tag:blogger.com,1999:blog-6892103454419978380.post4453294918366186259..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: సోంపేట దగ్గర సముద్రుడి హొయలు...అరకులోయలో థింసాRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-34145041973636869822011-03-11T15:31:03.249+05:302011-03-11T15:31:03.249+05:30అయ్యా...
తెలంగాణా జిల్లాల వార్తలు గతంలోనే భయకరంగా ...అయ్యా...
తెలంగాణా జిల్లాల వార్తలు గతంలోనే భయకరంగా రాసాను. ప్రత్యేకించి నల్గొండ జిల్లా గురించి రాసినవి జాతీయ స్థాయిలో కూడా సంచలనం సృష్టించాయి.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54992988096797126602011-03-11T14:55:04.130+05:302011-03-11T14:55:04.130+05:30@R S Reddy Ji
నేను కూడా ట్యాంక్ బాండ్ ఫై పరిగెట్టా...@R S Reddy Ji
నేను కూడా ట్యాంక్ బాండ్ ఫై పరిగెట్టాను ,పోలీసులను పరుగు పెట్టించాను,కానీ "కరసేవ" చేయ లేదు .

రాము జి
తెలంగాణా లో ఉంటున్నావు కాస్త తెలంగాణా జిల్లాలు కూడా పరటించి తెలంగాణా సమస్యలు తెలుస్కోనే ప్రయత్నం చేయండి .Raj Karsewakhttps://www.blogger.com/profile/06084056846640195201noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5206815454165863062011-03-11T13:46:58.636+05:302011-03-11T13:46:58.636+05:30Belated Birthday wishes to మైత్రేయి. మహాత్మ పుట్టి...Belated Birthday wishes to మైత్రేయి. మహాత్మ పుట్టినరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే... తండ్రయ్యాక కూతురితో కలిసి మహాత్మ జరుపుకున్న మొదటి పుట్టినరోజు. గిరిజన మహిళలతో కలిసి డాన్స్ బాగా చేసినట్టున్నారు.Swarupahttps://www.blogger.com/profile/07973157537554778933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71791672381251007792011-03-11T12:02:20.985+05:302011-03-11T12:02:20.985+05:30దుర్గా ప్రసాద్ గారు
థాంక్స్
సర్, మా విజిట్ కు సంబం...దుర్గా ప్రసాద్ గారు
థాంక్స్
సర్, మా విజిట్ కు సంబంధించి ఈనాడు తదితర పత్రికలు ఆదివారం (March 6) వార్తలు ప్రచురించాయట శ్రీకాకుళం జిల్లా పేజీలలో. మీరు వాటిని సంపాదించగలరా? అవి దొరకబుచ్చుకుని నాకు పంపితే...మేలు చేసినట్లవుతుంది. ఆ కటింగ్స్ యూనివెర్సిటీ వారికి కావాలట. మీ ఫోన్ నంబెర్ ఇస్తే నేను మీతో టచ్ లో ఉంటాను.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-66535224495165561602011-03-11T10:58:09.328+05:302011-03-11T10:58:09.328+05:30నమస్తే,
మా ఊళ్ళు చుట్టి వెళ్ళినందుకు సంతోషం.ఇక్కడ ...నమస్తే,
మా ఊళ్ళు చుట్టి వెళ్ళినందుకు సంతోషం.ఇక్కడ మా రాజకీయ నాయకులకంటే మీరే నయం. కనీసం వెళ్ళి వారిని(భాధితులను) కలిసారు.మీరు వస్తున్నట్టు ముందుగా తెలిస్తే మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసేవాడ్ని.సమయం ఉంటే ఇంకా మా జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.ఈ సారి వీలు చిక్కినప్పుడు రండి. నేనే మీకు తిప్పి చూపిస్తాను.

దుర్గాప్రసాద్
శ్రీకాకుళంCH.DURGA PRASADhttps://www.blogger.com/profile/00909186623278935564noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-88469012632157589982011-03-11T10:46:07.019+05:302011-03-11T10:46:07.019+05:30hello,Mr.Ramu.The location looks quite serene and ...hello,Mr.Ramu.The location looks quite serene and scenic.I wish to visit the place in a near future.How to reach there,may i know...Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14330522075409875172011-03-10T20:29:05.015+05:302011-03-10T20:29:05.015+05:30Ramujee!
Belated Happy B.Day to మైత్రేయి.
అన్నట్లు...Ramujee!
Belated Happy B.Day to మైత్రేయి.
అన్నట్లు అక్కడ మీరు పరిగెత్తితే నేను ఇక్కడ (ఈరోజు) హూస్సేన్ సాగర తీరం లో(ట్యాంక్ బండ్ పై) పరిగెత్తాను:)Anonymousnoreply@blogger.com