tag:blogger.com,1999:blog-6892103454419978380.post2728984581228582441..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: మీడియా కార్యాలయాలలో...ఫోన్ టాపింగ్ భయం?Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-49177813785848279062009-11-01T13:02:52.275+05:302009-11-01T13:02:52.275+05:30ilanti panikamalina mangment vari vallne koni chan...ilanti panikamalina mangment vari vallne koni channels brastupaduthunavi....ilanti othidla valla sariga pani cheya leka... evarithonu communicate kaka...
evaru emi matladukuntunaro vinali ani choose varu gunta nakkala kani Henam....vardhinihttps://www.blogger.com/profile/15715622623770972175noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19110670221215834272009-11-01T05:09:18.197+05:302009-11-01T05:09:18.197+05:30అన్నయ్యా..నీ బ్లాగు బాగుంది...మీడియా గురించి చాలా ...అన్నయ్యా..నీ బ్లాగు బాగుంది...మీడియా గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాను..నువు ఇలాగే మీడియాలోని గుంట నక్కల గురించి రాస్తూ ఉండూ..ఓ కంప్లెంట్ అన్న... నువు కొన్ని ఛానల్స్ ను పట్టించుకున్నట్టు అనిపించడం లేదు..మహా,స్టూడియో ఎన్,హెచ్.ఎం.టీవి అన్నమాట...ఇక్కడ అందరూ నీతిమంతులు, బుద్దిమంతులే ఉన్నరంటావా....ఇంకోటి ఓ చిన్న మాట సాయం చేయి అన్నయ్య ఇంకా మన తెలుగులో ఏమైనా న్యూస్ ఛానల్స్ వస్తున్నాయా..వస్తే వాటి వివరాలు కాస్త రాయవా...Anonymoushttps://www.blogger.com/profile/05086705159673119341noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-50607733332047766432009-11-01T03:03:45.582+05:302009-11-01T03:03:45.582+05:30రాము గారూ,
గత రెండువారాలుగా మీ బ్లాగు చూస్తున్నా...రాము గారూ,

గత రెండువారాలుగా మీ బ్లాగు చూస్తున్నాను. ఇన్సైడ్ జర్నలిజంలో నక్కిన నగ్ననిజాలను ఏమాత్రం పక్షపాతం లేకుండా అందరినీ అన్ని వర్గాలవారిని, కులాలవారిని, వాయిస్తున్నట్లుంది. తెరమీద కనిపించే మీడియా తళుకు బెళుకుల వెనుక దాగిన వాస్తవాలను మీ 20 ఏళ్ల అనుభవం సాక్షిగా వెలికి తీస్తున్నారు. ఎందుకయినా మంచిది మీరు దెబ్బయిపోకుండా జాగ్రత్తగా ఉండండి.

నాకు తెలిసిన హెచ్ ఎంటీవీ మిత్రుడు కూడా ఈ మద్య తన ఫోన్ ట్యాప్ అవుతున్నదేమో అనే సందేహాన్ని వెలిబుచ్చాడు. దానికి వేరే కారణం గురించి ఊహించుకున్నాము గాని ఇలా జరుగుతోందని ఊహించలేదు. మన సెల్‌ఫోనే మన ఉద్యోగాలను ఊడగొట్టే స్తితి వచ్చేసిందన్నమాట. అమ్మో జాగ్రత్తగా ఉండాల్సిందే మరి..

చూసిన వెంటనే మీ బ్లాగును నా బ్లాగులో లింక్ చేశాను. చూడండి.
అబినందనలతో..kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.com