tag:blogger.com,1999:blog-6892103454419978380.post9001930135506566715..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: మనం దారి తప్పుతున్నమా? -తిగుళ్ల కృష్ణమూర్తిRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-28143927281589492342011-06-05T17:22:16.902+05:302011-06-05T17:22:16.902+05:30తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డగా ఉద్యమానికి 100% సపోర...తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డగా ఉద్యమానికి 100% సపోర్ట్ చేస్తాం కాని ఒక తెలుగోడిగా ఈ విధ్వంసాన్ని మాత్రం సహించలేం...
రాజకీయ చోరుల ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నడిచినన్నాల్లు ఉద్యమం తీరు మారదు....
600మంది ఆత్మహత్యలు కూడా కేంద్రాన్ని కదిలించలేకపోయాయంటే ఇది ఖచ్చితంగా మన రాజకీయ నాయకుల వైఫల్యం, ఇక హైదరాబాదులో కాదు డిల్లీ గల్లీలలో మన నిరనసనలు తెలుపాల్సిన సమయం వచ్చింది...Vamsi Maddipatihttps://www.blogger.com/profile/04260961641653097501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-75118293390808632372011-03-13T17:01:52.790+05:302011-03-13T17:01:52.790+05:30ఏంది బై మీ లొల్లి... ఆవు... ఓడో కోపమచ్చి విగ్రహాలు...ఏంది బై మీ లొల్లి... ఆవు... ఓడో కోపమచ్చి విగ్రహాలు పలగ్గొట్టిండు... పెద్ద నష్టమే జరిగింది.. అయితేందే... దాన్నేదో హిచ్‌కాక్ సినిమా చూసినట్లు చూస్తుండ్రు...

మీరంతా మేధావులైతే మల్ల మాట

విగ్రహాలు పొయినందుకు నాగ్గుడ జర గలీజ్ అనిపించింది

కనీ ఏం చేస్తం.. దాన్నొక్కదాన్నే పట్కుని ఎన్నేండ్లు లాగుతరే..

మీరంతా మస్తుగా తెలివున్నోల్లే గద..

అసలు గట్ల జరగతందుకు కారణమేందో.. గొంచెం సుక అర్థం చేసుకోరా...

ఏందో ఈ మేధావులకు తెలివి ఎక్కైంది...

ఏం చేస్తం.. టైం దొరికితే తెలంగాణోల్లను తిడ్దాం అని చూసే ఆంధ్ర అన్నలకు మావోల్లే సాయం చేస్తుండ్రు... ఏమన్న అంటే... మేం బీ తెలంగాణోండ్లమే అంటరు...

ఏందో ఏమో జర చూసి... ఆలోచించి మాట్లాడుండ్రి..

బ్లాగులున్నయి కదా... ఇష్టమొచ్చినట్లు రాస్తమంటే ఎట్లనే రామన్నా...

నీ బాధ రాసినవు కరెస్టే...కనీ జర ఓవర్ గ కఠినమైన పదాలు వాడినవే... గదే జర బాధచేసింది.. నీ బ్లాగు నిత్తెం జూస్తం... గిట్ల ఎప్పుడు సూల్లే... రామన్నా..

ఓల్లు ఏమన్న సావుండ్రి...
నా మాట మాత్రం జైహింద్, జై తెలంగాణsree n sreehttps://www.blogger.com/profile/10283840434369873773noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22928987533683626802011-03-13T16:02:07.929+05:302011-03-13T16:02:07.929+05:30రామూ గారు..మీరు మీ బ్లాగ్ లో పెట్టకముందే..నేను ఈ ప...రామూ గారు..మీరు మీ బ్లాగ్ లో పెట్టకముందే..నేను ఈ పోస్టు చదివి..నా ఫేస్ బుక్ లో లింక్ పెట్టుకున్నాను...విగ్రహాల విధ్వంసం జరిగిన తర్వాత...చాలా మంది తెలంగాణ మిత్రులు స్పందించిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. ఇంచుమించు అందరూ ఇలాగే స్పందిస్తారనుకున్నారు. కానీ...ఆంధ్రజ్యోతిలో కృష్ణమూర్తి గారి ఆవేదన చూశాక..ప్రాంతాలకతీతంగా...వాస్తవిక దృక్పధంలో ఆలోచించే వారు కూడా ఉన్నారనిపించింది. ఆయన విశ్లేషణ నాకు చాలా బాగా నచ్చింది.PHANIhttps://www.blogger.com/profile/09404018500456538223noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-82157274924504797872011-03-13T14:55:07.548+05:302011-03-13T14:55:07.548+05:30హైదరాబాద్ నీ తాతల తండ్రులది కాదు.. నైజాం నవాబుది.....హైదరాబాద్ నీ తాతల తండ్రులది కాదు.. నైజాం నవాబుది.. ఆ లెక్కన మీరు కూడా వలస వాదులే.. దురాక్రమణ దారులేvoletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62014591430325376882011-03-13T09:44:15.019+05:302011-03-13T09:44:15.019+05:30సీమంధ్ర యువ నేత ఒక్క రోజు అని 7 రోజులు ఇందిరా పార్...సీమంధ్ర యువ నేత ఒక్క రోజు అని 7 రోజులు ఇందిరా పార్క్ వద్ద నిరహర్ దీక్ష చేయచ్చు , కానీ తెలంగాణా బిడ్డలకు మాత్రం మా తాతల, తండ్రుల నగరం లో సమావేశం జర్పుకోలేము ...ఎందుకని ???Raj Karsewakhttps://www.blogger.com/profile/06084056846640195201noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-49813250990037530862011-03-13T00:27:06.000+05:302011-03-13T00:27:06.000+05:30krishna murthy wrote only half of his essay in te...krishna murthy wrote only half of his essay in telangana dialect .hope he is not speaking half truth.
attributing certain feelings to the people just because they are peeping out of buss window is absurd.even though i didnt like the demolition of statues ,i hardly came across a person from telangana who is very sad about the incident.leaders are condemning the incident only for the sake of formality.we have to accept the facts as they are.unwanted romanticism will not take us anywhere.a deep sense of perceived discrimination is there in the minds of telangana people.we may make very loud statements about annamayya ,sri sri and other demolished statues.but it is a fact that all those great personalities were tactfully used by andhra people to establish their supremacy.because of no fault of theirs these great personalities became icons of domination.to make the situation normal the domination of one region over another region should end.but if some people think that we will use cerain great personalities to establish our domination and when those great personalities become victims of our faults ,we will again try to exploit the situation to continue our domination ,what can any one do ?udayahttps://www.blogger.com/profile/08640804645966261382noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-25546974557259066262011-03-12T23:39:25.387+05:302011-03-12T23:39:25.387+05:30దారి తప్పింది నువ్వు... నీ బుధ్ధి... తెలంగాణ లో ప...దారి తప్పింది నువ్వు... నీ బుధ్ధి... తెలంగాణ లో పుట్టిన ద్రోహివి...
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కలగని బాధ ఇప్పుడే ఎందుకు కలుగుతుంది...
నీ మహనీయుల విగ్రహాలు నేను రేపే పెట్టిస్త. పొయిన నా తమ్ముల్లు, అన్నల, అక్కలు, చెల్లెల్ల ప్రాణాలు తెచ్చిస్తవా.. పోయినోల్లలో నీ వాల్లు ఒక్కరున్న ఆ బాధెంటో నీకు తెలిసేది. నువ్వు మీ రాధా క్రిష్ణ గౌతమ బుధ్ధుడు, యేసు క్రీస్తులగా నీతి సూత్రాలు బోధిస్తున్నరు.
అవే కాదు మల్లీ కూలుస్తం... అయినా నీ బాపన బుధ్ధి చూపిచ్చుకున్నవ్. కొన్నేల్లుగా ధ్వంసమవుతున్న తెలంగాణా సంస్క్రుతి నీకు కనపడ లేదా.. తెలంగాణా లో ఎన్నో పోరాటాలు జరిగాయి వాల్ల విగ్రహాలు టాంక్ బండ్ పై ఎందుకు లేవు...
ఉద్యమంలో పాల్గొనక పొతె పాల్గొనక పోతివి ... ఇలాంటి పిచ్చి రాతలు రాయడం మానుకో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-34416926221076535972011-03-12T22:16:02.935+05:302011-03-12T22:16:02.935+05:30ఈ బ్లాగుల్లో రాసేవారు, స్పందించేవారు కూడా ఎక్కువగా...ఈ బ్లాగుల్లో రాసేవారు, స్పందించేవారు కూడా ఎక్కువగా సీమంధ్ర ఆధిపత్య భావజాలం, అహంకారంతోనే ఉంటున్నారు. విగ్రహ విధ్వంసం గురించి ప్రతిస్పందనల్లోనూ అదే తీరు. లింకులు వెదికి చూస్తుంటే ఆ సంగతి స్పష్టమవుతోంది. నేను సుమారు ఇరవైకి పైగా బ్లాగులు చుస్తే మూడు మాత్రమె కొద్ది తేడాతో ఉన్నాయి. ఆ ముగ్గురు బహుశ సెంటిమెంటల్ ఫీలింగుతో అమాయకంగా ఆవేదన పంచుకున్నారేమో అనిపించింది. మిగత శక్తులన్నీ రగడ, కావరం బాపతే. నిజానికి ఈ తెలంగాణా ఉద్యమం తొంభై శాతానికి పైగా సీమంధ్ర ప్రజలకు వ్యతిరేకమూ కాదు, ఇబ్బందీ కాదు. కొందరు సంపన్న దోపిదీదారులతోనే చిక్కంతా. కానీ ఈ బ్లాగర్స్ సంగతేందో? సాహిత్య పరిజ్ఞానం, సామాజిక అవగాహన ఉన్నవారేమో అనుకుంటే రాతలు చూస్తుంటే రోత రోత. తెలియని అమాయకత్వం, పూర్వ భావనల అజ్ఞానం అనుకుందామా, ఆధిపత్య అహంభావమేనా? వాస్తవం తెలియనట్టు నటన, వక్రీకరణలు. ఒక ప్రాణం విలువ గురించి, దాని ప్రభావం గురించి ఏమాత్రం చలించని, స్పందించని సీమంధ్ర మీడియా లెక్కనే ఈ రాతగాల్లు తయారయ్యార? కపటం, వంచన, నటన, ఔక్యం, జాణతనం మేళవించిన మూర్తీభవించిన శక్తులనే తెలంగాణా ప్రజలు పారదోలాలనుకున్తున్నారు. అది కులమైనా, ప్రాంతమైనా అంతే. అహంభావం పనికిరాదు. వాస్తవ అవగాహన ఉన్నవారైతే రంగనాయకమ్మ, కత్తి పద్మారావు వైఖరిని అనుసరిస్తారు. విగ్రహాలు కూలిపోతే అంత ఆవేదనా? కడుపులు కాలిపోతుంటే, మనసులు రగిలిపోతుంటే మీకేం తెలుసు, అంతా మేమే నేర్పించామని ఈసడింపు మాటలంటుంటే, రేచాగోడుతుంటే ఎంతకాలమని సహించేది? విగ్రహ రోదకుల్లారా, మీకు మనసు, మానవత్వముంటే ఆరొందల ప్రాణాలు బలిగొన్న మీ సీమంధ్ర అహంభావాన్ని తగలేయ్యండి. ఓ బ్లోగేర్ రాతలు చూస్తె... పోరాడే దమ్ము లేక పిరికి వాళ్ళలా ఆత్మహత్య చేసుకున్న.. ఇదీ స్పందన. ఎదుటివాళ్ళని చంపోద్దని భావించి తీవ్రమైన నిరసనతో వ్యక్తపరిచిన మా అమాయక తెలంగాణా ప్రజల బాధను ఎకసేక్కం చేయడమే కదా. నిజమే.. పోరాడే దమ్ము ఏమిటో మీలాంటి వాళ్లకు తెలియచెప్పాల్సిన పరిస్థితి తప్పేట్టు లేదు.Unknownhttps://www.blogger.com/profile/17361398611766256668noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85939340461201742012011-03-12T22:05:58.798+05:302011-03-12T22:05:58.798+05:30కృష్ణ మూర్తి గారు వ్రాసిన ప్రతి వాక్యం ఆలోచింపదగిన...కృష్ణ మూర్తి గారు వ్రాసిన ప్రతి వాక్యం ఆలోచింపదగినట్లుగా వుంది. ఇటువంటి గొంతు వినబడటం ఈమధ్యకాలంలో యిదేనేమో!

ఆలోచించవలసినవారు ఆలోచిస్తారా లేదా అని మనం ఆలోచించాలిప్పుడు.పండుhttps://www.blogger.com/profile/01532202059175587834noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-82726113117763170272011-03-12T21:28:51.692+05:302011-03-12T21:28:51.692+05:30Kudos to Krishna murthy garu for bringing out the ...Kudos to Krishna murthy garu for bringing out the inner and underground feelings of every Telugu Telangana citizen irrespective of sentiment of seperatism.Infact the language,the poisonous and hatred speeches and sentences of KCR since the begining of the agitation have definetely encouraged the extremist elements to damage the statues of historical and eminent Telugu personalities.It is time now for KCR to mind his tongue with good culture of Telangana so that the tankbund incidents of damaging the statues will not be repeated.One can win the heart through love,goodwill,mutual understanding only but not through violence of any nature.I was one of the active membner of Telangana Oraja Samithi under the leadership of late Chenna Reddy but we never resorted to such things of hatred of the present TRS and JAC.Let us hope JAC TRS leaders will realise the importance of universal brotherhood,human values of sathya,dharma,.shanthi,prema and ahimsa to reach the goal of seperate state.

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-26960933667912755902011-03-12T20:13:09.688+05:302011-03-12T20:13:09.688+05:30idi ma 4 kotla telangana prajala avedana ..
Nija...idi ma 4 kotla telangana prajala avedana ..

Nijamga repu telangana vacchaka e rajakeeya avineethi agutunda ani okkalina cheppagalra ..

kani krishanmurthy garu cheppinattu idi ma avedana kuda ,ma sati telugu sodarulara ma badanu artham chesukondi . ...Unknownhttps://www.blogger.com/profile/05323710326983516511noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-20187875103703007352011-03-12T19:44:49.518+05:302011-03-12T19:44:49.518+05:30You have expressed the agony of "settlers&quo...You have expressed the agony of "settlers" in Hyderabad.. Agree with you 100%Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-63260759180048659202011-03-12T19:43:54.542+05:302011-03-12T19:43:54.542+05:30Article Chala chettaga unna Opikaga chadvina, On m...Article Chala chettaga unna Opikaga chadvina, On march 10th 1 lakh of your Telugu brothers were Arrested for no reason except the reason that they belong to Telangana, Not even One Telugu newspaper reported it but enadu devoted 3 full pages for statues including the Front page.

But Your Andhra tentacles doesnt extend to International Media so the front page in BBC website reported that 1 lakh were arrested , It didnt even mention about statues it thought "rightly" that was an Insignificant event compared to the 50,000(for andhra media its 20,000) gathered Under the Million March banner.

I was there when at Tankbund when the statues were thrown in to Hussein Sagar, i thought of Helping them to Lift statues but No help was needed, the statues were Hollow so Light , each statue took less than 3 minutes to Destroy.

In One hour we Destroyed some of the Greatest icons of Andhra Colonialism , it was the Proudest moment of My life as a Telanganite.
It felt like Toppling the Statues of lenin and stalin during the fall of coomunism in Eastern europe , it felt like toppling of Saddam Husseins statues in Bhagdad.

Andhras could have Retaliated by Destroying the statues of Telangana people, But they Really cant because they Dont even have One statue of a Telangana person.

When European colonial powers established colonies in Africa and Egypt the first thing they Did was to Build the statues of their own Cultural heroes and made the Locals worship them, Andhras did the same its Pure Colonialism.

There was a Statue of a Muslim Poet but the BJP activist on Tankbund didnt even Touch it, the people on Tankbund did not Go Berserk or Mad as your andhra Media reported.Unknownhttps://www.blogger.com/profile/03726827339448339940noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62976706556278062612011-03-12T19:31:37.189+05:302011-03-12T19:31:37.189+05:30Very well written with all our "గుండెచప్పుడు&...Very well written with all our "గుండెచప్పుడు".
థాంక్స్ ఫర్ పోస్టింగ్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28693596633484931712011-03-12T19:16:48.498+05:302011-03-12T19:16:48.498+05:30నేను కూడా పొద్దున్నేఈ వ్యాసం చదివి డౌన్లోడ్ చేసు...నేను కూడా పొద్దున్నేఈ వ్యాసం చదివి డౌన్లోడ్ చేసుకొని దాచుకున్నా.. వ్రాసిన తిగుళ్ళ కృష్ణమూర్తికి, దాన్ని బ్లాగ్లోకానికి పరిచయం చేసిన మీకు అభినందనలు.
మూర్తిగారు సూచించిన మార్గం అనుసరణీయంనండూరి వెంకట సుబ్బారావుhttps://www.blogger.com/profile/13215078396085828034noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-90480216603400443362011-03-12T19:14:57.630+05:302011-03-12T19:14:57.630+05:30చాలా చక్కగా చెప్పారు.చాలా చక్కగా చెప్పారు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-34864784917589670512011-03-12T19:04:29.539+05:302011-03-12T19:04:29.539+05:30రామూగారూ, ఈ వ్యాసాన్ని ఇక్కడ పున:ప్రచురించినందుకు ...రామూగారూ, ఈ వ్యాసాన్ని ఇక్కడ పున:ప్రచురించినందుకు ధన్యవాదాలు. మీ ముందస్తు అనుమతి లేకుండా నా బ్లాగులో ఈ వ్యాసానికి లింకు ఇచ్చినందుకు క్షంతవ్యుణ్ణి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-16151975297325910252011-03-12T18:43:04.869+05:302011-03-12T18:43:04.869+05:30Bravo! Good one!
Very thought provocative!Bravo! Good one!

Very thought provocative!Anonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-35926034455080109632011-03-12T17:13:44.087+05:302011-03-12T17:13:44.087+05:30మీరు ఇక్కడ చెప్పిన ప్రతి అక్షరం ఒక సత్యం. మనమంత మొ...మీరు ఇక్కడ చెప్పిన ప్రతి అక్షరం ఒక సత్యం. మనమంత మొదట తెలుగువాళ్ళం తరువాతె మన ప్రాంతాలకు చెందినవాళ్ళము అనెది తెలుసుకుంటే అంతకంటె కావలిసింది ఇంకెముంది. తెలంగాణ రావడం అనెది రాజకీయనాయకులకు చెందింది కాని ప్రజలను పావుల్లాగా వాడుకుంటున్నారు. మన తెలుగుజాతికి నిలువెత్తు నిదర్సనమయిన మహామహుల విగ్రహాలను పగలగొట్టినారని తెలిసి ఎంతొ కుమిలిపొయినాను. తెలంగాణ వాళ్ళకు తెలుగు జాతి మీద అభిమానం చచ్చిపొయిందని అనుకున్నాను. కాని మీ అభిప్రాయం చదివాక మనసు కుదుటపడింది. తెలుగువాడిగా సాటి తెలుగువాడికి నా ధన్యవాదాలు.ranga rajahttps://www.blogger.com/profile/17584452525756263412noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-6962224380110691672011-03-12T15:53:14.975+05:302011-03-12T15:53:14.975+05:30ఏపీ మీడియా కబుర్లు బ్లాగును చూస్తున్నవారిలో నేను ఒ...ఏపీ మీడియా కబుర్లు బ్లాగును చూస్తున్నవారిలో నేను ఒకడిని.
బ్లాగు తీరుపై నేను తీర్పు చెప్పదలచుకోలేదు కాని నా ఫీలింగ్ బ్రీఫుగా పంచుకుంటాను.
మెజారిటీ బ్లాగులలో ఎవరికీ నచ్చింది వారు రాసుకోవదమేగానీ పరిణతి, నిష్పాక్షికత, సమగ్ర విశ్లేషణ కరవే.
ఇందుకు ఈ బ్లాగూ మినహాయింపు కాదనిపిస్తోంది. నచ్చకుంటే వదిలేసేవాడిని కాని మీడియాకు సంబంధించిన బ్లాగ్ కాబట్టి ఈ స్పందన.
మీడియా పోకడల గురించి ఇందులో అప్పుడప్పుడు మంచి వ్యాఖ్యలే వస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో మౌనం , నో కామెంట్.

తాజాగా మార్చి పదో తేదిన నిర్వహించిన తెలంగాణా మిలియన్ మార్చ్ గురించి ఈ బ్లాగులో సరైన విశ్లేషణ రావాల్సింది.
జరిగిందేమిటి, పత్రికలూ ఎలా రాశాయి?
తెలంగాణా ఆకాంక్ష, ఇన్నేళ్ళ ఉద్యమం తీరు, అణచివేత.. తాజాగా మార్చ్ పరిణామాలు.. అన్నింటి గురించి పలు కోణాల్లో విశ్లేశిస్తే బాగుండేది.
కాని అదేమీ రాలేదు. పైగా విగ్రహ విధ్వంసం గురించి మరో దృష్టితో వ్యాఖ్యలు.. ఇది సరి కాదు.
వీలయితే మరో వ్యాఖ్య రాస్తానుగాని, మార్చ్ గురించి స్పందనలను మరో బ్లాగ్... లాహిరి బ్లాగ్ స్పాట్ డాట్ కాం లో నుంచి తీసుకుని ఈ బ్లాగ్‌లో వేస్తె బాగుంటుంది. పాజిటివ్‌గా స్పందించాలని కోరుకుంటూ ...
వెంకట్Unknownhttps://www.blogger.com/profile/17361398611766256668noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-82856636943466649422011-03-12T15:27:55.714+05:302011-03-12T15:27:55.714+05:30ప్రాంతాలకతీతంగా ఇక్కడ ప్రతివాడూ ముందు తెలుగువాడు ఆ...ప్రాంతాలకతీతంగా ఇక్కడ ప్రతివాడూ ముందు తెలుగువాడు ఆ తరవాతే ఏదైనా అని చెప్పిన కృష్ణ మూర్తి గారి సంస్కారానికి వినయంగా నమస్కరిస్తున్నా.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8825820938690891032011-03-12T15:02:45.400+05:302011-03-12T15:02:45.400+05:30Empathy అనే మాటకు నిర్వచనం ఇదే! సాటితెలుగు సోదరుల ...Empathy అనే మాటకు నిర్వచనం ఇదే! సాటితెలుగు సోదరుల వేదనను అర్థం చేసుకుని గొంతు విప్పిన తెలంగాణా సోదరుడి స్వరం ఇది. కృష్ణమూర్తిగారి ప్రతి వాక్యమూ ఆలోచనలో పడేసేలాగానే ఉంది....ప్రతి ఒక్కరినీ!

టోపీలు తీసి సగౌరవంగా తలవంచి అభివాదాలుసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-90531115244040402862011-03-12T14:55:14.083+05:302011-03-12T14:55:14.083+05:30This is the core essence of the VOICE of Telangana...This is the core essence of the VOICE of Telangana.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.com