తెలంగాణా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం కాంగ్రెస్ పెద్దలకు అలవాటయ్యింది. అప్పట్లో చిదంబరం ప్రకటనలు చేసి మరీ రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు రగిల్చారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వచ్చి అటో ఇటో తేల్చేస్తామన్న కలర్ ఇచ్చి హడావుడి చేస్తున్నారు. దేశ రాజధానిలో శుక్రవారం జరిగే కోర్ కమిటీ భేటీ లో తాడో పేడో తేలిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు పత్రికలకు, చానెల్స్ కు తగిన ముడిసరుకు దొరికింది. కొద్ది సేపట్లో భేటీ జరుగుతున్నదనగా వివిధ ఛానెల్స్ లో చర్చలు రసవత్తరంగా సాగాయి. చర్చలకు ఛానెల్స్ పెట్టిన పేర్లు ఇలా ఉన్నాయి.
TV 9: క్లారిT
V6: టీ సిట్టింగ్
I news: కోర్ భేT
ABN-AJ: T టైమ్స్
10 TV: తేలేదేంT?
saakshi: టీ క్లైమాక్స్
HM TV: తేలేదేమిటి?
తేల్చేదేమిటి?
గత రెండు రోజులుగా అన్ని పేపర్లు తమ శీర్షికలతో గమ్మత్తులు చేస్తున్నాయి. శీర్షికలో "టి" అన్నఅక్షరం కనిపిస్తే దానికి రంగు పులిమి తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
శుక్రవారం ఈనాడు: తెల్చుడేనా?
ది హిందూ: "T" Issue: action shifts to Delhi
గురువారం ఈనాడు: భేటీకి సిద్ధం
ఆంధ్రజ్యోతి: టిక్... టిక్... టిక్
నమస్తే తెలంగాణా: సీమాంధ్ర నేతలకు ఫ్రైడే- హీటెక్కిన టీ
టైమ్స్ అఫ్ ఇండియా: Cong weighing 2 options on T
ఇండియన్ ఎక్స్ ప్రెస్: Desperate "T"imes
-----------------
TV 5 నుంచి వెంకట కృష్ణ వెళ్లిపోయారా?
తెలంగాణా గొడవతో నేను చస్తుంటే ఒకరు ఫోన్ చేసి నాకొక 'బ్రేకింగ్ న్యూస్' చెప్పారు. టీవీ ఫైవ్ నుంచి సీనియర్ జర్నలిస్టు వెంకట కృష్ణ ను పంపేసారన్నది దాని సారాంశం. వరంగల్ "ఈనాడు" లో తను నకిలీ మిరప విత్తనాల మీద పరిశోధాత్మక కథనం రాసి రామోజీ దృష్టిలో పడింది మొదలు... రకరకాల గందరగోళాల మధ్య టీవీ ఫైవ్ లో చేరి రష్యన్ వెబ్సైట్ లో వచ్చిన కథనం ఆధారంగా వై ఎస్ ఆర్ మరణం వెనుక రిలయెన్స్ హస్తం అంటూ నానా యాగీ చేసి అరెస్టు అయిన లగాయితూ... జర్నలిజం లో వెంకట కృష్ణ పురోగతి నాకు తెలుసు. ఈ వార్త వెనుక నిజా నిజాలు గానీ, మీ దగ్గర ఉన్న సమాచారం గానీ తెలియజేయండి.

veella Talaa Tokaa leni(unnayanukuni) headdings..
ReplyDeletedeenni baati choostunte tv channels creativity antha oka xerox copy laga chakkarlu kodutundi..
TV5 వెంకట కృష్ణ చౌదరి, ఉరవకొండ టిడిపి ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ చౌదరి పెట్టబోయే కొత్త చానల్ టివి6 లో సిఈఓ గా చేరుతున్నాడు.
ReplyDeleteటీడీపీ వీర అభిమానులు ఇప్పుడు ఉన్న 10 ఛానళ్ళు కాకుండా ఇంకో 10 కొత్త ఛానళ్ళు ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు.
17 సం టీడీపీ పాలనలో బాగా సంపాదించుకొన్న టీడీపీ వీరాభిమానులు అంతా ఛానళ్ళు పెట్టి బాబు ను భుజాల మీద మోయాలని చూస్తున్నారు.
http://kammasworld.blogspot.in/2010/11/kamma-businessindustry-ap-media.html
వెంకట కృష్ణ రేసిగ్న్ చేసాడనే అన్తున్నరు. ఓ కొత్త ఛానల్ తెచే ప్రయత్నం లో ఉన్నాడని తల్క్. తెలుగు టీవీ ఇన్ఫో ..భవన్నరయన్ నడుపుతున్న ఓ సైట్ లో దీనికి సంబంధించిన సమాచారం ఉన్ది. రహస్యంగా ఓ ఛానల్ అత.. అందులో టవి 5 ఉద్యోగి మెయిన్ పిల్లర్ ఇది దాని సారాంశం .. ఎ రెండు వార్తలు కలిపి. సో v.k అక్కడ జాయిన్ అవుతాదని ప్రచరమ్.
ReplyDeleteఇక తులసి నుంచి మరో మాజీ జీ ..ఈ టీవీ ఎంప్లాయ్ ఐ న్యూస్ గూట్లో చేరాడు ... మొతానికి వాసుదేవన్ & కో భలే టీం ని సెలెక్ట్ చేస్కున్నారు .. టోటల్ ఐ న్యూస్ .. మరో సరి చేతులు మరబోతుంటే ఎ రిక్రూట్మెంట్ హడావుడి వినోదం ఇస్తోంది ..
ఇక సి వీర్ అర్ వార్షికోత్సవం జరుపుకుంటోంది త్వరలో రేటింగ్స్ లో వెనకబడిన ..శాలరీ హికె ఇవ్వాలని మేనేజ్ మెంట్ డిసైడ్ అయిందని తల్క్. వన్ ఇయర్ దమక కింద మరో రెండు చానల్స్ లున్చింగ్ కి రెడీ అవుతున్నయిక్కడ ఇక పథ ఏమ్ప్లోయీలు కూడా జంప్ అవడానికి ఏర్పాట్లు చేస్కున్నారుట
జీ ని బొత్స జి వదిలెస్తదత. పంచాయితీ ఎలేచ్షన్స్ రిజల్ట్స్ బావుత్న్తే సరే లెధన్తె.. నెల నెల 30-40 లక్షలు నష్టం న వాళ్ళ కాదు అని వపోయినట్లు గ్రేట్ ఆంద్ర రాస్తోంది
studion సంగతి షరా మాములె.
రాజ్ న్యూస్ లో బీ జీపి బాకా మొదలైంది
ఎన్ టీవీ గ్రూప్ లో రిక్రూట్మెంట్ జరుగుతొన్ది. ..ఇక టవ్ 5 లో కొత్త చానల్స్ కి వెల్లె వాళ్ళ లిస్టు
కొంతమంది సీక్రెట్ గ తాయారు చెస్తున్నరత.
ntv output editor kesav resigned
ReplyDeleteVenkata krishna join ayina channel.. ae political party ki sambandham lekunda vastondani telisindi.. andulo join ayina valla prakaram adi oka clean channel. First nunchi channel stairyanni debbateese kutralo bhagangaa TDP channel ani pukarlu puttistunnaru. Nakunna samacharam prakaram 6tv ae political partyki kommukayani modati channel.
ReplyDeleteCEO kamma samajika varganiki chendina vadaite TDP ani Reddy ayite congress ysrcp anukovadam danni.. spread cheyadam correct kadu.. alochinchandi.
s. venkata krishna tv5 nunchi vellipoyadu... 6tv lo CEO ga cheraadu...
ReplyDelete