tag:blogger.com,1999:blog-6892103454419978380.post201023700606222197..comments2024-02-12T00:12:13.405+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ప్రేమ వ్యామోహమా?: N TV లో చెత్త "ఫోకస్" Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-17377007337110638222013-08-16T19:56:02.270+05:302013-08-16T19:56:02.270+05:30రాముగారి వాదన ఆదర్శవంతంగా ఉంది. కొందరు నాని వైపు వ...రాముగారి వాదన ఆదర్శవంతంగా ఉంది. కొందరు నాని వైపు వాదించారు. అందులో గ్రౌండ్ రియాలిటీ ఉంది. ఆపోజిట్ వాదనలే అయినా రెండు వాదాల్లోనూ సత్యాలున్నాయి. అయితే మీడియా విషయంలో మాత్రం దాదాపు అందరి అభిప్రాయం ఒకటే అయింది. అంటే... ఈ ప్రేమ కథలో మీడియాయే విలన్ అని భావించడానికి ఎవరికీ అభ్యంతరం లేనట్టుంది. ప్రేమ కథ సక్సెస్ అయినా ఫెయిలయినా జరిగే ప్రమాదం కంటే మీడియాకి ఎక్స్ పోజ్ కావడం వల్ల జరిగే ప్రమాదమే ఎక్కువని జనం గుర్తించారన్నమాట! Kishorhttps://www.blogger.com/profile/00149322107954962054noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7951679091125613542013-04-29T06:37:42.245+05:302013-04-29T06:37:42.245+05:30I am not against love marriages and elopings. Both...I am not against love marriages and elopings. Both of them are married but they did not date for temporary enjoyment as lovers in Kambalakonda park do. So, you need not talk bad about their private life.
Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-29764498754878749232013-04-26T18:10:52.280+05:302013-04-26T18:10:52.280+05:30రాము గారు మీ పొస్త్ చేసిన పొస్తులలో అత్యంత చెత్త ...రాము గారు మీ పొస్త్ చేసిన పొస్తులలో అత్యంత చెత్త పొస్త్ ఇదే మీరు ప్రెమించి పెల్లి చేసుకుని సంతొషంగా వున్నంత మాత్రాన ఇలా రాయదం ఎమి బాగా లెదు, మీరు సమాజానికి ఎంథ దూరంగా మీ అలొచనలు వున్నయో తెలుసుకొవలి. GMRhttps://www.blogger.com/profile/13206339546075995091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85173304770116071132013-04-26T12:47:55.628+05:302013-04-26T12:47:55.628+05:30చాలా విదేశాల్లో ప్రేమలకి,ఇక్కడి ప్రేమలకి పొంతన పెట...చాలా విదేశాల్లో ప్రేమలకి,ఇక్కడి ప్రేమలకి పొంతన పెట్టకూడదు.అక్కడ ప్రేమ fail అయినా ఎవరి జీవితాన్ని వారు లాక్కొస్తారు.అదే మన దగ్గర..ఉడుకు తగ్గినాకా..ప్రియుడు మొహం చాటేస్తే మళ్ళీ ఆదుకోవలిసింది తల్లిదండ్రులే..! చిరంజీవి లాంటి మెగా స్టారుకే దిక్కు లేదు ఈ విషయంలో...అదీ మన సామాజిక పరిస్తితి..!కనక పిల్లలు కూడా మారుతున్న కాలాన్ని బట్టి స్వతంత్రంగ జీవించడం నేర్చుకోవాలి.అంతే తప్ప వయసు లో ప్రేమించి ఆనక విషాదాంతమైతే తల్లితండ్రులపై ఆధారపడకూడదు.

సామాజికులు కూడా మారుతున్న కాలాన్ని ..విలువలను గుర్తించి single గా వుండే తల్లులని చిన్న చూపు చూడటం మానుకోవాలి.కాపురం అంటే కలకాలం చేసేది అనే భ్రమల లోనుండి బయట పడాలి. అసలు పెళ్ళి అనే concept చాలా అసహజమైనది..ప్రక్రుతికి వ్యతిరేకమైనది..ఓషో చెప్పాడని కాదుగాని నిజాయితీగా..నిర్భయంగా యోచిస్తే పతి ఒక్కరికి తెలుస్తూనే వుంటుంది. K V V S MURTHYhttps://www.blogger.com/profile/00662875818831639253noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-42463433269079109952013-04-26T10:16:07.430+05:302013-04-26T10:16:07.430+05:30రాము అన్న, నిజమైన ప్రేమ.. అబద్దమైన ప్రేమ ఎంటండి బా...రాము అన్న, నిజమైన ప్రేమ.. అబద్దమైన ప్రేమ ఎంటండి బాబు?
ఇరవై ఏళ్ళు పెంచి, ఏది మంచో ఏది చెడో చెపుతున్న తండ్రి ది అబద్ధపు ప్రేమ అంటారా?

పిల్లలకి నేర్పాలి అన్నారు. ఆ పెద్దాయన చెస్తున్నది అదేకద. ఆ అమ్మయి వినటం లేదు.

మీ వాదన ఎట్టావుందంటే.. చాక్లెట్లెక్కువ తింటున్న పాపని మానమని చెపితే, చాక్లెట్టిచేంతవరకు అన్నం తిననని కూచుందనుకోండి.. ఆమెకి చాక్లెట్టంటే నిజమైన ప్రేమ అని, వాళ్ళ నాన్న చాక్లేట్లని అక్కున చేర్చుకుని ఆయనకూడా తినటం మొదలెట్టాలని అన్నట్టుంది.

మిమ్మల్నందరిని నార్వే ఫ్లైట్ ఎకించాలి.Bullabbaihttps://www.blogger.com/profile/05300882289568296712noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57833032002961461412013-04-26T09:40:50.859+05:302013-04-26T09:40:50.859+05:30ఏందిది శరతన్నా, మీ బావతో ఏకీభవిస్తన్నావా?
ఒక్క ప్...
ఏందిది శరతన్నా, మీ బావతో ఏకీభవిస్తన్నావా?

ఒక్క ప్రశ్న అడుగుతాండా సమాధానం చెప్పు.. నీకు తెల్సినోల్లెవరైనా మార్తాండతో ఎలోపింగ్ కి అలోచిస్తంటే అప్పుడు కూడా ఇట్టానే 'హర్షణీయం' అంటావా?

బేతాళ కథల్లో లాగా నిజమే చెప్పు..అబద్ధం చెబితే తల వెయ్యి వక్కలవుద్ది! :)
Bullabbaihttps://www.blogger.com/profile/05300882289568296712noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-43824230186252848472013-04-26T09:14:47.715+05:302013-04-26T09:14:47.715+05:30వాళ్ళు నిజమైన ప్రేమికులు అనుకోవడానికి కారణాలు ఉన్న...వాళ్ళు నిజమైన ప్రేమికులు అనుకోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రేమించి పెళ్ళిచేసుకున్న తర్వాత ఐదేళ్ళ పాటు తండ్రి నిర్బంధంలో ఉంచినా భరించింది. మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోవో చూస్తా అని తండ్రి బెదిరించిన తర్వాత, భర్త మాయమయినట్లు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆమె మీడియాను ఆశ్రయించింది. తండ్రి పలుకుబడి గురించి, తాను ఏమి కోల్పోతున్నదో తెలిసి కూడా ప్రేమించిన వాడితోనే ఉండాలని ధనికుల అమ్మాయి నిర్ణయించుకోవడం మామూలు విషయం కాదు. ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
సార్... ఇక్కడ ఈలి నాని గారి బాధా అర్థం చేసుకోదగినదే. ఏ కన్న తండ్రికీ ఈ పరిస్థితి రాకూడదు. ఈ విషయాన్ని ఆయన సరిగా డీల్ చేయలేదని నాకు అనిపిస్తున్నది. అమ్మాయి ఐదేళ్ళు మొండి పట్టు తో ఉన్నప్పుడైనా... అల్లుడిని అక్కున చేర్చుకుని సహకరిస్తే బాగుండేది. అబ్బాయి హంతకుడో, దోపిడీ దారో కాదు కదా! అనవసరంగా ఆయన మీడియా విషవలయంలో చిక్కుకున్నాడు. లైవ్ లో ఆ అబ్బాయి, అమ్మాయి చాలా పద్దతిగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. 'ఈలి నాని మాట తప్పుడు, వాళ్ళతో నాకు సంబంధం లేదు,' వంటి ఎం ఎల్ ఏ గారి డైలాగులు అనవసరమని నా ఉద్దేశ్యం.
అయ్యా... నేను బాధ్యతా రహితంగా ఇది రాయలేదు. నాకూ ఒక కూతురు ఉంది. ఈలి నాని గారి లాంటి పరిస్థితి రేపు నాకు రాదని నేను అనుకోవడం లేదు. మారిన దేశ కాల మాన పరిస్థితుల ప్రకారం మనం మొండి పట్టును విడనాడాలి, తప్పదు. పిల్లలకు విశ్లేషణ శక్తి, తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తి ఇవ్వడం ఒక్కటే ఇలాంటి సమస్యకు పరిష్కారం అనిపిస్తున్నది.

థాంక్స్
రాము Sitaramhttps://www.blogger.com/profile/16699105518429178091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-26371786488697060142013-04-26T01:43:20.312+05:302013-04-26T01:43:20.312+05:30టపా బావుంది. నిజమయిన ప్రేమికులకు మీరిచ్చే మద్దతు హ...టపా బావుంది. నిజమయిన ప్రేమికులకు మీరిచ్చే మద్దతు హర్షణీయం.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-62344571842697325902013-04-26T01:42:26.652+05:302013-04-26T01:42:26.652+05:30టపా బావుంది. నిజమయిన ప్రేమికులకు మీరిచ్చే మాద్దతు ...టపా బావుంది. నిజమయిన ప్రేమికులకు మీరిచ్చే మాద్దతు హర్షణీయం. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-29858525802247452402013-04-26T00:00:54.277+05:302013-04-26T00:00:54.277+05:30రమ్య - సందీప్ ... నిజమైన ప్రేమికులు అని మీరు ఓ నిర...రమ్య - సందీప్ ... నిజమైన ప్రేమికులు అని మీరు ఓ నిర్ధారణకి వచ్చారన్న మాట. వాళ్లకి న్యాయ సహాయం చేసేందుకు కొన్ని 'సంఘాలు' వున్నాయి. జన బలం కూడగట్టే ఛానళ్ళు వున్నాయి. మీరు మనో బలం ఇవ్వాల్సింది ఈలి నానికి... కూతురు చేసిన పనికి అన్ని విధాలా దెబ్బ తిని ఉన్నాడాయన. కాసేపు మీరు... జర్నలిస్ట్, సంఘ సేవకుడు, సామాజిక స్పృహ వున్న విద్యావంతుడు, ప్రేమ పెళ్లి చేసుకొన్న వ్యక్తి అనే విషయాలు పక్కన పెట్టి - ఆడ పిల్లని కన్న సగటు తండ్రిగా (ఖమ్మం, రామగుండం లాంటి వూళ్ళో ఘనమైన బందు గణం వుంది అనుకొందాం) ఆలోచించండి. ఆ తరవాత మీరు ఎవరికీ సాయం చేయాలో ఓ నిర్ణయానికి రండి. chakravartihttps://www.blogger.com/profile/14512061139216505030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-42825954678958731202013-04-25T23:41:21.462+05:302013-04-25T23:41:21.462+05:30అయ్యా... నేను అందుకే 'నిజమైన ప్రేమికులు' అ...అయ్యా... నేను అందుకే 'నిజమైన ప్రేమికులు' అని వాడాను. అపార్థం చేసుకోకండి.
రాము Ramu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-26144085645702057832013-04-25T23:23:23.961+05:302013-04-25T23:23:23.961+05:30రాము గారు ప్రేమికులకి అండగా నిలుస్తాను అన్నందుకు మ...రాము గారు ప్రేమికులకి అండగా నిలుస్తాను అన్నందుకు మీకు జే జే లు పలకాలి.
అయితే పెద్దింటి అమ్మాయిలపై ప్రేమ వల విసిరి మీడియా అండతో బ్లాక్ మెయిల్ చేసే దగుల్బాజీలు మన మధ్య లేరు అంటారా? పెద్దవాళ్ళ ఇంటి వ్యవహారం అనగానే మీడియా కూడా ఉత్సాహపడుతుంది. ప్రచార దురద వుండే పౌర సంఘాలు, మహిళా నేతలు కెమెరా ముందుకి వచ్చి వాగుతారు. వల విసిరినవాడి వెనక వున్నవాళ్ళు పిల్ల కుటుంబ సభ్యులతో బేరసారాలు సాగిస్తారు. బేరం సెటిల్ అయితే గమ్మున వుంటారు. పెద్దింటి అమ్మాయిలని ప్రేమించే మాఫియా ఒకటి వుంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి హైదరాబాద్ వదిలి ఈ ప్రేమ బాగోతాలు గురించి అధ్యయనం చేయండి. మనం ఇక్కడ కూర్చొని ఒకటి రెండు కేస్ స్టడీలతో నిజమైన ప్రేమ, వాటి గొప్పతనం, అమ్మాయి కన్నవాళ్ళే విలన్లు అంటూ తీర్మానాలు చేయొద్దు సర్. గ్రౌండ్ రియాలిటీస్ చూడండి
chakravartichakravartihttps://www.blogger.com/profile/14512061139216505030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19333735495113363992013-04-25T18:40:30.728+05:302013-04-25T18:40:30.728+05:30నిరన్జన్ రావు గారు మీరు చెప్పింది అక్షరాల నిజంనిరన్జన్ రావు గారు మీరు చెప్పింది అక్షరాల నిజంAnonymoushttps://www.blogger.com/profile/16153270012131334917noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-42235096720797140712013-04-25T17:36:51.110+05:302013-04-25T17:36:51.110+05:30What's wrong if she elopes with her lover? She...What's wrong if she elopes with her lover? She is a major and she has freedom to do so.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-9656033881291302352013-04-25T17:07:55.808+05:302013-04-25T17:07:55.808+05:30
టివి షోలు నే చూసినా సార్. ఆ పెద్దాయన్ని చూస్తే జా...
టివి షోలు నే చూసినా సార్. ఆ పెద్దాయన్ని చూస్తే జాలేసింది. ఆయన టివి కి రావటం మీరన్నట్టు బుద్ధితక్కువ పని.

కాపోతే, మీరిదంతా ఒక పాత ప్రేమికుడి దృక్పధంలో రాసినట్టున్నరు. ఒక ఆడపిల్ల తండ్రిలా కాదు అనిపిస్తోంది.

ప్రేమికులందరూ బృందావనంలో బుడ్డ ఎంటీవోడు, కాజల్ కాదు.... మొన్నామధ్య జరిగిన కవిత కూతురు లాంటి కథలు కూడా అవుతాయ్.

Bullabbaihttps://www.blogger.com/profile/05300882289568296712noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-83140239156966070752013-04-25T15:31:43.650+05:302013-04-25T15:31:43.650+05:30గురు గారు
ప్రేమ వ్యామోహమ? అన్న డి తప్పేమో కని..నాన...గురు గారు
ప్రేమ వ్యామోహమ? అన్న డి తప్పేమో కని..నాని మాట్లాడిన మాటలు కానీ లైవ్ కి రావడం కానీ మీరో నేనో చెప్పేది కదు. అక్కడ కూతురు తండ్రిని విల్లన్ చేస్తుంటే తన వెర్షన్ తను విన్పించోడ్డ?? ఏదో టీవీ 9 బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు బిల్డ్ అప్ ఇవ్వడం ఎందుకు? ప్రేమలు వాటిలో బలం గురించి ఎందుకు discusion .? అన్ని ప్రేమ కథలు ఒకలా ఏడుస్తున్నాయ? అసలు ఈ ఎపిసోడ్ ఇంతటితో అవలెదు.రేపు ఆ సందీప్ గారు రమ్య గారిని ఎలా చుసుకుంటారో తేలుతుంది లెన్ది.. ఆ రోజు చిరు కూతురు బయటకి వెల్తె.. ఇలానే హుంగమ చేసి ఏదో వాళ్ళ ఫమిల్య్ అంత విల్లనలు ... శిరీష్ సర్ చాల మంచొదు.. పవన్ రౌడి అన్నట్లు తెగ కలరింగ్ ఇచరు.. రెండేళ్ళు అయ్యయి.. ఇప్పడా పెళ్లి ఏమైంది సర్/??? టీవీ 9 తెగ బ్రేక్
చేసింది కదా న్యూస్ ని.. వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దలేక పోయిన్డెం మరి? అంటే ఇష్టం వచ్చిన రోజులు అమ్మాయిని ఎంజాయ్ చెసి.. ఆస్థి దోచేసి తర్వాత మోజు తీరగానే వదిలేస్తే తిరిగి
పుట్టింటి వాళ్ళు ఆదరిచల? అంతే కానీ ముందే తండ్రి ఓ మంచి ఫ్యూచర్ కోసం కటువుగా వ్యవహరించడం తప్ప? ఈలి నాని ..కి చెప్పి వాళ్ళ కూతురు బయటకి వెళ్ళింద? లెదు.. కన్పించకపోతే కంప్లైంట్ ఇస్తరు.. అనుమానం సందీప్ మిద కాబట్టి బొక్కలో కూడా తొస్తరు. 5 ఏళ్ళు నిర్బంధం అన్తున్నరు. మరి ఈ 5 ఏళ్ళు సందీప్ ఎం గడ్డి పికుతున్నాడు? కనీసం ఎ రోజైన టీవీ 9, సహా ఉన్న 13 చానల్స్ లో ఏదైనా ఒక్క దాన్ని అయిన ఆశ్రయించాడ? లెదు.
ఇప్పుడు వాళ్ళ ఆవిడా అని చెప్పబడుతున్న రమ్య బయటకి వస్తే కానీ మొహం బయట పెట్టని సందీప్ దరింగ్ ఫెలో న? రేపు ఈయన గారు ఆమె ని పోషిస్తాడ? అసలు పెళ్లి అయింది అని చెప్పబడుతున్న టైం కి రమ్య వయసెన్థ.? అప్పుడే పెళ్లి అయితె.. మల్లి నిన్న ఎందుకు
పెళ్లి చేసుకున్నారు? మైండ్ యు నేను నాని కి కానీ ఎన్ టీవీ కి కానీ ఫ్యాన్ ని కాదు ..ఒ తిరుపతి
వెళ్తూనే డ్యూటీ మైండెడ్ జర్నలిస్ట్ అని ఓ శిర్షిక పెట్టిన జర్నలిస్ట్ గారికి ఇది తట్టదా ... న బ్లాగ్ న ఇష్టం అనుకునే వాళ్ళకి వేరే వాళ్ళ పర్సనల్ అందులోను ఓ తండ్రికి ఇంత కన్నా అవమానం ఉందని ఎపిసోడ్ లో లైవ్ లోకి రావడం బుడ్డి తక్కువ అని సలహా , అభిప్రాయం వ్యక్త పరిచేవారికి ఎందుకు ఆలోచన రాదు? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన
ప్రతి లవ్ మ్యారేజ్ సక్సెస్ ..ఽ అలానే ఉంటుందని ఏంటి నమ్మకం?
ఓ సారి ఇలానే మీ ఇంట్లో ఫోన్ ఫోతే .. పని మనిషి ని అనుమనించొదూ అంతే generalization చేశి చావా గొటొద్దు అని గింజుకున్నారు తర్వాత ఏమైంది? ఎవరి పెర్చెప్తిఒన్ వారికీ ఉన్తున్ది. అసలు పర్సనల్ విషయాలపై చర్చలు అనే అంశం ఎవరి వీలుని బట్టి వారు మార్చుకుంటూ పోతార?
మీ శిర్షిక లో బిడ్డలా భవిష్యత్తు గురించి ఆలోచించే ఎవరైనా నాని మాటలనే సమర్ధిస్తారు
కాదు అంటే ఏదో పెద్ద లవర్స్ అందరికి రోల్ మోడల్ లనొ. ఐకాన్ అనో అనుకున్తరనుకుంటే వారి భ్రమ మాత్రమే JEhttps://www.blogger.com/profile/04128442116423697866noreply@blogger.com