tag:blogger.com,1999:blog-6892103454419978380.post1206772034021834683..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఈనాడు జర్నలిజం స్కూల్ 1996-97 బ్యాచ్ సమాగమంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-7402995064736187082013-08-16T15:46:11.808+05:302013-08-16T15:46:11.808+05:30జర్నలిజం అన్నది దెబ్బతినిపోతున్నా గురుభక్తి అన్నది...జర్నలిజం అన్నది దెబ్బతినిపోతున్నా గురుభక్తి అన్నది ఇంకా పవిత్రంగానే ఉంది. అందుకు ఇదే నిదర్శనం! వాళ్లిద్దరినీ చూడడం ఎంతో సంతోషకరం. బూదరాజుగారు లేకపోవడం బాధాకరం!Kishorhttps://www.blogger.com/profile/00149322107954962054noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58060911396508972502013-07-19T16:50:33.184+05:302013-07-19T16:50:33.184+05:30its indeed a memorable event. As a student of eena...its indeed a memorable event. As a student of eenadu journalism school under boodaraju gaaru i appriciate efforts taken by 1996-97 batch journo's. But I would like to make one thing clear. There are some un necesary boasting of some persons in the writing. In Which way Mr.Ramana murthy shine as a journalist even in foriegn land. Did he publish a single piece on the outcome of his tour's as a representative of Sakshi daily. I seriously doubt that.Unknownhttps://www.blogger.com/profile/02222190467260187197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-9399691062990200062013-07-19T13:59:58.062+05:302013-07-19T13:59:58.062+05:30నిజంగా ఇది అపూర్వ కలయికే... ! కానీ మరీ మీలా దశాబ్ద...నిజంగా ఇది అపూర్వ కలయికే... ! కానీ మరీ మీలా దశాబ్ద కాలానికి కాకుండా.. మేమంతా ఏడాదికో.. రెండేళ్లకో ఒకసారి కలుస్తూనే ఉన్నాం. చిన్నా చితకా హోటళ్లలో సమావేశమై.. పాత స్మృతులను గుర్తు చేసుకుంటున్నాం. అయితే గురువులను కూడా సంతోషంలో భాగం చేయడం.. వారిని అక్కడికి పిలిచి సత్కరించడం.. సంతోషంగా గొప్పగా ఉంది. ఈ ఏడాది మేం కూడా.. వీలైతే.. ఒకరిద్దరు గురువులైనా పిలిచి.. మీ బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తాం. <br />మీ మధ్యలో రమణ గారు లేకపోవడం నిజంగా లోటే.. తొందరపడి వెళ్లిపోయారు ఇటువంటి ఆనందాలన్నీ చూడకుండా.. ! <br /><br />నాగేంద్ర సాయి<br />ఈనాడు జర్నలిజం 2004 బ్యాచ్ - (టివి)Anonymoushttps://www.blogger.com/profile/14054123722060892354noreply@blogger.com