tag:blogger.com,1999:blog-6892103454419978380.post7301507673886733227..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఆంధ్రప్రదేశ్ మీడియాలో అవి..ఇవి...అన్నీ...Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-11973188617095380232011-01-13T17:01:29.421+05:302011-01-13T17:01:29.421+05:30నమ్ముకున్న వారు... అమ్ముకోవద్దంటే ఎలా..?
పదాలల్లిత...నమ్ముకున్న వారు... అమ్ముకోవద్దంటే ఎలా..?
పదాలల్లితే... అన్నమయ్యలౌవుదురా..?
నరేన్ తో పోలిస్తే... ఒరిగేదేముంది...?
వీధికో గాంధీ ఉండగా..రౌడిలెలా పుడుతున్నరు..?

విషయం ఉంటే..ఎక్కడైనా ఒక్కటే
ఉన్నచోటకు జైకొడితే తప్పేంటి..?
జకీర్ భయ్ కి ఆల్ దబెస్ట్ అంటావిజయ్ అనంగిhttps://www.blogger.com/profile/16464590019873000456noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14142944307867886102011-01-13T16:21:06.376+05:302011-01-13T16:21:06.376+05:30@సుజాత
@కొత్త ఛానెల్ పేరుకు ఎలా అలవాటు పడతారో ......@సుజాత
@కొత్త ఛానెల్ పేరుకు ఎలా అలవాటు పడతారో ....
నిజమేనండీ మొన్నామధ్య జితేందర్ రెడ్డి అనే మాజీ MP ఒకాయన టీడీపీ లోంచి టీఆరెస్ లోకి జంపైనప్పుడు పాపం కేసీఆర్ సమక్షంలోనే జై తెలుగుదేశం అని మూడుసార్లు అన్నారు:)
కాకపోతే న్యూస్ ఏంకర్లకు ఆ తిప్పలు తప్పేందుకు కొన్ని రోజులవరకూ మాక్ ఏంకరింగూ, ఆ తరువాత లేట్ అవర్ ఎడిషన్సూ ఇస్తుంటారు లెండి:)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-23695776879621881512011-01-13T13:32:36.000+05:302011-01-13T13:32:36.000+05:30మీరు ఆయన్ని ఆ నాల్గు పదాలతో ఉత్పలమాలో చంపకమాలో ఒక ...మీరు ఆయన్ని ఆ నాల్గు పదాలతో ఉత్పలమాలో చంపకమాలో ఒక పద్యం ఆశువుగా చెప్పమని అడగాల్సింది! ఇలాంటి చోట్ల అవకాశాలు రావు, పెద్దగా అనౌన్స్ చేసేసి అంది పుచ్చుకోవాలంతే

అన్నట్లు మీ టపా మొదటి లైన్లో :"ధార్మి కవరేణ్య" అన్నట్లు కనిపిస్తోంది. దార్మి పక్కన స్పేస్ తీసేయండి.:))

ఇంకొకటి......ఇలా మాటి మాటికీ ఛానెల్స్ మారే వారు కొత్త ఛానెల్ పేరుకు ఎలా అలవాటు పడతారో నాకు భలే టెన్షన్ గా ఉంటుంది. టీవీ 9 లో పని చేసినాయన ఎన్ టీవీ లోకి వెళ్ళాడనుకోండి, అలావాటు కొద్దీ "చూస్తూనే ఉండండి టీవీ 9 " అంటాడేమో అని! కష్టమే ఎంతైనా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-75190374866885380452011-01-13T12:57:36.796+05:302011-01-13T12:57:36.796+05:30Ramujee!
@ఆ నరేన్ (వివేకానంద)ను, ఈ నరేంద్రుడిని అవ...Ramujee!
@ఆ నరేన్ (వివేకానంద)ను, ఈ నరేంద్రుడిని అవధాని గారు పోల్చి ....
ఛీఛీ తూతూ... అందామా అంటే ఆ కవీశ్వరుడు, ఇది మా వృత్తిధర్మం అంటాడేమో:) ఆకాలంలో రాజు లంగా అయినా లపంగీ అయినా పొగడుతూ నువ్వు అది పీకావ్, ఇది పొడిచావ్ అంటూ పొగిడేవాళ్ళం కదా ఇదీ అలాగే అంటాడేమో అని ఊరుకుంటున్నాను.
@" 'హంతకుడు', 'భూకబ్జాకోరు', 'తార్పుడుగాడు', 'అనైతికపరుడు' అనే నాలుగు పదాలతో ఒక పద్యాన్ని ఉత్పలమాలలో ఆశువుగా చెప్పమందామని..."
మీ కోరిక తీర్చడానికి నేను రెడీ. కాకపోతే ఉస్మానియా బిస్కట్లూ చాయ్ పార్టీ ఇవడానికి రెడీ అవ్వాలి. సరేనా?Anonymousnoreply@blogger.com