tag:blogger.com,1999:blog-6892103454419978380.post3038390126464613760..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: 'ది హిందూ' లో అసలేమి జరుగుతోంది?Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-41880114881086804652016-01-21T16:41:44.802+05:302016-01-21T16:41:44.802+05:30మేనేజ్మేంటు మార్పే కాదు, హిందూ లో వస్తున్న వార్తలల...మేనేజ్మేంటు మార్పే కాదు, హిందూ లో వస్తున్న వార్తలలో కూడా నాణ్యత తగ్గింది, ఎంతసేపూ కమ్యూనిజపు భావాలను రుద్దటం, ప్రభుత్వాన్ని నిరుత్సాహ పరచడం తప్ప వేరే యే ఇతర గొప్ప పనులనూ చేయలేక పోయింది, నిక్ఖచ్చి గా చెప్పాల్సిన వార్తలకు సొంత అభిప్రయపు రంగు పులిమి పాఠకులను మభ్యపెట్టడానికి శథ విధాలా ప్రయత్నిస్తూ వస్తున్నది, ఈ పత్రిక కమ్యూనిజపు భావాల కరపత్రిక అని తెలిసినా, ఎన్ రాం గారి హయాం లొ వార్తలు కొంచెం వార్తల్లాగానె వచ్చేవి, ఈమధ్య కాలంలో వార్తలు పోయి వార్తల ముసుగులోని అభిప్రాయాలను మాత్రమే చదవాల్సి వస్తోంది. గత పదహారు సంవత్సరాల పఠనం లో హిందూ పత్రిక గురించి నేను గమనించిన విషయం ఇదే. thinkerhttps://www.blogger.com/profile/08390392000584193453noreply@blogger.com