tag:blogger.com,1999:blog-6892103454419978380.post5552015654940293075..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: రాయబుద్ధి కాక...ఈ బీచు ఫోటో...(Sunday Special)Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-62598165309765629272011-01-21T08:12:05.666+05:302011-01-21T08:12:05.666+05:30Good morning Ramu garu, nice postingsGood morning Ramu garu, nice postingsNARNE INFOTECHhttps://www.blogger.com/profile/09920675596315522678noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-33395804009684033972011-01-12T22:17:24.473+05:302011-01-12T22:17:24.473+05:30అమ్మాయిలు వెళ్ళి పొథునారు ....త్వరగ నేను కుడా చిన్...అమ్మాయిలు వెళ్ళి పొథునారు ....త్వరగ నేను కుడా చిన్న నిక్కరు వెసుకొని వస్థ అని పరుగెథున్నాడు కదా.....ఓరుగల్లు పిల్లాడుhttps://www.blogger.com/profile/15428521947151464045noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85508513818848269922011-01-12T15:01:31.298+05:302011-01-12T15:01:31.298+05:30ఇంత కలర్ ఫుల్ గా ఉందని తెలీక ఎసి మోడ్ లో వచ్చా. వా...ఇంత కలర్ ఫుల్ గా ఉందని తెలీక ఎసి మోడ్ లో వచ్చా. వాళ్ళంతా వెళ్లి పోకముందే బొందుల లాగు తగిలించుకొని రావాలి.premade jayamhttps://www.blogger.com/profile/01426067911751070765noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15417289938915008572011-01-11T13:30:03.758+05:302011-01-11T13:30:03.758+05:30ఇప్పుడే ఆయనకి ఇంకో రెండు మిమిషాల్లో అక్కడొ పెద్ద స...ఇప్పుడే ఆయనకి ఇంకో రెండు మిమిషాల్లో అక్కడొ పెద్ద సునామి రాబోతోందని తెల్సింది. మామూలు వాళ్ళైతే వెనక్కి తిరిగి అందర్నీ అలర్ట్ చేసేవారు. ఎంతైనా జర్నలిస్ట్ కదా TV9 వేపు పరిగెత్తుతున్నారు.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-80868313842978775872011-01-11T13:01:17.054+05:302011-01-11T13:01:17.054+05:30అపరిచితోరువుల బోదెలపై నుంచి జారే తుంటరి ఈగ కావడాని...అపరిచితోరువుల బోదెలపై నుంచి జారే తుంటరి ఈగ కావడానికి వీల్లేకుండా, ఈ దిక్కుమాలిన ఏకపత్నీవ్రతం మెడకు కట్టుకున్నానేమిటి భగవంతుడా........nareshnunnahttps://www.blogger.com/profile/03413538839786932270noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-27460766881239955432011-01-10T21:34:04.095+05:302011-01-10T21:34:04.095+05:30Winners will be declared on next Sunday. For your ...Winners will be declared on next Sunday. For your information
RamuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-53806830227820107002011-01-10T20:28:33.411+05:302011-01-10T20:28:33.411+05:30లేకపోతే పైన ప్రశాంత్ అన్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ బ...లేకపోతే పైన ప్రశాంత్ అన్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ బ్రద్దలు కొట్టడానికి పరుగెత్తుకువస్తున్నారు అనుకుంటాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18255467735697585722011-01-10T17:46:58.877+05:302011-01-10T17:46:58.877+05:30You have the right to say like that. I should have...You have the right to say like that. I should have waited. Soryy...Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-70195609326595741242011-01-10T15:18:34.411+05:302011-01-10T15:18:34.411+05:30@Pavani
It would be better respond after Ramu writ...@Pavani
It would be better respond after Ramu writes something, isn't it?
@"That leaves no insentive for a person of integrity vis a vis a thug. In our mind both are same if they don't tow in our footsteps."
I think this only shows ur unwarranted anxiety on what Ramu may write against the pseudo integrity w.r.t Samaikhyandhra.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-9325629347063349252011-01-10T11:37:58.264+05:302011-01-10T11:37:58.264+05:30He is the blogger..Mr.Ram.His gleaming bald head i...He is the blogger..Mr.Ram.His gleaming bald head is his trade mark identity.
He is a quintessential media man who is running to explode breaking news...Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-53121547195834306582011-01-10T09:14:18.878+05:302011-01-10T09:14:18.878+05:30బ్లాగర్ల కవితా హృదయాన్ని బయట పెట్టించారన్నమాట మొత్...బ్లాగర్ల కవితా హృదయాన్ని బయట పెట్టించారన్నమాట మొత్తానికి. రవి గారికి,శరత్ గారికి బిస్కట్లు కొనిపెట్టొచ్చు! ఏమంటారు?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-44603847575873014612011-01-10T07:07:07.401+05:302011-01-10T07:07:07.401+05:30"అబ్బా! పొద్దున్నే ఆ జ్యోతిబ్లాగులో వంట తినకప..."అబ్బా! పొద్దున్నే ఆ జ్యోతిబ్లాగులో వంట తినకపోయినా బాగుండేది. ఇప్పుడెంత పరిగెత్తినా restroom కనబడటంలేదు"Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5026864079250284582011-01-10T05:38:53.125+05:302011-01-10T05:38:53.125+05:30కామెంట్స్ సంగతి తర్వాత...బీచ్ కెళ్ళినప్పుడు ఆ డ్రస...కామెంట్స్ సంగతి తర్వాత...బీచ్ కెళ్ళినప్పుడు ఆ డ్రస్ కోడ్ ఏంటండి. వెనకాల పెద్దాయన్ను చూడండి..అర్థ నగ్నంగా ప్రకృతిని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో.. వెనకటికొకావిడ పొలంపనులకు పట్టుచీర కట్టుకెళ్ళిందిట.
(జస్ట్...జోకా..అంతే)

~శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.comSasidharhttps://www.blogger.com/profile/11104026403863557589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-69063897859103120112011-01-09T23:53:03.159+05:302011-01-09T23:53:03.159+05:30ఫోటో తీసినవారెవరో కానీ పరుగెత్తుకు వస్తున్న రామసిం...ఫోటో తీసినవారెవరో కానీ పరుగెత్తుకు వస్తున్న రామసింహాన్ని(?!) ఫోటో తీసేరు కానీ ఆ వెనుకనే ఉరికివస్తున్న గ్రామసింహాన్ని ఫోటో తియ్యలేదు ఎందుకంట?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-72042302487093306722011-01-09T23:43:47.894+05:302011-01-09T23:43:47.894+05:30I saw many bloggers here requesting media curbs. t...I saw many bloggers here requesting media curbs. there is no reason to feel bad now. We got what we want. Avergae citizen in AP is pretty happy.

There is no confusion in the SKC report. Confusion is only there in the minds of who can't digest the truth.

Real problem in psuedo intelligentia of India is..we simply don't really respect or believe anybody or any institution unless it supports our views and interests.

That leaves no insentive for a person of integrity vis a vis a thug. In our mind both are same if they don't tow in our footsteps.
You are doing the right thing enjoying in beach. Best.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-6908128552213188542011-01-09T23:33:30.498+05:302011-01-09T23:33:30.498+05:30హాలీవుడ్ సినిమాల్లో హీరోలూ ఇలానే ఉంటార్లెండి.ఇంతే ...హాలీవుడ్ సినిమాల్లో హీరోలూ ఇలానే ఉంటార్లెండి.ఇంతే వయస్సు, బట్టతలా గట్రా. డోంట్ వర్రీ, హీరోలెక్కనే ఉన్నారు.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-88275463001798710132011-01-09T23:10:49.848+05:302011-01-09T23:10:49.848+05:30ఎవ్వరికీ....చాయ్..బిస్కట్స్ ప్రాప్తం లేవు. ప్చ్......ఎవ్వరికీ....చాయ్..బిస్కట్స్ ప్రాప్తం లేవు. ప్చ్...
రాముSitaramhttps://www.blogger.com/profile/16699105518429178091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-13753692341513347332011-01-09T22:32:40.495+05:302011-01-09T22:32:40.495+05:30కలర్స్ మద్య కొచ్చినప్పుడు కూడా కలర్ వేసుకోకపోతే ఎల...కలర్స్ మద్య కొచ్చినప్పుడు కూడా కలర్ వేసుకోకపోతే ఎలా ?
అని గుర్తుకొచ్చి రామ్ బాణం లా దూసుకు పోతున్న యంగ్ అంకుల్Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-21416231968522709572011-01-09T22:20:22.759+05:302011-01-09T22:20:22.759+05:30నగ్నత్వం నగ్నంగా బయటపడింది
బట్టలు తొడుక్కున్న మనస్...నగ్నత్వం నగ్నంగా బయటపడింది
బట్టలు తొడుక్కున్న మనస్సు పరుగో పరుగో అందిVENKATA SUBA RAO KAVURIhttps://www.blogger.com/profile/05570951792041431799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-11035398473212427412011-01-09T21:47:17.397+05:302011-01-09T21:47:17.397+05:30ఏముంది ఆ వెనకున్న అమ్మాయిలు మిమ్మల్ని "అంకుల్...ఏముంది ఆ వెనకున్న అమ్మాయిలు మిమ్మల్ని "అంకుల్" అనుంటారు. మీరు అక్కడినుంచి పరుగు అందుకున్నారు. :)
అయ్యబాబోయ్...సీరియస్ అవకండి సర్ మీరు చెప్పినదే చెప్పాను. ఇందులో ఫస్ట్ రెండు పేరాలు గుర్తొచ్చాయి అంతే !!!!!!
http://apmediakaburlu.blogspot.com/2010/12/sunday-special_26.htmlSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14352560529958625862011-01-09T21:46:38.643+05:302011-01-09T21:46:38.643+05:30ఇంతకీ మీరు మయామీ ఎప్పుడు వెళ్లారండోయ్?ఇంతకీ మీరు మయామీ ఎప్పుడు వెళ్లారండోయ్?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-31464015889749980112011-01-09T21:41:35.693+05:302011-01-09T21:41:35.693+05:30ముసలాడికి దసరా పండగ..........ముసలాడికి దసరా పండగ..........Pathoismshttps://www.blogger.com/profile/18306186970196738091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-37112494363982712362011-01-09T21:12:16.426+05:302011-01-09T21:12:16.426+05:30ఇది కొంపదీసి మీరే కాదుగదా :)ఇది కొంపదీసి మీరే కాదుగదా :)Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-24898385704593584442011-01-09T20:56:50.242+05:302011-01-09T20:56:50.242+05:30ఏ మహా భాగ్యానికి ఈ ఉరుకు,
ఆరోగ్యానికేనా ఈ పరుగు?
...ఏ మహా భాగ్యానికి ఈ ఉరుకు,
ఆరోగ్యానికేనా ఈ పరుగు?

-- మరి నాకు బిర్యాని కావాలి, ఆ తర్వాత చాయ్Chari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.com