tag:blogger.com,1999:blog-6892103454419978380.post8888304180224915126..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: అక్రమ సంబంధాల కేరాఫ్ అడ్రస్....Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-68598065623680725912012-07-05T20:07:38.136+05:302012-07-05T20:07:38.136+05:30naku idantha teliyadu kani okarini nindichali ante...naku idantha teliyadu kani okarini nindichali ante manaku adharam kavali.. a ammayi kani leda siva wife kani vachi manaku cheppinda ide problem ani.. ledu ga kaneesam inkontha mandi ammyilanu edipistunnadu ani telusa.. sir vyaktigatam ga chala manchi varu.. nenu two years work chesanu sir daggara.. epudu evaritho tappuga behave cheyadam nenu chudaledu..vennelahttps://www.blogger.com/profile/14964429827510454399noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-4213700952345847442012-07-01T23:24:17.544+05:302012-07-01T23:24:17.544+05:30ఒక్కడికి ఇంతమంది స్త్రీలతో సంబంధాలా?? మీడియాలో పని...ఒక్కడికి ఇంతమంది స్త్రీలతో సంబంధాలా?? మీడియాలో పనిచేస్తున్న మహిళలు మరీ దిగజారిపోతున్నారు. Very Sadజీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-9713296013859641132012-07-01T22:10:22.412+05:302012-07-01T22:10:22.412+05:30Mr. Evadaithe Enti...
Mee badha ardham kaaledu. Me...Mr. Evadaithe Enti...
Mee badha ardham kaaledu. Meeru Shiva peru cheppi chaalaa dhairyavanthunni ani thrupthi paduthunnara? Maa post valla maaku shiva meeda kopam ani meeku anpisthe mee post valla meeku ayana meeda prema anpinchadam sahajam (evarini samardhinchadam ledu ani cheppina). Andariki aayana peru thelusu kabatti cheppaledu. Aayana peru theliyanantha ammayakulu evaru leru ikkada. Sadaru postpai aasakthi leni vaallu, aayana evaro theliyani vaallu pattinchukoru ani peru raayaledu. Anthaga feel ayye meeru em velagabettaru. kaneesam ikkada oka prayathnam jarigindi. Something is better than nothing. Poni gajjiki leni durada jalim ki enduku anukunte meeru ee post raase vare kadu. Nijanga meeru antha dhairyavanthule aithe mee peru enduku mention cheyyaledu. Degreelu chethilo pettukoni, meeku meere medhavulam anukoni, Kakamma kaburlu chebithe vinadaniki amayakulu evaru lerikkada... .అంత బాధ పడేవారు...ఆ anchor మొగుడి కుటుంబానికి ఒదార్పుని ఇవ్వమనండి..లేదంటే పోలీసు కి ఫిర్యాదు చేయమనండి..ఇంకా కుదిరితే సదరు managements తో మాట్లాడి వాళ్ళ ఉద్యోగాలు పికిన్చామనండి. baagane vundi... eadi cheyalenappudu itharulaku inform cheyyadam kuda manchide. kaneesam memu adi chesamu. Neeku, shiva ku, inka evariko bhayapadi kaadu.Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-90672966613643989152012-07-01T17:11:39.413+05:302012-07-01T17:11:39.413+05:30నమస్తే రాము గారు....
మీ బ్లాగ్ ను రెగ్యులర్గా చదువ...నమస్తే రాము గారు....
మీ బ్లాగ్ ను రెగ్యులర్గా చదువుతాను. మీరు తులసి, ఇమేజ్ చానల్స్ గురించి ప్రస్తావించారు కదా... నాకు తెలిసిన కొన్ని ఇమేజ్ ఛానల్ గురించి చెబుతాను. ఛానల్ అమీరపేట్ లో ఉన్నప్పుడే ఇంటర్వ్యూ లు కొన్ని జరిగాయి. అక్కడి హె.ఆర్. డిపార్టుమెంటు మొత్తం ఖోళ్ళ ఫారం నుంచి వచరంట్ట. ఏదైనా ఛానల్ లో పని చేసి, ఇష్టం లేకనో మరేదో కారణం తో మానేసిన వారికి రిలివింగ్ లేట్టర్ ఇస్తారా? నాకు తెలిసి ఇవ్వరు. ఎక్కడ లేని విధంగా ఇమేజ్ లో రిలివింగ్ లేట్టర్ తీసుకురావాలంట. రోజు 9 గంటలు వర్క్ చేయిస్తున్నారట. నెలకు ఒక రోజు కూడా సి.ఎల్ ఇవ్వరట. ఇక రిపోర్త్తర్లకు కనీస కూలి కూడా గిట్టుబాటు కవట్లేదట. నరసింహరావు గారు తన చనిక్యాన్ని ఉపయోగించి ఐదు, ఆరు వేలకి రిపోర్త్తర్లను తీసుకున్నారు. మూడు నెలలకి జీతం పెంచు తమనరంట్ట. రోడ్డు మీద నిలబడి కూలి కి వెళ్ళిన రోజుకు నాలుగు వందలు వచ్చేవి అంటున్నారు నా మిత్రులు. పిజిలు చేసినా ... టెన్త్ చదివినా ఐదు, ఆరు వేలే ఇవ్వడం చాలా దారుణం. ఒకవేళ ఎక్ష్పిరియన్ సు చూసి జాబు ఇస్తున్నారా అంటే అది లేదు. రిఫారెన్సు వుంటే చాలు అస్సితెంట్ లి కూడా రిపోర్టర్, సినియర్ కెమరా మెన్ కావొచ్చు. ఇది ఇమేజ్ ఉద్యోగాల పరిస్తితి.amruthhttps://www.blogger.com/profile/09357085762262700408noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-37287219751112885702012-07-01T16:06:43.353+05:302012-07-01T16:06:43.353+05:30మీరు రాసింది..శివప్రసాద్ గురించి..ఎందుకు మళ్లీ దొం...మీరు రాసింది..శివప్రసాద్ గురించి..ఎందుకు మళ్లీ దొంక తిరుగుడు..ఈ కామెంట్ లో అతని పై ద్వేషమే కన్పిస్తుంది తప్ప వేరే ఏం లేదు..
ఎందుకంటే మీరు చెప్తున్నా ఇంసిడెంట్ జరిగి ౫ ఏళ్ళు అయిపాయింది..ఇన్నాళ్ళ తర్వాత ఇల్లాలు ప్రియురాలు సినిమా ని పిచి తల్లి పై జాలి పేరు తో
రాయడం ఎందుకు? ఈ కాలం లో ఏది ఎందుకు వదులుకున్తున్నారో తెలీనంత అమాయకులు ఎవరు లేరు..కేవలం అతన్ని కంపు పట్టించడానికే ఇలా రాసారు..అక్రమ సంబంధం అసలు దిని అర్ధం ఏంటి? ఎవరు సమర్ధిస్తే సక్రమం..ఎవరు వ్యతిరేకిస్తే అక్రమం..? మళ్లీ సమాజం విలువలు అంటూ ఎక్కడికో వెళ్లొద్దు..అంత సమాజ రక్షకులు..నితిపరులు..పురుషుల్లోని రాములు..ఎవరున్నారు ఇప్పుడు..? మీ బ్లాగ్ ని ఇలా పర్సనల్ గా కసి తీర్చుకునేందుకు వేదిక గా ఇవ్వ దలిచారా మీరు? ..నేను ఎవరిని సమర్ధించడం లేదు...నేను రాసినదాన్ని సదరు సేనియర్ ఎడిటర్ కి మద్దతు గా ఆపదించావద్దు..అంత బాధ పడేవారు...ఆ anchor మొగుడి కుటుంబానికి ఒదార్పుని ఇవ్వమనండి..లేదంటే పోలీసు కి ఫిర్యాదు చేయమనండి..ఇంకా కుదిరితే సదరు managements తో మాట్లాడి వాళ్ళ ఉద్యోగాలు పికిన్చామనండి..మాకేం అవసరం అనుకుంటే..ఇలా కన్నీరు కార్చడం మానమనండి..గజ్జికి లేని దురద జాలీం lotion కి ఎందుకు? ఏదో ఓ ఛానల్ వస్తుంది ఆంటే చాలు..అక్కడి హెడ్ ఇదంటగా...
అదంతగా...వాడు మందు kodathadantaga ...ఆ ముసలి వాడు కి పిల్లల దురద అంటగా..ఎందుకు ఇలా ???? మీడియా లో పని చేసేవాళ్ళు మనుషులే..అన్ని చోట్ల ఉండే బలహినతలే ..ఇక్కడ ఉంటాయి...ఇది అందరకి తెలిసినా విషయమేగా...evadaite entihttps://www.blogger.com/profile/12747545884671673627noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-40744333321625248482012-06-30T21:29:26.751+05:302012-06-30T21:29:26.751+05:30To present good story on corruption the journalist...To present good story on corruption the journalists must get involved in corruption so that they can present beautiful story with experience.So also to present best story on adultery,illicit and extra marital relationships and flesh trade the journalists must taste and experience to give best story with sensations!

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-66868057923064991712012-06-30T19:34:47.168+05:302012-06-30T19:34:47.168+05:30This comment has been removed by the author.shankershenkesihttps://www.blogger.com/profile/11470928529153841841noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18965441714951428382012-06-30T18:20:30.178+05:302012-06-30T18:20:30.178+05:30పై నా కామెంట్ అమెరికా ఆయన కధకు మాత్రమే!!పై నా కామెంట్ అమెరికా ఆయన కధకు మాత్రమే!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57795655336290086242012-06-30T18:07:07.375+05:302012-06-30T18:07:07.375+05:30బాగుంది..బాగుంది..అందుకే...పీత కష్టాలు పీతవి అన్నా...బాగుంది..బాగుంది..అందుకే...పీత కష్టాలు పీతవి అన్నారు...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1096430047860932082012-06-30T17:23:14.736+05:302012-06-30T17:23:14.736+05:30well said, and sad.well said, and sad.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28063236644355679682012-06-30T16:47:17.317+05:302012-06-30T16:47:17.317+05:30Vaadu TV9 lo vunnappudu kuda oka anchor tho vyavah...Vaadu TV9 lo vunnappudu kuda oka anchor tho vyavaharam nadipinchadu. Kaani evarikee peddaga theleedu. Tharvatha NTV lo ee ammayitho ani thelisindi. Vadidi vennemuka leni character. Naaku baga thelusu. Vaadiki antha scene lekapoyinaa yaajamaanyalu maathram baagaa importance ichayi enduko ardham kaadu. Pedda raatha gadu gani chetha gadu gani kaadu. Rahasyamga raajakeeyaalu mathram baagaa chesevadu TV9 lo vunnappudu.Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-51636793667579856142012-06-30T13:47:10.389+05:302012-06-30T13:47:10.389+05:30మీ ఆవేదనలో అర్ధం ఉంది. మన వ్యక్తిత్వం గురించి, నైత...మీ ఆవేదనలో అర్ధం ఉంది. మన వ్యక్తిత్వం గురించి, నైతిక విలువలు గురించి మనకి మన పాఠ్య పుస్తకాలలో ఎక్క చెప్పారు సర్. అంతెందుకు, ఇప్పటి వరకు నేను నా పాత్య పుస్తకాలలో ఎక్కడ చదవలేదు, వ్యక్తిత్వం అంటే ఏంటి, దానిని ఎలా కాపాడుకోవాలి, నైతిక విలువలు ఎలా పాటించాలి, అసలు అవి అంటే ఏంటి, అవి జీవితనకి ఎలా ఉపయోగపడతాయి. ofcourse నా స్టడీస్ complete అయిపోయయిలెండి. ఇవన్ని పూర్వం పెద్ద వాళ్ళు చెప్పేవాళ్ళు, చెప్పడమే కాదు, అవి పాటించి చుపెవాళ్ళు. అందుకే డబ్బులు లేకపోయినా ఒకప్పుడు స్కూల్ టీచర్స్ ని ఊరిలో పెద్ద మనుషులతో సమానంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు లేరు, అవి పాటించే వాళ్ళు లేరు, ఎప్పుడైతే డబ్బుకి ప్రాముక్యత ఇవ్వడం స్టార్ట్ చేసారో, ఇక వేరే విషయాలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవన్ని పాటించే వాళ్ళని చుట్టూ పక్కల వాళ్ళు చేతకాని వాడు అని పిలుస్తారు.
విలువలు ఇప్పుడో చెల్లని కాణీ లు .
:venkatAnonymousnoreply@blogger.com