tag:blogger.com,1999:blog-6892103454419978380.post2038840791284578369..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఈ కుల జాడ్యం, కుల గజ్జి పోయేవేనా?Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-35863460171658415462014-12-11T16:17:24.597+05:302014-12-11T16:17:24.597+05:30గతంతో పొలిస్తే చాలానే మార్పు వచ్చిందని చెప్పాలి. ...గతంతో పొలిస్తే చాలానే మార్పు వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం కులాంతర వివాహాల సంఖ్య కూడా పెరిగింది. ఇంకొక 25 సంవత్సరాలలో ఈ పరిస్తితిలో మార్పు ఆశిద్దాం<br />vruttanti.blogspot.comhttps://www.blogger.com/profile/13698760834525863550noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-21403095737817285962014-12-09T20:22:00.173+05:302014-12-09T20:22:00.173+05:30కాదూ,కాబోదూ అని మీరూ నేనూ ఎంత గగ్గోలు పెట్టినా జరి...కాదూ,కాబోదూ అని మీరూ నేనూ ఎంత గగ్గోలు పెట్టినా జరిగేవి జరుగక మానవుకదండి. కులజాడ్యం రోజు రోజుకీ ముదిరిపోతూఉంది అనటానికి వేరే సర్వేలెందుకు?నిన్న కాక మొన్న జరిగిపోయిన నెలలో జాతరలా జరిగిన కులభోజనాలు చూడలా! అవే పెద్ద ఉదాహరణలు. సామూహిక,సహపంక్తిభోజనాల స్తానే ఈ జాడ్యపు భోజనాలు మొదలయ్యాయి. శుచి,శుభ్రత అంటే వేరు, ఆవిషయంలో అందరం ప్రాదాన్యతనెరిగి కలవలేరా?కలసి ఆనందాలను పంచుకోలేరా?దానికి అదేకులంవాళ్ళు కావాలా?.నవ్వినా,ఏడ్చినా అందరికీ కన్నీళ్ళేవచ్చినట్లు కష్టాలు,కదగండ్లు అందరికీ ఒకటే. అందరం అదే తోవపట్టవలసినవాళ్ళం. మద్యలో ఈ ఈగజ్జి తామరలెందుకు చెప్పండి.మనిషి మనుగడ పురోగమించేలా ఉండాలి కానీ నేడు ఈ వెర్రి చేష్టలు తిరోగమనానికి దారితీసేందుకు కారణమౌతున్నయ్.అదిగుర్తెరిగి అందరం మసలుకోవలసిన తరుణం ఆసన్నమైనది. ఆనక అభివృద్ధి సంగతి దేవుడెరుగు,మనిషి మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది. లక్ష్మీ'స్ మయూఖhttps://www.blogger.com/profile/04063931910003387406noreply@blogger.com