Ee pankutulu levu, ivi Sri Sri gaari vere kavitha lo vunte telupa galaru.

Itlu
RaviRavihttps://www.blogger.com/profile/06445704834564250175noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15886326660404630682011-01-10T20:23:43.991+05:302011-01-10T20:23:43.991+05:30అభినందనలు. పేరును బట్టి సండే ఇండియన్ ఇంగ్లీషు పత్ర...అభినందనలు. పేరును బట్టి సండే ఇండియన్ ఇంగ్లీషు పత్రిక అనుకున్నాను. ఈ పత్రిక పేరు ఇదివరలో వినలేదు. వీలయితే కొన్ని వివరాలు తెలియపరచండి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-16131509684872110572011-01-10T19:01:16.078+05:302011-01-10T19:01:16.078+05:30మీరు ఏదైనా మంచి పత్రికలో కాలమ్ రాస్తే బాగుంటుందని ...మీరు ఏదైనా మంచి పత్రికలో కాలమ్ రాస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉండేది మీ బ్లాగు పోస్టులు కొన్ని చదువుతున్నపుడు. అయితే కాలమిస్టు గా మారరన్నమాట. శుభాభినందనలు! మొదటి బాణం అంత పదునుగా లేనప్పటికీ మున్ముందు మరిన్ని పదునైన బాణాలతో మీ కాలమ్ ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-78754644286853278532011-01-10T18:57:11.495+05:302011-01-10T18:57:11.495+05:30your article paying homage to civil liberty rights...your article paying homage to civil liberty rights activists is worthy.Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-10643687507825166452011-01-10T18:53:48.070+05:302011-01-10T18:53:48.070+05:30Sunday Indian website lo telugu spelling correct c...Sunday Indian website lo telugu spelling correct cheyyamanandi mundu...telugu ki tegulu pattinchaaru..Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-80181121778316480262011-01-10T18:43:50.751+05:302011-01-10T18:43:50.751+05:30గురూజీ!
Your column is 'Good' and ALL THE...గురూజీ!
Your column is 'Good' and ALL THE BEST 4 YOUR FUTURE COLUMNS:)
శ్రీ శ్రీ గారు తన అద్భుత చైతన్య గీతం "నేను సైతం" లో "సకల జగతిని శాస్వతంగా వసంతం వరియించుదాకా, ప్రతీ మనిషికిజీవనంలో నందనం వికసించుదాకా పాత పాటను పాడలేను కొత్తబాటను వీడిపోను" అని చెప్పినట్లు ఇలాంటి మహానుభావులు అరుదుగానైనా ఈ భూమిపై పుడుతూనే ఉంటారు, బీదా బిక్కీ జనుల జీవన గతుల మార్పుకోసం కొత్తబాటలు వేస్తూనే ఉంటారు. వారిలాంటివారు మరింతమంది ఈ పుడమిపై జనియించాలనీ, వారి స్పూర్థి అజరామరంగా నిలిచిపోవాలనీ ఆశిద్దాం.
ఆన్నట్లు, "ఈ కాలాన్ని కలకాలం కొనసాగిస్తారని" అనే బదులు column ని అంటే బాగుండేదేమో?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8478573982112487822011-01-10T18:04:12.715+05:302011-01-10T18:04:12.715+05:30@కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతిక ...@కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతిక శాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదు శాతమే.
... మీకే కాదు చాలా మంది జనాలకు కవిత్వమ్ విషయమ్ లొ అంతే..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1716337466721580472011-01-10T18:02:36.749+05:302011-01-10T18:02:36.749+05:30very nice. All the best.very nice. All the best.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com