tag:blogger.com,1999:blog-6892103454419978380.post7851086084123219754..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: తెలుగు తల్లీ!....క్షమించు...మా...ఆంగ్ల తెగులుRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-46698303649058123082009-11-15T14:24:53.952+05:302009-11-15T14:24:53.952+05:30andari gurinchi bagane cheppavu kaani maa comments...andari gurinchi bagane cheppavu kaani maa comments enduku pettaledu. edem bagaledushankar panthangihttps://www.blogger.com/profile/03857456973367076529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15439128974278172872009-11-02T14:54:37.587+05:302009-11-02T14:54:37.587+05:30forget about Tenglish. They are screwing up Telugu...forget about Tenglish. They are screwing up Telugu too.

In a live show with Konda Surkha, on Tv9, Rajanikanth to Surekha: సురెఖ గారు, హై కమాండ్ అందరిని "మూసుకు" కూర్చోమంటే, మీరు ఏమంటారు?--https://www.blogger.com/profile/08789288495332435638noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-23457947610065338002009-10-29T16:52:48.995+05:302009-10-29T16:52:48.995+05:30DeR Mr. Ramu, Its very easy to make a comment on t...DeR Mr. Ramu, Its very easy to make a comment on the people. The discussion was weather the punishment on the children is right or wrong. I dont think the people who participated in the discussion had said that they are very good in telugu. Its an human tendancy that while pronouncing we do make mistakes. Its better that all of us concentrate on atleast speaking only in telugu when ever we meet a telugu person.

KumarAnonymoushttps://www.blogger.com/profile/12328220346165792162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15584734240300843172009-10-29T11:57:26.472+05:302009-10-29T11:57:26.472+05:30ఇంకా కొన్నాళ్లు పోయాక కింద స్క్రోలింగ్ (ఇంగ్లీష్ )...ఇంకా కొన్నాళ్లు పోయాక కింద స్క్రోలింగ్ (ఇంగ్లీష్ ) అయ్యే వార్తలు కూడా ఇంగ్లీష్ లో వస్తాయ్ చూడండి. హతవిధీGopi Chandnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62412036527116291632009-10-29T10:52:29.722+05:302009-10-29T10:52:29.722+05:30మంచి విషయాలు వ్రాశారు. నేను అప్పుడప్పుడూ ఆంగ్ల పదా...మంచి విషయాలు వ్రాశారు. నేను అప్పుడప్పుడూ ఆంగ్ల పదానికి తెలుగు సమానార్ధమైన పదం దొరక్కో, అలవాటు చేతో ఆంగ్ల పదాలను వాడటం జరుగుతుంది. మన తెలుగు వారితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు తెలుగు పదాలు మాట్లాడాలనేదే నా నిరంతర ప్రయత్నం.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-42441836254740079492009-10-29T02:18:47.706+05:302009-10-29T02:18:47.706+05:30చాలా బాగా చెప్పారు.
ఇక్కడ వ్యాఖ్య రాద్దామని మొదల...చాలా బాగా చెప్పారు.
ఇక్కడ వ్యాఖ్య రాద్దామని మొదలెట్టి, ఒక టపా రాసేసాను. వీలుంటే చూడండి. http://maanasasanchara.blogspot.com/2009/10/blog-post_28.htmlVasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1439585933221239422009-10-29T00:09:31.714+05:302009-10-29T00:09:31.714+05:30well said:
సరిగ్గా చెప్పారు
http://newjings.blog...well said:
సరిగ్గా చెప్పారు

http://newjings.blogspot.com/2009/10/blog-post_27.htmlమనోహర్ చెనికలhttps://www.blogger.com/profile/00040344530235338915noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-17345909308527663482009-10-28T23:18:11.060+05:302009-10-28T23:18:11.060+05:30Hey Ram.....what is this? before criticising the c...Hey Ram.....what is this? before criticising the channels,their names TV9, TV5, NTV, I NEWS ETC 2,etc are all in engliss Please dont go deep into the telugu.Even for ur blog,i shouls type apmediakaburlu. etc etc ....
yours xyz... aa aaa e eee...Anonymoushttps://www.blogger.com/profile/00807431897283656658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72945622711537107252009-10-28T22:39:52.952+05:302009-10-28T22:39:52.952+05:30ఈ విషయంలో ఈనాడు వారిని అభినందించాలి. మేము డెస్క్ ల...ఈ విషయంలో ఈనాడు వారిని అభినందించాలి. మేము డెస్క్ లో ఉన్నపుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా మటుకు ఇంగ్లిష్ రాకుండా చూసేవాళ్ళం. ఈ టీవీ న్యూస్ చూడక చాలా రోజులైంది. మరి ఇప్పుడు ఎలా ఉందో? ఇక మిగతా చానెళ్ళవారు వారికి ఉన్న దురదకు ఇంగ్లిష్ చానెళ్ళు పెట్టుకోవచ్చు. ఒక సంఘటనను మీతో పంచుకుంటాను. బహుశా రెండేళ్ళ కిందట వై.ఎస్. గారు అనంతపురం వచ్చారు. వేదిక మీద ఒక కళాశాల విద్యార్థినికి మాట్లాడేఅవకాశం ఇచ్చారు. ఆ అమ్మాయి కవితలు రాస్తుంటుంది. తెలుగును కాపాడేలా చర్యలు తీసుకోండి సార్ అంటూ చాలా ఉద్వేగంగా ఒకానొక దశలో ఏడుస్తూ మాట్లాడింది. వై.ఎస్. గారు తర్వాత లేచి వెరీగుడ్, నీ బాధను అర్థం చేసుకోగలనమ్మా, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సేవ్ తెలుగు అని ఇంకా ఇంకా ఇంగ్లిష్ లొ మాట్లాడేశారు. ఇది అందర్నీ బాగా నవ్వించింది. నేను వై.ఎస్. గారిని కామెంట్ చేయడం లేదు అని గమనించగలరు. రోజూ కోట్లాది మంది తలకాయల్లోకి దూరుతున్న టీవీ చానెళ్ళు ముందుగా మారితే సంతోషం.jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-13955637518612780952009-10-28T21:28:42.895+05:302009-10-28T21:28:42.895+05:30నేను నా బ్లాగు లో రాసేటప్పుడు కూడా సాధ్యమైనంతవరకు ...నేను నా బ్లాగు లో రాసేటప్పుడు కూడా సాధ్యమైనంతవరకు తెలుగులోనే ఉండాలని చూసుకుంటాను. కొన్ని సాంకేతిక అంశాలు వచ్చినపుడు, నాకు సమయానికి సరైన తెలుగు పదం తట్టనపుడు మాత్రమే వాడతాను.రవిచంద్రhttp://ravichandrae.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-52507762252546469232009-10-28T20:50:34.245+05:302009-10-28T20:50:34.245+05:30Telugu telisina valley teeveello kanapadalantey......Telugu telisina valley teeveello kanapadalantey... journalistuley medianu nadapalantey... ayyey paneynaa... Ippudu media lo nadustunnadi cinema samskruti.Nalininoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-78586088345907301742009-10-28T20:15:11.454+05:302009-10-28T20:15:11.454+05:30Dear Ramu, Well Said about the Channels. Because o...Dear Ramu, Well Said about the Channels. Because of these new news channels and junk programs, we have removed tata sky and stopped watching tv.వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-67010335929988454492009-10-28T20:10:53.956+05:302009-10-28T20:10:53.956+05:30చక్కటి విశ్లేషణ . చాల లోతుగా గమనించి వ్రాసారు .
అ...చక్కటి విశ్లేషణ . చాల లోతుగా గమనించి వ్రాసారు .
అవును నిజమే . చప్పున తెలుగు మాట్లాడితే వాటిలో ముడో వంతు ఎంగిలిపీచు .
పక్క వాడి మీద పది ఏడ్చే మనం , మన నలుపు చూసుకోమే? ...( ఇది మిమ్మల్ని వుద్దేశించి కాదు )
తెలుగు ఎప్పుడో మృత భాష ఐపోయింది .

తల్లిదండ్రుల నుంచి రావాలి మార్పు . అందరు సమాజం లో మార్పు రావాలంటారు . కాని మనం కూడా సమాజంలో ఒకరమనే భావనే వుండదు .

తమిళ్ వాళ్ళ నుంచి ఇదే మనం నేర్చుకోవాల్సింది .Anonymousnoreply@blogger.com