డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్టిస్టులు మా టీ వీ కార్యాలయం మీద దాడి చేయడం దారుణం. ఇలాంటి దాడులు సమస్యలను పరిష్కరించవు, సరికదా జటిలం చేస్తాయి.
నిజానికి ఇలాంటి డిమాండ్స్ విషయంలో ఒక పరిష్కారానికి రావడం కుదరదు. డబ్బింగ్ సీరియల్స్ వల్ల మా జీవితాలు దెబ్బతింటున్నాయి అని ఆర్టిస్టులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారి వాదన వింటే అదే సబబని అనిపిస్తుంది. సీరియల్స్ కొనుగోలు చేస్తున్న వారి వాదనా వ్యాపార పరంగా సరైనదే అనిపిస్తుంది.
మన పరిశ్రమ, మన వాళ్ళు, మన భాష అనే విశాల దృక్పథం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎవరికి వారు నాలుగు డబ్బులు సంపాదించడం మీదనే ధ్యాస పెట్టి బరితెగించి రెచ్చిపోతుంటారు. తెలుగు సినీ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉంది. వాళ్ళలో కొందరు టెలివిజన్ రంగాన్నీ శాసిస్తున్నారు. ఇది మన ఖర్మ. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకాలని కోరుకుందాం. అప్పటిదాకా ఇరుపక్షాలూ సంయమనం పాటిస్తే మంచిది.

The best solution is limiting any serial to 13 episodes and only under great public demand 2 more extensions to be given. This will end the tyranny of nonsense script writers in TV field.
ReplyDeletei am unable to understand the logic behind the demand for ban on dubbing serials
ReplyDeletethe goondas who attacked maa office should be immediately punished
ఇదంతా పని లేని వారు చేస్తున్న పని. తెలుగు లొ చాలా సీరియల్స్ తీస్తున్నారు, టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లందరికి కావలసినంత పని ఉంది. మద్యలో దాసరికి సీరియల్స్ తొ పనేంటి? అతను మాత్రం డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చెయ్యొచ్చు వేరే వాళ్ళు మాత్రం చెయ్యకూడదు, టూ మచ్
ReplyDeleteinthaku mundu gemini lo anni tamil dabbing seriels vachevi appudu leni godava ippudendhuku..? bagunte chustharu lekapothe ledhu, aina em prasaram chesukovalo channel valla ishtam kaani madhyalo vellu evaru, seriols theesasi cinemalu vesukunte appudem chestharu..?
ReplyDelete