డియర్ ఫ్రెండ్స్,నమస్తే...
మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
ఈ బ్లాగు మొదటి పోస్టు రాసింది సరిగ్గా ఆరేళ్ళ కిందట. ఇన్ని రోజులు బ్లాగుని ఆదరించిన మీకు ధన్యవాదాలు. మీడియా పరిణామాలను అక్షరబద్ధం చేయడంలో, వృత్తిగత విషయాలు అందరికీ పంచడంలో మేము కొంత మేర కృతకృత్యులం అయ్యామనే అనుకుంటున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇటీవలి కాలంలో ఇందులో మీడియా పరిణామాల మీద పోస్టులు పెట్టలేకపోతున్నాం. త్వరలో ఈ స్తబ్ధత వీడి పోయి... యథాప్రకారం బ్లాగుకు ఉత్తేజం కలిగించాలని భావిస్తున్నాం.
మీకు మరొక సారి దసరా గ్రీటింగ్స్.
మొదటి పోస్టు ఇక్కడ చదవండి: 'విజయదశమి నాడు శుభారంభం'
---తెలుగు మీడియా కబుర్లు టీం

Hope you will write as actively as you were used to during 2010.
ReplyDeleteAll the best to you.