tag:blogger.com,1999:blog-6892103454419978380.post7613851785913818413..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఎంత హాయి...ఎంత మధురం...టీ.వీ.లేని జీవితంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-63942126852691273812010-02-02T21:23:26.650+05:302010-02-02T21:23:26.650+05:30టీవీ ఉండాల్సిందే! కానీ దాని రిమోట్ మాత్రమే కాదు,దా...టీవీ ఉండాల్సిందే! కానీ దాని రిమోట్ మాత్రమే కాదు,దాన్ని నియంత్రించడం మన చేతిలో ఉండాలి.

మా ఇంట్లో సీరియల్సూ, సినిమాలూ ఏమీ చూడం! ఉదయం అరగంట, సాయంత్రం గంట కార్టూన్లు నడుస్తాయి. ఉదయం పదింటిదాకా CNBC, NDTV Profit నడుస్తాయి.

ఈ మధ్య లో అప్పుడప్పుడూ న్యూస్ అప్ డేట్స్ తప్పక చూస్తుంటాను. అంతే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1917063738410882622010-02-02T12:15:21.526+05:302010-02-02T12:15:21.526+05:30సాక్షి అందర్నీ ఆశ్చర్య పరచే క్వాలిటీతో వస్తోంది. వ...సాక్షి అందర్నీ ఆశ్చర్య పరచే క్వాలిటీతో వస్తోంది. వై డోన్ట్ యు కామెంట్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-86172365070800322902010-01-30T13:45:55.091+05:302010-01-30T13:45:55.091+05:30అన్నయ్య ,
* అంతా టీవీ మీద పది ఎందుకు ఏడుస్తున...అన్నయ్య ,

* అంతా టీవీ మీద పది ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు . చివరకు మీరు కూడా. అంతా హిపోక్రాటిక్ గా మాట్లాడుతున్నారనిపోస్తోంది. వేలువేలు పెట్టి టీవీలు కొనుక్కోవడం ఎందుకు.? అడ్డమైన ప్రోగ్రామ్స్ వస్తున్నాయని నెత్తి నోరు బాదుకోవడం ఎందుకు? ఇంట్లో టీవీ ఉన్నంత మాత్రాన 24 hours చూస్తామా? సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మధ్య మీ బ్లాగ్ బోరింగ్....Kranthi Posthttps://www.blogger.com/profile/15113490692266583429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-17130073618319631712010-01-29T16:03:02.932+05:302010-01-29T16:03:02.932+05:30RAMU GARU MEERU NIJAM TELUSUKUNNANDU SANTHOSHAM. ...RAMU GARU MEERU NIJAM TELUSUKUNNANDU SANTHOSHAM.
MEE @TV@ DISCUSSION PAINA NENU O STORY RAASANU CHADAVANDI

WWW.VINUVINIPINCHU.BLOGSPOT.COMprakashhttp://vinuvinipinchu.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72865096838160666362010-01-29T06:56:44.875+05:302010-01-29T06:56:44.875+05:30Television,radio,cinemas are part of our life in t...Television,radio,cinemas are part of our life in the society but they should not become the part of our lofe.These are gifts of our technological successes which are meant for the common man but unfortunately these are being mismanaged,misused in the society which is resulting in a sort of hate campaign against these which is unwanted and irrevelant.The only thing is one has to manage these properly with ethics,moral and human values for the benefit of mankind not for the destruction of the values in the society.

JP ReddyAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-25691610034487353542010-01-28T22:24:32.812+05:302010-01-28T22:24:32.812+05:30వేరే పనుల వల్ల వారం రోజూలుగా టీవీ చూడటం కుదరలేదు. ...వేరే పనుల వల్ల వారం రోజూలుగా టీవీ చూడటం కుదరలేదు. మనసు హాయిగా ఉంది.నాగన్నhttp://naganna.com/blognoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-90286825352351205732010-01-28T20:51:11.358+05:302010-01-28T20:51:11.358+05:30anna
if you dont have the TV, then what about you...anna
if you dont have the TV, then what about your blog?
Ramanakvramanahttps://www.blogger.com/profile/13797969316238665265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74279964849173169082010-01-28T20:18:54.329+05:302010-01-28T20:18:54.329+05:30sir,meeru tv chudakapote visleshana evaru esthaaru...sir,meeru tv chudakapote visleshana evaru esthaaru.plz tv choodandiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18926875316634435342010-01-28T15:21:26.120+05:302010-01-28T15:21:26.120+05:30No one sits infront of TV 24 hours a day!It is onl...No one sits infront of TV 24 hours a day!It is only during morning and evening times except a some time in the afternoon depending upon the job of the individual.But the kids glue to it on holidays.It is the self control that is vital for anything and any excess or over response is harmful whether it is TV or internet.Most of the times TV is informative,educative and entertaining one and destructive some times and hence one has to choose among all these.Any habit if it is limited there is no harm but if it becomes addiction it is dangerous.Let us not get addicted to TV and ofcourse ap mediakaburlu.

JP ReddyAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-76838426657231690862010-01-28T06:49:26.905+05:302010-01-28T06:49:26.905+05:30ఈ మద్య టి.వీ ని అందరు తిట్టేస్తున్నారు. దాన్ని నియ...ఈ మద్య టి.వీ ని అందరు తిట్టేస్తున్నారు. దాన్ని నియంత్రించటం అంత కష్టమైనా పనా అనిపిస్తుంది నాకు. సోమవారం నుంచి శుక్రవారం వరకు టి.వీ ని స్విచ్ ఆన్ చేయటనికే ఉండదు, ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు కదా? శనివారం పొద్దున, పిల్లలకి ఒక కార్టూన్, శనివారం రాత్రి కుటుంబం అంతా ఒక సినిమా, మళ్ళీ ఆదివారం కుటుంబం అంతా కలిసి ఎదైనా ఒక ఆట చూడటం. ఇలా నియంత్రించుకోటం మన చేతుల్లోనే లేదంటారా? అందరికి సాధ్యం అయ్యే పని కాదంటారా? మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి సాధ్యపడుతోంది మరి. ఇంకో పోస్ట్ లో రాసిన వంటకాలన్ని ఎలా చేయలో ఎంటో చెప్తారని ఎదురు చూస్తున్నా -- విజయవిజయభారతిhttps://www.blogger.com/profile/05443715430676837597noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-13226041070700528192010-01-28T02:25:39.811+05:302010-01-28T02:25:39.811+05:30మా ఇంట్లో కూడా టివి తీసివేయాలని వుంది కానీ గృహహింస...మా ఇంట్లో కూడా టివి తీసివేయాలని వుంది కానీ గృహహింస కేసుపడేలా వుంది :(శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72476745210655598922010-01-28T01:32:15.164+05:302010-01-28T01:32:15.164+05:30నేను కూడా రాత్రి డ్యూటీ నుంచి రాగానే రామూగారు బ్లా...నేను కూడా రాత్రి డ్యూటీ నుంచి రాగానే రామూగారు బ్లాగ్ లో మన మీడియా గురించి ఏమి రాశారు అని ఆతృతగా నెట్ తెరవడం, అంతర్జాలంలో గంటల తరబడి సమయం వృధా చేయడం మానాలి.

శ్రీనివాస్Anonymousnoreply@blogger.com