tag:blogger.com,1999:blog-6892103454419978380.post8250107355903049009..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: కట్నం తీసుకున్నవాడొక కుక్క!Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-65223216909225436992012-05-23T20:28:25.635+05:302012-05-23T20:28:25.635+05:30పెళ్ళిల్లైన కాకులన్నీ ఒక దగ్గర చేరి కావ్..కావ్ మంట...పెళ్ళిల్లైన కాకులన్నీ ఒక దగ్గర చేరి కావ్..కావ్ మంటున్నాయే.. కట్నం బాధలు ఉండే కుటుంబాల సామాజిక, మానసిక, ఆర్థిక, ఇంకా కుల-మత-జాతి మొదలైన పిచ్చిలూ, ఎలా ఉంటాయో పరిశోధిస్తే మార్చాల్సిన అసలు సమస్యలు వెలుగు లోకి వస్తాయి... ఇలా ఒక పెద్దాయన సీత-బూతా అన్నా పక్షులు వాలుతున్నాయ్.. కట్నం-కుక్క అన్నా.. పక్షులు వాలుతున్నాయ్..

మార్చాల్సిన విద్యా విధానం మీద దృష్టి ఏది.. కులాలను ఇంకా ఎన్నేళ్ళు పెంచి పోషిద్దాం.. నా దేశం గొప్ప, నా రాష్ట్రం గొప్ప, నా భాష గొప్ప, నా జిల్లా తోపు,, మా ఊరు పిచ్చ తోపు.. అందులో మా కులపోళ్ళమే తోపులం.., మా ఇంట్ల మగ వాళ్ళమే గొప్ప, మగవాళ్ళలో యూత్ లో ఉన్న నేనే గొప్ప.. నాకెవరైనా దండేసి అంగ రంగ వైభవం గా, కట్న కానుకలతో నన్ను అల్లుడి గా చేస్కోవాలె.. ఎందుకంటే నేను తోపు.. ఇంతకు ముందే చెప్పిన కదా..

అయినా.. కట్నం తీస్కుంటే తప్పేంది.. కుక్కలను, పందులనూ గుర్తించి సర్టిఫై చేసే అధికారం,హక్కు మీకు వచ్చినట్టున్నాయే..

మగ వాళ్ళకీ కట్నం ఇవ్వాలనే ఉద్యమం రానంత వరకు ఈ సమస్య తీరదు.. అయినా రాముడేమీ మంచి బాలుడు కాదులెండి..కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72947213965197370602012-05-23T18:08:46.032+05:302012-05-23T18:08:46.032+05:30naaku samadhaanam ivvale inkaa..naaku samadhaanam ivvale inkaa..కిరణ్https://www.blogger.com/profile/14810553081724350944noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-41184643177486288072012-05-23T09:09:41.898+05:302012-05-23T09:09:41.898+05:30చాలా కరెక్ట్ గా చెప్పారు కానీ అత్తమామ లు ప్రేమతో ఏ...చాలా కరెక్ట్ గా చెప్పారు కానీ అత్తమామ లు ప్రేమతో ఏమైనా ఇస్తే తిస్కోవడం లో తప్పు లేదని న అభిప్రాయం.Swapnahttps://www.blogger.com/profile/07930610546946658037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58969664081120962332012-05-23T08:55:29.355+05:302012-05-23T08:55:29.355+05:30Thanks boss! well said. even those who harass the ...Thanks boss! well said. even those who harass the brides for dowry/ extra dowry after (marriage) are not comparable with dogs. better you compare them with PIGS :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-36780502347847036412012-05-22T10:48:37.068+05:302012-05-22T10:48:37.068+05:30yes.. correctyes.. correctAnonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-45687054875970322272012-05-22T09:40:42.544+05:302012-05-22T09:40:42.544+05:30రెడ్డి గారూ...
'నువ్విస్తానంటే...నే వద్దంటానా....రెడ్డి గారూ...
'నువ్విస్తానంటే...నే వద్దంటానా...' అని పాడుకుంటూ పుణ్యానికి వచ్చినవి తీసుకోవడం లో తప్పు లేదని నాకు అనిపిస్తున్నది. మా మామ ఇవ్వడు గానీ....ఒక పదో పరకో ఇస్తే...అది చేదా? డబ్బు కోసం భార్యను పీడించే పున్డాకోర్లను ఉద్దేశించి రాసానీ పోస్టు. మీ లాంటి బుద్ధిమంతులకు వ్యతిరేకంగా కాదు.
కలుద్దాం...
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-81624396884182621722012-05-22T02:41:09.201+05:302012-05-22T02:41:09.201+05:30గురువుగారూ ఇక్కడ నాకో సందేహం!
నేనూ మీలాగానే కాస్త...గురువుగారూ ఇక్కడ నాకో సందేహం!
నేనూ మీలాగానే కాస్త వామపక్షభావాలున్నవాణ్ణేనండీ. మరియు స్కూల్లెవల్ నుండే వరకట్న పిశాచంగురించీ, స్త్రీ పురుష సమానత్వం గురించీ తెగ ఉపన్యాసాలు దంచి బోలెడ్డన్ని 'ఎలొక్యూషన్ ప్రైజులు' అందుకున్నవాణ్ణే. అయితే చదువు సగంలో ఉండగానే మన ముఖంలో అదేదో స్టార్ కనపడ్డ ఓ చుట్టాలంకుల్ వీడే నా అల్లుడంటూ,అప్పటిదాకా చదివించడానికే అష్టకష్టాలుపడుతున్న మా అమ్మానన్నలతో కుదుర్చుకున్న ఓ అవగాహనమేరకు నేను కట్నం తీసుకుని మరీ పెళ్ళిచేసుకొవాల్సొచ్చిందని చెప్పడానికి చింతిస్తున్నాను.
అయితే ఇక్కడో Twist - (అప్పటికి మామకాని) మామగారు చెప్పిన లాజిక్ ఏంటంటే - తాను కట్నానికి వ్యతిరేకమేననీ(ఆయన పక్క సీపీయం లీడరులెండి), కానీ తనకున్న ఆస్ఠి (పదహారెకరాల పొలం) కొడుకు, కూతురుకు సమానంగా పంచాలన్నది ఆశయమనీ, నువ్వెలాగూ ఒద్దన్నా అమ్మాయిపేరున పంపకం జరిగిపోతుందనీ(వాస్థవానికి అప్పటికే కూతురు పేరుమీద 5 ఎకరాలూ, కొడుకు పేరుమీద 8 ఎకరాలూ, మిగిలిన ముడు తన పేరుమీద పట్టాలు చేయించబడి ఉన్నవట)..........ఇలా చెప్పుకు వచ్చాడు. మరొక ట్విస్ట్ - కూతురికి తను ఇవ్వాల్సిన మూడెకరలకు బదులుగా తాను మూడు లక్షలు క్యాష్ ఇస్తాననీ, అప్పటికే నీ చదువుకోసం కొన్ని అప్పులు చేసియున్న తల్లిదండ్రులను ఋణ విమోచన చేసి మిగతా డబ్బుతో అప్పటికప్పుడు ఏదో ఉద్యోగంల్లాంటివి చూసుకోవడం కాకుండా నీ గోల్ (సివిల్ సర్వీసుకు సెలెక్ట్ కావడం) కోసం ప్రయత్నించాలనీ చెప్పి.....ఎట్టకేలకు ఒప్పించాడు. అప్పటికి మనపైన మనకున్న కాన్ఫిడెన్స్ ఎంతో మనమే కొలుచుకోలేని స్థితిలో ఆయనకు మనమీదున్న నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోయా. ఆయన చెప్పినదాంట్లో ఉచితానుచితాల సంగతి పక్కనబెట్టి నాకొక గోల్ ఉన్నపుడు దాన్ని సాధించడానికి ఇదేదో మంచి ఆఫరేకదా అనిపించి proceed అయ్యాను.
అయితే నాకు నేను మనసులో క్లియర్ గా చెప్పుకున్నదేమంటే - 1. ఇప్పుడు ఈయన తనకూతురుకిస్తా అంటున్నదాంట్లోనుంచి ఏదైతే నేను వాడుకోబోతున్నానో దాన్ని యధాతదంగా రెప్లెనిష్ చేసి తన కూతురు కూతురు/ కొడుకులకు అందించాలి, ఇంకా వీలైతే అత్తా మామలకు తిరిగిచ్చెయ్యొచ్చు కదా?
2. ఈయన చెబుతున్న సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని యధాతదంగా పాటించి నా పిల్లలకు కూడా లింగ వివక్ష లేకుండా ఆస్థుల్ని సమానంగా పంచివ్వాలి
కాల గమనంలో పదమూడేళ్ళు గడచిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే నేననుకున్న విధంగానే(ఇంకాస్త బెటరుగానే అనవచ్చేమో) చెయ్యగలిగాను.
ఇంతకీ నేను మీరు చెబుతున్న జాబితాలోకే వస్తానా? లేక అవసరార్ధం ఎవడిదగ్గరో వడ్డీలకు అప్పులు చేసి అవస్థలు పడేబదులు అయిన(అవుదామనుకుంటున్న)వాడిదగ్గర అప్పు చేసి తిరిగి తీర్చడం అనుకోవాలా?? ధర్మ సందేహం తీర్చగలరు :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5544594149577340812012-05-21T20:20:50.619+05:302012-05-21T20:20:50.619+05:30హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ
కట్నం ...హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ

కట్నం వరకు ఎందుకు భాయ్ సాబ్.. పెళ్ళి నే నిశేదిస్తే సరిపోదా ?.. అప్పుడు ఇద్దరికీ ప్రేమాభిమానాలు ఉంటే కలిసి ఉంటారు.. ఒకరు ఒకరికి భారం కారు.. ఒకరంటే ఒకరికి భయం లేకుండా సమంగా కలిసి జీవించొచ్చు.. ఇంకా కట్నం లేకుండా నేను పెళ్ళి చేసుకున్నా అని ఫోజు కొట్టడం ఉండదు..

చివరి వాక్యం చూసి అంచనా వేయొద్దు.. పెళ్ళి తతంగాన్ని ఆపేస్తే ఎన్నో లాభాలున్నాయ్.. విద్యా విధానం మార్చి కులాలను నిశేధిస్తే అప్పుడు అసలైన స్వాతంత్ర్యం పొందే అవకాశాలు ఎక్కువ..కిరణ్https://www.blogger.com/profile/14810553081724350944noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-42163574343388549392012-05-21T18:12:10.260+05:302012-05-21T18:12:10.260+05:30i guess there is no dowry now a days
Only people ...i guess there is no dowry now a days

Only people who have some property, they are sharing their property at the time of marriage for the women but not after parents death.
If the male don’t have any property, or wealth, do you think a girl who has wealth will marry you ?
Absolutely not
If your father or you have some X property she will bring more or less some X/2

if you have ‘0’ no matter how good you are no one will give you single pennyGhanta Siva Rajeshhttps://www.blogger.com/profile/15586732884224308822noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-30789878386353797372012-05-21T18:11:57.348+05:302012-05-21T18:11:57.348+05:30i guess there is no dowry now a days
Only people ...i guess there is no dowry now a days

Only people who have some property, they are sharing their property at the time of marriage for the women but not after parents death.
If the male don’t have any property, or wealth, do you think a girl who has wealth will marry you ?
Absolutely not
If your father or you have some X property she will bring more or less some X/2

if you have ‘0’ no matter how good you are no one will give you single penny

oGhanta Siva Rajeshhttps://www.blogger.com/profile/15586732884224308822noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-44703403577532320202012-05-21T17:22:52.398+05:302012-05-21T17:22:52.398+05:30sharma ante surya nunchi ippudu prabhaku vacchi ti...sharma ante surya nunchi ippudu prabhaku vacchi tikka tikkagaa pravartistunnadata atanenaa?ilamhttps://www.blogger.com/profile/09326079763984547425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-59628989442437545772012-05-21T17:22:06.245+05:302012-05-21T17:22:06.245+05:30sharma ante surya nunchi ippudu prabhaku vacchi ti...sharma ante surya nunchi ippudu prabhaku vacchi tikka tikkagaa pravartistunnadata atanenaa?ilamhttps://www.blogger.com/profile/09326079763984547425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22783847273095874672012-05-21T16:53:23.904+05:302012-05-21T16:53:23.904+05:30కొంచెం ఎక్కువైందన్నా!
అద్దె పేరుతో ఇంట్లో దిగి, ఇ...కొంచెం ఎక్కువైందన్నా!

అద్దె పేరుతో ఇంట్లో దిగి, ఇంటి ఓనరు పిల్లని పటాయించినోడు అని ఇంకెవడైనా అనొచ్చు జాగర్త!Bullabbaihttps://www.blogger.com/profile/05300882289568296712noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-25842429752590375572012-05-21T14:53:22.051+05:302012-05-21T14:53:22.051+05:30bhagundandi mee premakatha.bhagundandi mee premakatha.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-20189311137188151052012-05-21T14:04:44.734+05:302012-05-21T14:04:44.734+05:30కట్నాలు తీసుకునేవాళ్ళు కుక్కలనే అంటాను. మామగారు స్...కట్నాలు తీసుకునేవాళ్ళు కుక్కలనే అంటాను. మామగారు స్వచ్ఛందంగా ఇచ్చినా తీసుకునేవాళ్ళు కుక్కలే. ఎందుకంటే ఫ్రీ సొమ్ము తీసుకోవడం కుక్క లక్షణం కనుక.

నేను ఎట్టి పరిస్థితిలోనూ కట్నం తీసుకోకూడదనే ఇక్కడ ప్రొఫైల్ పెట్టాను: http://idontwantdowry.com/profile.php?profile=127087Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5171023407853604982012-05-21T13:57:41.332+05:302012-05-21T13:57:41.332+05:30/...కట్నం తీసుకున్నవాడొక కుక్క! కాదంటారా?/
కట్నాలు.../...కట్నం తీసుకున్నవాడొక కుక్క! కాదంటారా?/
కట్నాలు, లాంచనాలు తీసుకుని కాపురం చేసే కుక్కలని నేనింతవరకూ ఎక్కడా చూడలేదు!! కట్నాలపై కుక్కలకు పెద్ద పట్టింపు వుంటుందనుకోను. ఆ సాంప్రదాయం మనుషుల్లోనే వుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాదనే అంటాను. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74901513582756760622012-05-21T13:46:49.837+05:302012-05-21T13:46:49.837+05:30కామెంట్స్ చూశాక సవరణలు....
1) మామ ప్రేమతో ఇస్తే తీ...కామెంట్స్ చూశాక సవరణలు....
1) మామ ప్రేమతో ఇస్తే తీసుకునే వాళ్ళు కుక్కలు కాకపోవచ్చు
2) కావాలని కట్నం ఇచ్చే వాడు ఒట్టి తిక్క
3) కట్నం కోసం వేధించే వాళ్ళు మాత్రమే కుక్కలు
4) కుక్కలంటే చులకన కాదు...కానీ ప్రాస క్రోసం ప్రాకులాట
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-32340920342195708572012-05-21T13:27:34.017+05:302012-05-21T13:27:34.017+05:30The father may transfer some property to his daug...The father may transfer some property to his daughter for his personal satisfaction which may not really come under the concept of dowry harassment.As long as the bridegroom don't demand and the bride 's father likes to give his daughter some property,the guy is not a KUKKA.Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-2419463788611634552012-05-21T13:13:03.043+05:302012-05-21T13:13:03.043+05:30మీప్రేమ కబుర్లు బాగున్నాయి.
కట్నం గురించిన మీ అభి...మీప్రేమ కబుర్లు బాగున్నాయి.
కట్నం గురించిన మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7677056106349780602012-05-21T13:04:17.059+05:302012-05-21T13:04:17.059+05:30Katnam adigayvaadoka KUKKA annaru..baanay vundi......Katnam adigayvaadoka KUKKA annaru..baanay vundi...Mari katnam icchay Vaadu ???Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-12372733013281145792012-05-21T12:31:24.285+05:302012-05-21T12:31:24.285+05:30Ramu garu, I have respect for u.. But please mind ...Ramu garu, I have respect for u.. But please mind your language and selection of words.. I am against dowry. But What is your problem if both parties are fine in giving and taking?satyahttps://www.blogger.com/profile/03687950687782171175noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-41541258502302572552012-05-21T11:45:07.936+05:302012-05-21T11:45:07.936+05:30కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే. సమాజములో పారంప...కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే. సమాజములో పారంపర్యంగా పాటిస్తున్న ఒక ఆచారం కానీయండి, అలవాటు కానీయండి .. దాన్ని పాటిస్తున్న వారిని కుక్క, గాడిద అంటూ తిట్లంకించుకోవడం దేనికి. కట్నం తీసుకోవద్దు అని చెబుతున్నారు అది చాలుకదా. ఇలాంటి తిట్లు తిట్టడం వలన మీరు సాధించేది శూన్యం, అవతలి వారు రివర్సులో కౌంటర్లు ఇవ్వడం మినహా.. (నిజానికి అలా ఇచ్చే అవకాశం ఈ కట్నం విషయములో పుష్కలంగా ఉన్నాయి).Sri Kanthhttps://www.blogger.com/profile/15271912311337615709noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-80310671571116310402012-05-21T11:25:21.242+05:302012-05-21T11:25:21.242+05:30ఏమండీ మీకు కుక్కంటే అంత చులకనా? దానికి విశ్వాసం ఉం...ఏమండీ మీకు కుక్కంటే అంత చులకనా? దానికి విశ్వాసం ఉంది కదండీ!!Anonymousnoreply@blogger.com