tag:blogger.com,1999:blog-6892103454419978380.post3603975190954580853..comments2024-02-12T00:12:13.405+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: అంబటి రాంబాబు "రాసలీల": దమ్మున్న చేగు"వేరా" వీర పోరాటంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-80612083069007635312011-12-05T23:31:22.211+05:302011-12-05T23:31:22.211+05:30ramu garu mee blog chaalaa intresting gaa vundiramu garu mee blog chaalaa intresting gaa vundishinehttps://www.blogger.com/profile/10749209065832038444noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15736981036953718792011-12-05T23:29:55.915+05:302011-12-05T23:29:55.915+05:30ramu garu meeprayathanam baagundiramu garu meeprayathanam baagundishinehttps://www.blogger.com/profile/10749209065832038444noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-44317789781430963812011-09-24T07:10:51.531+05:302011-09-24T07:10:51.531+05:30రాధాకృష్ణ ఛానల్ పెట్టిన తొలిరోజుల్లో నేను చేసిన స్...రాధాకృష్ణ ఛానల్ పెట్టిన తొలిరోజుల్లో నేను చేసిన స్టోరీ నాకు బాగా గుర్తుంది. టీ.వీ 9 తో కయ్యం పెట్టుకోడానికి కాబోలు.. కొన్ని ఛానళ్లుశృంగార కార్యకలాపాలను ప్రసారం ఇలా చేస్తున్నాయంటూ.. వాటిని చూపించారు.. ఇలా చూపించ కూడదంటూ.. మళ్లీ అవే సెక్స్ విజువల్స్... ఏ.బి.యన్ లో వచ్చే స్టోరీలు.. ఆ మొదటి రాత్రి,,, పవర్ తగ్గిందా.. టెన్షన్ తో సుఖం కరువు,, కౌంట్ డౌన్.. అబ్బా చస్తున్నా.. ఎంతైనా సంవత్సరం ఉపాధి నిచ్చిన ఛానల్ అని రిమోట్ నొక్కితే.. పిల్లలతో చూడలేక పోయే న్యూసెన్స్ చానల్ గా మారింది.. ఒక్కమాట... రాధాకృష్ణ ఎంత బ్రోకరో రాజకీయ నాయకులకు తెలియంది కాదు.. ఆయనకే ఈ రాజకీయ నాయకుల శృంగార కథలు ఎందుకు దొరుకుతున్నాయో లోకానికి తెలయంది కాదు... ఇక గొంగట్లో బొచ్చనుకోవడం ఎందుకు ? శుద్ద దండగ...అయితగాని జనార్ధన్https://www.blogger.com/profile/17726349396278618689noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-12856299309272441982011-09-22T23:17:43.410+05:302011-09-22T23:17:43.410+05:30చేగువేరాతో పోల్చొద్దు ప్లీజ్....
మీరాతలు రాసుకోండి...చేగువేరాతో పోల్చొద్దు ప్లీజ్....
మీరాతలు రాసుకోండి... కానీ, చే పేరు ఇలాంటి వాటిలో ఇరికించడం సరికాదు.మాయానదిhttps://www.blogger.com/profile/15981080374143721998noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14910726966729780522011-09-21T18:31:27.061+05:302011-09-21T18:31:27.061+05:30మిస్టర్ చెదవేరా
ఒక స్టీరియోటిపికల్ కమ్మకులగజ్జి ప...మిస్టర్ చెదవేరా
ఒక స్టీరియోటిపికల్ కమ్మకులగజ్జి పాత్రికేయుడు.
అతని పత్రిక ఒక యెల్లో చిత్రిక
అతని బూతుఛానల్ ఒక డ్రెయినేజి కెనాల్
పోనివ్వండి ! పాపం !
అతన్ని ఇలాగే కొనసాగనివ్వండి !
జనమే తెలుసుకుని
తుపుక్కున ఉమ్మేసి
అతని మీడియాని వెలేస్తారు.
"అతనివాళ్ళు" తప్ప
అన్యులెవరూ వాటిని చూడరు.
వస్తుంది, ఆరోజు తప్పక వస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-84515367592042692922011-09-21T10:22:30.717+05:302011-09-21T10:22:30.717+05:30మీతొ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏబీఎన్(వెరా) చేస్త...మీతొ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏబీఎన్(వెరా) చేస్తున్నది జర్నలిజం కాదు. సాక్షి అజెండ గురించి కొత్తగ చర్చ అనవసరం.

చక్కటి విశ్లేషనకు రాము గారికి ధన్యవాదములు.Sriharsha Nandalurihttps://www.blogger.com/profile/05259581570301917291noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69184224328260619132011-09-20T15:34:35.036+05:302011-09-20T15:34:35.036+05:30Ramu sir
RK, oka rogue ani andaru oppukontaru. S...Ramu sir

RK, oka rogue ani andaru oppukontaru. Samajaniki chetu, Sakshi valla ekkuva jaruguthundi, ABN kante. Sakshi is trying to justify the corruption of Jagan. Jagans ki dabba kottadam kante, society meeda dani implications inka deep ga untayi.

Whats your take on this.Mee Abhimanihttps://www.blogger.com/profile/05152412722595602432noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-39717327792655252942011-09-19T22:37:21.521+05:302011-09-19T22:37:21.521+05:30వేర ఒక పాత్రికెయుడుగా సుద్దులు చెపుతాడు, జగన్ ఒక ర...వేర ఒక పాత్రికెయుడుగా సుద్దులు చెపుతాడు, జగన్ ఒక రాజకియ నాయకుడుగ సుద్దులు చెపుతాడు, పాడయిపొయిన పాత్రికెయుల గురించి మిరు బాధ పదుతారు కాని పాదయిపొయిన నాయకుల గురించి మికు బాద లెదు.

మీరు చెప్పినత్లు ప్రజలు నాయకుల పయిన సధబిప్రయంలొ లెరు, అంత మాత్రం చెత రాజకియ వారతలు చదవతం మానలెదు, ప్రజల సెవకు అంకితం అయినము అని చెప్పుకునె వాల్ల జివితం గురించి తెలుసుకునె హక్కు ప్రజలకు ఉంది, ఈది బూతు కాబట్టి మీడియలొ రావటం తప్పు అయితె , దాని గురించి మిరు రాయతం కూడ తప్పె.కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-27161145843937578002011-09-19T21:54:06.143+05:302011-09-19T21:54:06.143+05:30బూతు సన్నివేశాలు చూపించలేదు కనుక సాక్షి మంచి చానెల...బూతు సన్నివేశాలు చూపించలేదు కనుక సాక్షి మంచి చానెల్ అని మీరు నమ్మేస్తున్నారా? ఏమి అమాయకత్వం మీది? బీహార్‌లో షాహబుద్దీన్ అనే ఒక మాజీ ఎంపిపై డబ్బై బందిపోటు కేసులు ఉన్నాయి. ఆ ఎంపి తన మీద రేప్ కేసులు వ్రాయొద్దు, ఆ కేసులు వ్రాస్తే ఊరుకోను అన్నాడు. రేప్‌లు & వ్యభిచారం చెయ్యనివాళ్ళందరూ నిజాయితీపరులని నమ్మేస్తామా?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-29844826236058219242011-09-19T20:49:00.995+05:302011-09-19T20:49:00.995+05:30సార్...
నేను గతంలో సాక్షి మీద, సాక్షిలో ఉండి కావాల...సార్...
నేను గతంలో సాక్షి మీద, సాక్షిలో ఉండి కావాలని 'ఈనాడు' ను కుమ్ముతున్న నా ఇష్ట మిత్రుడి మీద కూడా రాసాను. నిజానికి 'సాక్షి' ని ఒక సీరియస్ న్యూస్ ఛానెల్ గా చూడాల్సిన పనిలేదని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే...వారి అజెండా క్లియర్. జగన్ ఎప్పుడూ చేగు"వేరా' లాగా....సుద్దులు చెప్పడు. సమాజోద్ధరణ కార్యక్రమాలు పెట్టుకోరు. ఆయన అజెండా క్లియర్. దాంతో మనకు ఇబ్బంది లేదు. ఆయన దగ్గర పనిచేసే జర్నలిస్టులు విధిలేక పొట్ట కూటికోసం పని చేస్తున్నవారు. వారిని అని లాభం లేదు. నాకు తెలిసి...సాక్షి పొలిటికల్ అజెండా స్పష్టంగా వున్న ఛానెల్ తప్ప మరీ అంత కక్కుర్తి బూతు ఛానెల్ కాదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు?
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-84723985511696274772011-09-19T18:58:04.270+05:302011-09-19T18:58:04.270+05:30Ramu
In your blog, I never saw a negative article...Ramu

In your blog, I never saw a negative article on Jagan / Sakshi. Sakshi's journalistic ethics are worser than ABN.

My 2 cents.Mee Abhimanihttps://www.blogger.com/profile/05152412722595602432noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-87754066533599279552011-09-19T18:10:32.711+05:302011-09-19T18:10:32.711+05:30"Unknown"
When and where did I support ..."Unknown"

When and where did I support CBN here in this comments section. YSR ni or YS Jagan ni emanna ante...."yee?..CBN ala cheyaledaaa" ani reverse flawed argument okati vesukoni vastharu enti vayya....

Basic ga YSR ni support cheyadaniki miku argument ledu...anduke reverse lo miru chesindi kuda tappega anesi..so memu chesindi oppu ani antunaru...

YES. CBN mida court lo case veyandi....jail lo veyandi if found guilty.....miru anagalgutharaa..same YSR and Y S Jagan ni??

analeru, endukante appudu miru inko argument vethukuntaru...so basic reason enti ante.....miku support cheyadaniki edo oka vanka kavali...

SAD STATE OF AFFAIRS in AP.

inka pothe reliance issue....oka Andhra Pradesh nunchi M.P ga super majority tho elect aina YS Jagan enduku Reliance Scam mida matladadu? Delhi ki velli enduku pressmeet petti cheppadu? yee....dammu ledaaa?

Ambati news ni eenadu lo cover cheyaledu..kanisam 1 line news kuda ledu. Mari adigavaa? Ambati news enduku cover cheyaledu ani?

Heritage Fresh lo rates ekkuva unnayii....Heritage milk packets lo 2 ml milk takkuva undi lanti sodhi stories kakunda..edanna dammuna articles rayamanandi Sakshi vallani....anthe kani, janalu ala anukutunaru...singapore lo hotels unnayi anta lanti faltoo stories rayoddu...memu aite wait chesthunamu edanna dammuna article or evidence dorukuthundaa CBN ki against ga ani...CBN dorikithe , tittadaniki memu ready

kaani already dorkipoyina YS Jagan ni enduku venakesukoni vasthunaru?

ye miru Jagan ni disown cheyaleraaa? tittalera? edanna abhimanam addosthundaa? if so, elanti abhimanam?Ramhttps://www.blogger.com/profile/17821354317711057674noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-75964564235846127362011-09-19T16:50:10.909+05:302011-09-19T16:50:10.909+05:30సెక్స్ అనేది వినకూడని పదం అనుకునే సంస్కారవంతమైన దే...సెక్స్ అనేది వినకూడని పదం అనుకునే సంస్కారవంతమైన దేశం మనది అని అనుకునేవాళ్ళు ఉన్నారు. మన దేశం అంత సంస్కారవంతమైనది కాదు అనే నిజం బయట పెట్టడం తప్పెలా అవుతుంది? వేమూరి ఆ నిజమే కదా బయట పెట్టాడు. సెక్స్ అనేది వినకూడని పదం అని పైకి చెపుతారు కానీ అలా చెప్పేవాళ్ళే రహస్యంగా పాడు పనులు చేస్తారు. ఇలాంటివాళ్ళ బతుకులని బయట పెట్టడం తప్పెలా అవుతుంది?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-77434810512698355272011-09-19T15:54:44.051+05:302011-09-19T15:54:44.051+05:30Enti Boss, Radha Krishna nu, journalistlanu thitta...Enti Boss, Radha Krishna nu, journalistlanu thittav... Murty prasthavana ledu. ninnagaka monna aakashanikethanu kada appude thidite bagodu anukunnava... avunu... Aa reporter evado varta thechadanuko. ass.editor ga unna murty em peekadu annai. Murty gadi storylanni ilantive.. WASTE FELLOW MURTYrajhttps://www.blogger.com/profile/02106343700225648585noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18633414917303747912011-09-19T15:13:08.203+05:302011-09-19T15:13:08.203+05:30A very good piece.Please speed up your work to exp...A very good piece.Please speed up your work to expose the people like RK who are filthy journalists defaming the proffession.Plesse let the common man know the hidden lives of people who belong to DAMMUNNA CHANNEL.It is most surprising that how and why the seniors are tolerating RK and company and blind,deaf and dumb to the dark life of these unscrupulous people.Have they sucumbed to these people?

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74640231624149553682011-09-19T10:54:17.039+05:302011-09-19T10:54:17.039+05:30Why the media is silent on Reliance KG scam? Why e...Why the media is silent on Reliance KG scam? Why eenadu did not write any news about it? This shows media targets the people whom they don't like.

Here some body talking about Thehelka, then same magazine reported that CBN is richest politician in India.

No body believes media either it is eenadu or sakshi or xyz.Unknownhttps://www.blogger.com/profile/02712913398834058565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58700217867722570872011-09-19T09:51:01.817+05:302011-09-19T09:51:01.817+05:30సారీ, రెడ్లు అందరూ జగన్‌కి సపోర్ట్ చేస్తారనీ, అతని...సారీ, రెడ్లు అందరూ జగన్‌కి సపోర్ట్ చేస్తారనీ, అతనిది, అతని తండ్రిదీ అయిన అవినీతిని గుడ్డిగా సమర్ధిస్తారని అనుకోవద్దు. ఎందరో రెడ్లు ఆ ఇద్దరినీ తిట్టడం నాకు తెలుసు.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-89947835376597443612011-09-19T04:42:06.200+05:302011-09-19T04:42:06.200+05:30చెదవేరా సరిగ్గ సరిపొతున్ది ఆయనకి, తెలుగు జర్నలిజని...చెదవేరా సరిగ్గ సరిపొతున్ది ఆయనకి, తెలుగు జర్నలిజనికి పట్టిన చెద.Srikanthhttps://www.blogger.com/profile/07513717891234361715noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-7111505067996218732011-09-19T00:38:09.196+05:302011-09-19T00:38:09.196+05:30Podduna lesthe Jagan and Gaali news kakunda inke n...Podduna lesthe Jagan and Gaali news kakunda inke news vestharu ETV2 vallu...akkada jarigindi mamulu avineethi kaadu....

its a NATIONAL CALAMITY ani Tehelka vallu rasaru ante...entha bibatsamaina avineethi and doopidi jarigindoo oohinchukondi....alanti dopididarlu...poddune lesthe...dabbu madam tho nenu great, ma ayya DEVUDU ani pracharam chesthunte....ETV2 vallu dacoit gang mida daily cover cheyadam lo tappu ledu...endukante......YES, ITS A NATIONAL CALAMITY.

Nenu Reddy kabatti, ma reddy nayakudu aina JAGAN ki support chesthanu ani anukunevallu...please don't reply backRamhttps://www.blogger.com/profile/17821354317711057674noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22029862551910480792011-09-18T22:25:50.266+05:302011-09-18T22:25:50.266+05:30సెన్సేషనల్ న్యూస్ యెవరికి కావాలి. చానల్స్ కి ప్ర...సెన్సేషనల్ న్యూస్ యెవరికి కావాలి. చానల్స్ కి ప్రజలని చైతన్యవంతం చేసె వార్తలు వద్దు.రెటింగ్స్ కావాలి అందులో వాస్తవాలు ఎంతో..! మనం చూడా వద్దు.పిల్లలని చూడనివ్వ వద్దు అనే విధంగా ఉన్నాయి. బాగా చెప్పారు. ఎవరికి కావాలి..ఈ వార్తలు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69184540707715685702011-09-18T22:07:47.766+05:302011-09-18T22:07:47.766+05:30పచ్చమీడియా ఆగడాలను చక్కగా ఎత్తి చూపుతున్నారు మీరు....పచ్చమీడియా ఆగడాలను చక్కగా ఎత్తి చూపుతున్నారు మీరు. పద్దతిప్రకారం వ్యక్తిత్వ హననం చేయటంలో పచ్చమీడియా పైశాచిక ఆనందం పొందుతుంది. అసలు తామేదో పులుకడిగిన ముత్యాలమన్నట్టు తెలుగు చానెల్లు ప్రదర్శించే self righteous attitude చూస్తే అసహ్యం పుడుతుంది. వేరా is the worst of the lot.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74075716549889295552011-09-18T21:50:40.746+05:302011-09-18T21:50:40.746+05:30ఇలాంటి చెత్త వెధవలు జర్నలిసానికి మచ్చ తెస్తున్నారు...ఇలాంటి చెత్త వెధవలు జర్నలిసానికి మచ్చ తెస్తున్నారు...విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-56755335607591698912011-09-18T21:28:00.180+05:302011-09-18T21:28:00.180+05:30BAAGA RASAVANNABAAGA RASAVANNAsreenivasmnagahttps://www.blogger.com/profile/08715326992258006903noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57498476266107060742011-09-18T21:13:09.222+05:302011-09-18T21:13:09.222+05:30if he has further evidences...why is he not approa...if he has further evidences...why is he not approaching police with them...even after a case was registered against him??Anonymoushttps://www.blogger.com/profile/12712300489548378063noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-91274495922922710742011-09-18T20:32:26.339+05:302011-09-18T20:32:26.339+05:30'వేరా' అబ్బా ఎన్నిరొజులకు రాధక్రిష్ణగారి ...'వేరా' అబ్బా ఎన్నిరొజులకు రాధక్రిష్ణగారి తీట తగ్గె టైటిల్.
ఈ వేరాగారి ఇంటర్యులు పరిశీలనగా చూస్తె ఆక్రమసంభంధాలు గురించి వత్తిడి చెసె ప్రశ్నలు. కాలేజిలలొ దాస్టికాలు ఇది ఈన పాత్రికేయంAlapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com