tag:blogger.com,1999:blog-6892103454419978380.post5050455148455254970..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: యాడ్స్ బాధ్యత జర్నలిస్టులదా?: దారితప్పిన జర్నలిజంRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-72745161659575614632014-06-27T13:22:19.081+05:302014-06-27T13:22:19.081+05:30సార్ నమస్తే తెలంగాణా పత్రిక సీఎండీ పదవిలో దామోదర ర...సార్ నమస్తే తెలంగాణా పత్రిక సీఎండీ పదవిలో దామోదర రావు వచ్చారని వింటున్నాము. రాజం గారు తప్పుకున్నారా? అసలు ఏమి జరుగుతుంది?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-33322810963656029922014-06-26T11:26:28.975+05:302014-06-26T11:26:28.975+05:30మా అత్తగారు పోయినప్పుడు రెండు ప్రముఖ పత్రికల వాళ్ళ...మా అత్తగారు పోయినప్పుడు రెండు ప్రముఖ పత్రికల వాళ్ళు క్లాసిఫైడ్ యాడ్ కోసం ఎంతగానో వేధించారు. స్మశానం పుస్తకంలో ఇచ్చిన నంబర్లను తీసుకొని అసలే దుఃఖంలో ఉన్నవారి వెంటపడడం చూస్తె అసహ్యం వేసింది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-53953183557715074032014-06-26T11:25:35.530+05:302014-06-26T11:25:35.530+05:30I think it's fine.Even journos are benefiting....I think it's fine.Even journos are benefiting.Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60274639044410427532014-06-25T15:52:55.690+05:302014-06-25T15:52:55.690+05:30These media people talk of corruption,ethics,moral...These media people talk of corruption,ethics,moral values in the society whereas they are on wrong track.A polluted media requiring anti pollution board.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85114452032294369892014-06-25T12:26:51.617+05:302014-06-25T12:26:51.617+05:30ఆన్ని రంగాలోనూ గౌరవనీయ వృత్తులవారికి ఇలాంటి చౌకబార...ఆన్ని రంగాలోనూ గౌరవనీయ వృత్తులవారికి ఇలాంటి చౌకబారు తోటీపనులు అప్పజెప్పడం Telugu Land లో మామూలైంది. పర్సంటేజి కమిషన్లిచ్చే బదులు చేస్తున్న పనికే జీతాలు పెంచొచ్చుగా? కార్పొరేట్ కళాశాలలవాళ్ళు అడ్మిషన్ల ప్రచారానికి అధ్యాపకుల్ని వాడుకోవడం గత 15 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. అధ్యాపకుడి చేత బతిమాలించుకుని కళాశాలలో చేరిన విద్యార్థి, ఆ తరవాత అధ్యాపకుడి మాట వినడనీ, క్రమశిక్షణాసమస్యలొస్తాయనీ మొత్తుకుంటే విన్నవాడు లేడు. ప్రస్తుతం పాత్రికేయుల వంతు. Anonymoushttps://www.blogger.com/profile/14630403888800736761noreply@blogger.com