tag:blogger.com,1999:blog-6892103454419978380.post8638107290760056343..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: వెరీ వెల్ డన్......TV-9---కంగ్రాట్స్.... రిపోర్టర్ సాయీRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-31960846907296386392010-03-18T11:58:50.646+05:302010-03-18T11:58:50.646+05:30ఎందుకండి ఇదంతా. చివరికి ఏమయిందో చెప్పండి? MLA కి ...ఎందుకండి ఇదంతా. చివరికి ఏమయిందో చెప్పండి? MLA కి శిక్ష పడిందా? పోనీ పడే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా?Kishorehttps://www.blogger.com/profile/12156179428734233031noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85983077431557953042010-02-23T21:53:38.406+05:302010-02-23T21:53:38.406+05:30ఆ MLA కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా నాటు సారా కాసు...ఆ MLA కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా నాటు సారా కాసుకొని, పందులను దొంగలించి బతికే స్థాయి నుండి, ముఖ్యమంత్రిని కూడా లెక్క చేయని స్థాయికి వచ్చి, సినెమాలు, నవలలో కూడా చూపించని స్థాయిలో అన్ని రంగాలలో ఒకప్పుడు ఎంతో ప్రశాంతమయిన నియోజకవర్గం మరియు స్వాతంత్ర సంగ్రామంలో దేశం అంతా గర్వపడేలా చెప్పుకొన్న సత్యాగ్రహ ఉద్యమం చేసిన ప్రాంతాన్ని, సామాన్య ప్రాజానీకం తో ధన, రాజకీయ అంతకంటే కండ బలం తో రోజూ ఆడుకొంటూ ఉంటే, కారణాలు ఏమయినా భయపడకుండా బయటపెట్టగలిన జర్నలిస్ట్ లు, మీడియా వాళ్లు ఉన్నందుకు గర్వ పడకుండా, అతని మీదే ఎందుకు వెరే వారిమీద ఎందుకని లేదు అంటూ రంధ్రాన్వేషణ చేయటం అవసరమా?

సరే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?
ఎన్ని నియోజకవర్గాలలో మండలాధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ప్రొద్దున లేవగానే , ఆఫీసులకు పోకుండా MLA సోదరుని దగ్గరకు హాజరుకు వేయించుకోవటానికి ప్రతిరోజు బారులు తీరుతారు?
కోస్తా ప్రాంతం లో ఏ నియోజకవర్గం లోనయినా, పోలీసు దగ్గరకు వెళ్లితే అదీ DSP స్థాయి అధికారిదగ్గరకు ఇక్కడ కాదు అక్కడకు వెళ్లి చెప్పుకోండి అని ప్రతి కేసు విషయం లో అనే పరిస్థితి ఉంది?
తమ మాట వినలేదని పోలీసు స్టేషన్ ముందే పోలీసు కానిస్టెబుల్ ను కోడితే అడిగే ధైర్యం పోలీసులే చేయలేదంటే ఒక్కసారి అర్ధం చేసుకోండి అక్కడ అరాచక పరిస్థితి?

ఇక అటు పక్క స్టొరీ అంటూ ఏమి ఉంటుంది, ప్రతి దాడి తప్ప? తమ మీద చిన్నప్పటినుండే మర్డర్ కేసులు, ప్రస్తుతం వందల కేసులు ఉన్నాయి అని బహిరగంగా చెప్పుకొనె వారిదగ్గర నుండి ఏ మీడియా అయినా ఎటువంటి వాదనను తెలుసుకోగలుగుతుంది?

రోసయ్యను బ్లాక్ మెయిల్ చేస్తూ తన అవినీతిని బయట పెడతాము అని , రాబోయే కాలం లో మంత్రి పదవి పొందినా ఆశ్చర్యం లేదు !!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7226602821635382512010-02-23T16:15:51.604+05:302010-02-23T16:15:51.604+05:30is it that Ravi Prakash didnt get his share in the...is it that Ravi Prakash didnt get his share in the MLA's fraud?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-64332554177381461542010-02-23T16:01:21.452+05:302010-02-23T16:01:21.452+05:30Dear Ramu, how far it is journalistic to telecast ...Dear Ramu, how far it is journalistic to telecast a story without the version of the accused. in the 120 minute live 'expose' of the MLA the channel did not bother to take the version of the MLA. Today the MLA made several allegations on the story, but that too was taken in the negative way. moreover, there is every reason to believe that there is a motive behind the 'expose' of the MLA, if theere is no motive why have these channels ignored the news about a case against TDP MLA Revant Reddy in uppal police station, what about minister silpa mohan Reddy landgrabbing these cases were also on the land grabbing by the MLA and minister. The news channels are doing only 'natak' and are not serious in exposing the land grabbing MLAs. it is a known fact that the war is for control over cable network in Chirala which is a tam town.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-24199048243904079282010-02-23T11:16:40.816+05:302010-02-23T11:16:40.816+05:30రోశయ్య అధికారం లో ఉన్నంత కాలం ఆ కుటుంబాన్ని (వాళ్ల...రోశయ్య అధికారం లో ఉన్నంత కాలం ఆ కుటుంబాన్ని (వాళ్లు తన వైశ్య వర్గాన్ని కొట్టబొయినా కూడా) ఎవ్వరూ, (S.P. కాదు D.G.P.) తల్చుకున్నా ఎమీ చేయలేరు.

వీళ్ల అకృత్యాలను బయటపెట్టిన మీడియా వాళ్లు కాని, సామాన్య జనాలు కాని, ఇంకా వెరే కేసులలో ఇరుక్కోవటమో, ఎదో ఓ రకంగా మర్డర్ అవటమో జరిగినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.

rOSayya is very much in bed with them from beginning and the speculation is, he was the one who was giving some of the ideas about how to grab govt. and seeling land. One can only imagine the unconditional support our beloved C.M. is giving to this fellow by looking how bold he is to attack on media.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-21761080640050178362010-02-23T09:42:27.951+05:302010-02-23T09:42:27.951+05:30Kudos to TV9
Great job
you guys took a daring step...Kudos to TV9
Great job
you guys took a daring step and brought out the true colors of a goonda MLA. This news would send ripples in the political cirles for some time and as usual would die down
i have doubts about the SP of Prakasam, he just gave a standard statement.
i feel sorry for the innocent people
one news paper aptly captioned the MLA as "China Bombay Dawood"( chiral is also called china Bombay)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85924849019686272652010-02-23T08:59:05.920+05:302010-02-23T08:59:05.920+05:30రోశయా ఈ కుటుంబానికి దగ్గరే కాదు, ప్రతి దందాలో తన వ...రోశయా ఈ కుటుంబానికి దగ్గరే కాదు, ప్రతి దందాలో తన వాటా తనకు చెందుతూ వస్తుంది కనీసం దాదాపు పది ఏళ్లుగా. అది ఆ ప్రాంతం లొ అందరికీ తెలిసిందే.
ప్రతిఘటన సినెమా లో కాశయ్య కేరెక్టర్ మన ప్రస్తుత ముఖ్యమంత్రి లో ఉన్న ఇంకో కోణాన్ని ఆ రోజులలో చూసే తనను దృష్టిలో పెట్టుకొనే క్రియేట్ చేసారని ఆ రొజులలోనే చెప్పుకొన్నారు. (చాలా మంది) జనాలకు తెలియని అపరచితుడి లాంటి, ఓ గుండా మన ముసలి రోశయ్య లో ఉన్నాడై ఆయన్ని (దగ్గరగా) తెలిసిన వారి ఎవరికయినా తెలుసు.

ఇంకా TV9 బయటపెట్టలేకపోయిన విషయం ఏమిటి అంటే, ఆ కుటుంబం వానపిక్ భూ సేకరణలో గుండా గిరి ద్వారా సహాయం చేసి, బాలినేని ద్వారా జగన్ వర్గం అండ సంపాయించాడు అన్న విషయం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1042769294495659302010-02-23T08:59:03.403+05:302010-02-23T08:59:03.403+05:30రోశయా ఈ కుటుంబానికి దగ్గరే కాదు, ప్రతి దందాలో తన వ...రోశయా ఈ కుటుంబానికి దగ్గరే కాదు, ప్రతి దందాలో తన వాటా తనకు చెందుతూ వస్తుంది కనీసం దాదాపు పది ఏళ్లుగా. అది ఆ ప్రాంతం లొ అందరికీ తెలిసిందే.
ప్రతిఘటన సినెమా లో కాశయ్య కేరెక్టర్ మన ప్రస్తుత ముఖ్యమంత్రి లో ఉన్న ఇంకో కోణాన్ని ఆ రోజులలో చూసే తనను దృష్టిలో పెట్టుకొనే క్రియేట్ చేసారని ఆ రొజులలోనే చెప్పుకొన్నారు. (చాలా మంది) జనాలకు తెలియని అపరచితుడి లాంటి, ఓ గుండా మన ముసలి రోశయ్య లో ఉన్నాడై ఆయన్ని (దగ్గరగా) తెలిసిన వారి ఎవరికయినా తెలుసు.

ఇంకా TV9 బయటపెట్టలేకపోయిన విషయం ఏమిటి అంటే, ఆ కుటుంబం వానపిక్ భూ సేకరణలో గుండా గిరి ద్వారా సహాయం చేసి, బాలినేని ద్వారా జగన్ వర్గం అండ సంపాయించాడు అన్న విషయం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-63415470185201664062010-02-23T08:55:49.799+05:302010-02-23T08:55:49.799+05:30ramu garu ekanudi regularu ga niga team work cy...ramu garu ekanudi regularu ga niga team work cystudi kotha team form ayeidiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-41894446743566827172010-02-23T05:49:17.885+05:302010-02-23T05:49:17.885+05:30I am quite surprised to hear that Rosayya is close...I am quite surprised to hear that Rosayya is closely linked to these goondas. Good story. Thank you TV9.

If media exposes this kind of rascals, general public would definitely appreciate.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-56226002838761303302010-02-23T02:20:21.103+05:302010-02-23T02:20:21.103+05:30N TV is also claiming that they brought out the is...N TV is also claiming that they brought out the issue. Which is true?
http://www.youtube.com/watch?v=IOfOZjiYXnUAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-55064896107594586362010-02-22T22:27:45.328+05:302010-02-22T22:27:45.328+05:30Congratulations to T.V9, Reporter Sai and his Team...Congratulations to T.V9, Reporter Sai and his Team. Good Job.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-20575991294482394602010-02-22T22:05:19.217+05:302010-02-22T22:05:19.217+05:30చీరాల నియోజకవర్గం లో, చాలా ఏళ్ళు ఉన్నవాడిగా ఆ mla ...చీరాల నియోజకవర్గం లో, చాలా ఏళ్ళు ఉన్నవాడిగా ఆ mla కుటుంబ నేపధ్యం తెలిసినవాడిగా, నిజానికి TV9 చూపినంచినది చాలా తక్కువ.
ఆయన తండ్రి చేనేత రంగానికి చెందిన వాళ్లను ఓ ముగ్గురను (అందులో ఒకరు మహిళ) పట్టపగలు బరిశె తో పొడిచి చంపి, జడ్జి కి లంచం ఇచ్చి శిక్ష నుండి తప్పించుకొని, అప్పటినుండి నాటు సారా కాసుకొంటూ బతికేవారు.
ఆ ఊరిలో ఉన్న యానాదులను వెట్టిచాకరి కింద వాడుకొని, నా హింసలు పెడుతుంటే అప్పట్లో బలహీనవర్గాల సమాక్య ఒంగోలు లో ఆ కుటుంబం మీద పెద్దేత్తున ధర్నాలు అవీ చేసిన మాట కుడా నిజం.
ఇక ప్రస్తుత MLA గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది, మాజీ మండలాదక్ష్యుడు, చలా సౌమ్యుడు గా పేరున్న, మంచి కుటుంబ నేపధ్యం ఉన్న రొండా పట్టాభి ని (తన కంటే వయసులో పెద్దవాడు అన్న గౌరవం కూడా లేకుండా) కొడితే ఆ కేసు కు ఇంతవరకూ కాశయ్య అండతో మోక్షం లభించలేదు.
కాశయ్యకు, ముఖ్యంగా ఆయన కుడిభుజంగా ఉండే మనవడికి అడిగినంత మామూలు ఇవ్వటంతో (రెండుకోట్ల నజరానా) ఇంత నేర ప్రవుత్తి ఉన్న కుటుంబమయినా, MLA టికెట్ తెచ్చుకోగలిగారు.
అందుకనే రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవం ఉన్నవాడు అయ్యాడు, రాష్ట్రం ఓ గాటిన పడుతుంది అన్న నా మిత్రుల మాటలు విని నవ్వు వచ్చింది నాకు, తన సొంత నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా ఈ మాఫియాను (సారా, భూ, గుండా గిరి) పోషిస్తూ వాళ్లకు అండగా నిలబడిన రోశయ్యా మన రాష్ట్రాన్ని బాగు చేయగలిగినది అని.
ఏది ఏమయినా, ప్రస్తుతం ఆ కుటుంబాన్ని కాదని ఏ అధికారి, నాయకుడు చీరాల నియోజకవర్గం లో మనలేని పరిస్తితి (రాయలసీమ కంటే దారుణంగా) ఉన్న మాట నిజం.
చూడాలి TV9 కథనం మన (కళ్లున్న కబోది) ముఖ్యమంత్రి ని ఏమయినా కదిలిస్తుంది ఎమో? (నాకయితే అనుమానమే!!)Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-16744618014617813092010-02-22T21:37:56.019+05:302010-02-22T21:37:56.019+05:30It's a worthy sting operation by TV9 and Sai a...It's a worthy sting operation by TV9 and Sai and his courageous team deserves compliments.It is an open secret that there are many allegations against the MLA and his family but so far none could touch the files of complaints by our so called efficient and most able IPS officers.What happened to their best academic career and their success in their interviews while getting selected for IPS?What happened to their noble answers to render service with sincerity,dedication which made them successful in getting IPS?Is it not bogus,fictious an an action in the drama of IPS selections?Even if the lower cadre officials are licking for money thrown by the politicians why these IPS people are deaf,dumb and blind to the corrupt practices of their cadre?Does it mean they are also sharing the currency notes thrown at the lower cadre?What happened to regional IG?It is a big shame for IPSand it's association to coperate,coordinate and help the MLA and give a clearance to his traffic of illegal,criminal and unethical acts.
Not only TV9 other channels to have taken up the serious case and telecast it today.Let us wait for the reaction of Rosiah for his close friend and his athma.

JP ReddyAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8020869318750915222010-02-22T21:02:06.235+05:302010-02-22T21:02:06.235+05:30మంచి కదనాలకు మీ మద్దతు వుంటుందని మీ ఆర్టికల్ ద్వార...మంచి కదనాలకు మీ మద్దతు వుంటుందని మీ ఆర్టికల్ ద్వారా మరోసారి తెలియచేశారు థాంక్ యు వెరీ మచ్..అలానే ఈ అట్రాసిటి యాక్ట్ విపరీతంగా దుర్వినియోగం అవుతూ వస్తోంది ఒక మంచి చట్టం ఈ విదంగా స్వార్థపరుల చేతిలో పది అమాయకులు బలి కావడం కోకోల్లోలుగా జరుగుతూ వస్తోంది దీనిపై చర్చ చాలా అత్యవసరం...kvsvhttps://www.blogger.com/profile/16334634288398534361noreply@blogger.com