tag:blogger.com,1999:blog-6892103454419978380.post7175852986382592430..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: పీఆర్పీ కన్నబాబు పై 'ఆంధ్రజ్యోతి' ద్వేషపూరిత వార్తRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-45931520263938059982010-06-29T15:52:00.080+05:302010-06-29T15:52:00.080+05:30hi ramu gaaru,thanks for creating a platform for t...hi ramu gaaru,thanks for creating a platform for the most required debate .I dont claim to be genuine with hidden agenda inside(like eenadu nd andhra jyothy).I am a fan dr.chiru nd his party so only this article caught my attention.my request to u is pls provide the articles written by mr radha krishna nd kanna babu as we dont know who has written wt but seeing both of them claiming to be journalists.as u have created a platform,i request u to continue the debate with a wide motive.akula nareshhttps://www.blogger.com/profile/17971939796388974615noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-2464451661385036202010-04-07T10:21:12.457+05:302010-04-07T10:21:12.457+05:30"Taaja raajakeeya parinaamaala pai Kannababun..."Taaja raajakeeya parinaamaala pai Kannababunu, Vemuri Radhakrishnanu oka chota koorchobetti copy kottakunda oka vyasam raayamandam" "Appudu Telustundi moorkhudevaro, magadheerudevaro"... Ramu, idi avagaahana lekudaa raasinattundi. Radhakrishna chaala baagaa raastaaru. Teliyakapothe telusuko.
Iddarilo Radhakrishne baaga raastaaranedi naa abhiprayam. Ayina raatanu batti vaarilo okariki moorkhudani, marokariki magadheerudani birudulu ivvaalanukovadam sari kadu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-73248940696971365162010-04-07T06:01:38.520+05:302010-04-07T06:01:38.520+05:30కన్నబాబు తరఫున...
నిజానికి నేను ఎప్పుడూ కన్నబాబును...కన్నబాబు తరఫున...
నిజానికి నేను ఎప్పుడూ కన్నబాబును కలుసుకోలేదు. ఈనాడు లో ఉండగా అతని స్టొరీ లు చూసేవాడిని అంతే. అయితే..జ్యోతి వాళ్ళు అంత దారుణంగా అతనిపై ఏకపక్షంగా దాడి చేస్తుంటే...ఊరుకోలేక పొయ్యాను. కన్నబాబు అంత గొప్ప జర్నలిస్టు మరొకడు లేడు అని నేను అనడం లేదు...అలా టార్గెట్ చేసి దాడి చేయడం నాకు అనైతికమని అనిపించింది.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-23486340596883235822010-04-06T23:04:50.922+05:302010-04-06T23:04:50.922+05:30saar,
kannabaabu tarapuna meeku inta avESam raavat...saar,
kannabaabu tarapuna meeku inta avESam raavataaniki kaaranamemiti?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-38921256611652569302010-04-06T20:24:34.457+05:302010-04-06T20:24:34.457+05:30నేను వేమూరి స్థాయికి దిగాజారడమా? మీరూ, నేనూ ఎప్పటి...నేను వేమూరి స్థాయికి దిగాజారడమా? మీరూ, నేనూ ఎప్పటికీ ఆ స్థాయికి చేరుకోలేమని గమనించగలరని మనవి
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-34607980985005631442010-04-06T20:13:18.897+05:302010-04-06T20:13:18.897+05:30తప్పు ఎత్తి చూపే క్రమంలో మీరు కూడా వేమూరి స్థాయికే...తప్పు ఎత్తి చూపే క్రమంలో మీరు కూడా వేమూరి స్థాయికే దిగజారిపోతున్నారు. గమనించ ప్రార్థన.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-35880427736538824882010-04-06T18:19:59.577+05:302010-04-06T18:19:59.577+05:30Asalu Editor K.Srinivas ki, Asst Editor Allam Nara...Asalu Editor K.Srinivas ki, Asst Editor Allam Narayanaku siggu ledu. Varthala pradhanyam ila chesthunnarante... Mamulu reporters, sub-editors Radhakrishna meppu kosam ayana shthruvula meeda leda non-TDP valla meeda kasitho rasthunnarani ardham chesukovachu. Mari Kannababu news front pageloki vachinanduku evarini thittali. Khachithanga K.Srinivas, Allam Narayane deeniki badhyatha vahinchali. Siggu leni waste fellows...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-24360140440669695222010-04-06T11:36:40.615+05:302010-04-06T11:36:40.615+05:30ఆఖరి ఛాలెంగ్ బాగుందండీ....ఇలా నీస్సిగ్గుగా ఎలా beh...ఆఖరి ఛాలెంగ్ బాగుందండీ....ఇలా నీస్సిగ్గుగా ఎలా behave చేస్తున్నారో మన పాపెరోల్లు[paperollu]?i mean ఎలా వ్రాస్తున్నారో?జనాలు నవ్వుకుంటున్నారన్న స్పృహ కూడా లేదాయే??ఒకటి మాత్రం నిజ.. పాపెరుంధి కదా అని రాసి పారేసినా..జనానికి ఏది నిజమో?ఏది కహానీయో మాత్రం బాగా అర్దం చేసుకోగలరూ..అర్ధం చేసుకుంటున్నారు కూడా...kvsvhttps://www.blogger.com/profile/16334634288398534361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-41409562163755099452010-04-06T10:58:05.256+05:302010-04-06T10:58:05.256+05:30రాము గారు,
కలాం గారు చెప్పినట్టు, మన దేశం లోనే, ప...రాము గారు,

కలాం గారు చెప్పినట్టు, మన దేశం లోనే, పనికి రాని వార్తలు ముందు పేజీ లోనూ, పనికొచ్చేవి మధ్య పేజీ లోనూ పేపర్లలో రావడం అలవాటే. మీరు సమస్యని బాగానే పట్టుకున్నారు, కానీ ఆవేశం దారి తప్పి రాదా కృష్ణ గారిని సవాలు చేసింది చివరకి. నేను జర్నలిస్టుని కాను, అంచేత, చీఫ్ ఎడిటర్ మొదటి పేజీ వార్తలు వ్రాస్తారేమో నాకు తెలియదు. ఏ విధము గా అయినా, నా దృష్టి లో అది అనవసరము.

వార్తా పత్రికలలో చెయ్యలేని (అంటే, అక్కడ ప్రచురింపబడని అని నా ఉద్దేశ్యము) వ్యాఖ్యానాలు ఇక్కడ చర్చించాలి లేదా, ఉన్న వార్తల మీద వ్యాఖ్యానించాలి అంతే కాని, మీరు కూడా, 'నేను నీకు లోకువ, నాకు నంబి కొండయ్య లోకువ' అన్నట్లు మీరు వారిని అన్నారు, మేము మిమ్మల్ని అంటాము అన్న ధోరణి లో పోకూడదు కదా?

ఇదే నా మొదటి కామెంట్ మీ సైట్ లో. బాదాకారము గా అభిప్రాయ భేదము తో మొదలయింది. నొచ్చుకోకండి, నొప్పించి ఉంటే, క్షంతవ్యుడను..

భవదీయుడు

సీతారామంSeetharamhttps://www.blogger.com/profile/08402389883331181589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-52840042297739564132010-04-06T10:35:23.578+05:302010-04-06T10:35:23.578+05:30సూపరు గా చెప్పారు మాస్టారు :)సూపరు గా చెప్పారు మాస్టారు :)కౌండిన్యhttps://www.blogger.com/profile/05266611691174130208noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-44595361724104246912010-04-06T08:49:44.121+05:302010-04-06T08:49:44.121+05:30రాముగారు ... ఆఖరు పేరా మాత్రం సూపర్... చూస్తూ వుండ...రాముగారు ... ఆఖరు పేరా మాత్రం సూపర్... చూస్తూ వుండండి..మీ మీద కూడా ఎదయినా అంధ్ర జ్యొతిలొ ఫ్రంట్ పేజ్ లొ వస్తుందేమో :-))మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.com