tag:blogger.com,1999:blog-6892103454419978380.post2758344491774077980..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఒక మాజీ జర్నలిస్టు స్వీయ అనుభవాలు-IIRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-34189690520920915292010-06-26T21:44:37.689+05:302010-06-26T21:44:37.689+05:30రెడ్డి గారు మీరు మీ ఈ టివి అనుభవాన్ని మత్రమే తెలిప...రెడ్డి గారు మీరు మీ ఈ టివి అనుభవాన్ని మత్రమే తెలిపరు.....కాని ప్రస్తుతం అన్ని ఛనళ్ల పరిస్తితి ఇంతె ఈ పరిస్తితి మారుతుందని నెను భావించడంలేదు......ఎందుకంటే నెను కూడా రెండు సంవత్సరాలుగా ఒ ఛనళ్లొ పనిచేస్తున్నా

వంశీvamshihttps://www.blogger.com/profile/03921659991627094890noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-12863470532200325372010-06-24T10:10:36.316+05:302010-06-24T10:10:36.316+05:30@kvramana
అంటే మీడియా నుంచి బయటకు వెళ్ళిన వారంతా స...@kvramana
అంటే మీడియా నుంచి బయటకు వెళ్ళిన వారంతా సెన్సిటివ్ అంటారు. బూతులు తిట్టినా, సూటి పోటి మాటలు అన్నా, వివరణల పేరిట హింస పెట్టినా సరే స్పందించకుండా ఉండి, వ్యక్తిత్వాన్ని చంపుకుని ఉద్యోగం కొనసాగించి ఉంటె, మీరు నన్ను మెచ్చుకునేవారు కాబోలు. నేను సెన్సిటివ్ అవునా కాదా అనే సంగతి సరే, ఏదో ఒక రూపంలో (ఈ బ్లాగులో కూడా) తమ గోడు వేల్లబోసుకునే మిగితా జర్నలిస్టులను ఏమంటారు. ఇక నా నాలుగేళ్ల అనుభవం విషయానికి వస్తే, నేను మీడియా మొత్తాన్ని విశ్లేషించే ప్రయత్నం ఎక్కడ చేసానో నాకైతే
కనిపించలేదు. నేను చెప్పింది నా అనుభవాన్ని మాత్రమే. "మెదడు ఇంకా 1980 దశకం లోనే వదిలేసి బతికేస్తుంటారు" ఈ కామెంట్ అర్ధం "రాజుగారి పెద్ద భార్య మంచిది అని" అంతే కాని "చిన్న భార్య చెడ్డది అని కాదు". జూనియర్స్ ని ట్రైన్ చేసిన వారి గురించి నా మొదటి ఆర్టికల్లో పేరు పెట్టి మరీ ప్రస్తావించాను. గమనించగలరు. "నిఖార్సైన జర్నలిస్ట్ అంటే ఏంటి రెడ్డీ సాబ్?" అని అడిగారు... ఒక పని చేసేముందు, (అది వార్త రాయడం కావచ్చు, పీపుల్ మానేజ్మెంట్ కావచ్చు) నేను radical గా చేస్తున్నానా లేక emotional గా చేస్తున్నానా అని ఆలోచించే వారిని నేను నిఖార్సైన జర్నలిస్ట్ గా భావిస్తాను. ఇది నా వివరణ మాత్రమే. మళ్లీ ఇది కూడా మీడియా మొత్తాన్ని విశ్లేషించే ప్రయత్నంగా భావిస్తే... ఇక మీ ఇష్టం.

@Madhu

If those who run away and complain are losers, what about those who are referred in the above post who also ran away and started complaining about their previous companies. You said "Fight it out then and there" then and there", Sir, which era are you rooted into? People do a job for survival, not for a pass time and "then and there" doesn't work in fight for survival. I pity your logic. Coercive expression is not always a loser's expression.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com
mobile: 9848621931Thirmal Reddyhttps://www.blogger.com/profile/06108894601012153665noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-81413140080470316822010-06-24T07:53:10.533+05:302010-06-24T07:53:10.533+05:30I agree with Ramana garu. Not good to make a tirad...I agree with Ramana garu. Not good to make a tirade against all. There are always problems in the work environment. Its only losers who run away and start complaining. Fight it out then and there and if you can't, you have to just leave it there without carrying your grudges forward. Ramugaru, for some reason I feel that your blog is moving in the wrong direction. Please take care. Thank youUnknownhttps://www.blogger.com/profile/10542137587918639823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19795166585473079142010-06-24T00:49:41.893+05:302010-06-24T00:49:41.893+05:30'గెలవటం సరే బతకడం ఎలా' అని ఒక పెద్దాయన అద్...'గెలవటం సరే బతకడం ఎలా' అని ఒక పెద్దాయన అద్భుతమైన 'కావ్యం' రాశారు. రెడ్డి గారు అది ఒక సారి చదవాలి. ఇంత సెన్సిటివ్ గా వున్నందునే మీరు మీడియా లో ఉండలేక పోయారు. మీరు చెప్పిన మూడు రకాల వ్యక్తులు అంతటా వుంటారు. నాలుగేళ్ళు మాత్రం పనిచేసి మీడియా మొత్తాన్ని విశ్లెషించె ప్రయత్నం అంత బాగా లేదు. ముఖ్యంగా మీరు చెప్పిన మొదటి వర్గం పైన మీరిచ్చిన వివరణ దారుణం. మేమంతా కూడా (రాము తో పాటు) చాకిరీ చెసినవాళ్ళమే. కానీ 'మెదడు ఇంకా 1980 దశకం లోనే వదిలేసి బతికేస్తుంటారు' అన్న కామెంట్ అంత బాగా లేదు. మీడియా కు అంత గ్లామర్ లేని రొజుల్లొ ఉద్యోగంలొ చేరి, తక్కువ జీతానికి గొడ్డు చాకిరి చేసి, గ్రూపులతో సంబంధం లేకుడా రాజకీయల్లో తల దూర్చకుండా రెండో మూడో ఉద్యోగాలు మారి ఇవ్వాళ ఎందరొ జూనియర్స్ ను ట్రైన్ చేసిన వర్గం మీ ద్రుష్టికి రాకపోవడం విచారకరం. మీ అభిప్రాయాలు కొంత వరకు బాగానె ఉన్నా అందులో చాలావరకు మీరు మీ దురద్రుష్టం కొద్దీ రాంగ్ హాండ్స్ లో పడడం వల్ల ఏర్పరుచుకున్న అభిప్రాయలుగానే నాకు అనిపిస్తున్నాయి. నిఖార్సైన జర్నలిస్ట్ అంటే ఏంటి రెడ్డీ సాబ్?kvramanahttps://www.blogger.com/profile/13797969316238665265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-41429734879368981182010-06-23T21:21:51.323+05:302010-06-23T21:21:51.323+05:30Can u some one please post the TRP ratings daily o...Can u some one please post the TRP ratings daily or atleast weekly. Please tell me how to know the TRP ratingsEducational serbvices and help linehttps://www.blogger.com/profile/09998268482754031984noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-21218583101219762092010-06-23T21:21:51.324+05:302010-06-23T21:21:51.324+05:30Can u some one please post the TRP ratings daily o...Can u some one please post the TRP ratings daily or atleast weekly. Please tell me how to know the TRP ratingsEducational serbvices and help linehttps://www.blogger.com/profile/09998268482754031984noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-77539906506682581882010-06-23T18:55:09.264+05:302010-06-23T18:55:09.264+05:30After reading this post i can say only one thing,&...After reading this post i can say only one thing,'Telugu Media missed a dynamic journalist'.Tirumal reddy gari post sasesham ani bhavisthu,

RajaRajahttps://www.blogger.com/profile/13798780792852076416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19212441356033850232010-06-23T13:41:29.606+05:302010-06-23T13:41:29.606+05:30media is bosism, bosism is media
if we r unable to...media is bosism, bosism is media
if we r unable to do it we have no option to choose other profession

self-respect has no place in media organizationsramasaihttps://www.blogger.com/profile/15052224276109743416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-12085562975082935042010-06-23T08:48:51.273+05:302010-06-23T08:48:51.273+05:30The bossism experienced by Thirmal Reddy is seen i...The bossism experienced by Thirmal Reddy is seen in every proffession,department and society.A minister has to folllow,listen and respect the CM.All the subordinates have to be in same frequency adopting the policies of their bosses.A sub inspector has to follow his boss DSP or SP and so on.There is nothing to get surprised at the bossism in our society.If one is not comfortable with the boss one can leave the job happily or get adjusted with the boss till a new job is found.For example late Marri Chenna Reddy had behaved so arrogantly in his career that almost all the IAS IPA officers of all ranks were just mute spectators of his bossism.Late Dr.Shiva Reddy ruled Sarojini Hospital like a king and a super boss even abusing the lower cadre staff but he was respected by all.Ofcourse bossism must include the proffessional,ethical,moral values to be respected,honoured and loved by all and it looks the bosses which are mentioned by Thirmal Reddy lack these qualities which made him to comment adversely on them and he is doing good service to the journalsitic proffession by bringing out the bad,ugly and worst of these media bosses.
JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-82262563530875851832010-06-23T07:23:16.010+05:302010-06-23T07:23:16.010+05:30తిరుమల్,
మీ విశ్లేషణతో ముందుగా నేను పూర్తిగా ఏకీభవ...తిరుమల్,
మీ విశ్లేషణతో ముందుగా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను కూడా ఇది గమనించాను. Well done. బాసుల ను పట్టడంలో ఆరితేరిన ఒక జూనియర్...అప్పట్లో 'ఈనాడు'నుంచి 'ఆంధ్రజ్యోతి'లో చేరాడు. 'ఈనాడు' లో ఉండగా తను రెండో రకం జర్నలిస్టు, ఇప్పుడు రాధాకృష్ణ పంచన చేరాక మొదటి రకం వాడిగా మారి పోయి సతాయిస్తున్నాడని...మీరు చెప్పిన కేటగిరీ లో మూడో రకం జర్నలిస్టు లు ఒకరిద్దరు వాపోతున్నారు. తనకు బుద్ధిబలం లభించు గాక.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com