tag:blogger.com,1999:blog-6892103454419978380.post5211561194698655052..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: "పిశాచగణం పిచ్చి వీరంగం": చేగు"వేరా" చిందులుRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-57474446881457986282011-09-24T07:19:38.158+05:302011-09-24T07:19:38.158+05:30అబ్బా.. మీరంతా ఒక్క విషయం మరిచారు.. ఆ మద్య విజయ వి...అబ్బా.. మీరంతా ఒక్క విషయం మరిచారు.. ఆ మద్య విజయ విహారం అని ఒక మాస పత్రిక వచ్చేది.. యువత చేతిలో జ్ఞాన ఖడ్గం అని తెగ ఊదరగొట్టేది.. ఆ రమణమూర్తి కూడా ఎన్కౌంటర్ దశరధ్ రామ్ లా బిల్డప్ ఇచ్చేవాడు. అవే రాతలను అనుసరించే వాడు.. పాపం చాన్నాళ్లకు రాధాకృష్ణ కూడా మూడు దశాబ్దాల ముందుకు వెళ్లాడు..అయితగాని జనార్ధన్https://www.blogger.com/profile/17726349396278618689noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-83144178441686390302011-09-21T00:49:40.923+05:302011-09-21T00:49:40.923+05:30veeda vemura meeku andagadula kanbaduthunnadu tejs...veeda vemura meeku andagadula kanbaduthunnadu tejswigaru,vvedini blufil radhakrishna naikooda antaur ,veedi programs choosthene arthamavuthundi channello panichesthunna mahiludyogalumeeda eedikientha gowravamo,thana sabhalaku velli veedu chesina janakjanak payalbhaje america antha thelusu ,badugunethalu antu dalithulanu neechamga choose veddu deliberatega oka partyki voteyyakandi maa kamma kula gajjivunna tdpke veyyandi anicheputhunnadante emanali,antha neechatineechamina character vunna veedu baseless allegations cheyyadamlosiddahasthud,monnakumonna cinemaindutrylo vunna vallanu blackmail chesthe policlu veedi employeesni arrest cheyyaleda anduku veedu kiran reddyni kalavaleda andrajyoti ante entha chandalmindao andariki thelusu veedu prsaram chese program standard batte arthamavuthundi veedi character emito oka ammayina charatcer ni panam ga petti rajakeeyam chesthunnadante pachi vyabhicharikanna daridrudu veedu veedi channelku ratinge ledu achosina mabothunate veedu,veedi babu koduku,panimanishi cheyipattukonnadi evaro,thappathagi channel women workerstho miss behave chesedi evaro,cyclethokkutho e programs chesi etuvanti bluefilm rajakeeyaltho veedu edigado andariki thelusurangahttps://www.blogger.com/profile/09424389767092794236noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-84337158519751009042011-09-20T23:47:23.747+05:302011-09-20T23:47:23.747+05:30వేరా కధనాలు నిజమే కావొచ్చు. కాకపోతే తివారి విషయం క...వేరా కధనాలు నిజమే కావొచ్చు. కాకపోతే తివారి విషయం కాని మిగతా విషయాలు కాని చివరకు ఏమయ్యాయి. తివారి విషయం లో పదవి పోవటానికి ఇది ఒకకారణం కావొచ్చు కాని ఇదే కారణం కాదు. అయినా గాని ఒక బాధ్యతాయుతమైన పదవిలో వుంది అలాచేస్తే Criminal investigation ఎందుకు జరగలేదు? వీల్లదగ్గర వున్న videos పోలిసులకి ఇచ్చి కేసు ఎందుకు పెట్టలేదు. అదేవిదంగా మిగతా విషయాలలో కూడా ఏవిధమైన cases పెట్టినట్టు లేదు. అంటే వేరా చేసేది కేవలం వ్యాపారమే. మిగతావాళ్ళు ఇలానే చెయ్యటం లేదా అంటే చేస్తున్నారు. అందుకే వాడికంటే వీడు గొప్ప అనేది ఏమి లేదు. వీళ్ళంతా దొంగలే. వాటినుంచి అందరి ద్రుష్టి మరల్చటానికి వింత వింత programs చేస్తుంటారు. కాబట్టి వాడిని ఏ విషయం లోను మిగాతావాళ్ళకంటే పరవాలేదనుకోడానికి లేదు. మిగాతావాల్లెంత వెధవలో వీడు అంతే.swarajhttps://www.blogger.com/profile/12223616779132980120noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18655762060902571092011-09-20T19:47:55.721+05:302011-09-20T19:47:55.721+05:30ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్‌లో రాధాకృష్ణ ప్రశ్నలు అడ...ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్‌లో రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే తీరు, యంగిస్తాన్ కార్యక్రమంలో విద్యార్ధులతో
మాట్లాడేతీరు సమర్ధనీయంకానప్పటికీ, తివారి, విశాఖ స్వామీజి, విజయవాడ ఎస్పీలపై
ఏబీఎన్ ప్రసారంచేసిన కథనాలు బూటకమైతే కాదన్న విషయం మనం మరిచిపోకూడదు.

అంబటిపై కథనానికి సంబంధించి...మీరన్నట్లు అతని వెర్షన్ తీసుకోకపోవడం తప్పే అయినప్పటికీ, రాంబాబు విషయం
తెలిసినవారు, ఈ విషయంలో ఏబీఎన్‌ను సమర్ధిస్తారు. అతనిది మా జిల్లాయే. 1989లో ఇతను రాజకీయాలలోకి వచ్చినపుడు
ఇతని నియోజకవర్గం(రేపల్లె) ప్రజలు, యువకుడు, విద్యావంతుడని మంచి మెజారిటీతో గెలిపించారు.
అయితే తర్వాత అవినీతి సంపాదన మరిగి తమను పట్టించుకోకపోవడంతో తదుపరి ఎన్నికలలో భారీ
మెజారిటీతో ఓడించారు. కానీ, ఇతను వైఎస్ దగ్గర మంచి ప్రాపకం సంపాదించాడు. దరిమిలా 2004 ఎన్నికలలో
గెలిచిన వైఎస్, అభయశంకరుడిలా ఆశ్రితులందరికీ వరాలిచ్చినట్లే, ఇతనికీ ఏపీఐఐసీ ఛైర్మన్ గిరీ కట్టబెట్టాడు.
దాని సాయంతో అంబటి కోట్లకు కోట్లు కుమ్మేశాడు. జూదం, అమ్మాయిల పిచ్చి బాగా ఉందని గుంటూరుజిల్లాలో
ఇతనికి పేరు.

ఏబీఎన్, తనపై ఆరోపణలు చేసిందని, మహిళా ఉద్యోగినులపై బురద జల్లడంలోనే ఇతని క్యారెక్టర్‌ను మీరు అర్ధం
చేసుకోవచ్చు.

కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం వేరాని పెద్దగా తప్పుబట్టాల్సిన అవసరం లేదని నేననుకుంటున్నాను.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-34921284316274144572011-09-20T16:08:38.466+05:302011-09-20T16:08:38.466+05:30As per RAMU Sir...
Oka Gajadonga vachchi...NENU a...As per RAMU Sir...

Oka Gajadonga vachchi...NENU ajaonga ni ani public ga announce chesi...dongathanam chesthe...dani gurinchi discuss cheyakudadu...

kaani oka pickpocket donga gadu vachchi...NENU NITHIMANTHUDINI and HONEST person ni ani cheppukoni, pockets kottesthe..vadi gurinchi discuss cheyali...

Wah...Wah...kya logic hain miya!!!

(first case -> Sakshi
second case -> ABN)Ramhttps://www.blogger.com/profile/17821354317711057674noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-6907027031302555262011-09-20T15:45:38.707+05:302011-09-20T15:45:38.707+05:30edi emina rambabu ni venukesuku ravadam jagan ki a...edi emina rambabu ni venukesuku ravadam jagan ki aadavallalo lo chedda peru kontha thechindi anedi vasthaavam

Ee vishyam ni intatitho vadileyyi kundaa inka saakshi lo official gaa daanini suporrt cheyyadam pedda thappu.

This is Very bad situationMr.Maverickhttps://www.blogger.com/profile/05784764844157453889noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-77427198002505844382011-09-20T15:33:24.510+05:302011-09-20T15:33:24.510+05:30ప్రస్తుతం జరుగుతున్నవి ఖచ్చితంగా దొంగ వచ్చి "...ప్రస్తుతం జరుగుతున్నవి ఖచ్చితంగా దొంగ వచ్చి "దొంగ దొంగ" అని అరిచినట్టే వుంది. నేను చాలా రోజులుగా వింటున్న, మీడియా లో చాలా మంది న్యూస్ ని ఒకటి రెండు రోజులు ప్రసారం చేసి మరల డబ్బులకి అమ్ముకుంటారని. ఒక మిత్రుడు వారి దగ్గర బంధువులకి జరిగిన ఇటువంటి incident గురించి చెప్పినప్పటినుంచి ఏ న్యూస్ నిజమో, ఏది అబద్దమో, ఏది ఎందుకు చూపిస్తున్నారో అర్ధం కాని పరిస్తితిలో వున్నా. నాకు తెలిసి దాదాపు అందరికి తెలుసు ఎవరి agenda ఏమిటో. ఏదైనా channel పేరు చెబితే అది ఎవరికి సపోర్ట్ గా పని చేస్తుందో సులభంగా చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు రసికుడే అయినా ABN న్యూస్ తో అంబటి చాలా ఇన్నోస్సెంట్ అని prove చేసినట్టుంది. ఈ "వేరా" background ఏమిటో చాలా రోజులనుంచి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నా కాని వీడు ఎలా పెద్దవాడయ్యాడు అన్న ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు. వీడు చేసే ఇంటర్వ్యూలు, వీడి ప్రశ్నలు చూస్తే చాలా irritation వస్తుంది. AndhraJyothy పేపర్ చదవాలంటే చిరాకు. చాలా విషయాలు రాస్తాడు. ఒక source వుండదు, follow-up వుండదు. ఇంక వీడి మాటలకి ఏం క్రెడిబిలిటీ వుంటుంది. రామూ గారు మీ తరువాత పోస్ట్ కోసం చూస్తున్నాం. media గురించి మీ విశ్లేషణ బాగుంటుంది.

ధన్యవాదములుmmdhttps://www.blogger.com/profile/08360538375958724072noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8367684925428503132011-09-20T14:26:05.706+05:302011-09-20T14:26:05.706+05:30రాము సార్,
మీ చర్చ చూస్తుంటే రాధాకృష్ణ మనసు మార్...రాము సార్,

మీ చర్చ చూస్తుంటే రాధాకృష్ణ మనసు మార్చుకొని ఇలాంటి ఘాటైన కార్యక్రమాలు ఇక ప్రసారం చేయకుండా చేసినట్టున్నారు. మా ఊళ్ళో ఫ్యాషన్ టీవి కూడా రాదు. పోని ఎదో శలవళ్ళో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలాంటివి గుట్టుగా చూసుకుంటున్నాము. మా సుఖం కొట్టకండి. నాకు వింత కలిగించే విషయం ఏంటంటే మీరు కూడా ఆ దమ్మున్న చానల్ ని వార్తా చానల్ అని భావించి దానిపై ఒక చర్చ పెట్టటం, దానికి నా లాంటి పనిలేనివాళ్ళు రియాక్ట్ అవ్వటం.
Durga Prasad.Chదుర్గాప్రసాద్.సి.హెచ్https://www.blogger.com/profile/03770071176565772559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-3064843771630065642011-09-20T11:03:05.208+05:302011-09-20T11:03:05.208+05:30డబ్బులున్నాయి కదా అని వ్యాపారులంతా మీడియా లోకి ...డబ్బులున్నాయి కదా అని వ్యాపారులంతా మీడియా లోకి వచ్చేస్తే జరిగే అనర్ధాల్ని మనం చూస్తున్నాం. మీడియా నైతికత గురుంచి చరిత్ర పాఠాల్లో చదువుకోవల్సిన రోజులు ఇంకెంతో దూరంలో లేవు. కోపమొచ్చినోడల్లా ఓ పేపరో, చానెలో పెట్టేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని వ్యక్తుల వ్యక్తిగత విషయాల మీద కథనాలు ప్రసరం చేయడము, ప్రచురించడము జర్నలిజం అనిపించుకోదు. బూతు జర్నలిజం అనిపించుకుంటుంది. దురద తీర్చుకోవటానికి సుందరి నవ్వింది, వయసు పిలిచింది, చిలక గోరింకా, పాపకు వయసొచ్చింది, లాంటి పత్రికనో లేదా సొంతంగా పార్వతి పద్మావతి లాంటి ఏ సినిమా హాలో పెట్టుకుంటే సరి. ఇలా మీడియా ముసుగులో ఆంధ్ర జ్యోతి, ఏబిఎన్ చేస్తున్న పని నీచాతి నీచం. ఛుడాల్సి రావడం మన దౌర్భాగ్యమునూ.

నోట్ : రాజమండ్రి లోని పార్వతి పద్మావతి సినిమాహాలు లో రక్తిరసమైన చవకబారు సినిమాలు మాత్రమే ఆడుతాయి.arunkumar.marapatlahttps://www.blogger.com/profile/10742964600950498244noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-31776319624107266562011-09-20T10:10:29.052+05:302011-09-20T10:10:29.052+05:30nice postnice postastrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-40657893086513144762011-09-20T08:34:25.297+05:302011-09-20T08:34:25.297+05:30Ramu garu, Please come out soon with a regular col...Ramu garu, Please come out soon with a regular column on the dark lives of the journalists who are posing as so called intellectuals in the society enjoying good company with politicians,officials etc as if hey are extra constitutional authorities.These journalists never care any one as their heads are filled idiotic egoism.Ofcourse there are many sincere dedicated and humanitarian journalists.But who cares them?They are living in poverty struggling to meet both the ends.

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-31979607531366166262011-09-19T23:40:32.184+05:302011-09-19T23:40:32.184+05:30రెండు విడిచేసిన రకాలే
ఇంతకంటే గొప్పమాటలేమొస్తాయి ....రెండు విడిచేసిన రకాలే
ఇంతకంటే గొప్పమాటలేమొస్తాయి . కాకుంటే విడిచేసింది వీధికి పెద్ద అన్న సామెతలాగా .ఇద్దరూ రాజకీయాల్లొ,పత్రికల్లో ఉండటం వలన ఈచెత్తంతా మనం కూడా చదువవలసి వస్తుందిdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-78287636260323025592011-09-19T23:14:40.140+05:302011-09-19T23:14:40.140+05:30andhra jyoti patrika memu vepinchukonanduku nenu s...andhra jyoti patrika memu vepinchukonanduku nenu santhoshapaduthunnanu.విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-83153345828394559292011-09-19T23:02:04.317+05:302011-09-19T23:02:04.317+05:30వేమూరి రాధాకృష్ణకి ఏదైనా జరిగితే మా బాధ్యత లేదు అన...వేమూరి రాధాకృష్ణకి ఏదైనా జరిగితే మా బాధ్యత లేదు అని జగన్ పార్టీ నాయకులు అనడం నేనూ టీవీలో చూశాను. ఇది రాధాకృష్ణ చేతికి ఒక రాయిని ఇచ్చినట్లే. ఏదేమైనా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు బండ గొంతులు ఒక దానితో ఒకటి తలపడుతున్నాయి. ఎవరయినా సాహసం చేసి ఇద్దరినీ ఒక చోట చేర్చి చర్చ పెట్టగలిగితే అబ్బో!KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-56984282532241555912011-09-19T22:49:06.197+05:302011-09-19T22:49:06.197+05:30Sir, waiting for your review on thisSir, waiting for your review on thisమయసభhttps://www.blogger.com/profile/13100848867430548862noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-17691706173694887032011-09-19T21:28:54.489+05:302011-09-19T21:28:54.489+05:30There was a story of a girl being beaten merciless...There was a story of a girl being beaten mercilessly by her parents for wearing a shirt and jean pant in Karimnagar dist today in the channels.The behaviour of TV reporters is horrible and highly. objectionable.As the injuries of the girl are being sutured by the hospital staff the reporters arranged mikes infront of the girl's head to talk to media.Is it the time for the media to get information from the girl?Can't they wait till the suturing of injuries was finished?Why this uncivilised behaviour by the media?

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28657747517753739722011-09-19T21:24:12.721+05:302011-09-19T21:24:12.721+05:30RK had not replied to many allegations against him...RK had not replied to many allegations against him on blackmail and extortion.Unless he comes out with white paper on the allegations no one believes him and his stand.It is true that office sexual activities are routine in our society and the journalists are no exception as the stories on TV channels staff and CEO and others reveal.The journalista are real mafia gang led by RK and others.No one has got god opinion on RK thar'swhy he had to explain the recent events as a defence.

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.com