tag:blogger.com,1999:blog-6892103454419978380.post9014704568296633319..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఇదేమి జర్నలిజం....రామోజీ గారూ...Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-62849878868047709122009-11-19T17:25:31.973+05:302009-11-19T17:25:31.973+05:30please read
http://ammaodi.blogspot.com
it will...please read

http://ammaodi.blogspot.com

it will revel the secret of EENADU and sakshiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72566111224802518172009-11-16T20:30:49.763+05:302009-11-16T20:30:49.763+05:30ఇవ్వాల్టి ఈనాడు లొ సాక్షి కి, ఆర్ ఆర్ గ్లోబల్; రెం...ఇవ్వాల్టి ఈనాడు లొ సాక్షి కి, ఆర్ ఆర్ గ్లోబల్; రెండు ఒకే అడ్రస్ అని రాసారు. తీరా చూస్తే, ఆ రెండు వేరు వేరు ఫ్లాట్ నెంబరు వున్నాయి. రాము గారు, మీ కామెంట్ ప్లీస్!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-70865552931806549122009-11-16T13:54:45.115+05:302009-11-16T13:54:45.115+05:30ఈనాడు పేపర్ ఒక మేడిపండు లాంటి పేపర్ .నక్క ఆకాశం కథ...ఈనాడు పేపర్ ఒక మేడిపండు లాంటి పేపర్ .నక్క ఆకాశం కథ లాగ ,అంతా ఐపోయింది ,అంతా అవినీతి ,అందరూ దొంగలే ,లాంటి అర్థం వచ్చే విధంగా వ్రాస్తుంది .సరిన పోటీ ఉంటేనే అసలు రంగు బయట పడేది .ఇప్పుడదే జరుగుతుంది .ఎన్టీయార్ సంగతి ఒక్కటి చాలు .ప్రజలు తెలుసుకున్నా చదవడానికి కంటికి ఇంపుగా ఉంది కాబట్టి చదివారు ,తప్ప సూపర్ పేపర్ మాత్రం కాదు .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-23660588880398969352009-11-16T01:25:47.276+05:302009-11-16T01:25:47.276+05:30Mr Praveen sarma garu... meeku vaartha paper tappa...Mr Praveen sarma garu... meeku vaartha paper tappa inkokati kanabatam ledemo....tappulu vedukutu pote anni paperlalo untai...okka sakshi(colors paper/nomatter) tappa...migita major circulation paperlu paravaledu. eenadu gurinchi...meeru oka news ni pattukoni manchi paper kadu anadam entavaraku samanjasam!!?? ippatiki eenadu ee mana rashtam lo largest circulated paper! intamandi opinion tappa!!?? leka...........??????umashankarhttp://telugublog.techiesteps.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-26655730144860697062009-11-15T19:24:41.926+05:302009-11-15T19:24:41.926+05:30వార్త పేపర్ లో వరల్డ్ బ్యాంక్ కీ, గ్లోబలైజేషన్ కీ ...వార్త పేపర్ లో వరల్డ్ బ్యాంక్ కీ, గ్లోబలైజేషన్ కీ వ్యతిరేకంగా కొన్ని వ్యాసాలు వచ్చాయి. ఈనాడులో అవి కూడా రాలేదు. రాజకీయ వార్తల విషయంలో వార్త పేపరే నాకు మెరుగు అనిపించింది. నేను ఎక్కువగా చదివేవి రాజకీయ వార్తలే. అందుకే నేను వార్త పేపర్ తెప్పిస్తుంటాను.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-70532935914785353292009-11-15T18:18:53.184+05:302009-11-15T18:18:53.184+05:30rajakeeya news gurinchi matladithe anni abaddala p...rajakeeya news gurinchi matladithe anni abaddala puttale. ea paper rajakeeyamga correct ga rasindo cheppagalara. vartha eenadu sakshi anni oke category. vere news ayithe eenadu chala better.Vinodhttps://www.blogger.com/profile/00227522852626285967noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28457420814393888102009-11-15T16:06:05.529+05:302009-11-15T16:06:05.529+05:30నా దృష్టిలో ఈనాడు ఒక పచ్చి అబద్దాలకోరు పేపర్. చంద్...నా దృష్టిలో ఈనాడు ఒక పచ్చి అబద్దాలకోరు పేపర్. చంద్రబాబు నాయుడు టైమ్ లో మూత పడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి ఈనాడులో ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. వార్త పేపర్ మాత్రం ఆ పరిశ్రమల గురించి వివరంగా వ్రాసింది. సాక్షి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ అనుకూల వార్తలే ఫ్రంట్ పేజ్ లో ఎక్కువగా వ్రాసేది. రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత సాక్షిలో ప్రభుత్వ అనుకూల వార్తలు తగ్గాయి. సాక్షి పేపర్ ని రాజశేఖర రెడ్డే తన కొడుకు చేత తన పర్సనల్ పర్పోస్ కోసం పెట్టించాడు. ఇప్పుడు అతను చనిపోయిన తరువాత ఆ పేపర్ లో అతన్ని పొగడడానికి కొత్త మేటర్ ఏమి వస్తుంది? అందుకే సాక్షి పేపర్ ప్రజా సమస్యలు గురించి ఎక్కువగా వ్రాయడం మొదలు పెట్టింది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28423922610872015912009-11-15T15:22:03.139+05:302009-11-15T15:22:03.139+05:30కేవలం రాజకీయ వార్తలని బేస్ చేసుకుని"ఈనాడు&quo...కేవలం రాజకీయ వార్తలని బేస్ చేసుకుని"ఈనాడు" పత్రికని అనలేము.. అనకూడదు.
అయిదారు సంవత్సరలకు ముందువరకు అది చాల గొప్ప తెలుగు పత్రిక. కాని కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడున్న విధంగా మారి ఉందవచ్చు. అంత మాత్రాన అది అనడం సరికాదు. చాల స్థాయి, అనుభవం, సర్క్యులేషన్ గల పత్రిక అని మర్చిపోకూడదు..

మా కాలేజి లో అన్ని పత్రికలు ఒక కాపీ ఉంటే, ఈనాడు మాత్రం రెండు కాపీలు ఉండేది.. అయినా అది లంచ్ టైం లో దొరకడం కస్టం.. :)

నామటుకు నాకు స్పోర్ట్స్ న్యూస్ ఈనాడులో చదివితేగాని తృప్తి ఉండదు. అలాగే ఎడ్యుకేషన్ మొదలైనవి కూడా..సరైనది నమ్మదగినది ఉంటుంది. రొచ్చు రాజాకీయాలని పక్కన పెడితే - చాల విషయాల్లో ఈనాడుకి, మిగిలిన పత్రికలకి స్పస్టమైన తేడా తెలుస్తుంది. అన్ని పత్రికలు విజ్ఙ్నానాన్నే అందించినా, ఈనాడు లొ చదివినవే ఎక్కువగా హత్తుకున్నయి. గుర్తున్నాయి.సుదర్శన్ బాబుhttps://www.blogger.com/profile/01658975288938534692noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-63779900470947356952009-11-15T10:47:56.753+05:302009-11-15T10:47:56.753+05:30eenadu is worse but sakshi are worst.eenadu is worse but sakshi are worst.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-81053100497010365742009-11-15T08:58:07.845+05:302009-11-15T08:58:07.845+05:30నేను "వార్త" పేపర్ చదువుతుంటాను. వార్త ఫ...నేను "వార్త" పేపర్ చదువుతుంటాను. వార్త ఫ్రంట్ పేజ్ లో వచ్చే వార్తలు ఈనాడు ఫ్రంట్ పేజిలో రావు. ఈనాడు ఫ్రంట్ పేజిలో వచ్చే వార్తలు వార్త ఫ్రంట్ పేజిలో రావు. ఈనాడు వాళ్ళు లోకల్ న్యూస్ ఎక్కువగా వ్రాయడం వల్ల జిల్లాలలో వాళ్ళ సర్క్యులేషన్ పెరిగింది. నిజానికి ఈనాడు నెం.1 అబద్దాలకోరు పేపర్. సాక్షి పేపర్ వచ్చిన తరువాత వార్త దిన పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు కూడా నేను నమ్మేది వార్త పేపర్ నే.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com