tag:blogger.com,1999:blog-6892103454419978380.post5676605722446502312..comments2024-02-12T00:12:13.405+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ప్రజా ఛానెల్ 10-టీవీ ప్రసారాలకు సర్వం సిద్ధం Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-68099449820796452852013-03-08T00:36:25.831+05:302013-03-08T00:36:25.831+05:30TV9..TV9..TV9..TV9 aslemundandi TV9 low? ippudu TV...TV9..TV9..TV9..TV9 aslemundandi TV9 low? ippudu TV9 brastupattindi
10 tv kuda ante!Anonymoushttps://www.blogger.com/profile/11786302607383701435noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-86817117769109147342013-03-06T18:43:00.658+05:302013-03-06T18:43:00.658+05:30ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కొన్ని అపోహాలు ఉన్...ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కొన్ని అపోహాలు ఉన్నాయి.. ప్రతి ఒక్కరి దాంట్లో అంగీకరించే నిజాలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం అందరూ అంగీకరించాల్సిన విషయం ఏమిటంటే మొదట్లో ఛానల్ పై ఉన్న ఆశలు ఇప్పటికే చాలా తగ్గాయి. అది కేవలం అక్కడి వారి వ్యవహారాల మూలంగానే. ఇంకో విషయం ఏమిటంటే అన్నీ ఛానళ్ల లాగానే అక్కడ ... వ్యవహారాలు మొదలయ్యాయట. మొన్ననే ఓ మిత్రుడు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక మహిళా ఉద్యోగికి స్థానచలనం కూడా అయిందట. పాపం, ఉన్నత స్థానంలో ఉన్న మగాడిని ఏమీ అనలేక ఉద్యోగినిపై చర్య తీసుకున్నారట. ఎంత వామపక్ష భావాజలం ఉన్నవారైనా చేతల్లోకి వచ్చేసరికి వారూ మిగతా వారిలాగే ప్రవర్తించడం కొత్తేమీకాదు కదా!..Ravihttps://www.blogger.com/profile/01552107255183774658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85723835955647573702013-02-27T22:40:38.040+05:302013-02-27T22:40:38.040+05:30రాము గారూ నమస్తే,
మీరు శీర్షికలోనే ప్రజా ఛానెల్ అన...రాము గారూ నమస్తే,
మీరు శీర్షికలోనే ప్రజా ఛానెల్ అని సంబోధించడం చూస్తుంటేనే అర్థం అవుతుంది మీకు ఈ ఛానెల్ పట్ల ఏ దోరణితో ఉన్నారో.. ఛానెల్ వచ్చాక అటువంటి పదం వాడి ఉంటే బహుశా ప్రసారాలను ఆధారంగా మీరు ఆ అభిప్రాయానికి వచ్చారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడే మీరు ఆ అభిప్రాయానికి ఎలా వచ్చారనేది తెలియడంలేదు. ప్రజల నుంచి షేర్ల రూపంలో డబ్బులు వసూలు చేసినందుకు అలా అనుకుంటున్నారేమో.. కానీ ఆ షేర్లు పెట్టిన వారికి కనీస గౌరవమీస్తున్నారో లేదో ఒక్కసారి కనుక్కొండి.. దాదాపు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టించిన ఓ సిపిఎం నాయకుడు ఎంబిఎ చేసిన తన కూతురుకు మేనేజ్ మెంట్ సైడ్ ఏదైనా పోస్టు ఇవ్వాలని కోరితే పట్టించుకున్న పాపాన పోలేదట. అంతేందుకు నల్గొండ జిల్లా నుంచి షేర్లు బాగా వచ్చాయని మీరే రాశారు కదా.. మరి ఛానెల్ లో నల్గొండ జిల్లా ప్రాతినిధ్యం ఒకసారి కనుక్కొండి. టాలెంట్ ఉండాలి కదా అంటారేమో.. టాలెంట్ ఉన్న చాలామంది ఆ జిల్లా వాసులు వేరే ఛానెల్ లో తమ ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. పార్టీ మీద అభిమానంతో షేర్లు కూడా చేయించారు. కానీ వారికి కనీస గౌరవం లేదు.. పార్టీలో పలుకుబడి గల నాయకుల పైరవీలకే 10 టీవీలో పెద్ద పీట వేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి విభాగం హెడ్ ఖమ్మం వారే.. లేదంటే టీవీ9 నుంచి వచ్చిన వారే... టీవీ9 పైత్యం మరీ ఎక్కువగా ఉంది.. చివరకు టీవీ9 లో కేమేరామెన్ గా చేసిన వ్యక్తికి 10టీవీ లో సీనియర్ రిపోర్టర్ హోదా ఇచ్చి ఓ ప్రధాన పార్టీ బీట్ ఇచ్చారట. ఇక్కడే అర్థం అవుతుంది.. 10టీవీ లో ఎవరి ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారో.. ఛానెల్ అంటే అభిమానం ఉన్న చాలామంది నాయకులు అక్కడి వారి ఓవర్ యాక్షన్ చూశాక మనకెందుకులే అని సైలంట్ అయిపోతున్నారట... ఇక చివరిగా ఒకటే డౌట్... సామాజిక న్యాయం పేరుతో పిఆర్పీ పెట్టి ఇతర పార్టీలోని చెత్తను పోగేసుకొని దెబ్బతిన్న చిరంజీవికి... మీడియాలో పెడదోరణులను ప్రవేశపెట్టిన టీవీ9 బృందంతో దస్ కా దమ్ చూపిస్తామంటున్న సిపిఎం నాయకత్వానికి తేడా ఎంటో నాకు అర్థం కావడం లేదు.. అయినా డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని ఇతర ఛానెళ్ల నుంచి వచ్చిన వారు రేపటి నాడు ఛానెల్ కష్టాల్లో ఉంటే ఉంటారా.. అన్నది సగటు సిపిఎం కార్యకర్తను వేదిస్తోన్న ప్రశ్న..Sowjanyahttps://www.blogger.com/profile/06932724491732644941noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-90634937787530358732013-02-24T20:31:41.950+05:302013-02-24T20:31:41.950+05:30దోపిడీ నెదురించే జనగానం
ప్రజలకిదో ప్రత్యామ్నాయం
ని...దోపిడీ నెదురించే జనగానం
ప్రజలకిదో ప్రత్యామ్నాయం
నిజాలు నిగ్గుతేల్చే పదివిలువల పతాకం

సతీష్ కుమార్ చౌదరి రిపోర్టర్ 10టవిAnonymoushttps://www.blogger.com/profile/14502054605430066284noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-27563862143626731642013-02-24T14:05:38.076+05:302013-02-24T14:05:38.076+05:30సార్ ...10tv అయినా 100tv అయినా...ఛానల్స్ నడిచేది స...సార్ ...10tv అయినా 100tv అయినా...ఛానల్స్ నడిచేది సమాజం కోసం కాదు..స్వార్ధం కోసమే...ఎవడొకడు ఎంతో కోంత ఇవ్వకపోతాడా అని ఎదురు చూసే సీనియర్లు ...రేపే మాపో జీతం పెంచకపోతారా అని చూసే జూనియర్లు ..పార్టీ ల కోసం బ్రతికే యాజమాన్యం..ఇది చెత్త తెలుగు మీడియా పరిస్థితి...మీడియా అని ఎవడోన్నాడోగాని నిజంగా బ్రోకర్ పనులు చేస్తుంది...బాంబు పేలుడు జనంతో బాదపడుతుంటే ..వీరు మాత్రం బ్రేకింగ్ న్యూస్ అంటు పండగ చేసుకుంటున్నాయి...సో భవిష్యత్తులో ఛానల్స్ సమాజంలో మంచి కన్నా చెడు జరగాలనే కోరుకుంటాయి..ఇది సత్యం..తధ్యం...Anonymoushttps://www.blogger.com/profile/05575414397367271214noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-47517372375632959312013-02-24T13:48:31.450+05:302013-02-24T13:48:31.450+05:30సార్....10TV అయిన 100వ టీవి అయిన ..ప్రస్తుతం జర్నల...సార్....10TV అయిన 100వ టీవి అయిన ..ప్రస్తుతం జర్నలిజం నడుస్తుంది..స్వార్ధం పై నే...ఎక్కడో ఎవడోకడు ఎంతో కోంత ఇస్తాడని పని చేసే సీనియర్ జర్నలిస్ట్ లు...రేపే మాపో జీతం పెరుగుతుందని బ్రతికే జూనియర్లు...పార్టీ పేరుల కోసం నడిపే యాజమాన్యం మధ్య ...మీడియా నిజంగా బ్రోకర్ గా నే పనిచేస్తుంది...2014 తర్వతా 4 ,5 ఛానల్స్ మినహ ఏ ఛానల్ నడపలేరు...బాంబు పేలుడు పేలి జనం బాదపడుతుంటే ...బ్రేకింగ్ న్యూస్ దోరికిందని న్యూస్ ఛానల్స్ పండగ చేసుకుంటున్నాయి..మెత్తనికి ఇక భవిష్యత్తులో ...జనంలో నుంచి వచ్చే జర్నలిస్టులు ...జనాలు తరిమి పరిస్థితి ఏర్పడుతుందేమె...రాను రాను చానల్స్ సమాజం మంచి కోసం కాదు చెడు కోసమే ఎదురు చూస్తాయి...ఇది సత్యం..తధ్యం...Anonymoushttps://www.blogger.com/profile/05575414397367271214noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-30101761112070141892013-02-22T16:50:00.323+05:302013-02-22T16:50:00.323+05:30prajalaku nammakanga vundali..... rating kosam ann...prajalaku nammakanga vundali..... rating kosam anni pracharam cheyavaddu... mukkyanga chedu prajalanu yekuvaga akarshistundi kabatti chedu janalaki avasarama ledu ani visleshenchi pracharam cheyandi... sureshhttps://www.blogger.com/profile/12728079743065826472noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48391276429534934622013-02-18T23:23:12.666+05:302013-02-18T23:23:12.666+05:30షేర్ కొన్నవారిలొ జర్నలిస్తులూ ఉన్నారు సర్. జనాలకు ...షేర్ కొన్నవారిలొ జర్నలిస్తులూ ఉన్నారు సర్. జనాలకు మేలు జరగాలి. అందుకు మా వంతు షేర్.
bhaskar, mahaa news, atp.green worldhttps://www.blogger.com/profile/03519185703476215898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-55368909661764072872013-02-18T07:16:35.120+05:302013-02-18T07:16:35.120+05:30Kandu garu,
Wait and watch. To the best of my abil...Kandu garu,
Wait and watch. To the best of my ability, I'll be impartial. Instead of being partial, I'll close this blog.
ramuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-91555278328780925642013-02-17T17:26:14.506+05:302013-02-17T17:26:14.506+05:30రాగద్వేషాలకు అతీతంగా అంటూ మీరాగాలన్నీ ఒలికించార...రాగద్వేషాలకు అతీతంగా అంటూ మీరాగాలన్నీ ఒలికించారు రాముసాబ్.. మాకు అర్దమైపోయింది ఇకనుంచి మీరు డప్పు పట్టుకుంటారని..kanduhttps://www.blogger.com/profile/02858308290808052799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-86291053693551633522013-02-17T17:24:40.716+05:302013-02-17T17:24:40.716+05:30sssssskanduhttps://www.blogger.com/profile/02858308290808052799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-8775586874842715582013-02-17T15:59:57.387+05:302013-02-17T15:59:57.387+05:30JP sir,
1)I was in Nalgonda on Wednesday to attend...JP sir,
1)I was in Nalgonda on Wednesday to attend the funeral of a friend but I couldn't meet you.
2) This channel is a hope for media optimists but who cares our suggestions? They have lots of intellectuals, real and pseudo, to give it a direction.
I seriously believe that there is a possibility to do something good there. Ramu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-34193029901878479162013-02-17T15:06:34.172+05:302013-02-17T15:06:34.172+05:30A very good news.I am sure there will not be any D...A very good news.I am sure there will not be any Dunnapothus in this channel.For income the channel must concentrate on ads and sponsored programmes the entertainment in particular.But every one's concern is the mindset of the channel as there might be smell of communist ideology and might be a mirror image of Prajashakthi and Vishalsndra.If it does not come out of the web of communist ideology I am sure it will go the way of these two newspapers as archieves.Hope Ramu will advice the channel in this aspect as Hema garu joined it.

jp.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-73669830049975184482013-02-17T13:32:23.114+05:302013-02-17T13:32:23.114+05:30All the best to the new channel. We wish it will n...All the best to the new channel. We wish it will not become part of routine junk news channels existing.suresh puttahttps://www.blogger.com/profile/03154068274422502542noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68539234310008301792013-02-17T12:46:39.586+05:302013-02-17T12:46:39.586+05:30ఇది కమ్యూనిశ్ట్ ల బాజా గామారకుండా ఉండాలని కోరుకుంట...ఇది కమ్యూనిశ్ట్ ల బాజా గామారకుండా ఉండాలని కోరుకుంటున్న మీలాంటి వారిది అత్యాశ కావచ్చు. చూస్తుండండి కాలం నిజాలను ఎలావెల్లడిస్తుందో !durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-41374738852282171432013-02-17T12:01:25.934+05:302013-02-17T12:01:25.934+05:30I wish this channel a great success and should be ...I wish this channel a great success and should be a great relief to the viewers. Hope this will not become another member in the existing bunch of news channels.suresh puttahttps://www.blogger.com/profile/03154068274422502542noreply@blogger.com