tag:blogger.com,1999:blog-6892103454419978380.comments2024-02-12T00:12:13.405+05:30....తెలుగు మీడియా కబుర్లు....Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger6810125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-37929204296028636212024-02-12T00:12:13.405+05:302024-02-12T00:12:13.405+05:30ఇకిలించడం అని ఏ సందర్భం లో వాడతారో సీనియర్ పాత్రిక...ఇకిలించడం అని ఏ సందర్భం లో వాడతారో సీనియర్ పాత్రికేయులు మీకు తెలిసి ఉండాలి.

23 ఏళ్ల పిల్లవాడు ?🤔

శ్రద్ధ గా గడ్డం చేసి ? 🤔 మరి ఫోటోలో గడ్డం తో ఉన్నది ఎవరు ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-76561938414502244162024-02-11T22:11:58.337+05:302024-02-11T22:11:58.337+05:30తెలుగు మీడియా కబుర్లలో "మీడియా" ఎగిరిపోయ...తెలుగు మీడియా కబుర్లలో "మీడియా" ఎగిరిపోయినట్లున్నది. ఇదే మాట అప్పట్లో ఎవరో అంటే మీరు తెగ బూతులు తిట్టినట్లు గుర్తు. ఇప్పుడు నన్ను బూతులతో తగులుకుంటారో ఏమో?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22538604417534894042023-06-15T03:33:50.432+05:302023-06-15T03:33:50.432+05:30PAWAN C.M -BIG JOKE SIR
PAWAN C.M -BIG JOKE SIR
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62395574394339286352022-10-29T18:03:26.397+05:302022-10-29T18:03:26.397+05:30Don't overestimate IAS officers. That's ju...Don't overestimate IAS officers. That's just like any other examination with some optional papers and General studies and they are also cunning enough to ditch public for the sake of their selfish ends, even in a shrewd manner. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-53091563381297368342022-10-24T18:33:37.456+05:302022-10-24T18:33:37.456+05:30Very boring! You better to stop this immediately!Very boring! You better to stop this immediately!Shttps://www.blogger.com/profile/01097213479101372334noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-39932926255999488112022-10-22T21:35:57.306+05:302022-10-22T21:35:57.306+05:30People recognized shady politics of JP.He is dange...People recognized shady politics of JP.He is dangerous than regular politicians.Why he declared Loksatta will not contest politics earlier and suddenly coming to picture Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-88451571544116877532022-10-01T23:40:19.473+05:302022-10-01T23:40:19.473+05:30International, National and local Media have no cr...International, National and local Media have no credibility. Mostly infested with sickular and leftist anti Hindu mafia. Telugu media has two additional characteristics of casteism and regionalism.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5495879720582950112022-10-01T21:22:34.759+05:302022-10-01T21:22:34.759+05:30నేడు ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా కార్పోరేట్ సంస్...నేడు ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా కార్పోరేట్ సంస్థలు చేతుల్లో ఉన్నాయి. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై సైన్యం తిరుగుబాటు ,గృహ నిర్భందం అని వార్తలు చాలా పత్రికలు ప్రకటించారు. ఇది అవాస్తవం అని తెలిసినా చిన్నగా వార్తగా ప్రకటించారు. ఇటీవల ఏన్డీటివి అదానీ స్వాదీనం అడ్డదారిలో స్వాదీనం చేసుకున్నారు.వామపక్షాలు పత్రికలు, మ్యాగజైన్ లు నిలుపుకోవాలి.దారి దీపం అలాగే నడపాలి.శీనయ్య Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-52909874139537069322022-03-04T06:02:38.842+05:302022-03-04T06:02:38.842+05:301xBet | RTP 96.9% | Bonus up to €1000 | Demo
› 경상남...1xBet | RTP 96.9% | Bonus up to €1000 | Demo
› 경상남도 출장샵 1xbet › 1xbet login 1xbet 1xbet This betting 안동 출장샵 site is intended to 서울특별 출장샵 provide the maximum of your potential profits with the very best possible 양주 출장마사지 market odds of 1xbet.baptistewaagehttps://www.blogger.com/profile/04705333287421917063noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7742692936248118552021-09-15T18:37:27.018+05:302021-09-15T18:37:27.018+05:30One Example - All Progressive and Liberal and Secu...One Example - All Progressive and Liberal and Secular Journalists who are working in all Telugu news papers - except Prajasakti and Visalandhra - who still stick to their values.
What happened to the values of these Journalist Parasites??

Sureshhttps://www.blogger.com/profile/02635795184086651020noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60584955683448269592021-09-15T18:33:08.770+05:302021-09-15T18:33:08.770+05:30Telugu Paatakulaku Sanchalanam ???
Big joke of th...Telugu Paatakulaku Sanchalanam ???
Big joke of this month!

Seems you are living in your imagination - just like Leftist or Religious Fundamentalists.
Now a days no one bothers about this kind of stuff. May be old generation people give a thought!
Now most of the people think about how to earn money.
Sureshhttps://www.blogger.com/profile/02635795184086651020noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65808694315048526372021-09-01T10:40:33.981+05:302021-09-01T10:40:33.981+05:30కార్టూన్స్ వేసేవాళ్లు ఎక్కడైనా దొరుకుతారు. సిట్యువ...కార్టూన్స్ వేసేవాళ్లు ఎక్కడైనా దొరుకుతారు. సిట్యువేషన్ కి తగ్గట్లు పంచ్ వేయడంలో శ్రీధర్ గారు సిద్ధహస్తులు. ఈనాడు కి నా సానుభూతి.నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-59852540902711166632021-08-31T10:40:27.628+05:302021-08-31T10:40:27.628+05:30>>వారికి రిటైర్మెంట్ ఇవ్వటంతో పాటు ఏదైనా గౌర...>>వారికి రిటైర్మెంట్ ఇవ్వటంతో పాటు ఏదైనా గౌరవహోదా ఇచ్చి సత్కారపూర్వకమైన వీడ్కోలు చెప్పటం బాగుంటుంది

ఈనాడునుంచి మరీ అతిగా ఆశిస్తున్నారు. Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-81220403203082650932021-08-31T03:40:41.122+05:302021-08-31T03:40:41.122+05:30I agree with Syamalarao gaaru's recommendation...I agree with Syamalarao gaaru's recommendation. that is the only way we can appreciate the services of a great cartoonist a generation of eenadu readers enjoyed.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19007971376329952021-08-31T00:16:56.228+05:302021-08-31T00:16:56.228+05:30నిజంగా షాకింగ్ వార్త. శ్రీధర్ గారిని రాజనామా చేయనీ...నిజంగా షాకింగ్ వార్త. శ్రీధర్ గారిని రాజనామా చేయనీయటం కన్నా, వారికి రిటైర్మెంట్ ఇవ్వటంతో పాటు ఏదైనా గౌరవహోదా ఇచ్చి సత్కారపూర్వకమైన వీడ్కోలు చెప్పటం బాగుంటుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-83914017684005591412021-07-05T21:05:11.410+05:302021-07-05T21:05:11.410+05:30This comment has been removed by the author.Sureshhttps://www.blogger.com/profile/02635795184086651020noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57453098675741491202021-07-04T08:41:42.899+05:302021-07-04T08:41:42.899+05:30👌👌👌👌buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57182988455816940912021-07-03T21:59:39.976+05:302021-07-03T21:59:39.976+05:30By the way I worked as a Sub editor in Andhrajyoth...By the way I worked as a Sub editor in Andhrajyothy, now working as a Manager in a Software company. Whike working In Andhrajyothy, I realized that 90 % of these Progressive Liberal and Secular journalists are Parasites.Shttps://www.blogger.com/profile/01097213479101372334noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-45758112397736905532021-07-03T21:56:59.492+05:302021-07-03T21:56:59.492+05:30There is nothing ambiguous in the last paragraph, ...There is nothing ambiguous in the last paragraph, it is pretty much straight forward. Eenadu editorial people are making it too difficult to understand.
I do not understand why you did not understand?Shttps://www.blogger.com/profile/01097213479101372334noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18844779353904362012021-07-01T06:51:53.123+05:302021-07-01T06:51:53.123+05:30నేను స్టాఫ్ కాలేజీ లో 39 సంవత్సరాలకు పైబడి పని చేస...నేను స్టాఫ్ కాలేజీ లో 39 సంవత్సరాలకు పైబడి పని చేసి 2013 లో పదవీ విరమణ చేసాను. మూర్తి గారు నాకు స్వయానా బావగారు. వయస్సులో నాకన్నా 10 సంవత్సరాలు చిన్న వారవటంమూలాన చాలా చనువుగా మెలుగుతాం.

మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు రాము గారు.

మీ అనుభవాలు, కష్ట నష్టాలు బాగా చెప్పారు.

మీ చివరి పేరా అర్ధం చేసుకోలేక పోయాను.
అది ఒక చురకేమో అనిపించింది.Anonymoushttps://www.blogger.com/profile/00243506086105313359noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65401143169767678612021-06-28T21:58:56.475+05:302021-06-28T21:58:56.475+05:30చెడామడా వాయించేసి చివరాఖర్లో ఆ లొల్లాయి యేంది భాయ్...చెడామడా వాయించేసి చివరాఖర్లో ఆ లొల్లాయి యేంది భాయ్ :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74723151275224296232021-06-28T21:39:14.618+05:302021-06-28T21:39:14.618+05:30{ఇకపోతే "రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండ...{ఇకపోతే "రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండవు" అంటూనే "ఏది వేస్తే బాగుంటుందని అనిపిస్తే అది వాడుతాడు" అనటం స్వవచోవ్యాఘాతం ఎట్లా వుతుందో కొంచెం విశదీకరిస్తే బాగుంటుంది.} అని అడగటంలో వ్యంగ్యం గానీ దురుద్దేశం గానీ ఏమీ లేదు.

ఆ రెండు వాక్యాలనూ నేను వాడిన ఉద్దేశం ఇది:"పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు." అని రచయిత స్వయాన అలాంటి పదాల్ని ఉదహరించారు. కొన్ని సామాన్యార్ధక పదాల్ని వాడటానికి సమయం సందర్భం ఉంటుంది, ఉండాల్సిందే.అసందర్భమైన పదాల్ని వాడమని నేనూ అనటం లేదు.కానీ, ఒకే సందర్భంలో వాడే సామాన్యార్ధక పదాలలో ప్రతి దానికీ ప్రత్యేకించి ఇక్కడ ఇది మాత్రమే వాడాలి అనే ఉప సందర్భాలూ వాటిలో ఉప విభజనలూ ఉండవు కదా అని మాత్రమే!ఇందులో స్వవచోవ్యాఘాతం ఏముంది?

మీరు అన్నది ఇది:"కొత్తపదాల రాక మంచిదే కాని అది అనవసరమైన సందర్భాల్లో మాత్రం ఆహ్వానించదగినది కాదని నా అభిప్రాయం."

ఇందులోనే ఉంది అసలైన స్వవచో వ్యాఘాతం."కొత్తపదాల రాక మంచిదే" అంటున్నారు, వెంటనే "అనవసరమైన సందర్భాల్లో మాత్రం ఆహ్వానించదగినది కాదని" అంటున్నారు.రచయిత వాడిన "పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు." అనే వాక్యాన్ని బట్టి ఆ పదాలు అన్నీ ఒకే సందర్భానికి వాదదగిన సామాన్యార్ధకాలు అవుతాయి.ఒక పదం సందర్భోచితం అయినపుడు దాని సమానార్ధకాన్ని వాడితే అసందర్భం ఎలా అవుతుంది?

మీరొక అభిప్రాయం చెప్పారు,నేనొక అభిప్రాయం చెప్పాను.పోకదల అనే మాటని మీరు వినలేదు,నిఘంటువులలో లేదు కాబట్టి వాటి వాడకం ఆహ్వానించదగినది కాదని మీరు అన్నారు.నేను విన్నది చెప్పాను.అంతకన్న దుర్మార్గం ఏమీ చెయ్యలేదే!మరి, నాకు స్వవచ్చోవ్యాఘాతం లాంటి పెద్ద నేరమో ఘోరమో దోషమో ఎందుకు అంటగట్టారు?

తిరిగి నేనేదో అపోహ పడినట్టూ మీకు దోషం ఆపాదిస్తున్నట్టూ
ఎందుకు మాట్లాడుతున్నారు మీరు?"ఒకే సందర్భంలో వాడే సామాన్యార్ధక పదాలలో ప్రతి దానికీ ప్రత్యేకించి ఇక్కడ ఇది మాత్రమే వాడాలి అనే ఉప సందర్భాలూ వాటిలో ఉప విభజనలూ ఉండవు" అని నేను చెప్పదల్చుకున్నది కొంచెం అస్పష్టంగా ఉండి అపోహ పడింది మీరు.

పోకదల అనే మాటని మీరు వినకపోవడం చేత అది వాదకూదని అపశబ్దం అనుకుని మీకు తోచిన అభిప్రాయం చెప్పారు.అది ఉన్నదే నేను విన్నానని నేనొక అభిప్రాయం చెప్పాను.అంతకు మించి ఇక్కడ ఏముంది?

మాస్టారూ, మీరంటే నాకు చాలా గౌరవం.రోజుకొక రామకీర్తన , అదీ భావంలోనూ పదాల ఎంపికలోనూ పునరుక్తి లేనివి అన్ని కీర్తనలు రచించడం సామాన్యమైన విషయమా!కాకపోతే ఇతరుల్ని తప్పులు చెయ్యనివ్వకూడదనే ఔదార్యం అప్పుడప్పుడూ పరిధుకు దాటి ఇతరులకి చాదస్తం అనిపిస్తుంది, అంతే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74656081462268068212021-06-28T17:23:20.494+05:302021-06-28T17:23:20.494+05:30నిందార్ధంలో గిగీ లవుతాయని బాలవ్యాకరణంలోనే ఒక సూత్ర...నిందార్ధంలో గిగీ లవుతాయని బాలవ్యాకరణంలోనే ఒక సూత్రం ఉన్నది కదా. నిఘంటుసాహాయం అవసరం లేదు. స్వవచోవ్యాఘాతం అనటానికి కారణం ఒక ప్రక్కన సమయం,సందర్భం ఉండవు అంటూనే ఏది వేస్తే బాగుంటుందని అనిపించటం అనే సందర్భాన్ని ఉటంకిస్తున్నారు కాబట్టి. ఎందుకు తప్పు పడుతున్నారు అని అడుగుతున్నారు కాని నేను తప్పు అనలేదే, రచయిత సృజన యేమో అన్నాను కాని. ఐతే తగిన కారణం లేకుండా సృజించటం అవసరం కాకపోవచ్చును అని అభిప్రాయపడటం నా దోషం అని మీరంట అప్పీలు లేదు. నేనైతే రచయితలు కొత్త పదాల్ని సృష్టించకూడదు అనే సూత్రం ఏదీ ప్రతిపాదించలేదు - మీరు అపోహపడితే నేను చేయగలిగింది లేదు. ఇక నిఘంటువులు శిలలిఖితాలా లాంటివన్నీ వాదనలు - వాటి అవసరం ఇప్పుడే ముంది? నిఘంటువుల్లోనూ సాహిత్యరయోగాల్లోనూ అనిదంపూర్వం అనటం నిఘంటువుల్లో ఉన్నవే వాడాలాన్న వాదాన్ని సూచించవు. ఐనా వాదన వద్దు లెండి ఇంక.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-33770734856821321852021-06-28T17:12:56.592+05:302021-06-28T17:12:56.592+05:30"గింబళి" అనే పదం ఏ నిఘంటువు నుంచి తీసుకు..."గింబళి" అనే పదం ఏ నిఘంటువు నుంచి తీసుకున్నారని తమరు భావిస్తున్నారు?

ఇకపోతే "రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండవు" అంటూనే "ఏది వేస్తే బాగుంటుందని అనిపిస్తే అది వాడుతాడు" అనటం స్వవచోవ్యాఘాతం ఎట్లా వుతుందో కొంచెం విశదీకరిస్తే బాగుంటుంది.

రచయిత తన భావాన్ని వ్యక్తీకరించడానికి అనేకమైన ఆ సందర్భానికి తగినవని తను భావించిన అనేకమైన పదాలలో ఏదో ఒకటి ఎంచుకోవటాన్ని తప్పు పడుతున్నారు మీరు.

"పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు." అని రచయిత స్వయాన అలాంటి పదాల్ని ఉదహరించారు.అన్నిసార్లూ ఒకే పదాన్ని వాడటం దేనికని అనిపించి ఒక్కోసారి ఒక్కో పదాన్ని వాడితే తప్పేముంది,మీరు ఎందుకు తప్పు పడుతున్నారు?

మీ వాదన మొత్తం నిఘంటువులలో ఉన్న పదాల్ని వాడటమే తప్ప రచయితలు కొత్త పదాల్ని సృష్టించకూడదు అనే సూత్రం చుట్టూ తిరుగుతున్నది.నిఘంటువు అనేది అప్పటికి వాడుకలో ఉన్న పదాలను సంకలించిన రూపమే కదా!ఇప్పటికి మనకి తెలిసిన ప్రతి నిఘంటువుకూ ఒక మొదలు ఉంది.అంటే, ఫలానా పెద్దమనిషి ఫలానా కాలం నుంచి ఫలాన కాలం వరకు పరిశ్రమించి కొన్ని పదాల్ని సేకరించి ఆ నిఘంటువు రూపంలో భద్రపరిచారు అనేది అందరికీ తెలిసిన విషయమే, కదా!తరచు వాడే అవకాశం లేని ఇలాంటి అనేక పదాలు వారి దృష్టిపధాన్ని తప్పించుకోవడం వల్ల నిఘంటువులలోకి ఎక్కి ఉండకపోవచ్చు.

అదీ గాక, నిఘంటువులు మొదటి రూపంలోనే శిలాక్షర సదృశమై ఉన్నాయని తమరు భావిస్తున్నారా?కొత్త చేర్పులు చెయ్యని ఒక్క నిఘంటువును చూపించండి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15119596396764582822021-06-27T23:47:35.399+05:302021-06-27T23:47:35.399+05:30విపులాచ పృధ్వీ అన్నారు కదండీ మీరు చిన్నప్పుడు విన్...విపులాచ పృధ్వీ అన్నారు కదండీ మీరు చిన్నప్పుడు విన్నారా? బాగుంది.నేనైతే ఎన్నడూ వినలేదు. నిఘంటువుల్లో కూడా ఈపదం కనిపించలేదు. బహుశః సాహిత్యకారులు ఎవ్వరూ ప్రయోగించి ఉండకపోవచ్చును. ఐతే పోదల అన్నపదం కనిపిస్తోంది నిఘంటువుల్లో. ఈ పోకదల అన్న పదం etimology గురించి కొంచెం ఆలోచించవలసినదే - కొద్దిమందైనా వినే ఉన్నామని చెబుతున్నారు కాబట్టి.

ఇకపోతే "రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండవు" అంటూనే "ఏది వేస్తే బాగుంటుందని అనిపిస్తే అది వాడుతాడు" అనటం స్వవచోవ్యాఘాతమే. పింగళి వారు కొత్తపదాలను కాక నిఘంటువుల్లోని మారుమూల పడిఉన్న అందమైన మాటలకు ప్రచారాన్ని చేకూర్చారని భావిస్తున్నాను. అప్పటికే ఉన్న పదాలు కాబట్టి అభ్యంతరాలు వచ్చి ఉండకపోవచ్చును.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com