tag:blogger.com,1999:blog-6892103454419978380.post8394032614204789803..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: TV-9 లో అజ్ఞాత (ఇన్ సైడర్) లేఖ సృష్టిస్తున్న సంచలనం.....Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-1265526058780929382011-04-29T14:14:24.958+05:302011-04-29T14:14:24.958+05:30merugaina media samajam sadhyama ramu garu
sriraa...merugaina media samajam sadhyama ramu garu

sriraam
Zeetolly boyhttps://www.blogger.com/profile/17229758720204342689noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-3092970228367796312011-04-27T11:44:20.053+05:302011-04-27T11:44:20.053+05:30బాబాపై మీరు రాసిన విషయాలు నూటికి నూరుపాళ్లు వాస్తవ...బాబాపై మీరు రాసిన విషయాలు నూటికి నూరుపాళ్లు వాస్తవం.....
www.guppedumanasu.blogspot.comaMMahttps://www.blogger.com/profile/06775213767650424025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-87052974739831408422011-04-22T22:35:42.138+05:302011-04-22T22:35:42.138+05:30ramu anna..
u r doing a good job.. keep it up
ama...ramu anna..
u r doing a good job.. keep it up

amar nelloreS.Meghanahttps://www.blogger.com/profile/02659788416249302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60182974992611417342011-04-19T23:21:27.113+05:302011-04-19T23:21:27.113+05:30ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోవడం తమహక్కు...ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోవడం తమహక్కుగా భావిస్తూ, ఎవరిమీదైనా సరే, ఆధారాలున్నాలేకున్నా, జస్ట్ అదుగో తోక అంటే చాలు అక్కడ వాలిపోయి జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా సార్ వీళ్ళు. మరి వాళ్ళు చల్లేది బురదే కదా.... నేరుగా ప్రశ్నించే అవకాశం లేకనే కదా వాళ్ళలా చేస్తున్నా మేమేం చెయ్యలేక పోతున్నాం. ఆ వ్యవస్థలో ఒకవ్యక్తి తనకు తెలిసిన విషయాలు వ్రాస్తే, quote చేస్తూ మీ అభిప్రాయాలు కాదు అని ప్రచురించండి. మీరేమీ వార్త లాగా రెపోర్ట్ చెయ్యట్లేదు కదా.పండుhttps://www.blogger.com/profile/01532202059175587834noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-45653224582081131282011-04-19T21:53:30.713+05:302011-04-19T21:53:30.713+05:30ram garu.. off topic... raj news lo flavour marind...ram garu.. off topic... raj news lo flavour marindenti ee madhya? I mean basha/yasa...srikanthhttps://www.blogger.com/profile/15485841663692772958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-81938194578292620472011-04-19T20:02:59.441+05:302011-04-19T20:02:59.441+05:30యజ్ఞ గారూ...
వ్యక్తుల మీద ఇష్టం వచ్చిన ఆరోపణలతో ఎవ...యజ్ఞ గారూ...
వ్యక్తుల మీద ఇష్టం వచ్చిన ఆరోపణలతో ఎవరో అజ్జ్ఞాత వ్యక్తి లేఖ రాస్తే దాన్ని యథాతథంగా ప్రచురించడం అనైతికం. ఆ ఆరోపణలు నేను దృవపరచలేను కాబట్టి...ఈ జాగ్రత్త తీసుకున్నాను.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-50000172511432024682011-04-19T18:50:06.970+05:302011-04-19T18:50:06.970+05:30రాము గారు,
స్టింగ్ ఆపరేషన్ల పేరుమీద వ్యక్తుల పర్సన...రాము గారు,
స్టింగ్ ఆపరేషన్ల పేరుమీద వ్యక్తుల పర్సనల్ లైఫ్ తో ఆటలుఆడుకునే ఛానల్ సీఈఓ కి అందులోనే పనిచేసే/చేసిన వ్యక్తి లేఖ రాస్తే దాన్ని వున్నది వున్నట్లు చదివే అర్హత సామాన్య ప్రజానీకానికి లేదని మీరు అనుకుంటున్నారా? లేఖ రాసిన వ్యక్తే బహిరంగంగా ప్రచురించవద్దని request చేస్తే, its OK.Yagnahttps://www.blogger.com/profile/01629216323294953939noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-873527715853155652011-04-19T17:57:08.450+05:302011-04-19T17:57:08.450+05:30మొత్తానికి సమాజంలోని అవతవకలకు ప్రతిబింబాలు మీ మీడి...మొత్తానికి సమాజంలోని అవతవకలకు ప్రతిబింబాలు మీ మీడియా చానెల్స్ కూడ..అని నిరూపిస్తున్నారు. నిజమే కదా..?? సమాజాన్ని బట్టే రాజకీయనాయకులు..మీడియా ఉంటుంది...! మీడియా అనగానే ఏమి పైనుండి ఊడిపడలేదు కదా..? మీడియా అయినా, రాజకీయనాయకులైనా.. సమాజం అయినా మనుషులే కదా..!! ఎక్కడికి పోతాయి మానవ సహజ లక్షణాలు..!!కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-45137677830379062942011-04-19T16:30:50.494+05:302011-04-19T16:30:50.494+05:30This is not the first and last time to receive suc...This is not the first and last time to receive such letters against the MDs of electronic media.TV reporting TV channel re the most proftable business areas.One can earn and enjoy life with glamouroous environment if he is not sincere and duty oriented.

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.com