tag:blogger.com,1999:blog-6892103454419978380.post923594558239116070..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఈ 'నగ్నా'మృతం--ఒట్టి బరితెగింపు, ఓ విషప్రాయంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-5660178647979643232010-01-18T12:35:23.489+05:302010-01-18T12:35:23.489+05:30peruke ee mahila sangalu vallu nijanga kanuka por...peruke ee mahila sangalu vallu nijanga kanuka poraditee ilantive chanels lo kanpadavu variki tvllo kanapadatame kavali anduke tvllo emi vacchina pattinchukoruAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-23625759026979060942010-01-04T23:33:15.732+05:302010-01-04T23:33:15.732+05:30tv 5 vadu chintamani ani kotta program start chesa...tv 5 vadu chintamani ani kotta program start chesadu.

peddalaku matrame ani rasthunnadu.

program at 11:30--tv 5
take ur hesitation on this alos ramu garu.

thse sick and tired xxxx no words to scold themAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18807371362707035222010-01-04T18:28:54.107+05:302010-01-04T18:28:54.107+05:30వాళ్లకి సిగ్గేక్కడిది ప్రకటనల కోసరం పక్కలేసే ...వాళ్లకి సిగ్గేక్కడిది ప్రకటనల కోసరం పక్కలేసే వారికి..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-11608965349411569322010-01-04T14:20:19.508+05:302010-01-04T14:20:19.508+05:30@ప్రవీణ్! నిజమే.
@సుజాత గా
@మైత్రేయి గారన్నట్లుగా...@ప్రవీణ్! నిజమే.
@సుజాత గా
@మైత్రేయి గారన్నట్లుగా అసలు మన బ్లాగుల్లో జరుగుతున్న ఈ తతంగం టీవీ వాళ్ళకు తెలుస్తుందంటారా? తెలిసినా దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ప్రవర్తిస్తున్నారంటారా?Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71635810260773427322010-01-04T11:56:15.300+05:302010-01-04T11:56:15.300+05:30రాజకీయాల్లో రామోజీకి ఎంత లింకులు చెడ్డ పేరు ఉన్నా ...రాజకీయాల్లో రామోజీకి ఎంత లింకులు చెడ్డ పేరు ఉన్నా ఆయన టీవీ కాని పేపరు కాని ఈ విషయం లో దిగజారుడు గా ఉండదు.
జ్యోతి పేపరు కూడా బూతు బొమ్మలకు ప్రసిద్ది ఇక వారు తివారి గారి స్టొరీ వల్లే మేమూ టీవీ పెట్టాం అని జనాలకు తెలిపారంటే వాళ్ళ నుంచి అంతమాత్రం ఊహించవచ్చు.
ప్రకాష్ గారు మన దేశాన్ని అన్ని విధాలుగా అమెరికా చేద్దామని సత్ సకల్పం కలవాడు .. ఆయన్ను ప్రత్యేకం గా చెప్పేదేముంది.
వీళ్ళను ఇలా బ్లాగ్లు లలో తిట్టి మార్చగలమను కోవటం మన పిచ్చి తనం. టీవీ లకు సెన్సారు ఉండాలి. ఒక సారి ఇలాంటి వి ప్రసారం చేసిన వాళ్ళను 'A " చానెల్ గా declare చెయ్యాలి. ఈ చానెల్ పిల్లలకు చూపించకండి అని టీవీ పేరు గుర్తు కిందఎల్లప్పుడూ రాయాలి.మైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-51484401232581651742010-01-04T10:45:41.396+05:302010-01-04T10:45:41.396+05:30వార్తస్రవంతులు ఉరఫ్ బూతుస్రవంతులువార్తస్రవంతులు ఉరఫ్ బూతుస్రవంతులుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-49020647688349613072010-01-04T09:12:51.104+05:302010-01-04T09:12:51.104+05:30నిస్సిగ్గుగా ఆ కార్యక్రమానికి వారు పెట్టిన "న...నిస్సిగ్గుగా ఆ కార్యక్రమానికి వారు పెట్టిన "నగ్నామృతం " పేరు చూసి నిస్సహాయతతో దుఃఖం వచ్చినంత పనైంది!

"నేను సైతం తెలుగువాడి నాశనానికి...."...ఎంతో నిజం! తెలుగుజాతి నైతికంగా నాశనమైపోవడానికి కంకణం కట్టుకున్నాయి ఈ న్యూస్ ఛానెల్స్ అన్నీ!

ఏం చేస్తే ఈ పీడా విరగడవుతుందో మరి!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-61702765435793971912010-01-04T07:29:30.580+05:302010-01-04T07:29:30.580+05:30ఈ బూతు ప్రకాష్ ని తీసేసిన అండర్ వేర్ తో కొట్టాలి ....ఈ బూతు ప్రకాష్ ని తీసేసిన అండర్ వేర్ తో కొట్టాలి ..kareemnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-27173676490222370492010-01-04T06:34:44.814+05:302010-01-04T06:34:44.814+05:30జీ తెలుగు చానెల్ లో ఆట కార్యక్రమంలో ఆరేళ్ళ వయసున్న...జీ తెలుగు చానెల్ లో ఆట కార్యక్రమంలో ఆరేళ్ళ వయసున్న పసిపాపల చేత డబల్ మీనింగ్ పాటలకి డాన్సులు చెయ్యిస్తున్నారు. ఈ ఫామిలీ చానెల్స్ న్యూస్ చానెల్స్ కంటే గొప్పవా? చైల్డ్ న్యూడ్ డాన్సెస్ కంటే అడల్ట్ న్యూడ్ సీన్స్ నయం. అడల్ట్ న్యూడ్ సీన్స్ చూసి పెద్దలు చెడిపోతే చైల్డ్ న్యూడ్ డాన్సెస్ చూసి పిల్లలు కూడా చెడిపోతారు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-11939610866163506912010-01-04T04:29:02.450+05:302010-01-04T04:29:02.450+05:30కులం పేరడిగితే చెప్పుతో కొట్టండి అంటూ నీతులు చెప్త...కులం పేరడిగితే చెప్పుతో కొట్టండి అంటూ నీతులు చెప్తూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్నామంటూ ఫోజులిస్తూ ఇలా బూతును విచ్చలవిడిగా చూపిస్తున్న వీళ్ళను ఏమిటితో కొట్టాలో మరి?చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8093632749115844982010-01-04T02:48:29.735+05:302010-01-04T02:48:29.735+05:30నిజమేనండి గత వారం రోజుల నుండి ప్రతి ఛానల్ ఏదో ఒక వ...నిజమేనండి గత వారం రోజుల నుండి ప్రతి ఛానల్ ఏదో ఒక విదంగా నీలి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తున్నాయ్నిజంhttps://www.blogger.com/profile/17053012669639492105noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5717825621387766652010-01-03T23:37:43.613+05:302010-01-03T23:37:43.613+05:30A B C D E to Z pearu yeadayiteaneam?
prakaash, na...A B C D E to Z pearu yeadayiteaneam?
prakaash, naren, raamoji, raadha
okkokkadu oka mahaa donga
cheppeadamtaa abadham
chuopimcheadantaa asleelam
sreeranga neetulu chebutaaru
dommara gudesallo dooratam
telugu TV chanals yajamanula neecha nikrusta teeruku mahaa vudaaharana.VENKATA SUBA RAO KAVURIhttps://www.blogger.com/profile/05570951792041431799noreply@blogger.com