tag:blogger.com,1999:blog-6892103454419978380.post1681093214673747533..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: క్రీడా ప్రోత్సాహం పట్టని ప్రభుత్వాలు!Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-30503881306870030322019-06-11T23:13:53.857+05:302019-06-11T23:13:53.857+05:30ప్రతి ఒక్కరు క్రీడలు అంటూ వచ్చి లక్షలు కావాలంటే ప్...ప్రతి ఒక్కరు క్రీడలు అంటూ వచ్చి లక్షలు కావాలంటే ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది. అసలు ఈ క్రీడలు అంతా ఒక మాయ. రకరకాల బంతులను చెక్క ముక్కలతో అటూ ఇటూ కొట్టడం వల్ల ఏమి ఉపయోగం. మానసొల్లాసానికి ఒక వ్యాయామం గా క్రీడలు మంచిదే కానీ అదే వేలం వెర్రిగా ఆడటం ఎందుకు. భారతదేశం లో ఆదుకోవాల్సిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. Sports persons are not the priority for government. Either they have to fend for themselves or try for private sponsors. Don't blame government for everything.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.com