tag:blogger.com,1999:blog-6892103454419978380.post1908115921926517563..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: తెలుగు టీ.వీ.చానళ్ళలో మార్పులూ...చేర్పులూ....Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-13852436033087624632012-06-28T11:38:55.981+05:302012-06-28T11:38:55.981+05:30తులసి లొ పెద్దిరాజు సి ఈ ఒ గా చెరడం నిజంగ నమ్మబుద...తులసి లొ పెద్దిరాజు సి ఈ ఒ గా చెరడం నిజంగ నమ్మబుద్ది కావదం లెదు..ఎల అతన్ని తిసుకున్నరొ తెలియదు అతను కరెక్టు కాదని అందరికి తెలుసు.ఈనాడు లొ అవినీతి ఆరొపనలపై పెద్దిరాజు ని తిసారన్న సంగత్తి అందరికి తెలిసిందె...అయినా అంత జూనియర్ ని సిఈఒ గా తిసుకుంటరా.. చానల్ ని తెచ్చె సత్త పెద్దిరాజు కి వుందా ..? ఇక ఇమెజ్ లొ రాజకీయలు మొదలయ్యయి..పరకాల మురలి పై చైర్మన్ సిరియస్ గా వున్నడని తెలిసిందిvilekarihttps://www.blogger.com/profile/07592611169877693056noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85423742391179065032012-06-27T15:27:30.788+05:302012-06-27T15:27:30.788+05:30సోషల్ ప్రోగ్రాంస్ ని కవర్ చేయడంలో ఆంద్రజ్యోతి ని ...సోషల్ ప్రోగ్రాంస్ ని కవర్ చేయడంలో ఆంద్రజ్యోతి ని మించిన పేపరు/చానల్ లేదు.... దీని వెనక వారి స్వార్థం ఉందో లేదో నాకు తెలీదు కాని వారు సోషల్ రెస్పాన్సిబుల్ ప్రోగ్రాంస్ ప్రమోషన్లో ముందున్నారు.... ఇది నా పర్సనల్ ఎక్ష్ పీరియెన్స్ .... మేము చేసిన ఒక ప్రోగ్రాం కి TV9 తో సహ అన్ని చానల్స్ ని సంప్రదించాం..., అన్ని చనల్స్ కూద పెయిడ్ న్యూస్ కి చూపినంత ఇంట్రెస్టు మాకివ్వలెదు except andhrajyothiVamsi Maddipatihttps://www.blogger.com/profile/04260961641653097501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5692206127055037282012-06-27T12:41:00.284+05:302012-06-27T12:41:00.284+05:30jakir and batch want to show their ability in cvr....jakir and batch want to show their ability in cvr..which is a incapable channel..the management is just insulting journalists there by keeping doors close all the day...such a way that they r working in a spy company..or in a slave yard..shame on their part...ippatidaka image akramalu bayataki raledu..ippudu channel pettaruga..anni bayataki vastay...evadaite entihttps://www.blogger.com/profile/12747545884671673627noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-50262656026056710792012-06-26T07:47:15.599+05:302012-06-26T07:47:15.599+05:30It is a routine practice for reporters and photogr...It is a routine practice for reporters and photographers who attend press meets either in the press club or anywhere demand money in addition to prescribed fees to the club for covering the news the next day.Is it not possible to the various associations of Journalists and the managements of media to prevent this corrupt practice of our fourth pillars of democracy? If not why cry about corruption in the media by them? Let them be corrupt by keeping a blind eye towards corruption in the society.

JP,katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14810670590244114162012-06-23T21:16:10.723+05:302012-06-23T21:16:10.723+05:30మా ఉద్దేశాలను కరెక్ట్ గా వ్రాసారు సార్,కాని చంద్రబ...మా ఉద్దేశాలను కరెక్ట్ గా వ్రాసారు సార్,కాని చంద్రబాలకు వచ్చిన ఇన్ని వందల కాల్స్ ఈ 2-3, నెలల నుండే వచ్చాయా లేక 2009 నుంచీ calls అలానే వస్తున్నాయా అనేది కూడ తేలాల్సి ఉంది సార్ దయచేసి తెలుసుకొనే ప్రయత్నం చేయమనండి pleaseramjeehttps://www.blogger.com/profile/08504783599816228386noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-33071009781124983152012-06-23T17:00:04.924+05:302012-06-23T17:00:04.924+05:30మీరన్నది నిజమే..ఇవాళ కన్పించిన వాళ్ళు రేపు కన్పించ...మీరన్నది నిజమే..ఇవాళ కన్పించిన వాళ్ళు రేపు కన్పించరు..ఎవరి తిప్పలు వారివి.

ఇమేజ్ లో కందుల రమేష్ ఇన్పుట్ కాదు ...consultant ఎడిటర్..స్వప్న,సత్యమూర్తి ఇద్దరు వాళ్ళ గ్యాప్ ని
పుడ్చుకునేందుకు అక్కడ జాయిన్ అయి..హ్యాండ్ ఇచి వెళ్ళిపోయారు..interesting ఫ్యాక్ట్ ..ఏమిటంటే..output , input గా
ఇద్దరు కుర్రాళ్ళని cvr management తీసుకుంది..ఇప్పుడు వీళ్ళ రాకతో వాళ్ళు డంగై పోయారు.. తిరిగి వెనక్కి వెళ్ళలేక
కవర్ లో కంటిన్యూ అవలేక నానా తిప్పలు పడుతున్నారు ఆ పిల్లలు ..దీనికి మనజ్మేంట్ ని తప్పు పట్టాల్సిందే ...మొత్తం నాలుగు
చానల్స్ తో వస్తుందని తెగ ప్రచారం జరుగుతుంది..కానీ ఇంత వరకు అక్కడ సరుకు తక్కువ హడావుడి ఎక్కువ గా ఉంది..

vedio editors చాల స్లో..డెస్క్ లో n టీవీ batch హవా సాగాలని షో చేస్తుందట.. వాళ్ళలో విషయం తక్కువ హడావుడి ఎక్కువ..
శివప్రసాద్ జాయిన్ అయ్యి అవ్వగానే వాళ్ళని వీళ్ళని కాదని , abn ఛానల్ లో ని కత్తులు , పిడిబాకులు,చురకతులని తిసుకోస్తానంటున్నాడట
ఎవడి గ్రూప్ వాడిది మరి ..వీళ్ళంతా పాత ఛానల్ లో ఏమి ఉడబోడి చారని ఇక్కడ wonders ఆశిస్తారు ఎవరైఅన?

మిస్టర్ రామ్ ..యు కెన్ పోస్ట్ థిస్ ..నో ప్రాబ్లం ..మై ఫ్రెండ్ ఇస్ doing జాబ్ there .. ఎక్కడకి వచ్చైన ఈ విషయం prove చేయగలం..
ప్రోగ్రాంస హెడ్- ఒకే గాని అయన టీం అంత బావుందలేధత...ఇక అక్కడి రూల్స్ చెప్తాం వినండి..బ్యాంకు accounts ఉండవు..ఆంటే eppudiana
employees ని పికేయవచ్చాన్నమాట..id కార్డ్స్ లేవు. 9 గంటల షిఫ్ట్..ఒక్క రోజూ లీవ్ ఉండదు.. మీకు ఆఫర్ లెటర్స్ కాదు , అప్పాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వరు..ఇది ఆ ఛానల్ గొప్పతనం..త్వరలోనే ..launching అని చెప్తున్నారు ...ఏ ఒక్క రోజూ labour ఆఫీసర్ వచ్చిన వీళ్ళ బండారం ఈజీ గా బయట పడుది.

ఇక తులసి లో భావన్నరయన్ గారు మానసిక వేదన తో మాని వేసారు ..మొదటి నుంచి చైర్మన్ తో ఉండి..liscence తెచుకోవడం లో సాయపడి
చివరకు. .ఎవరెవరో వచ్చి చేరుతుంటే..ప్రేక్షక పాత్ర పోషించలేక మానేసారు..ఈ ఛానల్ కి బాగా కులపిచ్చి రంగు అద్డుతున్నారు ...
నిజమెంతో తెలిదు కానీ..కాపులకే..ఇక్కడ జాబులట ..successful businesmen ఎవరు కూడా caste based organization రన్ చేయరు
మరి..కాపు journalists - మిగిలిన వాళ్ళు ఇక్కడ ట్రై చేయకుండా ఇలాంటి ప్రచారం చేపట్టరేమో మరి..చూడాలి...బహుశా పెద్దిరాజు కూడా ఆ angle
లో జాయిన్ ayyademo ...ఇదేవరిని కించపరచడానికి కాదు ..టాక్ అలా నడుస్తుంది మరిevadaite entihttps://www.blogger.com/profile/12747545884671673627noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58856645619132691102012-06-23T16:57:54.703+05:302012-06-23T16:57:54.703+05:30Thananu janam baga nammutharani R.K. apoha... papa...Thananu janam baga nammutharani R.K. apoha... papam poor fellow. 'Nenu na aksharam' ani raasukogaane janam nammaru babu. Mana cheshtalanu batte mana meeda jananiki oka avagahana vachedi. Nuvvu entha buildup ichina nee vudyogule ninnu nammaru. kavalante thala koti rupayalu ichi... nishpakshikanga cheppamanu nee vudyogulni 80% neeku vyathirekule.Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-87450477248841783692012-06-23T13:57:57.580+05:302012-06-23T13:57:57.580+05:30గురువు గారు, check your facts first. ఆమె 'అంతచ...గురువు గారు, check your facts first. ఆమె 'అంతచేటు ' మాట్లాడారా అని వాడారు. కాని ఆమే స్వయంగా నిన్న ఇంటర్వ్యూ లో చెప్పిన దాన్ని బట్టి, తను రెండు సార్లే ఫోన్ చేసినట్లు చెప్పింది. పోని 'అంతచేటు ' అని అనుకున్నా ఆమె అందుకు వివరణ కూడా ఇచ్చింది. ఏబీఎన్ లో ప్రసారమయ్యే యంగిస్థాన్ వంటి కార్యక్రమాలు భావసారుప్యత కలిగి ఉండటం, అందులో రాధాకృష్ణే స్వయంగా పాల్గోవటం వల్లే ఆమె మరింత ఎక్కువగా 'సతాయించిందేమో'.. Because she thought of publicize their program to a bigger level... మిగతా చానల్స్ గురించి అడిగారు.. వాటిల్లో MD, చైర్మన్ లాంటి వ్యక్తులు ఎవరు అందుబాటులో ఉంటారు చెప్పండి? టీవీ9 చస్తే అలాంటివి చెయ్యదు.. ఈనాడులో రామోజీని కలవటం, కిరణ్ ని ఒప్పించటం అంత తేలిక కాదు.. జేడీ ని సన్మానించారంటేనే ఇంక సాక్షి ఎందుకు ప్రసారం చేస్తుంది? ఎన్టీవీ/కొమ్మినేని గారు పూర్తిగా రాజకీయాలకు, సినీమసాలా కి పరిమితమైంది. ఇంక కాస్త పేరుండి, అప్రోచబిలిటి ఉన్నది ఆంధ్రజ్యొతి ఒక్కటి.. అంతేకాకుండా ఒకేసారి అన్ని చానల్స్ కలిసే అవకాశం, తీరికా కూడా ఉండాలి కదా.. ముందుగా ఒక దాంట్లొ ఫొకస్ అయితే మిగిలిన వాటిల్లో అంత శ్రమ పడకుండానే ప్రచారం వస్తుందని కూడా భావించి ఉండొచ్చు..satyahttps://www.blogger.com/profile/03687950687782171175noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22096148026171623192012-06-23T12:17:20.335+05:302012-06-23T12:17:20.335+05:30ఎన్ని దుకాణాలు పోటీ పడితే వినియోగదారునికి అంత మేలు...ఎన్ని దుకాణాలు పోటీ పడితే వినియోగదారునికి అంత మేలు అన్నట్లుగా ఎన్ని చానల్స్ పెరిగితే అంత మంచిదే. ఎవడో ఒక్కడి కబంధ హస్తాలలో మీడియా గిల గిల లాడకుండా ఉంటుంది. జగన్ పై మాత్రమే కక్ష కట్టడమే రాధాకృష్ణ దమ్ము అనుకుంటే కుదరదు. సాక్షి - ఈ.టీ.వీ - ఏ.బీ.ఎన్ ఇవి మూడూ సెలెక్టెడ్ వీక్షకులు మాత్రమే చూస్తున్నారు.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-63587140222715340292012-06-23T11:50:11.433+05:302012-06-23T11:50:11.433+05:30Nice Review Sir.Nice Review Sir.Kalasagarhttps://www.blogger.com/profile/04703870884775816397noreply@blogger.com