tag:blogger.com,1999:blog-6892103454419978380.post4674600386215157724..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ABN- ఆంధ్రజ్యోతి వార్తల్లో రాజకీయ వ్యాఖ్యలుRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-65910835488464853512010-07-11T23:40:10.452+05:302010-07-11T23:40:10.452+05:30sad that the best news channel has biased opinions...sad that the best news channel has biased opinions on few issuesAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-40228507411852212612010-07-11T15:57:23.184+05:302010-07-11T15:57:23.184+05:30only ysr jilla.
kadapa town keeps its name.only ysr jilla.

kadapa town keeps its name.premade jayamhttps://www.blogger.com/profile/01426067911751070765noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-24864030744291636272010-07-11T15:50:37.783+05:302010-07-11T15:50:37.783+05:30Ramu garu profile pic keka la undi :)
RajaRamu garu profile pic keka la undi :)

RajaRajahttps://www.blogger.com/profile/13798780792852076416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71654601500521891732010-07-11T12:25:25.522+05:302010-07-11T12:25:25.522+05:30eee article chudandi!!
http://www.prajasakti.com...eee article chudandi!!

http://www.prajasakti.com/coverstory/article-126939maharshihttps://www.blogger.com/profile/13697652627429058397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-67868018013909961152010-07-11T00:12:41.406+05:302010-07-11T00:12:41.406+05:30If I remember it correctly, Kadapa was renamed as ...If I remember it correctly, Kadapa was renamed as YSR Kadapa on the lines of Potti Sriramulu Nellore. But, certainly it is not just YSR. Anyway, did anyone watch a programme called Yatha Praja Tatha Raja on ABN? The way the owner of the channel was addressing the participants in singular (nuvvu...neeku, etc) was irritating.kvramanahttps://www.blogger.com/profile/13797969316238665265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69748811052690553782010-07-10T22:00:57.558+05:302010-07-10T22:00:57.558+05:30అంధ్ర జ్యోతి అర్కె గారు రామోజి రావు గారి వలె కింగ్...అంధ్ర జ్యోతి అర్కె గారు రామోజి రావు గారి వలె కింగ్ మేకర్ ను అవ్వాలని అనుకుంటూండవచ్చు,కాని అది అయ్యే పని కాదు.ఈ మధ్య కాలం లో అంధ్ర జ్యోతి ప్రమాణాలు దిగజారుతున్నవి.
ఎడిటర్ కె.ఎస్. గారు ఒకే ధ్రుక్పథము తో(కమ్యూనిస్టు) వ్రాసే సంపాదకీయాలు.౨.ప్రాంతీయ భేదాలను సర్క్యులేశన్ పెంచుకునే విధంగా ఉపయోగించుకోవటము వగైరా ౩.నాసిరకము పేపర్ . ఎవరైనా ప్రతి రోజు మోసపోరు కదా..?G.ACHARYA PRADYUMNAhttps://www.blogger.com/profile/07731838493091158950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65592500709703700312010-07-10T21:55:02.427+05:302010-07-10T21:55:02.427+05:30రాము గారు
ఎవరికీ వారికి ప్రత్యేక అజెండా పెట్టేసార...రాము గారు
ఎవరికీ వారికి ప్రత్యేక అజెండా పెట్టేసారు
మీరు ఒకసారి యాంకర్ల పై చేసినట్టు ఈ జర్నలిస్ట్ యాంకర్ల పై అభిప్రాయ సేకరణ జరిపితే బాగుంటుంది... ఎలాగు tv9 లో రవి, రజని ఉన్నారు. ఇక etv లో నో ఛాన్స్. ఇపుడు ntv లొనూ ఎవరు లేరనుకుంట... tv5 లో ఎగ్జయిల్డ్ జర్నలిస్ట్ వెంకట కృష్ణ, inews లో అంకం, మహా టీవీ లో కేశవ్, స్టూడియో న్ లో కందుల, రామచందర్, సాక్షి లో మురళి కృష్ణ,
జీ 24 లో శైలేష్, abn లో మూర్తి ఇలా చాలా మంది ఉన్నారు... వీళ్ళంతా బేసిక్‌గా జర్నలిస్ట్‌లు తర్వాత యాంకర్స్...
వీళ్ళ styles పైన ఒక రిపోర్ట్ చేస్తే బాగుంటుంది....
-మహర్షిmaharshihttps://www.blogger.com/profile/13697652627429058397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68845679832005975752010-07-10T12:07:42.200+05:302010-07-10T12:07:42.200+05:30అబ్బులు గారూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కడప జి...అబ్బులు గారూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కడప జిల్లా పేరుని మార్చిందట!!
ఈ వార్త వినలేదా - మీడియాలో ప్రచారం/కవరేజి జరగలేదు కాబోలు - రాష్ట్ర గెజిట్ లోనూ వైయెస్సార్ జిల్లా అని పేరు వస్తుందిక :(ranjanihttps://www.blogger.com/profile/04563603987887814079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-36815165609648240872010-07-10T09:56:05.368+05:302010-07-10T09:56:05.368+05:30Saakshi is Jagan's personal pamphlet. If you w...Saakshi is Jagan's personal pamphlet. If you want news avoid it.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-30679623406763016252010-07-10T09:25:31.438+05:302010-07-10T09:25:31.438+05:30The need of the hour for Radhakrishna is for Athma...The need of the hour for Radhakrishna is for Athma shodhana for himself and I have already addressed a letter to him for his atma shodhana before inviting views on it from the readers in his columns.So far he has been mum for the allegations of extracting money from Bala Sai Baba to stop the story on him.Saakshi paper and TV channels have become nauseating with irritability as they are just promoting his owner like an actor promoting his son irrespective of his talent.Thev day is not far away where the people hate such such type of flooding of news on one person without respecting the views of the readers.Probably the circulation might get affected soon.
JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-13242058652285236712010-07-10T08:44:24.261+05:302010-07-10T08:44:24.261+05:30అయ్యా అబ్బులు గారూ, ఈనాడు తదితర పేపర్లు ఇంకా పేరు ...అయ్యా అబ్బులు గారూ, ఈనాడు తదితర పేపర్లు ఇంకా పేరు మార్చలేదని వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉంటే మనం ఆశ్చర్య పోవాలి గానీ దీనికెందుకు.Krishnarjunhttps://www.blogger.com/profile/16205576647146237683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-17207646300174989902010-07-10T04:05:57.765+05:302010-07-10T04:05:57.765+05:30"సాక్షి" దినపత్రికలో "కడప" జిల..."సాక్షి" దినపత్రికలో "కడప" జిల్లా సంచిక కనపడడంలేదేమిటా అని చూశా. వాళ్ళు దానికి "YSR" అని నామకరణం చేసేశారు. మరీ ఇంత ఘోరంగా వాళ్ళ భావాలనూ, ఇష్టాలనూ ప్రజల మీద బలవంతంగా రుద్దెయ్యడమే! దీని గురించి పాత్రికేయులు ఏమనుకుంటున్నారో కాస్త చెబుతారా, రామూగారూ?

భవదీయుడు
అబ్బులుడి.వి.యస్.అబ్బులుhttps://www.blogger.com/profile/09050063819610727162noreply@blogger.com