tag:blogger.com,1999:blog-6892103454419978380.post7352929375249726640..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఇది పత్రికా స్వేచ్ఛపై దాడా?Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-45048172290042002092012-05-20T19:51:22.542+05:302012-05-20T19:51:22.542+05:30KVSV Garu,
/ఆరోపణల పై ఎంక్వయరీ జరుగుతోంది...ఈ అకౌ...KVSV Garu,

/ఆరోపణల పై ఎంక్వయరీ జరుగుతోంది...ఈ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడానికి వాళ్ళకున్న కారణాలను కోర్టులో చూపిస్తారుగా...అనవసరం అనుకుంటే కోర్టు ఎలానూ సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూంది./

- I guess.. it should be the other way around, when u r taking such extreme steps... You should take permission from court citing proper arguements... Here, things are happening in the reverse direction. Freezing accounts, making people panic .. all these things can prove to be disastrous for the company... later, if court says its wrong... isn't too late????

In this blog itself, I saw sakshi employees making enquiries abt jobs in other media houses... It's all the effect of CBI action, which "may or may not" be proved in court.

Case is running and both sides are making their argument.Unknownhttps://www.blogger.com/profile/06837152415596976790noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72438000561490431482012-05-17T23:10:20.961+05:302012-05-17T23:10:20.961+05:30we all know its a political case why we are runnin...we all know its a political case why we are running behind jagan & SAKSHI ...
అంత మాత్రాన తప్పుడు పద్దతుల్లో సంపాదించిన సొమ్ములపై ఎంక్వైరీ చేయరా??ఎవడి బాబు సొమ్మని పదిహేను వేల ఎకరాలు ఎవడికో రాసి ఇచ్చేస్తారు...వాడు తిరిగి అబ్బాయి గారి కోటలో కోట్లు పెట్టడం....ఇదేమీ పైవేటు వ్యవహోరం కాదు...మళ్ళీ మరొకడు ఇలాంటి పనులు చేయకుండా ఈ వ్యవహోరాన్ని అంతు చూడాలిసిందే...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-31760293660804078692012-05-17T08:05:37.270+05:302012-05-17T08:05:37.270+05:30ఆరోపణల పై ఎంక్వయరీ జరుగుతోంది...ఈ అకౌంట్స్ ని ఫ్రీ...ఆరోపణల పై ఎంక్వయరీ జరుగుతోంది...ఈ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడానికి వాళ్ళకున్న కారణాలను కోర్టులో చూపిస్తారుగా...అనవసరం అనుకుంటే కోర్టు ఎలానూ సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూంది....వ్యాపారాలు చేసేప్పుడు..ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవు...వాటిని ఎదుర్కోవాలిసిందే...ఇంత సొమ్ముని ఎంజాయ్ చేస్తున్నపుడు...కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నపుడు చిరునవ్వులా??ఈ సొమ్మెక్కడిదీ అని ఎవరైనా నిలదీస్తే కళ్ళ నీళ్ళ పర్యంతమవడమా??ధీరులకు ఉండాల్సిన లక్షణం మాత్రం కాదు..జగన్ వర్గం పిరికి గా వ్యవహరిస్తోంది...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-73311816405101722332012-05-15T11:03:29.581+05:302012-05-15T11:03:29.581+05:30@sekhar reddy
/are you support eenadu banks accou...@sekhar reddy

/are you support eenadu banks accounts block regard margadharsi Fraud/

Criticizing jagan is not equal to supporting eenadu. Those tow are two different issues.

/I like to block sakshi accoutns once CBI complete the probe come with proofs. all I seen allegations from CBI which another surprise to me . /

So, you read all the documents CBI prepared ? Are you sure they are just allegations but not proofs ?!

/we all know its a political case why we are running behind jagan & SAKSHI/

Great..!Johnhttps://www.blogger.com/profile/05842931339376665292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8375175484984171312012-05-14T11:07:17.271+05:302012-05-14T11:07:17.271+05:30Hi John Garu,
I am an ordinary AP citizen. not li...Hi John Garu,

I am an ordinary AP citizen. not like you great persons.

are you support eenadu banks accounts block regard margadharsi Fraud . if court verdict come fine may be around 500 crs thats what i know ?

Regarding Sakshi Case I like to block sakshi accoutns once CBI complete the probe come with proofs. all I seen allegations from CBI which another surprise to me .

we all know its a political case why we are running behind jagan & SAKSHI . after this you think I am YSR follower . no probs for thatsekhar reddyhttps://www.blogger.com/profile/16064686746201133602noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-27737928536511252422012-05-14T10:54:37.148+05:302012-05-14T10:54:37.148+05:30SNKR garu,
I never argued saying that.. babu also...SNKR garu,

I never argued saying that.. babu also corruput ... etc...

I argued only on the point that.. all corrupted people should be brought to book but.. in proper legal procedure otherwise, there is no diff b/w human and animal justice.Unknownhttps://www.blogger.com/profile/06837152415596976790noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-29061693528103312932012-05-14T10:09:41.330+05:302012-05-14T10:09:41.330+05:30అక్కవుంట్లు సీజ్ చెయడం పత్రికా స్వేచ్చ పై దాడి అంట...అక్కవుంట్లు సీజ్ చెయడం పత్రికా స్వేచ్చ పై దాడి అంటున్నారు ..

మరి రేపొద్దున్న భాను ఆస్తులు/అక్కవుంట్లు సీజ్ చేస్తే అది రౌడీ స్వేచ్చ పై దాడి అంటారా ?Johnhttps://www.blogger.com/profile/05842931339376665292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-89267020971689255512012-05-14T06:38:23.617+05:302012-05-14T06:38:23.617+05:30chinna, unknown రామోజీ, చంద్రబాబు అవినీతిపరులు అని...chinna, unknown రామోజీ, చంద్రబాబు అవినీతిపరులు అని వుతికేస్తే, సాక్షి నలుపు తెలుపు కాదు, కానేరదు. ఇప్పుడు వీళ్ళ వాదనకు ఒగ్గి వదిలేస్తే రేపు ఈ వదిలివేతను సాకుగా చూపి వాళ్ళిద్దరూ బయట పడగలరు. ప్రతి పట్టుబడ్డ దొంగెదవ తాను గిల్లింది కొంతే నని ఇలా గిల్లేటోళ్ళు చాలా మందున్నారని అని వాదించడం మామూలే, అని ఏ 3ఏళ్ళ అనుభవం వున్న కుర్ర కానిస్టేబుల్ నడిగినా చెబుతాడు. :)
ఇవి కేసు, కేసును బట్టి చూడాల్సిన విషయాలు, అన్నీ కలిపి సామూహిక న్యాయం చేయడమంటే కుదిరేది కాదు. అలాంటి న్యాయశాస్త్రం ప్రపంచంలో ఎక్కడా అమలులోలేదనుకుంటా.

ఈ కేసు విషయంలో మీ అభిప్రాయాలు చెప్పండి. రామోజీ, చంద్రోజిలు పట్టుబడినపుడు బలంగా మొట్టే అవకాశం నీరుగార్చకండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-3585527389879749822012-05-13T20:19:17.828+05:302012-05-13T20:19:17.828+05:30ఒక్క విషయాన్ని మాత్రం జర్నలిస్టులు గమనించాలి. జగన్...ఒక్క విషయాన్ని మాత్రం జర్నలిస్టులు గమనించాలి. జగన్ నాన్న ఈనాడు ను, జ్యోతి ని ఇబ్బంది పెట్టినప్పుడు లేని 'పత్రికా స్వేచ్ఛ' ఇప్పుడు ఎలా చర్చకు వస్తుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. జర్నలిస్టులు రాజకీయానికి, వృత్తికి తేడా గమనించకుండా....ప్రతి దాన్నీ పత్రికా స్వేచ్ఛ కిందకు లాక్కుంటే....'నాన్నా...పులి' వ్యవహారమై మన పవిత్రమైన వృత్తి మరింత నగుబాటు అవుతుంది.

-- Ramu Garu, As I said earlier, there never was attack on EENADU.. its always on Margadarsi, which is supported in Supremecourt as well...

-- So far, attack on Jagan is never projected as attack on press..... its only now that sakshi accounts are freezed in very undemocratic procedure, i see it as issue.Unknownhttps://www.blogger.com/profile/06837152415596976790noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22022233381196268542012-05-13T14:13:33.404+05:302012-05-13T14:13:33.404+05:30Sasidhar , సూపర్ !!! వందల మంది అమాయకులు చావు కి క...Sasidhar , సూపర్ !!! వందల మంది అమాయకులు చావు కి కారణమైన ఉగ్రవాదులకి ఉరి శిక్ష వద్దని మనవ హక్కులు సంఘాలు గోల చేస్తున్న ఈ రోజుల్లో సాక్షి పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడటం లో వింత ఏమి వుంది !!! నైతిక విలువలకు "విశ్వసనీయత" కు కొత్త అర్ధాలు ప్రవచించుకోవలసిన రోజులు ఇవి!!!Madhu Babuhttps://www.blogger.com/profile/01070244462348136540noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-20715089717389522672012-05-13T14:13:12.931+05:302012-05-13T14:13:12.931+05:30Sasidhar , సూపర్ !!! వందల మంది అమాయకులు చావు కి క...Sasidhar , సూపర్ !!! వందల మంది అమాయకులు చావు కి కారణమైన ఉగ్రవాదులకి ఉరి శిక్ష వద్దని మనవ హక్కులు సంఘాలు గోల చేస్తున్న ఈ రోజుల్లో సాక్షి పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడటం లో వింత ఏమి వుంది !!! నైతిక విలువలకు "విశ్వసనీయత" కు కొత్త అర్ధాలు ప్రవచించుకోవలసిన రోజులు ఇవి!!!Madhu Babuhttps://www.blogger.com/profile/01070244462348136540noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-53791117807548862292012-05-13T12:52:52.150+05:302012-05-13T12:52:52.150+05:30@Sasidhar : Absolutely true. దొంగల రాజ్యం లో ఎవరి ...@Sasidhar : Absolutely true. దొంగల రాజ్యం లో ఎవరి మీద కేసు పెడితే ఎవడు వూరుకుంటాడు....చుట్టూ వున్నోళ్లూ దొంగలేగా ? అంటాడు. ఇక్కడ జరుగుతున్నది అదే...ఈనాడు ఒక దొంగ...సాక్షి గజ దొంగ...కాంగ్రెస్ ఒక కరప్ట్ పోలీసు..తెరాసా గజ దొంగ సాయం పొందిన పార్టీ...ఈ దొంగలందరి మధ్యలో అయోమయంగా...అమాయకంగా...మూర్ఖంగా మన జనాలు...ఇదీ సంగతి !Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28189978686441814152012-05-13T12:47:56.502+05:302012-05-13T12:47:56.502+05:30అబ్బా ఎంత బాగా రాశారో రాము గారు...:-)అబ్బా ఎంత బాగా రాశారో రాము గారు...:-)Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-36426447970839475722012-05-13T12:17:20.588+05:302012-05-13T12:17:20.588+05:30A nice article by Janardhan..
http://janardhanpen...A nice article by Janardhan..

http://janardhanpen.blogspot.in/2012/05/blog-post_6269.htmlsatyahttps://www.blogger.com/profile/03687950687782171175noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28758624559234376572012-05-13T12:06:51.074+05:302012-05-13T12:06:51.074+05:30చంద్రబాబు మంచి పనిమంతుడు. గొప్ప రాజకీయ క్రీడాకారుడ...చంద్రబాబు మంచి పనిమంతుడు. గొప్ప రాజకీయ క్రీడాకారుడు కూడా! పొలిటికల్ కారమ్ బోర్డు మీద స్ట్రైకరును ఎటుతిప్పికొడితే ఎటో ఉన్న రెడ్డో, దాని వెనుక బడ్డో ఎలా పాకెట్లో పడతాయో ఆయనకు భలేగా తెలుసు. పైగా బాబు పంచతంత్రంలోని దీర్ఘదర్శికి చదువు చెప్పగలిగినవాడు. ఇప్పటి తన పగవాడి డాడీలాగే నాయుడు కూడా చాలా ఏళ్లు రాజ్యమేలాడు. అనే్నళ్లూ ‘ఆ రెండు పత్రికలు’, ‘ఈ మూడు ముఠాలు’ అంటూ డైలాగులు కొడుతూ కూచోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలిసీతో ఏ క్షేత్రానికా క్షేత్రంలో పనికొచ్చే విత్తనాలను చల్లాడు. అవే ఇప్పుడు విరగపండి ఏ రంగానికారంగంలో అవసరానికి ఆదుకుంటున్నాయి.
సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి. తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
మీరు ఫలానా కేసులో ఎగస్పార్టీకి మేలు చేశారు. కాబట్టి ఈ కేసులోనూ మాకు కీడే చేస్తారు. మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు కేసు తీసుకోకండి - అంటూ ఆ బాలుడు అడ్డదిడ్డంగా వాదిస్తూ తీరికూర్చుని జడ్జిలకు ఒళ్లు మండిస్తూంటే - ఈ గోపాలుడు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరిన బాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.Chinnahttps://www.blogger.com/profile/06569151903479274524noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-84835676360983188972012-05-13T10:53:39.244+05:302012-05-13T10:53:39.244+05:30రామోజీ మార్గదర్శి illegal గ deposits collect చే...రామోజీ మార్గదర్శి illegal గ deposits collect చేసింది కాబట్టి Supreme court కూడా ఏమి అనలేదు. Supreme Court కూడా రామోజీ వ్యాపారాలలో తప్పు, పత్రిక స్వేచకు భంగం కాదు అంది.

సూర్య MD నూకారపు సూర్య ప్రకాష్ రావు , TDP MP కాండిడేట్ Cheque బౌన్సు కేసు లో అర్రెస్ట్ అయ్యాడు. అది సాక్షి కేసు ఒకటి ఎలా అవుతుంది?

YS Enadu మీద కామెంట్స్ చేసాడు కానీ కేసు పెట్టలేదు.
జగన్ మీడియా కేసులు పత్రిక స్వేచకు భంగం అనట్లేదు.
సాక్షి మీద కేసులు పత్రిక స్వేత్చకు భంగం.Chinnahttps://www.blogger.com/profile/06569151903479274524noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18335062819782609902012-05-13T07:45:16.046+05:302012-05-13T07:45:16.046+05:30Sasidhar wrote:

ఈ లెక్కన, తార...Sasidhar wrote:

ఈ లెక్కన, తారాచౌదరి అరెస్టు కూడా మహిళా సాధికారత మీద జరిగిన దాడిగా గుర్తించి ఆమెను తక్షణం విడుదల చేయాలి.

ఆ మాటకొస్తే కోస్తా ఆంధ్రలో ఉండే భోగం కులంవాళ్ళు కూడా తమ కులవృత్తి కారణంగానే ఆ పని చేస్తున్నారు కనుక భోగంవాళ్ళని అరెస్ట్ చేస్తే అది కులంపై దాడి అవుతుంది.

కోర్ట్ తీర్పు చెప్పకముందే CBI సేకరించిన ఆధారాలు చెల్లవు అని జగన్ అభిమానులు prejudice (ముందస్తు తీర్పు) ఇస్తున్నారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-86662789825130369272012-05-13T06:39:10.919+05:302012-05-13T06:39:10.919+05:30/జిల్లాకో బ్రాంచ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వడ్.../జిల్లాకో బ్రాంచ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను./
అంతేనా? మంత్రులు, MLAలు ఖాతాదారులుగా చేరి, బిల్స్ తమ ప్రజాసేవ పద్దుల్లో క్లైం చేసుకునే వెసులుబాటు కల్పించాలా? :D ;)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-12450842300506290132012-05-12T19:15:12.659+05:302012-05-12T19:15:12.659+05:30ఈ లెక్కన, తారాచౌదరి అరెస్టు కూడా మహిళా సాధికారత మీ...ఈ లెక్కన, తారాచౌదరి అరెస్టు కూడా మహిళా సాధికారత మీద జరిగిన దాడిగా గుర్తించి ఆమెను తక్షణం విడుదల చేయాలి. జిల్లాకో బ్రాంచ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

~శశిధర్ సంగరాజు
www.sasidharsangaraju.blogspot.comSasidharhttps://www.blogger.com/profile/11104026403863557589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22378013304074321452012-05-12T19:12:14.613+05:302012-05-12T19:12:14.613+05:30margadarshipai case pedithe adhi patrika swetchhap...margadarshipai case pedithe adhi patrika swetchhapai dhadi ani nadu eenadu, tdp vanti parties gaggolu pettaledha? edhi antheakasa "ram"annahttps://www.blogger.com/profile/08624696177117187344noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1817704622253123752012-05-12T19:10:59.356+05:302012-05-12T19:10:59.356+05:30margadarshi pai case vunnappudu adhi eenadupai dha...margadarshi pai case vunnappudu adhi eenadupai dhadi ani gaggolu pettadam marichara?akasa "ram"annahttps://www.blogger.com/profile/08624696177117187344noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14154454479402405822012-05-12T18:14:37.257+05:302012-05-12T18:14:37.257+05:30Ram garu,
దాన్ని నిర్ధరించి పద్ధతి ప్రకారం చర్యల...Ram garu,

దాన్ని నిర్ధరించి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటే పర్వాలేదు గానీ కావాలని కంపు చేయాలని చూడడం పధ్ధతి కాదు.

--- i completely agree with u... here the aim is just to frighten and KILL SAKSHI.....
right way to go is.. investigating the fairness of 26 GOs, which CBI hasnt done sofar....

ఒక్క విషయాన్ని మాత్రం జర్నలిస్టులు గమనించాలి. జగన్ నాన్న ఈనాడు ను, జ్యోతి ని ఇబ్బంది పెట్టినప్పుడు లేని 'పత్రికా స్వేచ్ఛ' ఇప్పుడు ఎలా చర్చకు వస్తుందన్నది కూడా ఆలోచిచాల్సిన విషయమే.
----- as u said, if things are done in legally correct way.. nobody would have objected.....
in case of eenadu, there is never fight on eenadu.. its always legal actions on margadarsi & RFC, which even ramoji didnt challenge in court...

in case of AJ, its SC/ST attrocity case, which charged the editor and action is never aimed to KILL the press.

---Unknownhttps://www.blogger.com/profile/06837152415596976790noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-89586485064008171692012-05-12T18:09:23.122+05:302012-05-12T18:09:23.122+05:30Praveen Garu,
if its proven in courts, if due cou...Praveen Garu,

if its proven in courts, if due course of law is taken, then nobody would have objected....

acting on press like this, based on allegations by CBI/eenadu/tdp is the cause of the debate...

please come out of ur prejudice that, sakshi is from corrupt money.. atleast for logical arguement sake.Unknownhttps://www.blogger.com/profile/06837152415596976790noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-3623520712243306272012-05-12T12:41:17.732+05:302012-05-12T12:41:17.732+05:30ఒక అవినీతి పుత్రిక అయిన పత్రికపై దర్యాప్తు సంస్థల ...ఒక అవినీతి పుత్రిక అయిన పత్రికపై దర్యాప్తు సంస్థల చట్టబద్ధమైన దాడి, మరిన్ని దాడులు జరగాలి. పత్రికాస్వేచ్చకు బొచ్చెడు పత్రికలున్నాయి, ఇలాంటి అపద్ధాల పత్రికల స్వేచ్చతో ప్రజాస్వామ్యానికి పోయేదేమీ లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60685189784945441002012-05-12T11:21:05.652+05:302012-05-12T11:21:05.652+05:30not at allnot at allastrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.com