tag:blogger.com,1999:blog-6892103454419978380.post7438991811482212401..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: పూనా బ్లాగ్ దంపతులతో...మాటామంతీ....Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-79382273515679158042010-06-26T22:03:20.022+05:302010-06-26T22:03:20.022+05:30ramu garu july lo bloggers meet almost confirm anu...ramu garu july lo bloggers meet almost confirm anukunta :)Rajahttps://www.blogger.com/profile/13798780792852076416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-3363512842096573212010-06-26T17:11:44.154+05:302010-06-26T17:11:44.154+05:30డియర్ Rameshborn2win,
మీ కామెంట్ ఒక్కటి కూడా నాకు ...డియర్ Rameshborn2win,
మీ కామెంట్ ఒక్కటి కూడా నాకు రాలేదు. నేను కామెంట్స్ సహజంగా కిల్ చెయ్యను. మీరు ఎంతో కొంత సమయం వెచ్చించి రాస్తారు కాబట్టి...గౌరవంగా వాటిని పోస్ట్ చేస్తాను.
నా మెయిల్: srsethicalmedia@gmail.com

Cheers
RamuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-25800018886574900872010-06-26T15:25:42.761+05:302010-06-26T15:25:42.761+05:30ramu garu nenu post chesina comments ravadam ledu ...ramu garu nenu post chesina comments ravadam ledu enduku...? give ur mail id sir. i wil send it 2 ur mail..ok..Ramhttps://www.blogger.com/profile/07046423039121170640noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68348914976446025012010-06-26T11:23:41.692+05:302010-06-26T11:23:41.692+05:30మీరు రెడీ అంటే..
నేను సిద్ధం!
సతీష్ కూడా ఓకే.
వచ్చ...మీరు రెడీ అంటే..
నేను సిద్ధం!
సతీష్ కూడా ఓకే.
వచ్చే వారంలో తను శ్రీనగర్ కాలనీ ఆఫీసు స్టార్ట్ చేస్తాడు.
నిన్న అదే అనుకున్నాం.. ఎప్పుడైనా.. అక్కడ మీట్ అవచ్చు.. అని!
15రోజుల ముందే సమావేశం వివరాలు ఇస్తే ఎక్కువ మంది హాజరయే అవకాశం ఉంటుంది.నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1428095732561271782010-06-26T10:52:27.402+05:302010-06-26T10:52:27.402+05:30పూణే బ్లాగరు అంటే వెంటనే ఫణిబాబుగారు అనుకున్నా, అన...పూణే బ్లాగరు అంటే వెంటనే ఫణిబాబుగారు అనుకున్నా, అన్నట్టే అయ్యింది। ఆయన చేతఁ ఇక్కడ రాజమండ్రిలో బ్లాగు మొదలుపెట్టించిన ఘనత నాకు ఇవ్వకపోయినా, నేను దానిని లాక్కుంటున్నాను।
లక్ష్మమ్మగారు సొంత బ్లాగు మొదలుపెట్టారని ఇప్పటివఱకూ తెలియదు। సంతోషం।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57385735494284555512010-06-26T10:46:22.773+05:302010-06-26T10:46:22.773+05:30బ్లాగ్ ప్రపంచం మేధో చర్చ కన్నా ఆప్యాయత లతో కూడిన ప...బ్లాగ్ ప్రపంచం మేధో చర్చ కన్నా ఆప్యాయత లతో కూడిన పలకరింపుల కోసం ఎక్కువగా తపించి పోతోందని కామెంట్ లు చెబుతున్నాయి.premade jayamhttps://www.blogger.com/profile/01426067911751070765noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-91529495536769414682010-06-25T22:39:56.071+05:302010-06-25T22:39:56.071+05:30అయ్యో క్రితం యేడాది వరకు నేను హైదరాబాదులోనే ఉన్నాన...అయ్యో క్రితం యేడాది వరకు నేను హైదరాబాదులోనే ఉన్నానండీ....ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని ఓ వందసార్లు కలిసుండేదాన్ని, బిర్యానీలకోసమైనా, చెప్పారు కాదేం!

శరత్ గారిలాగే మీ పోస్టులు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు. కాబట్టి ఈసారి నేను హై వచ్చినప్పుడు చాయ్, బిస్కట్లు....అల్లాటప్పా బిస్కట్లు కాదు, చార్మినార్ దగ్గర దొరికే చాంద్ బిస్కట్లు, ఇంకా బిర్యానీ రెడీ చేసేసుకోండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-26282484077538071272010-06-25T22:37:06.308+05:302010-06-25T22:37:06.308+05:30look, there are more comments when you offered bir...look, there are more comments when you offered biriyani, biscuit, chai.

sandatlo sademiya.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-49991682510603295162010-06-25T21:32:32.751+05:302010-06-25T21:32:32.751+05:30శరత్ గారు,
ఆగస్టులో ఎప్పుడు వచ్చేది కచ్చితంగా చెప్...శరత్ గారు,
ఆగస్టులో ఎప్పుడు వచ్చేది కచ్చితంగా చెప్పండి. అందరం సరదాగా కలుద్దాం. మీకు రెండు బిర్యానీలు, అర డజను ఉస్మానియాలు, ఒక రెండు ఇరాని చాయ్ లు. బిల్లు నాదే. నేను లాస్ట్ ఇయర్ అటు వచ్చాను సార్. మయామి, వాషింగ్టన్ లలో దాదాపు నెల పాటు ఉన్నాను. మీరు రండి, ఒక మంచి మీట్ పెడదాం.
బై ది వే, అప్పటికల్లా మీ పుస్తకం రాకపోతే...ఇక్కడ ప్రింట్ బాధ్యతా నాకు ఇవ్వండి.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-31350141839227129272010-06-25T19:38:01.639+05:302010-06-25T19:38:01.639+05:30నేను ఆగస్టులో ఇండియా వస్తే రావచ్చు. వస్తే కనుక తప్...నేను ఆగస్టులో ఇండియా వస్తే రావచ్చు. వస్తే కనుక తప్పకుండా మీకు అనే ఏంటి బ్లాగ్లోకం అందరికీ తెలియజేస్తాను. మనకు ఏ ఆనందం వచ్చినా మనస్సులో ఆగదు కదా. మీ పోస్టులు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు కాబట్టి నా క్యాటగిరీ తెలియదు గానీ బిర్యానీలు, ఇరానీ చాయ్ లు నోరు ఊరిస్తున్నాయి. బిల్లు మాత్రం మీదే. పుకడ్కి తిన్నప్పుడు వచ్చే మజా వేరు లెండి! మేము అటు రావడం సరే, మీరు ఇటువైపు (యు ఎస్ కు) ఎప్పుడు వస్తున్నారు? మా ఫ్యామిలీ జూలైలో ఇండియా వెళుతున్న శుభసందర్భంలో అదే అదనుగా మా ఇంట్లో ఓ ఎల్ జి బి టీ సమావేశమూ, కె బ్లా స సమావేశమూ + అ బ్లా స (అమెరికా బ్లాగర్ల సంఘం) సమావేశమూ పెట్టి పండుగ చేసుకుంటే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను. ష్. మా ఆవిడకి ఎవరూ చెప్పకండి - ఈ కుట్రలన్నీ తెలిస్తే జులైలోనే తనతో పాటుగా నన్ను ఇండియాకి లాక్కెళుతుంది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-38747564631951527682010-06-25T18:10:37.591+05:302010-06-25T18:10:37.591+05:30నరేష్...
రౌడీల మధ్య కుర్రోడివి ఎందుకులే అని...కలపల...నరేష్...
రౌడీల మధ్య కుర్రోడివి ఎందుకులే అని...కలపలేదు. నరేష్, నిజంగానే ఒక గెట్ టుగెదర్ పెడదామా? ఒక ఆదివారం కలవడం, మాట్లాడుకోవడం, భోజనం చేయడం, వెళ్ళిపోవడం...ప్లాన్ చేద్దాం.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-49637621334264185372010-06-25T18:06:58.674+05:302010-06-25T18:06:58.674+05:30సాయి గారు...
నిజమే సర్. ఈ స్కీం కు కొంత కాలపరిమితి...సాయి గారు...
నిజమే సర్. ఈ స్కీం కు కొంత కాలపరిమితి నిర్దేశించాలి. లేకపోతే, కొంప కొల్లేరు అయ్యేట్టుంది.
రాజా గారూ...
ఛీ..ఛీ..ఛీ...అలాంటిదేమీ ఉండకపోవచ్చు.
చీర్స్
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-35679593735431707002010-06-25T18:03:00.064+05:302010-06-25T18:03:00.064+05:30ramu garu 'cheers' antunnaru,yedanna hidde...ramu garu 'cheers' antunnaru,yedanna hidden items unnaya? ;)Rajahttps://www.blogger.com/profile/13798780792852076416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-55732774731904146222010-06-25T15:23:06.438+05:302010-06-25T15:23:06.438+05:30sir,
mee posts meeda gud comments echina vaalaki k...sir,
mee posts meeda gud comments echina vaalaki kooda biryani thinipinchandi.leka pothe mana vaalandaru biryani kosamaina mee posts baagalevu ani cheputaarusaihttps://www.blogger.com/profile/06277432588115639585noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58892260581082581292010-06-25T14:32:26.313+05:302010-06-25T14:32:26.313+05:30Hi Tirumal,
What is this boss, you want biryani? I...Hi Tirumal,
What is this boss, you want biryani? It means...you dislike my posts? OK come on, lets have discussion on it.
Cheers
RamuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-89517619210851579362010-06-25T14:24:43.610+05:302010-06-25T14:24:43.610+05:30@Ramu
నన్ను మర్చిపోకండి, నాకైతే అప్పుడే బిర్యాని ...@Ramu

నన్ను మర్చిపోకండి, నాకైతే అప్పుడే బిర్యాని ఘుమఘుమలు నోరు ఊరించేస్తున్నాయి. ఇంతకి apmediakaburlu బ్లాగు సభ్యుల పరిచయం ఎప్పుడు.

Thirmal Reddy
thirmal.reddy@gmail.comThirmal Reddyhttps://www.blogger.com/profile/06108894601012153665noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71162090232447134372010-06-25T12:03:16.257+05:302010-06-25T12:03:16.257+05:30మీరు చేసిన పరిచయం బాగుందండి .మీరు చేసిన పరిచయం బాగుందండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-78991383548900969622010-06-25T10:01:04.230+05:302010-06-25T10:01:04.230+05:30>>పానీపూరీ, వెన్నెల రాజ్యం, ప్రసాద్ గాడు (ఒక...>>పానీపూరీ, వెన్నెల రాజ్యం, ప్రసాద్ గాడు (ఒక జర్నలిస్టు), మీరు, నేను కలిసి ఈ పని చేద్దాం సార్.

ఏంటి..
నన్ను వదిలేశారే?
ఎంత ఒకే కప్పు కింద పనిచేస్తే మాత్రం నాకు ఉండదా (బిస్కట్ + 'కప్పు' చాయ్ + బిర్యానీ)?

హైదరాబాద్లో బ్లాగర్స్ మీట్ అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఇ-తెలుగు, ఇండిబ్లాగర్స్.. ఇలా కొన్ని సంస్థలు ఎరేంజ్ చేస్తూనే ఉన్నాయి. మనకు ఓపిక, తీరిక ఉన్నప్పుడు హాజరవ్వచ్చు.
ఇక ఎపిమీడియా ఫాలోవర్స్(118 ప్రస్తుతం) తలుచుకుంటే మరో వేదిక సిద్ధం. మీతో ఐతే కొంత మంచి చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది.

చూద్దాం.. మనోడి(అభ్యాస్) శ్రీనగర్ కాలనీ ఆఫీసు రెడీ అయ్యాక పెడదామా?

ఫణిబాబు గారి బ్లాగు పోస్టులకు నేనిప్పటికే పేద్ద ఫ్యాన్. ఇక లక్ష్మి గారి "జీవితపు ప్రయాణంలో తాకిన కొన్ని అలలు" నన్నెలా తడుపుతాయో చూడాలి.నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-26346115693662608422010-06-25T05:36:22.428+05:302010-06-25T05:36:22.428+05:30రౌడీ గారు,
ఓకే సార్. ముందు బిర్యానీ తిని, తర్వాత ...రౌడీ గారు,
ఓకే సార్. ముందు బిర్యానీ తిని, తర్వాత ఉస్మానియా బిస్కట్ నంజుకుంటూ ఇరానీ చాయ్ తాగుదాం, రండి. పానీపూరీ, వెన్నెల రాజ్యం, ప్రసాద్ గాడు (ఒక జర్నలిస్టు), మీరు, నేను కలిసి ఈ పని చేద్దాం సార్. ఖర్చు నాదే.
చీర్స్
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-9805874501395994072010-06-25T02:04:57.162+05:302010-06-25T02:04:57.162+05:30మీ రాతలు బాగుండవు కానీ పోస్టులు చాలా బాగుంటాయి సార...మీ రాతలు బాగుండవు కానీ పోస్టులు చాలా బాగుంటాయి సార్

( ఇప్పుడు నాకు బిస్కట్ + చాయ్ + బిర్యానీ )

అన్నట్టు ఆ పానీపూరీ మాటల్ని అస్సలు నమ్మద్దు. పొగడ్తలతో మిమ్మల్ని బోల్తా కొట్టించి రెండు బిర్యానీలు కొట్టేసే ప్రయత్నమది :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69271577320461105902010-06-24T21:43:29.594+05:302010-06-24T21:43:29.594+05:30పానీపూరి గారు...
థాంక్స్ సర్. మీరు బాగా చెప్పారు. ...పానీపూరి గారు...
థాంక్స్ సర్. మీరు బాగా చెప్పారు.
ఈ ఫ్రెంచ్ కట్ విషయంలో ఇప్పుడు హైదరాబాద్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నది. పైన బొచ్చు లేదు కాబట్టి...ఫ్రెంచ్ దాన్ని భర్తీ చేస్తుందని నేను అంటుంటే...ఆ తెల్ల పిల్లి గడ్డం ఏమిటని ఎక్స్పార్టీ వాదిస్తున్నది. చూద్దాం, త్వరలో ఒక డెసిషన్ తీసుకోవాలి...సార్.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-63931021247851270842010-06-24T21:38:29.667+05:302010-06-24T21:38:29.667+05:30ఫణి బాబుగారు ఎంత స్నేహశీలి అంటే, నేనెప్పుడో "...ఫణి బాబుగారు ఎంత స్నేహశీలి అంటే, నేనెప్పుడో "పూనేలో ఉన్న మా అబ్బాయి" అని వ్రాసిన సమాచారంతో నాకు వెంటనే మెయిలు ఇచ్చి మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, అతని ఫోన్ నెంబరు ఇవ్వండి అతనితో మాట్లాడుతాను అని ఆదరంగా అడిగి తీసుకున్నారు.

మా అబ్బాయే వాడి పని వత్తిడివల్ల ఇంతవరకూ ఆయన్ని కలవలేకపోయాడు.

ఫణిబాబుగారు తనకు ఒక ఉత్తరం చేత్తో వ్రాసి పంపమన్నారు ఈమధ్యనే. కాని ఆ పని ఎంత అసాధ్యమో వ్రాయటానికి కూచోగానే తెలిసింది.

ఫణిబాబుగారూ! త్వరలో, తప్పకుండా మీకు నా స్వంత చేతి వ్రాతతో వ్రాసిన జాబు పంపుతానండి, నమ్మండి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62623148640419680342010-06-24T21:23:35.300+05:302010-06-24T21:23:35.300+05:30".......ఒక మంచి స్నేహ సామ్రాజ్యాన్ని ఈ నెట్ ప...".......ఒక మంచి స్నేహ సామ్రాజ్యాన్ని ఈ నెట్ ప్రపంచంలో నెలకొల్పుదాం......."

కొన్ని కొన్ని బ్లాగుల్లో జరిగే రసాభాస చూస్తుంటే, నిజమే అటువంటి సామ్రాజ్య స్థాపన అవసరం ఎంతైనా ఉన్నది.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-37065364052049972912010-06-24T20:25:39.706+05:302010-06-24T20:25:39.706+05:30ఎప్పుడన్న బిర్యాని తినాలనిపిస్తే మీ పోస్ట్లు బాగో...ఎప్పుడన్న బిర్యాని తినాలనిపిస్తే మీ పోస్ట్లు బాగోలేదు అని చెబితే సరిపోతుందన్నమాట :-)

ఈ బ్లాగ్లో ఫోటోకన్నా, మీ profile pic లోనే మీరు smartగ ఉన్నారు. ఆ ఫ్రెంచ్ cut, మీ వయస్సే తెలియనివ్వడం లేదు :-)పానీపూరి123https://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57244947877095445842010-06-24T18:53:09.974+05:302010-06-24T18:53:09.974+05:30రాజ గారు...
బ్లాగర్స్ మీట్ చాలా మంచి ఆలోచన. తప్పకు...రాజ గారు...
బ్లాగర్స్ మీట్ చాలా మంచి ఆలోచన. తప్పకుండా ఆ పనిచేద్దాం. ఇప్పటికే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్న మిత్రులు/మిత్రురాళ్ళతో ఈ విషయం మాట్లాడతాను.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com